All content free · updated every 5 minutes

మల్లెపువ్వులో మకరంధం 2

Story Telugu 8 pages 2 years ago

మల్లెపువ్వులో మకరంధం 2
మల్లెపువ్వులో మకరంధం 2 బావ నన్ను రోజూ చాలా కోపంగా కసిగా దెంగుతున్నాడు. కానీ అది నన్ను కాదు తన లవర్ ని అనుకుని నన్ను దెంగుతుంటే నా మనసు నరకం అనుభవిస్తుంది.ముందు రాణిని కలవాలి అనిపించింది. తెలిసిన చుట్టాలకి,ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పాను.ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టాను.ఎవరైనా కాశీ వెళ్తే నాకు చెప్పండి అని. మల్లెపువ్వులో మకరంధం 1→ ఒకరోజు నా ఫోన్ కి కాల్ వచ్చింది.మేడం నేను కళాంజలి షాపింగ్ మాల్ నుండి మాట్లాడుతున్న.మీకు లక్కీ డ్రా లో ప్రైజ్ వచ్చింది.మీరు వచ్చి తీసుకుంటారా లేదా నన్ను రమ్మంటారా అని. అప్పుడు నేను వెళ్ళే పొజిషన్ లో లేను. మీరే రండి అని అడ్రస్ చెప్పాను.వచ్చాడు. హలో మేడం…. నా పేరు అరుణ్.ఇదిగోండి మీ గిఫ్ట్ అని చేతికి ఇచ్చాడు.ఓపెన్ చేసి చూస్తే 5 వేలు విలువ గల కంచి పట్టు చీర చిలక పచ్చ,వైట్ కాంబినేషన్ లో చాలా బాగుంది.ఇంకొకటి కూడా ఉంది. ఓపెన్ చేస్తే ఊటి ట్రిప్ కి 2 టికెట్స్ ఉన్నాయి.అతను చెప్పాడు.మేడం ఈ ట్రిప్ కి 20 మంది సెలక్ట్ అయ్యారు.ట్రావెల్ చార్జెస్ నుండి హోటల్ ఇంకా ఫుడ్ తో సహా 3 రోజులు ట్రిప్.ఖర్చు అంతా మాదే. మా మాల్ నుండి బస్ ఎల్లుండి నైట్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది.మాతో రావాలన్నా రావొచ్చు.లేదా మీరు వేరేగా వెళ్తా అన్నా వెళ్లొచ్చు. మీ ఇష్టం మేడం అన్నాడు.నేను బావకి ఫోన్ చేసి చెప్పాను.నాకు రావడం కుదరదు.నువ్వు వెళ్ళు.వాళ్ళతో వెళ్ళు.ఒక్కడానివి కాకుండా అన్నాడు.బావ కూడా వస్తే బాగుండు అనిపించింది.మీకు సాయంత్రం వరకు ఫోన్ చేసి చెప్తాను అని అతనిని పంపించాను.సాయంత్రం బావ వచ్చాక బ్రతిమాలాను చాలా సేపు.అసలు రానంటే రాను అన్నాడు.నువ్వు మీ అమ్మ ఇద్దరూ వెళ్ళండి అన్నాడు. సరేలే అనుకుని అమ్మని అడిగాను. అమ్మ నాకు బాలేదు.అక్కడ చలికి నేను తట్టుకోలేను.నువ్వు వెళ్ళు అన్నది. ఒక్కదాన్ని ఎలా వెళ్ళడం అని ఫ్రెండ్స్ ని అడిగాను.ఎవరూ కుదరదు అన్నారు. ఏమోలే నేనే వెళ్తా అనుకుని అతనికి ఫోన్ చేసి చెప్పాను. వస్తా అని.సరే మేడం అన్నాడు. బస్ స్టార్ట్ అయ్యే టైం కి పది నిమిషాల ముందే బావ నన్ను వాళ్ళు చెప్పిన అడ్రస్ కి తీసుకువచ్చాడు.అందరూ వచ్చాక బస్ స్టార్ట్ అయింది.బావ అన్నీ జాగ్రత్తలు చెప్పాడు. పది వేలు చేతికి ఇచ్చాడు. నీకు అవసరం పట్టొచ్చు అక్కడ వాడుకో అన్నాడు.బావ నిజంగా చాలా మంచి వాడు.ఎప్పుడు నా బావ ప్రేమ పూర్తిగా నాకే తక్కుతుందా అనుకున్న. బస్ లో ఒక లేడీ కి చెప్పాడు కొంచెం నా మరదలు ని జాగ్రత్తగా చూడండి అని.అరుణ్ కి కూడా చెప్పాడు.అతని ఫోన్ నంబర్ తీసుకున్నాడు.సార్ మీరేం భయపడకండి.నేను జాగ్రత్తగా చూసుకుంటా అని హామీ ఇచ్చాడు.బావ తృప్తిగా థాంక్స్ చెప్పాడు అరుణ్ కి.బస్ బయలుదేరే వరకూ బావ అక్కడే ఉన్నాడు.

