All content free · updated every 5 minutes

బ్లూ ఫిల్మ్ – Part 2

Story Telugu 2 years ago

బ్లూ ఫిల్మ్ – Part 2
భారతదేశపు నలుమూలల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన ప్రముఖులందరితో కళకళలాడుతున్న బొంబాయి మహా నగరంలోని ఆ మూడంతస్థుల సువిశాలమైన భవనప్రాంగణం అంతా రంగురంగుల దీపాల తోరణాలతో, బారులు తీరిన ఖరీదైన వాహనసలతో, విదేశీ పరిమళాల గుభాళింపులతో, పలకరింపులతో, పరామర్శలతో, నవ్వులతో, అభినందనలతో, కేరింతలతో, కన్నుల పండుగగా వుంది. సుభాష్ నేను ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే వాడికి నాతో మాట్లాడే తీరిక. ఇలాంటి ఫంక్షన్స్ లో వాడికెంత ప్రాముఖ్యత వుందో కళ్ళారా చూస్తున్న నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందరూ బిగ్ షాట్స్. అందరినీ నాకు పరిచయం చేస్తున్నాడు. వాళ్ళెవరూ నా మైండ్ లో రిజిష్టర్ కావటం లేదు. అందుకు కారణం! ఆమె!! నేను ఆ హాల్లో వున్నాననే మాటే కానీ ఆ పరిసరాలు, వాతావరణం ఏమీ నన్ను ఆకట్టుకోవడం లేదు. ఆమె తప్ప. ఆమె ఎవరో తెలీదు. నా చూపులు ఆమె మీద ఫిక్స్ ఐపోయాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయి. ఐతే అందులో ప్రధాన కారణం మాత్రం నా ఫాంటసీ. అంత అందమైన పొందికై ఏపైన ఉన్నతమైన వక్షశిఖరాలు వుండటం ఆమె ప్రత్యేకత. అసలు ఆడదానికి వక్షోజాలనేవి ఓ పెద్ద ఎసెట్ అని నా అభిప్రాయం. వాటి ప్రాముఖ్యతనీ ప్రాధాన్యతనీ ఎరిగిన ఆడదైతే వాటిని మరింత ఆకర్షణీయంగా, పొందిగ్గా, ప్రవోకింగ్ గా, ఎక్సక్లూజివ్ గా, ఎక్సప్లోజివ్ గా, ఎఫేక్టీట్ గా బంధించి ప్రాజెక్టు చెయ్యగలదు.’ అటువంటి సౌందర్య శృంగార కిటుకులేవో తెలిసిన అందాల రాశి ఆమె. ఐతే ఆమెది ఎర్రగా బంగారంలా మెరిసిపోతున్న శరీర ఛాయ కాదు. నీలమేఘశ్యామ వర్ణం అంటే అదేనేమో. అదో రకమైన చామనచాయ. కానీ నున్నగా ఆరోగ్యంగా పుష్టిగా సమృద్ధిగా కనిపిస్తోంది. ముస్తాబులో కూడా ఒక ప్రత్యేకత వుంది. స్లీవ్ లెస్ జాకట్టు వేసుకుంది. బొడ్డుకి జానెడు కిందకి కట్టింది చీర. ఆ చీరకట్టు ఓ రతీంద్రియ శక్తి అని నాకనిపిస్తుంది. ఆ కట్టుకి తోడు రసపట్టు ఎరిగిన వొయ్యారపు నడక. గుండ్రటి ఎత్తయిన జఘన భాగం అద్వితీయంగా కదులుతోంది. అతిధుల్లో దాదాపు అందరిచూపు ఆమె మీదే వుంది. ఆమె టీనాదేశాయ్ కాదని కన్*ఫార్మ్*డ్ గా తెలుసు. ఎందుకంటే, టీనా దేశాయ్ పదహారేళ్ళ పిల్లలా వుంది. తెల్లని వస్త్రాలు ధరించి చాక్లెట్ బేబీ అందాలు వొలికిస్తూ. అటువంటి లేత అందాలు నన్నేమాత్రం ఆకర్షించవు. మరి ఈ రతీదేవి ఎవరో! నవ్వులు కురిపిస్తూ, వొయ్యారాలు వొలికిస్తూ, గమ్మత్తుగా కులుకుతూ, మధ్యమధ్యలో ఏవో ఛలోక్తులు విసురుతూ, పక్కనున్న వారిని పగలబడి నవ్విస్తూ— నా దృష్టి అంతా ఆమె మీదే వుంది. ఒక దశలో సుభాష్ నన్ను గమనించాడు. “ఏమిట్రా చూస్తున్నావ్?” అన్నాడు. “అబ్బే…ఏం లేదు___” అన్నాను కాస్త తడబడుతూ. అదోలా నవ్వాడు సుభాష్. Pages: 1 2 3 4 Like 224 Dislike 28 13031 -2 2 cookie-check బ్లూ ఫిల్మ్ – Part 2 no

Categories Telugu
More stories See all