All content free · updated every 5 minutes

మధనుడి శృంగార ప్రయాణం 60 భాగము

Story Telugu 7 pages 4 years ago

మధనుడి శృంగార ప్రయాణం 60 భాగము
ఒక రోజు యధావిధిగా ట్యూషన్ వెళ్ళాను..హోరున వర్షం..నేనెళ్ళేసరికి తను ఇంట్లో లేదు.ఎక్కడికెళ్లిందబ్బా అంటూ బయట కూర్చున్నా.. ఒక పది నిమిషాల కి ఫుల్ గా తడిచి గేట్ ని ఓపెన్ చేస్తూ వస్తోంది.. ఆ క్షణం ఆమె దేవదూత లా అనిపించింది.. వానలో తడవడంతో ఆమె సైజు లు క్లియర్ గా కనిపిస్తున్నాయి,ఎత్తయిన పాల పొంగులు ,సన్నటి నడుము,పెద్ద బొడ్డు, బలమైన తొడలు వెరసి ఆమె ఆడతనం కి చీర అతుక్కుపోవడంతో ఆమె విశాలమైన ఆడతనం చూచాయ గా కనిపిస్తోంది. . ఒక్కసారిగా ఆమె అందాన్ని అంత దగ్గర నుండి చూసేసరికి వంట్లో ఒక విధమైన కరెంట్ పాస్ అయింది.. తను డోర్ ఓపెన్ చేస్తూ,హబ్బా ఈ పాడు వాన ఒక్కటి ఫుల్ గా తడిచిపోయేలా చేసింది అనుకుంటూ రేయ్ కూర్చో కాసేపట్లో వస్తాను అని లోపలికి వెళ్ళింది.. నేను మాత్రం వాన కి థాంక్స్ చెప్తూ,ఆమె నిండు కుండలా ఊగుతున్న పిర్రలు ని చూస్తూ ఉండిపోయా.. ఎంతైనా సౌందర్య రాశి తడిచిన అందాలను చూసానన్న సంతృప్తి తో బుక్ తెరిచాను.. కాసేపటికి నా ముందు వచ్చి నిలబడింది…షాక్ తో ఆమె ని అలాగే చూస్తూ ఉండిపోయాను కాసేపు. ఎందుకంటే ఆమె టీ షర్ట్,షార్ట్ లో ఉంది.. ఎత్తుగా బిర్రబిగిసిన సళ్ళు,పనస కాయల్లాంటి తొడలు వామ్మో మత్తెక్కిపోయింది ఆమె ని అలా చూసేసరికి.. నా చూపు గమనించిన ఆమె,ఏంది రో ఈరోజు చూపులు తేడాగా ఉన్నాయే అంది నవ్వుతూ.. హ హ్హా పట్టేసావా మేడమ్,హా తేడా గానే ఉన్నాయి ఎప్పుడూ చూడని డ్రెస్ లో చూసేసరికి అన్నా. హబ్బో పిల్లాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడే, అయినా వర్షంలో తడుచుకుంటూ వచ్చేటప్పుడే గమనించాను నీ వాలకం అంది నవ్వుతూ.. అదీ పట్టేసావా మంజులా,హా నిజమే ఎప్పుడూ లేనంత విధంగా కనిపించావ్ సో చూసేసా అన్నా(ఈ నెల లో పేరు పెట్టి పిలవడం అలవాటు అయింది,తనకీ అలాగే ఇష్టం).. హ్మ్మ్ చూస్తావ్ చూస్తావ్ చెవి వడ దిప్పుతా వేషాలు వేసావంటే, చిరుకోపంగా.. హ హ్హా ఇంకేముంది లే అంతా చూసేసాగా.. నీ బొంద రా నువ్వేమీ చూడలేదు పో,ఊరికే పొంగిపోకు అంది.. ఇలాంటి సంభాషణలు ముందుగానే జరగడం,ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతూ ఉండటం మా మధ్య అలవాటు అయిపోయాయి..అందుకే ఆమె పెద్దగా పట్టించుకోదు.. ఏనాడూ గీత దాటలేదు ఆమె అందుకే ఆమె పైన కోరిక కంటే అభిమానము ఎక్కువ అయ్యింది నాకు.. సరేలే మంజులా,ఇంతకీ తినడానికి ఏమైనా చేసుకున్నావా లేకా ఇంటికెళ్లి తెచ్చేనా అన్నా. మళ్లీ ఇంటికి ఎందుకు లే రా,మనమే మిరపకాయ బజ్జీలు చేసుకుందామా అంది.. హా అవునవును ఈ వర్షం పడుతుంటే మిరపకాయ బజ్జీలు తింటుంటే భలే ఉంటుంది మంజులా పద చేద్దాం అన్నా.. అబ్బో నీకు మంచి టేస్ట్ ఉంది రా బాబూ,ఒక్క బజ్జీలే నా?లేకా మందు,పొందూ కూడా కావాలా?? అబ్బా తల్లీ ఆపు నీ మాటలు,అవన్నీ నాకు సెట్ కావులే కాస్తా తెములు బజ్జీలు తినాలని మనసు ఉవ్విల్లూరుతోంది అన్నా..

