ఫ్రెండ్ భార్యతో vasu 2
( ముందు భాగానికి కొనసాగింపు ) ( జరిగిన కథ: కొత్తగా పెళ్లి చేసుకుని ఫారెస్టు ఆఫీసులో చేరిన రోజులు. పక్కవాళ్ళు కూడా కొత్త కాపురమే. ఆమె బిందు, కొద్దిగా పొట్టి, కానీ బలమైన పిర్రలు, ఎత్తయిన స్తనాలు, మీగడ లాంటి రంగు, ఎప్పుడూ బాగా తడిగా వుండే యెర్రటి పెదాలు. ఫ్రెండ్ భార్యతో vasu 1→ బిందుతో ఒక చిన్న సాన్నిహిత్య సమావేశంలో యిద్దరమూ దగ్గరవ్వాలని చూస్తాము, కానీ కుదరదు. బిందు వాళ్ళు ఊరెళ్లినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో బిందు బట్టల్ని తీసుకుని సుల్లితో రుద్ది మొత్తం కార్చి మరకలు చేసాను. బిందు తిరిగొచ్చి మరకలు పడిన తన జాకెట్, చీరా, ప్యాంటీని పరిశీలనగా చూస్తూ వుంటే అప్పుడే నేను వాళ్ళింటికెళ్ళాను. అప్పుడు ఆమె ఒక్కతే వుంది. యిక చదవండి ) * వాళ్ళు తిరిగొచ్చాక అదే రోజు వాడికోసం యింటికి వెళ్ళాను. బిందు ఒక్కతే వుంది. హల్లో దివాన్ మీద వున్న బట్టల్ని సర్దుతూ వుంది. తను మెరూన్ పాంటీని, దానికున్న బొక్కని పరిశీలనగా చూస్తోంది. దివాన్ మీద నేను కార్చిన తన జాకెట్, నైటీ, చీర. చీర మీద మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. బిందు అదే మత్తు కళ్ళతో చిన్నగా నవ్వుతూ రండి, యెలా వున్నారు అంది. నేను తడబడ్డాను. ప్రవీణ్ లేనట్టున్నాడు. నన్ను కూచోమంది. తను తెల్లని సిల్కీ నైటీలో వుంది. కానీ tranparant కాదు. లోపల ఏమున్నాయో తెలీదు. పక్కన కుర్చీలో కూర్చున్నాను. తను బట్టలు మడతపెడుతూ మరకల్ని జాగ్రత్తగా చూస్తోంది. తనకి పూర్తిగా అర్థం అయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను బట్టల్ని లోపల పెట్టేసి వొచ్చి చెప్పండి, ఏం తీసుకుంటారు అంది నవ్వుతూ నీళ్ల గ్లాసుని అందిస్తూ. నేను ధైర్యం చేసి ఆమె చేతి వేళ్ళని మెల్లిగా మొత్తం తాకుతూ తీసుకున్నాను. ఆమెలో యే కంగారు లేదు. కిచెన్లోకి వెళ్లి 5 నిముషాల్లో కాఫీతో వచ్చింది. యీ రోజు బిందు సెక్సీగా కనబడుతోంది. అసలే మీగడ లాంటి చర్మం, నుదుటిపై చిన్న నల్లటి టిక్లీ. జుట్టు మూడేసింది. తను కాలి మీద కాలేసుకుని కూచోవడం వల్ల ఆమె కాలి మడమలు బయటికి తెల్లగా కనబడుతున్నాయి. వాటిపై స్పష్టంగా వెంట్రుకలు. చాలా hairy బాడీ అనుకుంటా. హల్లో వెలుతురు పలుచగా వుంది, బిందు తెల్లగా మెరిసిపోతోంది. నాకు తెలిసి యిద్దరిలో వేడి పెరుగుతోంది, కానీ యీ line ని యెట్లా break చేయాలో తెలీటం లేదు యిద్దరికీ. బిందు చూపులు కూడా అర్ధం అవుతున్నాయ్. నేను ధైర్యం చేసి లేచాను. ఆమె వైపు ఒక అడుగు వేసేసరికి బిందు ఫోన్ మోగింది. అవతల ప్రవీణ్. మార్కెట్ లో వున్నాడు, ఏం తీసుకురావాలని. బిందు నావైపు చూసింది. యెందుకో ఆ చూపులు బేలగా అనిపించాయి. నేను బై చెప్పి వెనక్కి వచ్చేశాను. తను తలుపు కూడా మూయలేదు.