బావని వదిలి వెళ్తుంటే మొదటి సారి బాధగా అనిపించింది.బస్ స్టార్ట్ అయింది. సిటీ దాటుతుంది. నిద్ర పడుతుంది.బావ గురించి ఆలోచిస్తూ అలాగే పడుకున్న. హోటల్ కి వెళ్ళాక ఒక్కొకరికి ఒక్కో జంటకి ఒక్కో రూం ఇచ్చారు.వెళ్ళి స్నానం చేసి కూర్చున్న.భోజనం పంపించమంటారా అని నా రూం కి కాల్ చేసి అడిగారు.పంపించండి అన్నాను.వచ్చాక తిని రూం నుండి బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతున్న.అప్పుడు నైట్ 9 అయింది.కొందరు వాళ్ల రూమ్స్ లో ఉన్నారు.కొందరు బయట ఉన్నారు.వాళ్ళు వాళ్ళ కపుల్స్ తో చేతిలో చేయి వేసుకుంటూ…..కొందరు నడుం పట్టుకుని తిరుగుతూ ఒక్కొక్కరు ఒక్కోలా జాలీగా ఉన్నారు.వాళ్ళని చూసి నా బాధని కంట్రోల్ చేసుకోలేక మళ్లీ రూం లోకి వచ్చాను. బావ మీద నా ఆలోచనలు నాకు ఇంకా బాధని కలిగిస్తున్నాయి.డైవర్ట్ చేద్దామని టీవి పెట్టుకుని చూస్తున్న.టైం 11 అయింది. టీవి ఆన్ కాగానే మసాలా ప్రోగ్రాం వస్తుంది.అందులో ఇద్దరు కపుల్స్ ఫస్ట్ నైట్ సీన్ వస్తుంది.అతను ఆమె అరికాళ్లకు ముద్దులు పెడుతున్నాడు. అలా పెడుతూ కాళ్ళ దగ్గరి నుండి చీరని పైకి జరుపుతూ ముద్దులు పెట్టుకుంటు పోతున్నాడు….నాకు మూడ్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇలా అయితే కష్టం ఇక్కడ బావ కూడా లేడని టివి కట్ చేసాను.కొద్దిసేపు బుక్స్ చదివాను.మళ్లీ బయటకు వెళ్లాను.ఎవరూ లేరు బయట.హమ్మయ్య ఫ్రీ గా తిరగొచ్చు కాసేపు అని అలా లాన్ లోకి వెళ్ళి నడుస్తూ….అక్కడ ఉన్న చెట్లను,మొక్కలను చూస్తూ హాయిగా తిరుగుతున్నాను.ఒక చెట్టు దగ్గర అరుణ్ కనిపించాడు.చెట్టుకి ఆనుకుని నిద్ర పోతున్నాడు.ఏంటండీ ఇక్కడ నిద్ర పోతున్నారు.అన్న…. ఆ మాటకి కళ్ళు తెరిచి చూసాడు.కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా అలిసిపోయాను మేడం.నిద్ర పట్టింది. మరి రూం కి వెళ్లి పడుకోండి.చలిలో ఇక్కడ ఎందుకు ? వెళ్తా…మీరు వెళ్లి పడుకోండి.