అబ్బా నీది రా బాబూ తెలివి అంటే, కాస్తా ఇరకాటంలో పడే ప్రశ్న తగిలితే మాత్రం భలే తప్పించుకుంటావ్ ఏమైనా నీ దగ్గర నేర్చుకోవాలి రా అంటూ సరదాగా అనేసింది.. ఈలోపు కిచెన్ లోకి వెళ్లి,శనగ పిండి రెడీ చేసాను.. హా లేకుంటే అన్నీ చెప్పేస్తారు మరి,అందులోనూ మేడమ్ వి,ఏమైనా పుసుక్కున వాగితే చెవులు వడ దిప్పుతావు అందుకే చెప్పలేను లే అన్నా. సరే బాబూ నీ ఇష్టం, నేనేమీ అనను…కానీ ఒక డౌట్ రా ఇదైనా చెప్తావా లేదా?? ఏంటో అడుగు మేడమ్ గారు మీ సందేహం, నాకు ఇబ్బంది లేకుంటే చెప్తా అన్నా.. ఒరేయ్ నీకూ,ఆ సింధూ కి ఏదో నడుస్తోంది అని నా డౌట్ రా బాబూ,కాస్తా చెప్పు రా నాయనా ఒకటే ఆత్రంగా ఉంది ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. హమ్మా ఏమో అనుకున్నా తల్లీ,నువ్వు మహా ముదురువే ఏదైనా ఇట్టే పట్టేస్తావ్ నీతో జాగ్రత్తగా ఉండాలి దేవుడూ అంటూ హా అది నాకు బంధువు అవుతుంది ఏదో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటం తప్ప నువ్వు అనుకున్నది ఏమీ లేదు అన్నా . హమ్మయ్యా ఇదైనా చెప్పావ్ లే సంతోషం,ఇంతేనా లేకా ఇంకేమైనా ఉందా??(కళ్ళెగరేస్తూ). హబ్బా నీ దగ్గర అబద్ధాలు చెప్పినా దొరికిపోతాను మంజులా,ఇప్పటికైతే ఇంతే ముందు ఏమైనా జరిగినా నీకు మాత్రం చెప్తాలే సరేనా.. మ్మ్మ్ చాలు చాలు లే రోయ్ నీ అభిమానం ముందు మన పని కానివ్వు అంటూ అన్నీ రెడీ చేసి బజ్జీలు వేయడం మొదలు పెట్టాము.. నేను మాత్రం ఆమె ని కొత్తగా చూస్తూ,మంజులా నువ్వు ఎలా కనిపెడతావ్ ఇవన్నీ అన్నా. హ హ్హా ఏమో రా బాబూ,అది చిన్నప్పుడు నుండే వచ్చింది నాకు..కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇట్టే పట్టేసేదాన్ని ఎవరైనా లవర్స్ ఉంటే అంటూ కిలకిలా నవ్వింది.. ఆమె నవ్వు మనోహరంగా ఉంటుంది ఎల్లప్పుడూ.. మంజులా దేవీ నీ నవ్వు మాత్రం సూపర్,నువ్వు నవ్వినప్పుడల్లా చాలా బాగుంటుంది నాకు అన్నా నిజాయితీగా.. అబ్బో గురుడు కి ఇలాంటివి కూడా తెలుసా అంది బుంగమూతి పెట్టి.. ఏదోలే మేడమ్ మీ అంత కాదు,లవర్స్ ని పట్టేసే టాలెంట్ లేదులే అన్నా నవ్వుతూ.. హ హ్హా ఇరికించావ్ లే,ఏమో రా బాబూ అదొక పిచ్చి నాకు,ఎవరినైనా చూస్తే చాలు ఇట్టే పట్టేయడం అలవాటు అయిపోయింది. హ హ్హా అంతేలే పెద్ద కోతి ముందు పిల్ల కోతుల ఆటలు సాగుతాయా అన్నా. చాల్లే