All content free · updated every 5 minutes

బ్లూ ఫిల్మ్

Story Telugu 2 pages 2 years ago

బ్లూ ఫిల్మ్
“సీన్ 2, షాట్ 3” “యాక్షన్” అరిచాడు ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కుమార్. హీరో పాత్ర వేస్తున్న సుధీర్, తన పక్కనే పెళ్లి కూతురి గెట్ అప్ లో ఉన్న లీల మీద చెయ్యి వేసాడు. “ఫీల్” అరిచాడు కుమార్. లీల సిగ్గు పడినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కానీ ఆమెకేమో ఇది పూర్తిగా కొత్త. పది మంది ముందు అలా నటించాలంటే బెరుకు గా ఉంది ఆమెకు. సుధీర్ అప్పటికే ఐదారు సినిమాల్లో నటించి ఉండటంతో చాలా ఈజ్ తో చేస్తున్నాడు. లీల మొహం లో సిగ్గు కనిపించకపోవడంతో కుమార్ కి అసహనం వచ్చింది. “ఎందుకమ్మా ఇలా చంపుతారు మమ్మల్ని. ప్రతి సీన్ ని ఇన్నిసార్లు తీయాలంటే ఇక మా పని అయినట్టే. నీకు ఇబ్బంది గా ఉంటే చెప్పు, వేరే అమ్మాయిని చూస్తాం” అన్నాడు విసుగ్గా. అది విన్న లీలకి భయం వేసింది, తనని ఎక్కడ తీసేస్తాడో అని. తన ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఈ సినిమా చాలా అవసరం ఆమెకి. తను పని చేసే మాల్ లో ఇస్తున్న జీతం ఏమాత్రం చాలడం లేదు. తండ్రి కోవిడ్ వచ్చి పోవడంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె మీద పడింది. “సారీ సార్, ఈసారి చేస్తాను మీరు చెప్పినట్టుగానే” అంది. మళ్లీ మొదలయ్యింది షూటింగ్. శోభనం పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్న సుధీర్, లీల చేతిలో ఉన్న పాల్ గ్లాసు అందుకుని ఒక గుటక వేసి, గ్లాస్ ఆమె పెదాలకి ఆనించాడు. లీల సిగ్గుపడుతూ కొంచెం పాలు సిప్ చేసింది. సుధీర్ వంగి ఆమె పెదాలకి అంటుకున్న పాలను తన నాలుకతో తుడిచే సీన్ అది.బీ సుధీర్ తన మీదకి వంగగానే లీలకి ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. అతని వంటి మీద నుండి పెర్ఫ్యూమ్ వాసన మత్తుగా వస్తోంది. కెమెరా ని బాగా జూమ్ చేసి క్లోజప్ షాట్ పెట్టాడు కుమార్. సుధీర్ నాలుకను తన పెదాలకి తాకించగానే, ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంటు శరీరంలోకి ప్రవహించినట్టు అనిపించింది ఆమెకి. అప్పుడు ఆమె మొహంలో కనిపించిన ఫీల్ ని చూసిన కుమార్, ‘ఎక్సలెంట్, …కట్…షాట్ ఒకే” అన్నాడు. తరువాత సీన్ లో సుధీర్, లీల లిప్ లాక్ చేసుకోవాలి. కెమెరా జూమ్ లోనే రన్ అవుతోంది. సుధీర్ ఆమెను దగ్గరకి లాక్కుని, ముందు ఆమె నుదుటి మీద, కను రెప్పల మీద, బుగ్గల మీద, చుబుకం మీద ముద్దులు పెట్టి, చిన్నగా ఆమె లిప్స్ ని లాక్ చేసాడు. లీలకి అది జీవితంలో మొదటి అనుభవం ….. ఆమెకి అదోలా ఉంది. సుధీర్ మునిపంటి తో ఆమె పై పెదవిని చిన్నగా కొరికాడు. అప్రయత్నంగా ఆమె నోటి నుండి, “మ్మ్…ఆ…” అన్న శబ్దం వచ్చింది. సుధీర్ తన నాలుకను ఆమె నోట్లోకి పంపి, చిన్నగా అటూ ఇటూ తిప్పుతున్నాడు. లీల కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తోంది అతను చేస్తున్న దానిని. ఆమె రెండు చేతులతో సుధీర్ మొహాన్ని దగ్గరకు లాక్కుని ఈసారి తను లిప్ లాక్ చేసింది. నిజానికి అది స్క్రిప్ట్ లో లేదు. సుధీర్ నాలుక తన నోట్లో కి వెళ్ళగానే, లీలకు రొమాంటిక్ మూడ్ తారాస్తాయికి వెళ్ళిపోయింది.

కుమార్ కట్ చెప్పకుండా వాళ్లనే చూస్తున్నాడు. Like 224 Dislike 28 61522 1 49 cookie-check బ్లూ ఫిల్మ్ no

Categories Telugu
More stories See all