చలిలో తిరగకండి బయట అన్నాడు. ఇప్పుడు ఎవరూ లేరు ఫ్రీ గా ఉంది.అందుకే ఇలా బయట తిరగాలి అనిపించి తిరుగుతున్న అన్న. సరే మీ ఇష్టం.కానీ త్వరగా వెళ్ళి పడుకోండి అన్నాడు. అలాగే.మీరు వెళ్లి పడుకోండి అన్న. అది … అదీ…. రూం కాళీ లేదు మేడం. అదేంటి మీకు రూం లేదా ? మీకోసం బుక్ చేసుకోలేదా ? ఉంది.నేను ఇంకో అతను ఇద్దరికీ ఒకే రూం ఇచ్చారు. మరి ఇంకేంటి ? అతను రూం లో బిజీగా ఉన్నాడు.నాకు ప్లేస్ లేదు. ఒక్కడు రూం లో బిజీ ఏంటి ? అంటే ఒక లేడీ ని బుక్ చేసుకున్నాడు ఈ మూడు నైట్స్ కి. అవునా….మరి ఎలా ? మీరు ఇంకో రూం తీసుకోండి. ఇక్కడ రూమ్స్ అప్పటికప్పుడు దొరకవు.నెల ముందుగానే బుక్ చేసుకోవాలి. మరి వేరే హోటల్ లో ట్రై చేయొచ్చుగా…. ఇక్కడ అన్నీ హోటల్స్ ఇలాగే ఉంటాయి. మరి ఎలా మీరు ? చలిలో నైట్ అంతా ఎలా ఉంటారు.హెల్త్ పాడవుతుంది. 3 కి పిలుస్తా అన్నాడు.అప్పటివరకు ఇంతే…. సరే మీరేం అనుకోకుండా అప్పటివరకు నా రూం లో పడుకోండి.

అయ్యో…పర్వాలేదు మేడం.నేను ఇక్కడే పడుకుంటా. ఏం కాదు రండి.మీకు బాగా నిద్ర వస్తుంది.వచ్చి పడుకోండి అని అతని చేయి పట్టుకుని నేనే తీసుకువెళ్లాను. అతను భయపడుతూ ….. మేడం … నా వల్ల మీకు ఇబ్బంది ఎందుకు ? ఇబ్బంది ఏం లేదు. మీరు ఏం ఆలోచించకుండా హాయిగా పడుకోండి అన్న.పడుకున్నాడు.కొద్ది సేపటికి గురక పెట్టి నిద్ర పోతున్నాడు.నేను వెళ్లి సోఫాలో పడుకున్న. సోఫా పక్కన బుక్స్ రాక్ ఉంది.ఒక బుక్ తీసాను.అందులో అన్నీ సెక్స్ బుక్స్ ఉన్నాయి. కామ కేళి కథలు అని బుక్ టైటిల్ నేమ్. స్టోరీ చదవడం మొదలుపెట్టాను.నాకు ఏదోలా ఉంది.పూకులో పైన్ స్టార్ట్ అయింది.నేను నైటీ వేసుకున్న.దాని పై నుండి నా సండ్లని బాగా పిసుకుతున్న.మూడ్ బాగా వచ్చింది.ఇంతలో డోర్ ఎవరో నాక్ చేస్తున్నట్లు వినిపించింది.వెళ్ళి తీసాను. హాయ్ మేడం. మా అరుణ్ ఏమైనా కనిపించాడా మీకు ? అవును.బయట చలిలో చెట్టు కింద నిద్ర పోతుంటే నేనే లోపలికి వచ్చి పడుకోమన్నా.