ఏడిచావ్ గానీ,నేనేమీ ఆ టైప్ కాదు రో ఏమంటే అదొక ఆనందం అంతే.. అబ్బా నేనన్నానా నువ్వు ఆ టైప్ అని,దేవుడా ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు.. చాల్లే రా దేవుడూ,నీ సామెతలు…ఇంతకీ నీకూ,సింధూ కి ఎలా దోస్తీ కుదిరింది రా అంది. అబ్బో ఏంటో మేడమ్ కి అంత కుతూహలం కొత్తగా?? అబ్బా చెప్పు రా నాయనా, ఏమీ అరిగిపోవు గానీ.. నాది అంత లేదులే మేడమ్,నీ ముచ్చట్లు చెప్పు.. ఇంతకీ కాలేజ్ టైం లో పెద్ద ఫ్యాన్స్ ఉన్నింటారే తమరికి అన్నా.. తను సిగ్గుపడుతూ, పోరా ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది నవ్వుతూ.

ఓయబ్బో,మేడమ్ కి ఈ సిగ్గు కూడా వుందే, ఇన్ని రోజులు దాచేసారు మరి..అబ్బా చెప్పొచ్చుగా నాకూ హెల్ప్ చేసిన దానివి అవుతావు అన్నా.. ఏందిరో ఎక్కువ అవుతున్నావ్,అబ్బో మేడమ్ దగ్గరే నేర్చుకొని లైన్ వేస్తావా,ఆశ కీ ఒక హద్దుంటుంది గుర్తు పెట్టుకో.. అబ్బో నిజమే,నువ్వు మేడమ్ కన్నా ముందు ఒక ఆడ మనిషివే గా మేడమ్ అన్నా ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ. ఊ పెద్ద పాయింట్ నే పట్టావు లే ఇరుక్కుపోయేలా,సరే చెప్తా విను నా కాలేజ్ కబుర్లు అంటూ మొదలెట్టింది.. నాకు కాలేజ్ లో పెద్ద ఫ్యాన్స్ ఉండేవాళ్ళు రా,నేను లవ్ చేసాను అని చెప్పానే వాడు ప్రకాష్,వాడు మా కాలేజ్ కాదు.అయినా వాడి గురించి చెప్పకపోవడమే బెస్ట్… ఇంకోడు ఉండేవాడు రా రవి అని,పాపం వాడు ఎంత సిన్సియర్ గా తిరిగేవాడో నా వెనక..కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు రా వాడు,కానీ చాలా మంచి బిహేవియర్ ఎప్పుడూ ఒక్క మాట అనేవాడు కాదు..ప్రతి రోజూ నా హాస్టల్ వరకు వచ్చి నవ్వుతూ తిరిగి వెళ్లిపోయేవాడు.. అంతే ఆ వయసు లో నిజమైన రవి గాడి ప్రేమ కనిపించలేదు నాకు,ఆ ప్రకాష్ గాడు మాత్రం నన్ను అబద్దాలతో పడగొట్టి నన్ను వాడుకున్నాడు… ఇప్పటికీ ఆ రవి గాడు గుర్తొస్తే బాధగా అనిపిస్తుంది అని ముగిస్తూ, ఇవే రా బాబూ నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అని కామ్ అయింది.. అయ్యో పాపం ఆ రవి అన్నయ్య, ఇప్పుడు కాంటాక్ట్ లో లేడా మేడమ్ అన్నా.. ఏ వద్దు రా అలా,ఆ ప్రకాష్ గాడి చేతిలో మోసపోయాక మగాళ్లంటేనే అసహ్యం పుట్టింది..