All content free · updated every 5 minutes

మదన తాపం-2

Story Telugu 2 pages 2 years ago

మదన తాపం-2
రాజేష్ తన ఎదురుగా ఉన్న టీ పోయ్ మీద పెట్టిన రేజర్ ని చేతిలోకి తీసుకుంది సుజాత. పింక్ కలర్ లో చాలా క్యుట్ గా ఉంది అది. మామూలు రేజర్ల కన్నా కొంచెం భిన్నంగా ఉంది. మదన తాపం-1→ ‘’అండర్ ఆర్మ్స్ ని కొద్దిగా తడి చేసి, షేవ్ చేసేసుకోవచ్చు మేడం. దీనికి ఉన్న జెల్ చర్మం మీద స్ప్రెడ్ అయి చాలా స్మూత్ ఫీల్ ని ఇస్తుంది. చాలా నీట్ గా వస్తుంది అక్కడ చర్మం.” చెప్పాడు రాజేష్. “మీరు ఇలానే చెప్తారు. కానీ యూజ్ చేసినప్పుడు ఇవి అలా ఉండవు’’ అంది ఆమె దానిని టీ పోయ్ మీద పెడుతూ. “లేదు మేడం. కావాలంటే ఒక సారి ట్రై చేసినాకే డబ్బులు ఇవ్వండి” అన్నాడు రాజేష్ కాన్ఫిడెంట్ గా. ‘’కానీ, నాకు ఇప్పుడు దీనిని ట్రై చేసేంత ఓపిక లేదు. బద్ధకంగా ఉంది” అంది ఆమె సోఫాలో కుర్చీలో వెనక్కి వాలి. ఇంతలో ఆవలింత రావడంతో రెండు చేతులు పైకి ఎత్తి, బద్ధకంగా ఆవలించింది ఆమె. ఆ భంగిమలో ఆమెని చూసిన రాజేష్ కి మతి పోయింది. బాగా గాలి కొట్టిన రబ్బరు బంతుల్లాగా ఉన్నాయి ఆమె వక్షోజాలు. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని ఉండటంతో ఆమె చంకల్లో ఉన్న వెంట్రుకలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాజేష్ తన చంకల వంక చూడటం గమనించిన సుజాత గబుక్కున చేతులు కిందకి దించింది. “మేడం, అండర్ ఆర్మ్ గ్రోత్ బాగా కనిపిస్తోంది. ఒక్కసారి, దీనిని ట్రై చేసి చూడండి” ఆమెని బ్రతిమాలుతున్నట్టు అడిగాడు రాజేష్, రేజర్ ని మళ్ళీ ఆమె చేతికి ఇస్తూ. ఆమె ఏమీ మాట్లాదకపోవడంతో, “పోనీ, నన్ను హెల్ప్ చేయమంటారా?” అన్నాడు. “దేనికి హెల్ప్?” అడిగింది సుజాత అర్ధం కానట్టు. ‘’అదే, అండర్ ఆర్మ్ షేవ్ చేయడానికి” అన్నాడు రాజేష్. ఎలాగైనా ఆ ప్రోడక్ట్ అమ్మాలని ఫిక్స్ అయిపోయాడు అతను. ఎందుకనో ఆరోజు అతనికి బోణీ కాలేదు అప్పటిదాకా. ‘’ప్లీజ్ మేడం, మీరు ఓకే అంటే, నేను మీకు చేసి చూపిస్తాను” అన్నాడు. అతను అడిగిన తీరుకి ఆమె కాదనలేకపోయింది. “సరే, చెయ్యి” అంది అతను ఆమెకి ఎడమచేతి వైపు వచ్చి నిలబడ్డాడు. ఆమె కుర్చీలో బాగా వెనక్కి వాలి, చేతిని పైకి ఎత్తింది. రాజేష్ టీ పోయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ లో నుండి కొంచెం నీళ్ళు తీసుకుని ఆమె చంక మీద జల్లాడు. తరువాత తన కుడి చేతి వేళ్ళతో అక్కడ ఉన్న వెంట్రుకలు బాగా తడిసేలా చేసాడు. పాకెట్ చించి పింక్ రేజర్ ని చేతిలోకి తీసుకున్నాడు. అతను చాలా శ్రద్ధగా చేస్తున్న దానిని గమనిస్తోంది సుజాత. ఎడమ చేతితో ఆమె చంకకి కొంచెం పైన పట్టుకుని, కుడి చేతిలో ఉన్న రేజర్ ని ఆమె చంకకి ఆనించాడు రాజేష్. మెల్లగా అక్కడ ఉన్న హెయిర్ ని షేవ్ చేయడం మొదలు పెట్టాడు. చాలా స్మూత్ గా కదులుతోంది ఆ రేజర్. అసలు వెంట్రుకలు తెగినట్టు తెలియడం లేదు సుజాతకి. అతను అలా షేవ్ చేస్తుంటే ఆమెకి చాలా హాయిగా ఉంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేసింది.

ఇంతలో అతను, “అయిపొయింది మేడం, ఒక సారి చూసుకోండి’ అనడంతో కళ్ళు తెరిచింది. కుడి చేతి వేళ్ళతో ఎడమ చంకలో తడిమింది. చాలా స్మూత్ గా ఉంది అక్కడ. లేచి, గోడ మీద ఉన్న అద్దం ఎదురుగా నిలబడి చూసుకుంది. ఆమె ఎడమ చంక చాలా శుభ్రంగా ఉంది ఇప్పుడు. మాములుగా షేవ్ చేసుకుంటే అంత స్మూత్నెస్ రాదు. దిమ్మని అయితే ఆమె భర్త గొరిగేవాడు కానీ, చంకలు మాత్రం ఆమే ఎప్పుడన్నా షేవ్ చేసుకునేది సేఫ్టీ రేజర్ తో. కానీ ఇంత స్మూత్ గా వచ్చేది కాదు. పైగా చాలా మంట కూడా పుట్టేది. ‘’నిజంగా బాగుంది’’ అంది ఆమె అతనిని మెచ్చుకుంటూ. “మరి తీసుకుంటారా మేడం” ఆశగా అడిగాడు రాజేష్. “తీసుకుంటా కానీ, మరి రెండో చంకను ఎవరు షేవ్ చేస్తారు?” కొంటెగా నవ్వుతూ అంది ఆమె. “అది కూడా నేను చేసేస్తాను మేడం” అన్నాడు రాజేష్ సంతోషంగా. కాసేపట్లో ఆమె కుడి చంక కూడా స్మూత్ గా అయిపొయింది. రాజేష్ అలా షేవ్ చేస్తూనే, సుజాతకి చాలా హాయిగా ఉంది. అతనితో ఇంకా ఏమన్నా చేయించుకోవాలని ఉంది. “ఇంకా ఏమున్నాయి నీ దగ్గర” అంది అతను ఇచ్చిన రేజర్ పాక్ ని తీసుకుంటూ. ‘’ఇది బ్రెస్ట్ మసాజ్ ఆయిల్, మేడమ్. దీనితో అక్కడ మసాజ్ చేసుకుంటే, స్కిన్ బాగా స్మూత్ గా ఇంకా సెక్సీ గా అవుతుంది” అన్నాడు ఒక బాటిల్ ని చూపిస్తూ. “దీనిని కూడా అప్లై చేసి చూపిస్తావా?” నవ్వుతూ అంది. “మీరు చూపించమంటే, అలాగే చూపిస్తాను మేడం” అన్నాడు రాజేష్ కూడా నవ్వుతూ. Like 224 Dislike 28 61266 91 28 cookie-check మదన తాపం-2 no

Categories Telugu
More stories See all