* ఆమె నుంచి వచ్చానే కానీ బిందు బేల చూపుల్ని , నేను వెళ్లిపోయేటప్పుడు నావైపు చూసిన ఆమె ముఖాన్ని మర్చిపోలేకపోయాను. మళ్ళీ నేను పని హడావిడిలో పడిపోయి ఆమెని ఒక వారం చూడలేదు. అప్పుడే ప్రవీణ్ ఫోన్ చేసాడు. ఆ వీకెండ్ city 2 days outing plan చేద్దామని. కాకపోతే అప్పటికి మాకు కార్లు లేవు. వూళ్ళోకి యెప్పుడో వొచ్చే బస్ మాత్రమే. వాళ్లిద్దరూ, మేమిద్దరం. సరేనన్నాను. ఆ రోజు మేం ఉదయానే తొందరగా రెడీ అయినా బిందు వాళ్ళు యింకా రెడీ అవకపోతే వాళ్ళింటికెళ్ళాను. అప్పటికి హల్లో ప్రవీణ్ బాగ్స్ సర్దుతున్నాడు. తొందరగా కానివ్వరా అన్నాను. పక్కన బెడ్రూం తలుపు సగం తెరిచి వుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు బిందు రెడీ అవుతోంది. లేత మెరూన్ చీర, పసుపురంగు బ్లౌజ్ లో బిందు మెరిసిపోతోంది. ప్రవీణ్ బాత్రూంకి వెళ్ళొస్తానని అవతల రూంలోకి వెళ్ళాడు. నేను బిందు వైపు తిరిగాను. నన్ను చూస్తూ నవ్వి హాయ్ చెబుతూ చేయి వూపింది. తన వైపు వేలు పెట్టి కళ్ళెగరేసి సైగ చేసింది యెలా వున్నానని. నేనొక్కసారి కంగారు పడ్డాను. బిందు యింత చనువు తీసుకుంటుందని. బిందు మళ్ళీ సైగ చేసింది నవ్వుతూ, తనేలా వున్నానని. నేను బ్యూటీఫుల్ అని సైగ చేసాను. తను నవ్వుతూ కొద్దిగా వొంగి సలాం కొట్టింది. బిందు యీ కొత్త ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తోంది. యేమైంది తనకి సడెన్ గా. మళ్ళీ సైగ చేస్తోంది ఒకసారి లోపలికి రమ్మని. బాబోయ్, దీనికి దయ్యం గానీ పట్టిందా అని అక్కడినించి వెంటనే వచ్చాను. నా వెనకాల తను ఖచ్చితంగా నవ్వుకుని వుంటుంది. * బస్టాప్ లో కూచున్నాం. చాలా సేపయ్యింది. బస్ యింకా రాలేదు. ఎండ వేడెక్కుతోంది. బిందు అప్పుడప్పుడు నా వేపు చూస్తోంది. బిందు ముఖం చెమటతో తడిసి యెర్రగా కందిపోతోంది. యెందుకో బిందు యీ రోజు చాలా కావాలనిపిస్తోంది. యెందుకో తెలీదు. తను పక్కనే వున్నా, చాలా మిస్ అవుతున్న ఫీలింగ్. ఒక అరగంట గడిచాక వచ్చింది బస్. జనాలు బిలబిలమంటూ తోసుకుంటూ బస్ లోకి జొరపడుతున్నారు. మా వల్ల కాలేదు. సీట్లు కాదు కదా, కనీసం నిలబడటానికి చోటు కూడా లేదు సరిగ్గా. ఎలాగోలా మేం బస్ లోకి దూరాం. నా వెనకాల రాడ్ కి ఆనుకుని బిందు, నా ముందు మా ఆవిడ, ప్రవీణ్ యెక్కడో దూరంగా వున్నాడు. బస్ లో వెలుతురు కూడా సరిగ్గా లేదు. యీ వూరికి సరిగ్గా బస్ సౌకర్యం లేదు కాబట్టి, యెప్పుడో ఒకసారి వచ్చే బస్ కోసం జనాలు ఎగబడతారు. మా ఆవిడ అటు తిరిగి నుంచుంది. నా వెనక దాదాపు నన్ను తాకేంత దగ్గిరగా బిందు. ఒక్క కుదుపు చాలు, తను నా మీద పడటానికి. బయటి గాలి కూడా సరిగ్గా లోపలికి రావటం లేదు. బస్ భారంగా కదిలింది. నా వెనకాల తన వూపిరి తగులుతున్నట్టే వుంది. నేను కొద్దిగా వెనక్కి జరిగినా లేక తను ముందుకు వొంగినా చాలు తను పూర్తిగా నాకు తాకుతుంది. బస్ వేగం అందుకుంది. ఇప్పుడు గాలి రివ్వున వీస్తోంది.