ఆ అసహ్యం లోనే ప్రేమ కూడా సమాధి అయ్యింది.. హబ్బా అలా అనుకుంటే ఎలా మేడమ్,అందరూ అలా ఉండరు గా ,ఇంతకీ రవి అన్నయ్య ఏమి చేస్తున్నాడు ఇప్పుడు.. వాడు ఒక IAS రా జార్ఖండ్ లో వర్క్ చేస్తున్నాడట,మా క్లాస్మేట్ నే పెళ్లి చేసుకున్నాడు రవళి అని. అది ఈ మధ్యే కాల్ చేసి మాట్లాడింది.. ఓరినీ,నిన్ను లవ్ చేసి నీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడా ,పెద్ద పోటుగాడే నే మొత్తానికి అన్నా దెప్పిపొడుస్తూ.. అబ్బా అందులో వాడి తప్పేముంది రా,నేను ప్రకాష్ గాడికి పడిపోయాను అని తెలిసి పాపం సైడ్ అయ్యాడు.తర్వాత రవళి ని లవ్ చేసి సెటిల్ అయిపోయాడు.. హ్మ్మ్ పోనీలే,మీరు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తూ కూర్చున్నారు అన్నా.. ఏమి చేయాలి రా ఏడవకుండా, అన్నీ దెబ్బలే జీవితంలో, ఈ మధ్య నువ్వు ఉన్నావ్ కాబట్టి ఏదో సంతోషంగా పోతోంది కాలం లేకుంటే నరకమే. అబ్బా ఇంత ధైర్యంగా వుండే నువ్వు,జీవితంలో మాత్రం పిరికిదానివి మంజులా,కష్టాలు ని ఇష్టం గా మార్చుకునే శక్తి నీకు లేదా అన్నా సూటిగా.. ఆ ప్రయత్నాలు చేసాను రా నా మొగుడిని మార్చుకుందామని, కానీ ఫలితం లేదు అని నిట్టూర్చింది. అయ్యో సారీ మంజులా దేవీ,అనవసరంగా నీకు అన్నీ గుర్తు చేసి బాధపెట్టాను అని భుజాన్ని తట్టాను జాలిగా..

అబ్బా పర్లేదులే రా బాబూ,నువ్వైనా కనీసం నాకు ఓదార్పు అయినా ఇస్తున్నావ్ అదే సంతోషం…ఇక పద నీ బజ్జీలు రెడీ హాల్ లో కూర్చో కాస్తా స్నానం చేసొస్తా ఇద్దరమూ కూర్చున్నాం అంది. సరేలే మేడమ్ తొందరగా తెమలండి అస్సలే మీ స్నానం గంటలు గంటలు ఉంటుంది, ఏమి చేస్తారో ఏమో అన్నా. నీ యబ్బా నీకెందుకు రా మా స్నానంతో అని మొటిక్కాయ వేసి బాత్రూమ్ వెళ్ళింది.. నేను హాల్ లో కూర్చొని టీవీ చూస్తూ ఆలోచించసాగాను ఆమె గురించి.. పాపం జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యంగా ముందుకు సాగుతోంది ఫ్యామిలీ ని విడిచిపెట్టి, ఆ క్షణం నాకు ఆమె పైన ఉన్న కామ కోరిక ని తుంచేసి ఒక అచంచలమైన అభిమానాన్ని కలిగించింది ఆమె పైన.. నిజంగా ఏనాడు ఆమె హద్దు దాటి ప్రవర్తించలేదు,పైగా నాకు చాలా సహాయపడుతోంది ఒక ఫ్యామిలీ మెంబర్ లా..ఇక నుండి ఈమె కి ఆనందాన్ని పంచాలి అని డిసైడ్ అయ్యి కూర్చున్నా… కాసేపటికి తల తుడుచుకుంటూ ,ఒక పూల షార్ట్ వేసుకొని ముందు టీషర్ట్ తో వచ్చింది.. తనని చూసి ఏంది మేడమ్ ఈ డ్రెస్,మరీ చిన్న పిల్లలా అన్నా.. అబ్బా నేను చిన్న పిల్లనే రా బాబూ,ఏంటి నీకు ఇబ్బంది చంపుతా రోయ్ ఎదవ ఆలోచనలు పెట్టుకున్నావంటే,అయినా నాకు నీ ముందు సిగ్గు ఏమీ లేదబ్బా..