నిద్ర పోతున్నాడు. నేను మాట్లాడుతూనే ఉన్న.అతని చూపులు మాత్రం నా సండ్ల వైపు ఉన్నాయి. హలో…అని చిటిక వేసాను. చాలా బాగున్నాయి మేడం. ఏంటి ?? మీరు చాలా మంచి వారు మేడం. మా అరుణ్ కి రూం షేర్ చేసారు.సరే లేచాక రమ్మని చెప్పండి. అలాగే…..అని డోర్ వేసాను.వాష్ రూం కి వెళ్లి వచ్చి మళ్లీ సోఫాలో పడుకున్న.అరుణ్ చలి వల్ల ఏమో బాగా వణుకుతున్నాడు.వెళ్ళి దుప్పటి కప్పాను.నుదురు మీద చేయి వేసి చూసాను.బాగా వేడిగా ఉంది.దుప్పటి తీసి చేయి పట్టుకుని చూసాను బాగా కాలిపోతుంది.అయ్యో జ్వరంలా ఉంది.అని అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఈ టాబ్లెట్స్ వేయండి అని చేతికి ఇచ్చాడు.ఉదయం వరకు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కి చెబుదాం అన్నాడు. సరే అని నేను వచ్చి….అరుణ్ ని లేపి టాబ్లెట్ వేసాను.వేసుకుని పడుకున్నాడు. సినిమా లో సీరియల్ లో చూసాను.తడి క్లాత్ ని నుదుటి పై వేస్తారు.జ్వరం త్వరగా తగ్గిపోతుంది అని. నా దగ్గర ఖర్చీఫ్ లు ఉన్నాయి.వాటిని తడి చేసి నుదుటి పై వేసాను.అలా ఉదయం 4 వరకు 10 సార్లు మార్చాను.నిద్ర వచ్చి అలాగే తన పక్కన కూర్చుని నిద్ర పోయాను. అరుణ్ 5 కి లేచి బాత్రూమ్ కి వెళ్లి వచ్చి నన్ను లేపాడు. మేడం… మేడం… కళ్లు తెరిచి చూసాను.అరుణ్ తగ్గిందా…బాగుందా ఇప్పుడు. తగ్గింది మేడం. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు.మిమ్మల్ని బాగా చూసుకుంటా అని మీ హస్బెండ్ కి చెప్పాను.కానీ మీరే నన్ను బాగా చూసుకున్నారు. చాలా చాలా థాంక్స్ మేడం.సరిగా పడుకోండి.అసలు మీరు నిద్ర పోలేదు కదా.నేను 10 గంటలకి టిఫిన్ తెచ్చి ఇస్తాను.అప్పటివరకు హాయిగా పడుకోండి. అలాగే అరుణ్. నేను లాక్ వేసుకుని లాక్ తీసుకుని వెళ్తున్న.మిమ్మలని ఎవరూ డిస్టప్ చేయకుండా ఉంటారు. సరే అరుణ్.అలాగే చెయ్. నేను బాగా పడుకున్న.10 కి అరుణ్ వచ్చి లేపాడు. మేడం….