బిందు ఏం చేస్తుందో తెలీదు. నేను తిరిగి చూసే అవకాశం లేదు, ఎందుకంటే యెదురుగా మా ఆవిడా, పైపెచ్చు కదలలేనంత రద్దీ. కాసేపటికి నా చేతివేళ్ళకి యేదో తగులుతోందని చూసాను. నా యెడమ చేతిలో వేళ్ళు తాకిస్తోంది బిందు. బస్ చిన్న కుదుపు ఇచ్చినప్పుడల్లా నా చేతిని గట్టిగా పట్టుకుంటోంది. నేను కూడా తను వేళ్ళని యిచ్చినప్పుడు చేతిలోకి తీసుకుని తడుముతూ వున్నాను. కాసేపటికి నా వీపుకి మెత్తగా తగిలాయ్. సందేహం లేదు. అవి బిందు స్తనాలే. మెత్తగా గుచ్చుకుంటున్నాయి. నా పరిస్థితి మరీ నిస్సహాయంగా వుంది. వెనక్కు తిరగలేను. ఆమె రొమ్ముల్ని పట్టుకోలేను. బిందు యిసారి యింకా యెంత గట్టిగా వెనక హత్తుకుందంటే ఆమె రొమ్ములు దాదాపుగా మొత్తం హత్తుకునిపోయి ఆమె చిట్టి పొట్ట తగిలే స్పర్శ కూడా తెలుస్తోంది. బిందు తొడలు కూడా అలానే కింద తగులుతూ వున్నాయ్. నేను తల తిప్పాను కానీ సగం వరకే. బిందు నావైపు యింకా వొంగింది. తన వూపిరి నా మెడని తాకుతోంది. యింకో కుదుపుకి నా మెడ మీద ఆమె పెదాల తడి ముద్ర పడింది. తన కుడి చేయి నా నడుముని ఒడిసి పట్టుకుంది. నా చెవుల్లో గుసగుసగా ‘యిలా బావుంది కదూ’ అంది 😘. తన వూపిరి నా చెవుల్లో వేడిగా. నా కుడి చేతిని వెనక్కి పెట్టాను. తను తీసుకుని మెత్తగా నలుపుతోంది. నాకు వెనక్కి తిరగాలని ఒకటే కోర్కె చంపుతోంది. నా చెవుల్లో మళ్ళీ తనే ‘యిటు తిరగవా’ అంది యింకా గట్టిగా హత్తుకుని. నేను ప్రవీణ్ కోసం చూసాను. యెక్కడో దూరంగా వున్నాడు. యింక నావల్ల కావటం లేదు. యిలా వుంటే ఆమెని యే రకంగానూ తాకలేను. మా ఆవిడని చూసాను. ముందువైపు చూస్తోంది. నేను ఎలాగోలా సందు చేసుకొని సగం తిరిగాను. అప్పుడే నా ఛాతీమీద యెవరిదో చేయి. మా ఆవిడ, యింకా యెంత సేపు పడుతుంది అని నాకు ఇంకా దగ్గిరగా జరిగి మళ్ళీ తల తిప్పుకుంది. నేను యిసారి తల వెనక్కి తిప్పి బిందుని చూసాను. ఆమె బేలగా చూస్తోంది మొన్న వాళ్ళింట్లో నేను వెళ్లిపోతున్నప్పుడు చూసిన చూపుల్లాగా . ఇప్పటిదాకా యెంతో హుషారుగా వున్న బిందు ఒక్కసారి దిగులుగా అయిపోయింది., నేను తల తిప్పి తన యెడమ చేతిని తీసుకుని ప్రేమగా నిమిరాను. తను యింకా నాపైకి ఒరిగింది. * బిందు నేనూ దగ్గిరయి యిలా అర్దాంతరంగా దూరమవడం యిది మూడోసారి. తను విడిపోతున్నప్పుడల్లా ఆమె ముఖంలో అదో లాంటి బాధ. నన్ను ఆమె చూసిన ఆ చూపులు బాగా వెంటాడేవి. చూద్దాం, యీ రెండురోజుల్లో మా విధిలో ఏం రాసిపెట్టుందో. బిందు వొంటి వాసన యింకా నా చుట్టూ గింగుర్లు కొడుతోంది. ( నచ్చితే యింకా వుంది ) Like 224 Dislike 28 86498 122 23 cookie-check ఫ్రెండ్ భార్యతో vasu 2 no