బ్లూ ఫిల్మ్ – Part 14
“ఎంత వేడిగా వున్నావ్ సంధ్యా, ఎన్నాళ్ళయ్యింది తోడులేక?” అడిగింది సంధ్యని. ఒక సంస్కారవంతుడైన మగాడు పరాయి ఆడదాని గురించి తెలుసుకోకూడదని జవాబు, అవకాశంలేని ఎందరో మగాళ్ళు నాకులాగే…తెలుసుకోరు. కానీ ఇప్పుడు వచ్చింది అవకాశం. ఎంతమంది మగాళ్ళకి ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలనే కుతూహలం వుండదో నాకు తెలీదుగానీ నేను మాత్రం కుతూహలంగా చెవులు రిక్కించి వినసాగాను. సంధ్య జవాబు చెప్పలేదు. “అలా సిగ్గుపడితే ఎలా సాండీ డియర్ ఇంకా ఆ హేమంత్ ని.” “ఛ ఛ… వాడి గురించి నేనసలు ఆలోచించటం లేదు.” “మరైతే నీకు సెక్స్ మూడ్ లేదా?” “ఎందుకుండదు ఉషా. అప్పుడు నువ్వు నేనూ ఒకే ఇంట్లో వుండే రోజుల్లో రోజూ నువ్వు ఇలాగే నా ఒంట్లో వేడి తగ్గించేదానివి…! నువ్వు వెళ్ళిపోయాక… ఒకే ఒక్కసారి మా హాస్పిటల్ లో డాక్టర్ తో…” అని ఆగిపోయింది. “నువ్వెంత అమాయకురాలివి సంధ్య. నీలాంటి పిచ్చి ఆడవాళ్ళు ఉండబట్టే మగాళ్ళు వాళ్ళని తోలు బొమ్మల్లా ఆడలాడిస్తున్నారు. వాస్తవానికి మగాడికున్న ధీమా అదొక్కటే. ఆడది అబల. ఆడది ఆ విషయంలో బలహీనురాలు. ఆడది విర్రవీగితే ఆమెను బంధించి—మానభంగం చేసి పారేస్తే పొగరణిగిపోతుంది అని. మగాడి మానానికి భంగం అయితే అది మగతనం. ఆడదాని మానానికి భంగమయితే అది నష్టం. అనాదిగా ఆడదానికి ఆమె స్త్రీత్వం ఒక గొప్ప ఆస్తిగా పరిగణించబడుతోంది. మగాడు బంధిపోటై అది కొల్లగొట్టి—విజేతలా విర్రవీగుతాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సంధ్యా——మానభంగం అనేది జరిగితే ఇద్దరికీ జరిగినట్లే. సెక్స్ క్రియవలన ఆడది నష్టబోతే, మగాడూ నష్టబోయినట్లే. మగాడికి లాభిస్తే… ఆడదానికి లభించినట్లే. స్త్రీపురుష మానాభిమానాల సమానత్వాన్ని సాధించగలగాలి. మగాడికి అవమానకరం కానిదేదీ ఆడదానికే అవమానకరం కాకూడదు!” అంది ఉష. “అంటే ఆడదానికి సిగ్గులజ్జ వుండకూడదా? శీలానికి విలువ ఇవ్వకుండా విచ్చలవిడిగా… అందరి దగ్గరా.” “నోనోనో! నన్ను అపార్ధం చేసుకుంటున్నావ్ సంధ్యా. శీలానికి విలువ ఇవ్వకూడదని నేనెప్పుడూ అనను. అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్పది శీలం. కానీ శీలం అంటే సెక్స్ కాదు. నడవడిక. నీకు నచ్చని మనిషిని తిరస్కరించు. ఓ.కే. కానీ నచ్చిన మనిషిని నీ పడకగదిలోకి ఆహ్వానించి సత్కరించటం కూడా శీలం కోల్పోవడమే అనుకుంటే అయాం సారీ. శీలం అనే పదానికి మీ అందరికీ అర్ధమైనా తెలియకపోయి వుండాలి. నా దృష్టిలో వున్న అర్ధానికి శీలం కన్నా శక్తివంతమైన పవిత్రమైన పేరు మరేదైనా వుండి వుండాలి” అంటోంది ఉష. నాకు నవ్వొచ్చింది. కానీ సంధ్యకి ఉష మాటల్లోని అర్ధం ద్యోతకమైనట్లుంది. “యస్…యస్…నా కర్ధమయ్యింది. నీ దృష్టిలో శీలం అంటే వ్యక్తిత్వం. నీ ఒక్కరి దృష్టిలోనే కాదు. వ్యక్తిత్వమన్నా శీలమన్నా ఒక్కటే.