ఉండనీ ఇలాగే కాస్తా ఫ్రీ గా ఉంటుంది అంటూ రేయ్ నువ్వేమీ అనుకోకపోతే నాది ఒక రిక్వెస్ట్ రా.. సరేలే నీ ఇష్టం ఎలాగైనా ఉండు నాకేమీ ప్రాబ్లం లేదు,ఏంటో రిక్వెస్ట్.. నువ్వు మందు కొడతావా?? ఓరినీ మంజులా,నాకు అలవాటు లేదు.కొంప దీసి నీకేమైనా ఉందా?? అప్పుడప్పుడు రా,ఒంటరితనం కి మందులా మందు పుచ్చుకుంటాను.. హ్మ్మ్ సరిపోయింది పో,ఇప్పుడు కానీ సిట్టింగ్ నా అన్నా నవ్వుతూ.. హా ఎందుకో ఈరోజు తాగాలి అనిపించింది, అదీ నీకు ఇష్టం ఉంటేనే రా. నా పర్మిషన్ ఎందుకు లే గానీ,కానీ నాకేమీ ఇబ్బంది లేదు అన్నా.. కాసేపటికి జానీ వాకర్ బ్రాండ్ తీసుకొని,బజ్జీలతో నా ముందు కూర్చుంది.. ఊ కానీ రా తిను ఇంక అని అనగా,నీ సరుకు మొదలెట్టు మేడమ్ కంపెనీ ఇస్తూ తింటాలే అన్నా. సరేలే గానీ ఎవరికీ చెప్పకు ఈ బాగోతం అంటూ ఒక రౌండ్ వేసుకొని సిప్ చేస్తూ,ఇక చెప్పు రా ఏమైనా సంగతులు అంటూ ఉత్సాహంగా మాట్లాడుతోంది.. హ్మ్మ్ మందు పడితే కానీ మేడమ్ కి ఉత్సాహం రాదన్నమాట,ఏమున్నాయ్ మేడమ్ నువ్వే చెప్పు,అయినా ఈ అలవాటు హెల్త్ కి మంచిది కాదు మానేయ్ అన్నా. అబ్బా మనం డైలీ కస్టమర్ కాదులే రా బాబూ,ఏదో ఒక నెల కి ఒకటి రెండు సార్లు అంతే,ఏమీ లేవా నీ దగ్గర విషయాలు?? నా దగ్గర ఏముంటాయ్ మంజులా దేవీ, జీవితం అంతా చూసావ్ నువ్వే చెప్పు ఏదో ఒకటి అంటూ ఆమె వంగినప్పుడు కనిపిస్తున్న బంగిన పల్లి సళ్ళు ని చూస్తున్నా… నా చూపు ఎక్కడ ఉందో గమనించి ఏమిరో ఏంటా చూపు ఆహ్ దెబ్బలు పడతాయి గుర్తు పెట్టుకో అంది చిరుకోపంగా..

అమ్మా తల్లీ,నువ్వు చూపిస్తా అన్నా కూడా నేను చూడను,నీ పైన నాకు ఆ ఫీలింగ్ లేదు,నువ్వు కాస్తా ఆ ఎక్స్పోజింగ్ ఆపవమ్మా ఏదో కాస్తా ఉప్పూ కారం తిన్న వొళ్ళు గా అప్పుడప్పుడు మనసు పీకుతోంది అన్నా నవ్వుతూ. హ హ్హా ఏమో అనుకున్నా రా సంజూ,నువ్వు కూడా మాంచి రసికుడివే.. అయినా నీ నిగ్రహం మంచిది రా..