ప్రౌఢ 2
“ఇది మీకు చాలా బాగుంటుంది మేడం, మీరు దీన్ని వేసుకుంటే మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీన్ని ఇంకా మన వూరి వాళ్ళు ఇంకా ఎవ్వరూ కుట్టించు కోలేదు కాబట్టి మీరే ఈ ఫాషన్ని మన ఊరి వాళ్ళకు పరిచయం చేసినట్లు ఉంటుంది” అంటూ ఒక్క క్షణం ఆగి మరలా తనే ” మీరు పెళ్ళైన వాళ్ళ లాగే కనపడుతున్నారు కాబట్టి ఇది మీ వారికి కూడా చాలా అనుకూలం గా ఉంటుంది. ” అని తన మాటలను పూర్తి చేసాడు. నాకు కూడా ఆ మోడల్ బాగా నచ్చి, నాకు తెలియకుండానే అతనికి నేను సమాధానం చెబుతూ “అవును మా వారి కోరిక కూడా అదే, బయట పార్టీల కు నా డ్రెస్ స్పెషల్ గా ఉండాలని చెప్పారు.” అన్నాను. ఆ మాత్రం ప్రోత్సాహం అతనికి చాలు అన్నట్లు, ” మీ జాకెట్ గురించిన భార మంతా నాకు వదిలెయ్యండి. దాని సంగతి నేను చూసుకుంటాగా. మీరు కోరినదాని కన్నా నేను బాగా కుడతాను గా.” అన్నాడు. నా చేతిలో ఉన్న బాగ్ ను తను అందుకుని అందులో ఉన్న జాకెట్ పీస్ బయటకు తీసి దాని వైపు పరీక్షగా చూసి, తన చూపు నా వైపు మరల్చి నా రొమ్ముల మీద కు దృష్టి సారించి కొన్ని క్షణాల పాటు తదేకం గా చూసాడు. “ఇది మీకు అద్భుతంగా ఉంటుందండి. లోపలకు రండి. కొలతలు తీసుకుంటాను.” అన్నాడు. నేను నిలబడి అతని వైపు చూసే సరికి అతని చూపు నా పైట చాటు నుండి కనబడుతున్న బొడ్డు మీద ఉండటం గమనించాను. నాకు సిగ్గుగా అని పించింది. నాకు చీర బొడ్డు కు బాగా కిందకు కట్టుకునే అలవాటు. అదే అల వాటుతో ఈరోజు కూడా అలాగే కట్టుకుని వచ్చాను. అంటే అతనికి నేనే ఆయాచితంగా ఉచిత దర్శనం లభించేటట్లు చేసానన్న మాట. అది అతనికి కనువిందు చేసినట్లుంది. “రండి మేడం! కొలతలు తీసుకునేది లోపలి రూం లో” అంటూ లోపలి కి దారితీసాడు. నేను కూడా అతని వెనుకే నడిచాను. లోపలికి వెళుతూ నేను తనంతో, ఇప్పటి వరకూ నా జాకెట్ లన్నీ నేనే కుట్టు కుంటున్నానని, ఇదే మొదటి సారి బయట వాళ్ళకు ఇవ్వటం కాబట్టి జాగ్రత్తగా కుట్టి పెట్ట మని అడిగాను. “అలాగే తప్పకుండా ఆ విషయంలో మీరే మీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కోరిన దాని కన్నా బాగా కుడతాను. please, relax madam” అన్నాడు రవి. లోపలి రూం లో వినబడుతుంది. సంగీతం మంద్ర స్తాయిలో అత ను బయట కూర్చున్న ఆ పిల్లాణ్ణి టేప్ తీసుకు రమ్మని పిలిచాడు. తను టేప్ తీసుకుని ఆ పిల్లాణ్ణి వెంటబెట్టుకుని నాదగ్గరకు వచ్చాడు. నేను ఆశ్చర్యం గా తన వైపు చూసి “అదేంటి, ఇక్కడ కొలతలు తీసు కోవటానికి ఆడ వాళ్ళు లేరా మీరు వస్తున్నారు.” “ఇద్ద రు ఉన్నారండి, కాక పోతే ఈ రోజు ఇద్ద రూ రాలేదు.” అని నవ్వుతూ అన్నాడు. ” మీరే మీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఐనా ఈ రోజుల్లో ఇది సహజం మేడం, అన్ని చోట్లా మగ వాళ్ళే కొలతలు తీసుకుంటున్నారు. ఆడ వాళ్ళు కూడా మొహమాటం లేకుండా కొలతలు ఇస్తున్నారు. మరీ మీకంత గా అభ్యంతరం అనుకుంటే రేపు వచ్చి కొలతలు ఇచ్చి వెళ్ళండి.