బ్రష్ చేసి రండి.టిఫిన్ తెచ్చాను. అలాగే అని బ్రష్ చేసి వచ్చాను.బాత్రూం నుండి బయటికి వస్తూ జారీ పడిపోబోతుంటే….అరుణ్ పట్టుకున్నాడు.అప్పుడు తన చేయి ఒకటి నా సండ్ల మీద…ఇంకో చెయ్యి నా నడుం చుట్టూ పట్టుకుని ఉంది. ఆ తాకిడికి నా లో మూడ్ మళ్లీ నిద్ర లేచింది. సారీ మేడం…మీరు తినండి.నేను వెళ్తున్న అన్నాడు. పర్లేదు కూర్చో కొద్దిసేపు అన్న. మిమ్మల్ని అక్కడ టచ్ చేసా అని కొంచెం గిల్టీగా ఉంది. మీ ముందు ఉండలేకపోతున్నాను. వెళ్తా నేను. నేను నిన్ను ఏమైనా అన్నాన. పడిపోతుంటే పట్టుకున్నావు.అంతేగా… నైట్ అంతా నాతోనే ఉన్నావు. నాతో ఏం మిస్ బిహేవ్ చేయలేదే నువ్వు.నువ్వు మంచి వాడివి.నాకు నమ్మకం ఉంది.అలా అనుకుని నువ్వు ఫీల్ అవ్వకు.ఫ్రీగా ఉండు. థాంక్స్ మేడం.కానీ ఒక లేడీ ని అలా టచ్ చేయడం నాకు ఇదే మొదటిసారి.అందుకే ఏదోలా ఉంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్న. అలాగ….అయితే నీ లైఫ్ లో నో గర్ల్ ఫ్రెండ్స్ హా… అవును మేడం.నాకు భయం గర్ల్స్ తో ఫ్రీగా మాట్లాడాలి అన్న. ఏం ఎందుకు ? కొడతారేమో అని. హహహ…మరి నాతో మాట్లాడుతున్నావుగా…. ఏమో మిమ్మల్ని టచ్ చేసా కదా ….మాట్లాడాలి అనిపించి చెప్పాను. సరే నో ప్రాబ్లం.నువు తిన్నావా ? లేదు తినాలి.వెళ్ళి తింటా. అయితే రా…ఇదే ఇద్దరం తిందాం. వద్దు మీకు సరిపోదు.మీరు తినండి.కాకపోతే నాకు ఒక కోరిక ఉంది.అడగనా… ఏంటి…? నా చేతితో ఒక అమ్మాయికి తినిపించాలి అని.మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు తినిపిస్తా… హహహ…సరే. తినిపించు. నేనే వాటర్ తాగిస్తా….నేను మూతి తుడుస్తా… సరే నీ ఇష్టం. చాలా చాలా థాంక్స్ మేడం. అరుణ్ హైట్ 6 ఫీట్.కలర్ ఫైర్.బాడీ స్టాండెడ్ గా ఉంటుంది.చూడడానికి కొంచెం పవన్ కళ్యాణ్ లా ఉంటాడు.అతనికి ఏ అమ్మాయి అయినా ఈజీగా పడిపోతుంది.అదే అడిగాను. నువు చాలా అందంగా ఉన్నావు కదా…నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే నేను నమ్మాలా ? నాకు చాలా మంది లైన్ వేస్తారు. కానీ నాకు కూడా నచ్చాలి కదా ! ఏం ఎవరూ నచ్చలేదా… నచ్చారు కొందరు…కానీ ఎందుకో భయం.నేను ఫ్యామిలీ టైం మెన్ ని.నాకు భయం ఎక్కువ. సరే తినిపించు. అతను ఎంతో ఇష్టంగా,ప్రేమగా తినిపిస్తున్నాడు.నాకు ఆ ప్రేమే కదా కరువైంది అనిపించింది.ఒక మగాడితో ముద్దలు తినిపించుకోడం అదే మొదటసారి. తినిపిస్తూ అతను అడిగాడు…మేడం మీ ఏజ్ ఎంత ? 24 రన్నింగ్.నీకు ? 21 మేడం.మీరు నాకంటే పెద్దా….సరే. మరి చదువుకోకుండా ఇలా పని ఎందుకు చేస్తున్నారు. నేను 10 వరకే చదివాను.ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. అప్పటి నుండి ఈ మాల్ లో పని చేస్తున్న.ఇప్పుడు కొంచెం జీతం పెంచారు.ఇంట్లో ఇప్పుడు అందరూ హ్యాపీ.నేను హ్యాపీ.అందరికీ చదువుకోవడం….జాబ్ లు తెచ్చుకోవడం కుదరదు మేడం. అవును….నిజమే ! అరుణ్ తినిపించి నా మూతి తుడిచి వాటర్ తాగించాడు. మేడం ఇంకా నేను వెళ్తా.మీరు ఫ్రెష్ అయి రండి.

ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది.అక్కడికి వెళ్దాం. అలాగే…. నేను ఫ్రెష్ అయి పింక్ కలర్ శారీ కట్టుకున్న. అరుణ్ వచ్చి… రెడీనా వెళ్దాం పద అన్నాడు. సరే అని….డోర్ లాక్ చేసి వెళ్లాను.అరుణ్ ఫ్రెండ్ అందరినీ బస్ ఎక్కిస్తున్నాడు.నేను బస్ ఎక్కబోయాను. మేడం మీ వెహికల్ ఇది కాదు. అది అని బైక్ చూపించాడు. అదేంటి…నేను ఒక్కదాన్నే బైక్ లో వెళ్ళాలా…? ఎందుకు ? మీరు వెళ్ళే ప్లేస్ వేరు.అక్కడికి రేర్ గా పర్మిషన్ ఇస్తారు.అరుణ్ పర్మిషన్ తీసుకున్నాడు.కానీ అక్కడికి బైక్ లో నే వెళ్ళాలి.అందుకే బైక్ లో మీరు అరుణ్ వెళ్ళండి.నేను వీళ్ళందరినీ వేరే ప్లేస్ కి తీసుకువెళ్తున్న. మరి నేను రావొద్దా….మీరు అందరూ వెళ్ళే ప్లేస్ కి. అక్కడికి మీరు నైట్ అయినా వెళ్లొచ్చు.ఇప్పుడు వెళ్ళే ప్లేస్ డే టైం లోనే వెళ్ళాలి. అలాగ…సరే అన్న. అరుణ్ వచ్చాడు.అరుణ్ చూసి షాక్ అయ్యాను.అతను లైట్ పింక్ డ్రెస్ వేసుకున్నాడు టక్ చేసుకున్నాడు.ఫ్రెష్ హీరోలా ఉన్నాడు. ఏంటి అరుణ్….డ్రెస్ మ్యాచింగ్ వేసావా ? అవును మేడం.మీకు నాకు బాగుంటుంది అని వేసాను.బాగుందా ? చాలా బాగుంది. థాంక్స్. బైక్ స్టార్ట్ చేసాడు.నేను వెనుక కూర్చున్న. చాలా థాంక్స్ మేడం. మొదటిసారి ఒక అమ్మాయిని నా బైక్ మీద లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్తున్న. లాంగ్ డ్రైవ్ ఏంటి ? అంటే మనం వెళ్లే ప్లేస్ …చాలా లాంగ్ లో ఉంటుంది. అవునా అలా అయితే డ్రెస్ వేసుకునే దాన్ని కదా ….లాంగ్ జర్నీ బైక్ పై నేను శారీ లో కూర్చోలేను. సరే మధ్యలో మీకు ఒక డ్రెస్ తీసుకుంటా.అది వేసుకోండి. నువ్వు డ్రెస్ తీసుకోవడం ఏంటి ? నాకోసం నైట్ అంతా సేవ చేసారు.నేను ఈ మాత్రం డ్రెస్ తీసుకోకూడదా మీకు ? ఏంటి …కథ ? ఏం లేదు…మీరు నాకు బాగా నచ్చారు.ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉందాం చాలు. ఆల్రెడీ అలాగే ఉన్నాను కదా… అవును…ఇంకొంచెం అంతే… ఏం కావాలి నీకు…. నేను నా లవర్ తో ఉన్న అనే ఎంజాయ్ మెంట్ కావాలి నాకు. హహహ… భలే ప్లాన్ వేసావే…. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.మీకు ఇష్టం అయితేనే….లేదంటే నార్మల్ గా ఉందాం.ఎందుకంటే లైఫ్ లో మనకి నచ్చిన వాళ్ళు కనపడితే వాళ్ళని మిస్ చేసుకోకూడదు.కొందరికి పెళ్ళి అయ్యక వాళ్ళకి నచ్చిన వాళ్ళు కనపడతారు. కానీ అప్పుడు ఏం చేయలేం.కొందరికి పెళ్లికి ముందే కనపడతారు. లక్ ఉంటే వాళ్ళతో పెళ్ళి జరుగుతుంది.లేదంటే విడిపోతారు.లేదా కొందరు విడదీస్తారు.మీకు పెళ్ళి అయింది. అయినా కానీ మీరు నాకు నచ్చారు. ఏం చేయను నేను ? మిమ్మల్ని మీ భర్త నుండి నాతో రమ్మని అనలేను.కానీ మీతో టైం స్పెండ్ చేసే టైం వచ్చినా చాలు నాకు.నాకు ఇష్టమైన అమ్మాయితో కొద్ది సేపు అయినా గడిపాను అనే ఫీల్ నాకు లైఫ్ లాంగ్ హ్యాపీ ఇస్తుంది.అదే మిమ్మలని మిస్ చేసుకుంటే… ఆ బాధ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు.ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి నేను ? అతని మాటలు వింటుంటే….