ఒక ఆడదాన్ని సందు దొరికితే వాడుకోవాలి అని చాలా మంది ఉన్నారు…నువ్వు మాత్రం చాలా మంచోడివి అందుకే నీ ముందు ఎలా వున్నా నాకు నమ్మకం నువ్వు అవకాశం తీసుకొని ఇబ్బంది పెట్టవని.. హమ్మా నా మంచితనం గురించి ఎందుకులే గానీ,ఇంతకీ నీ షటర్ మూయవా అన్నా కాస్తా ఇబ్బంది పడుతూ.. నీ యబ్బా నా షటర్ తో నీకేంటోయ్ పని,నీ పని నువ్వు చూసుకో అంది కొంచెం కమాండింగ్ గా.. దేవుడా,నేను వయసులో ఉన్నా తల్లీ,ఎదురుగా అందాలు కనువిందు చేస్తుంటే నా ఇబ్బందీ కూడా కాస్తా ఆలోచించు అన్నా .. హ హ్హా అదా నీ ఇబ్బంది,నీ యబ్బా నేను చూపించినా చూడను అని తెగ కోతలు కోసావు గా రా ఇప్పుడేమైంది నీ నిగ్రహం అంది నవ్వుతూ.. హ హ్హా నీతో పెట్టుకుంటే అంతే మేడమ్,సరే కానివ్వు అలాగే నీ షటర్ చూపిస్తూ ఉండు నాకు తిక్కరేగి ఏదో ఒకటి చేసేవరకూ నీకు తెలియదు అన్నా. చాల్లే రా నీ సంబడం, అయినా నువ్వేమీ చేయవులే గానీ,ఇంకోటి ఏంటంటే నీలాంటి మంచోడు చేసినా నేనేమీ అననులే అని బాంబ్ పేల్చింది.. ఇదిగో మంజులా చంపేస్తా నిన్ను అలాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకుంటే అన్నా వేలు చూపుతూ. నీ యబ్బా పో రా నీ మాటలు నేను వినను, అయినా నేను నీ టీచర్ ని నా మాట వినకుంటే చంపుతా అంది నాకూ వేలు చూపిస్తూ.. ఇద్దో ఇలా అయితే నేను వెళ్లిపోతా అబ్బా,నాకు నువ్వంటే అభిమానం నాకు అలాంటి ఆలోచన లేదు అన్నా.. ఒరేయ్ నన్ను వదిలి వెళ్లిపోతావా అంటూ కాస్తా బాధ మొహం పెట్టింది మంజులా.. ఆమె బాధ ని చూసి మనస్సు చివుక్కుమని,అయ్యో సారీ మంజులా నేనలా అనలేదు,ఏదో నిన్ను చూసి టెంప్ట్ అవుతానేమో అని భయంతో అలా అన్నా అని కాస్తా అనునయంగా చెప్పాను.. అబ్బా పర్లేదులే రా సంజూ,నువ్వు ఏంటో నాకు తెలుసు,నో ఫార్మాలిటీస్ కాస్తా మందు పోయి అని చెప్పింది.. తనకి ఇంకో పెగ్ కలిపించి,ఇక చాలు మేడమ్ మంజులా,ఇప్పటికే మాట తడబడుతోంది కాస్తా ఏమైనా తినవా అన్నా.. అబ్బా నాకేమీ కైపు ఎక్కదు నువ్వు ఫీల్ అవ్వకు అంటూ ఆమ్లెట్ తింటూ,ఒరేయ్ నాదొక డౌట్ అంది.. హబ్బా నీ డౌట్స్ తో చావగొడుతున్నావ్,ఏంటో అడుగు అన్నా.. అయితే నిజం చెప్పాలి,నా పైన ఒట్టు వేయి అంది. అమ్మో ఏదో ఇరకాటంలో పెట్టేస్తుందేమో అని ఒట్టు ఎందుకులే ఏంటో చెప్పు అన్నా.. లేదు లేదు ఒట్టేస్తే కానీ చెప్పను అంది బెట్టుగా… సరే నీ పైన ఒట్టు ఏంటో చెప్పు.. ఒరేయ్ నీకు నేను ఒక ఆడదానిలా ఎప్పుడూ కనిపించలేదా అంది సడెన్ గా.. నేను షాక్ తో ఏంటి మంజులా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావ్,ఏమైంది నీకు అన్నా.

