All content free · updated every 5 minutes

మధురం -1

Story Telugu 2 pages 3 years ago

మధురం -1
అందరికీ నమస్కారం బాగున్నారా!నేను రాస్తున్న కథలు మీకు నచ్చుతాయి అనుకుంటున్న.. నా పేరు రాజు నాతో చాట్ చెయ్యాలి అనుకుంటే నా మెయిల్ [email protected] అడ్రస్ కి మెసేజ్ చెయ్యండి.నాతో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తప్పకుండా మీకు స్వర్గాన్ని చూపిస్తాను… చాలా సీక్రెట్ గా ఉంచుతాను. ప్రతీ అమ్మాయి కి ప్రత్యేక ఆలోచన ప్రత్యేక అభిరుచులు ఉంటాయి… పేరు దేవి చూడటానికి గుండ్రంగా ఉండే కళ్ళు కాటుక పెట్టుకొని అందమైన ముఖంతో మెరిసిపోయేది..2009లో జరిగిన సంఘటన నేను ఒక కంపెనీలో సూపర్వైజర్ గా ఉండే వాడిని ఆ అమ్మాయి కొత్త వర్కర్ గా జాయిన్ అయ్యింది.నా దగ్గర ప్రసాద్ అని కుర్రోడు రూమ్ షేర్ చేసుకునే వాడు.. రెండు నెలలు తరువాత ఫోన్ వచ్చింది.. మీ కుర్రోడు ని మీ కంపెనీ ఎదురుగా ఉన్న వీధిలో మార్కెట్ వెనుక కొడుతున్నారు అని…నేను బైక్ తీసుకోని సంఘటన స్థలం కి వెళ్ళాను అక్కడ వాడు మాత్రమే కాదు దేవి కూడా ఉంది.అక్కడ ఏమి జరిగింది అంటే ఇద్దరూ నా కంపెనీ లోనే పని చేస్తారు ప్రేమలో పడ్డారు.. ఇద్దరూ పర్సనల్ గా కలవడానికి మా కంపెనీలో పని చేసే ఇంకో కుర్రోడు రూంకి తీసుకెళ్లి వాడిని కాపలా పెట్టిలోపలికి వెళ్లారు..వీళ్లు వెళ్లడం ఎదురుగా ఉన్న మంగళ షాప్ వాళ్ళు చూశారు. మంగల్ షాప్ యజమాని వెళ్లి ఇంటి ఓనర్ కు పిలుచుకొచ్చి లోపల అమ్మాయి అబ్బాయి అని చెప్పి చెప్పడం జరిగింది. బయట ఉన్న కుర్రోడు బెదిరిపోయాడు.. ఇంటి ఓనర్ గట్టిగా పిలవడంతో ఇద్దరూ బయటికి వచ్చారు. ఇద్దరిని పట్టుకొని ఇంటి ఓనర్ చితక కొట్టుడు కొట్టింది. నేను ఆమెను బ్రతిమిలాడి వాళ్ళను విడిపించి ఎవరింటికి వాళ్ళని పంపేశాను. ఆరోజు రూమ్ కి వెళ్ళిన తర్వాత ప్రసాద్ ని అడిగాను ఏమి జరిగింది… అని చెప్పడం మొదలు పెట్టాడు.. దాన్ని లైన్ లో పెట్టాను అన్న ఇదే మొదటి ప్రేమ ఆ అమ్మాయిది నేను ఏమి చెప్పిన చేస్తుంది.. బాగా డీప్ గా లవ్ చేసింది..బయట ఎక్కడ కలవడానికి కుదరడం లేదు అని వాడి రూంకి తీసుకువెళ్ళాను.. వెళ్ళగానే బయపడింది ముద్దు పెట్టుకుందాం అని ట్రై చేస్తుంటే అవాయిడ్ చేసింది.. నేను చేతిలోకి చాక్ తీసుకోని నువ్వు లేకపోతే చచ్చిపోతాను..అని చెయ్యి కోసుకొన్న అంతలోకి అందరూ వచ్చేసారు.. అని చెప్పాడు.. నేను తిట్టాను నువ్వు కావాలి అంటే నేను లేనప్పుడు ఎవరు చూడకుండా మన రూమ్ కి తెచ్చుకో అని వాళ్ళ ఇంటికి మా రూంకి చాలా దగ్గర ఆ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఉంటారు.. వాళ్ళ వదిన కత్తిలా ఉంటుంది.. వాళ్ళు మాటలు తప్ప కలవడానికి లేదు ఒకరోజు ముహూర్తం పెట్టుకున్నారు.. ఆరోజు ఉదయం డ్యూటీ చేసి వెళ్లి పొడుకున్న..నైట్ 11అవ్వుతుంది అనుకుంటా నా దుప్పటి లోకి మల్లి పూలు వాసనతో నన్ను హత్తుకొని ముద్దులు కురుపిస్తుంది..

నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు door ఎప్పుడూ వెయ్యం చల్లిని చెట్లు గాలి వస్తాది అని…. లోపల నా తమ్ముడు లేచాడు నేను కల అనుకుంటున్న కళ్ళు తెరిచి చూసే సరికి జడుచుకొని టక్కున పైకి లేచి లైట్ వేశాను ఒకరిని ఒకరం చూసుకొని షాక్ అయ్యాం!(ఇంకా ఉంది ) Like 224 Dislike 28 72716 5 25 cookie-check మధురం -1 no

Categories Telugu
More stories See all