మదన తాపం
సమయం పన్నెండు అవుతోంది. చల్లటి ఏసీ రూమ్ లో మెత్తటి పరుపు మీద పడుకున్న సుజాతకి నిద్ర పట్టడం లేదు. తొడల మధ్య ఒకటే సలపరింతగా ఉంది ఆమెకి. అంత చల్లదనం లో కూడా ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నట్టు అనిపిస్తోంది ఆమెకి. బిగువుగా మారిన వక్షోజాల మీద మెత్తటి దిండును వేసుకుని దానిని గట్టిగా ఛాతికి వత్తుకుంటోంది. సాయంత్రం ఫోన్ లో మాట్లాడిన తన స్నేహితురాలు స్వప్న చెప్పిన విషయాలు ఆమెకి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. ఆమె చెప్పిన మాటలు తలచుకుంటుంటే సుజాతకి పిచ్చెక్కిపోతోంది. “మా ఆయన రాత్రి నన్ను అస్సలు నిద్ర పోనివ్వడు తెలుసా….” “బెడ్ మీద నేను పూర్తిగా నగ్నంగా ఉంటేనే ఆయనకు నచ్చుతుంది” “నా వక్షోజాలను చూస్తే ఆయన పెద్ద పులిలా నా మీద పడతాడు” “ఆయన చిన్న పిల్లాడిలా నా వక్షోజాలను చీకుతుంటే ఎంత బాగుంటుందో…..” “ప్రతి వారం ఆయన స్ట్రైట్ రేజర్ తో నా ధిమ్మని నున్నగా గొరుగుతాడు” “ఆయన తన నాలుకతో నా పువ్వు మీద రుద్దుతుంటే, అబ్బా….స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది నాకు” “ఆయన తన పొడవైన గూటాన్ని బలంగా నా పువ్వు లోకి దింపి నప్పుడు నా ఒంట్లోని నరాలన్నీ జివ్వుమంటాయి” ఇలా ఇంకా చాలా చాలా చెప్పింది ఆమె. అది విన్నప్పటి నుంచి సుజాతకి ఒళ్లంతా తిమ్మిర్లు ఎక్కిపోతోంది. ఆమె భర్త ప్రకాశరావు పెద్ద గవర్నమెంట్ కంట్రాక్టర్. ఆయనకీ 45 ఏళ్ళు ఉంటాయి. మాంచి రసికుడు. సుజాతకి 38 ఏళ్ళు ఉంటాయి. ఆమె అందంగానే ఉంటుంది. మంచి శరీర సౌష్టవం, తెల్లటి ఒంటి రంగు, పిర్రల మీద నాట్యం చేసే నల్లని ఒత్తైన జడ, జాకెట్ లోనుంచి ఎప్పుడెప్పుడు బయటకి వద్దామా అన్నట్టుండే వక్ష సంపద. అయినా కూడా ప్రకాశరావుకి ఈ మధ్య ఆమె మీద మొహం తగ్గింది. ఆయన ఎవర్నో తగులుకున్నాడని సుజాత అనుమానం. ఎందుకంటే రోజూ కనీసం ఒకసారి అన్నా శృంగారం చేయందే నిద్రపోని ఆయన ఈ మధ్య అసలు తన మీద చెయ్యి కూడా వెయ్యడం లేదు. ఎక్కువగా వాళ్ళకి దగ్గరలోని పల్లెటూరిలో ఉన్న ఫాం హౌస్ లోనే గడుపుతున్నాడు. సుజాతకి మదన తాపం ఎక్కువ అవుతోంది. పక్కనే ఉన్న ఫోన్ అందుకుని నెట్ ఆన్ చేసింది. గూగుల్ లోకి వెళ్లి ‘ఎక్స్ వీడియోస్’ ని ఓపెన్ చేసింది. ఆ సైట్ ని చూడటం ఆమెకి ప్రకాశరావే అలవాటు చేసాడు మొదట్లో. అందులోని వీడియో చూస్తుంటే ఆమె వంట్లోని వేడి మరింత పెరిగింది. పూర్తిగా నగ్నంగా ఉన్న భారతీయ దంపతులు కసి కసిగా రెచ్చిపోతున్నారు. బంతుల్లాగా ఉన్న భార్య వక్షోజాలను భర్త తెగ నలిపెస్తున్నాడు. భార్య చిన్నగా మూలుగుతూ అతను చేస్తున్న దానిని ఆస్వాదిస్తోంది. సుజాతకి ఎలాగైనా ‘ఆ సుఖం’ కావాలనిపిస్తోంది. కానీ ఎలా…..? అలాగే నిద్రలేని రాత్రిని గడిపిన ఆమెకి మర్నాడు పరిష్కారం దొరికింది.