ఒరేయ్ ఏమీలేదు నేనడిగిన దానికి సమాధానం చెప్పు అంది సీరియస్ గా.. సరే ఆడదానిలా అంటే ఎలాగో చెప్పు అర్థం అవ్వట్లేదు అన్నా. హ్మ్మ్ ఇది కూడా నేనే చెప్పాలా,సరేలే నన్ను చూసినప్పుడు నీకేమీ ఫీలింగ్స్ రాలేదా అంది నన్ను ఇరకాటంలో కి నెట్టి.. అబ్బా అవన్నీ ఎందుకు ఇప్పుడు అన్నా కాస్త కన్విన్సింగ్ గా. చెప్తావా లేదా?(తన మాటల్లో సీరియస్ నెస్). హ్మ్ చెప్తాలే,నిన్ను చూస్తే ఎంతటి మగాడికైనా ఫీలింగ్ కలుగుతుంది మంజులా,ఎందుకంటే అచ్చు తెలుగు అమ్మాయిలా చాలా పద్దతిగా,మంచి బాడీ తో కసక్కు లాగా వుంటావ్..ఇక ఫీలింగ్ కలగకుండా ఎలా ఉంటుంది అన్నా.. అబ్బో పర్లేదే ఏమో అనుకున్నా,హ హ్హా అది సరే నన్ను ఫస్ట్ రోజు నాని గాడి ఇంటి దగ్గర చూసినప్పుడు ఏమనుకున్నావ్?? అసలు ఎందుకు నా వైపు తేడాగా చూసావ్?? వామ్మో అన్నీ కనిపెట్టేసావే,మహా ముదురువి తల్లీ నువ్వు,ఆరోజు నువ్వు పొగరుగా మాట్లాడేసరికి అలా బిహేవ్ చేసాను,అందులోనూ నాకు పొగరుబోతు ఆడాళ్లంటే ఇష్టం అన్నా నవ్వుతూ. తన బుగ్గలు సిగ్గుతో విచ్చుకున్నాయి… అబ్బబ్బో మంజులా కి సిగ్గు కూడానా,అయినా సిగ్గు పడేంత ఏముందబ్బా ఇందులో అన్నా నవ్వుతూ.. మ్మ్మ్ పోరా,నీకేమి తెలుసు ఆడదాని అంతరార్థం అంటూ నన్ను ముద్దుగా చూసింది.. హ హ్హా అయితే నా మాటకి ఆడదానివి అని గుర్తొచ్చిందా మేడమ్ గారికి?తన కళ్ళల్లోకి తొంగి చూస్తూ.. పోరా వెధవా,ఆ మాత్రం తెలీదా నీకు.. అమ్మో చూస్తుంటే మంజులా దేవి మూడో కన్ను తెరిచినట్లుంది,నాకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్నా కామెడీ గా.. హ హ్హా అవునవును ఇప్పుడు మంజులా దేవి,సంజయ్ గాన్ని రేప్ చేస్తుంది అన్నమాట అంది కళ్ళెగరేస్తూ.. వామ్మో చూస్తుంటే చేసేలా ఉన్నావే రాక్షసీ, నేనెళ్లిపోతాను నాకు భయంగా ఉంది అన్నా నవ్వుతూ.. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా,ఈరోజు నీ శీలం నా చేతుల్లో మంట కలిసిపోతుందోచ్ అంటూ పకపకా నవ్వింది.. చాల్లే మంజులా నీ నాటకం,ఆపు ఇంక నీ తాగుడు,వాగుడు అన్నా. మ్మ్ సరేరా,ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు.. సరే అడుగు .. నువ్వు ఇందాకా అన్నావ్ గా నేను విప్పి చూపించినా చూడను అని.. హా నిజమే చూడను అన్నా.. ఒకవేళ నేను విప్పి చూపించినా చూడవా?(తన కళ్ళల్లో మునుపెప్పుడూ కనిపించని ఫీలింగ్). హబ్బా మంజులా,ఇప్పుడేమైంది ఏంటి నీ అందానికి లొంగనా అని నీ సందేహమా అన్నా.. అబ్బా అది కాదులేవోయ్,ముందు చెప్పు నా ప్రశ్న కి జవాబు.. నేను మాత్రం ఒసేయ్ మంజులా,నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ పైన నాకు ఫుల్ కోరిక కలిగింది.. కానీ నీతో సావాసం మొదలయ్యాక నీ పైన ఉన్న కోరిక స్థానంలో అభిమానం పెరిగింది. ఇది మాత్రం నిజం అన్నా చాలా నమ్మకంగా. హుమ్ అని నిట్టూర్చి, అయితే విప్పి చూపినా చూడనంటావా?(తన కళ్ళలో ఏదో పట్టుదల). ఊహూ లేదు చూడను పోవే అన్నా నవ్వుతూ..

సరే విప్పి చూపనా,నీ నిగ్రహం కి పరీక్ష పెడుతూ. Like 224 Dislike 28 78564 46 3 cookie-check మధనుడి శృంగార ప్రయాణం 60 భాగము no

Categories Telugu
More stories See all