నాకు బావ అతని లవర్ గుర్తొచ్చారు.వాళ్ళు కూడా అలాగే బాధ పడుతున్నారు కదా అనిపించింది. సరే అరుణ్…నేను ఎందుకు నచ్చాను నీకు ? ఏమో తెలియదు మేడం…ఇదేనేమో లవ్ అంటే…. మీ నుండి సెక్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను.మీతో లవర్ లాగా ఈ రెండు రోజులు ఉండాలని ఉంది.అది మీకు ఇష్టమైతేనే. ఎవరు ఎప్పుడు ఎలా నచ్చుతారో తెలియదు. నా ఫీలింగ్స్ ఫస్ట్ మీ పైనే వచ్చాయి.బహుశా ఇది లవ్ కావొచ్చు. అంటే నన్ను లవ్ చేస్తున్నావా ? అవును….మీకోసం ఏం చేయమన్న చేస్తా.. సరే లవ్ చెయ్… నీ లవ్ నచ్చితే నేను నిన్ను లవ్ చేస్తా…. వావ్…థాంక్యూ సో మచ్ మేడం. నేను తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాను బైక్ మీద.తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేడం మీకు బైక్ డ్రైవింగ్ వచ్చా ? వచ్చు.. వావ్…అయితే చేస్తారా కొద్ది సేపు. ఏం ఎందుకు ? నాకు అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనుక కూర్చుని వెళ్లాలని ఉంది. అబ్బో…కోరికల లిస్ట్ బానే ఉందే నీకు. హహహ….చేస్తారా డ్రైవింగ్ ? చేస్తా…నేను శారీ కట్టుకున్న కదా…డ్రెస్ తీసుకో చేస్తా… లేదంటే నీ బ్యాగ్ లో నీ ఫాంట్ ఉన్నా ఇవ్వు.అది వేసుకుని చేస్తా. అవునా..సరే అని ఫాంట్ ఇచ్చాడు. మధ్యలో ఆపాడు ఒక చెట్టు వెనుకాలకు వెళ్ళి లంగా విప్పేసి ఫాంట్ వేసుకున్న.. డ్రైవింగ్ స్టార్ట్ చేసా…అరుణ్ వెనుక కూర్చున్నాడు. రూట్ చెప్తూ ఉండు అన్న. సరే మేడం… మీ డ్రైవింగ్ సూపర్…ఎప్పుడు నేర్చుకున్నారు. మా నాన్న నేర్పించాడు.10 th లో. గ్రేట్ డాడ్. స్పీడ్ బ్రేకర్ వచ్చింది.అరుణ్ నా చుట్టూ చేతులు వేసాడు. హలో చేతులు తీసెయ్.. ఏం ఎందుకు ?. నాకు అసలే మూడ్ ఎక్కువ. నువ్వలా వేస్తే నేను కంట్రోల్ లో ఉండలేను. అవునా…అయితే ఇంకా గట్టిగా వాటేసుకుంట. ఏయ్….నువ్వేగా ఇబ్బంది పెట్టను అన్నావ్. అవును కదా….ఇబ్బంది పెట్టనులే అని చేతులు తీసేసాడు. అరుణ్ ఆకలి వేస్తుంది.ఏమైనా తిందామా….? ఇంకా 1 కూడా కాలేదు.10 కే కదా నీకు తినిపించింది. అది ఎప్పుడో అరిగిపోయింది అరుణ్. అదేంటి నేను నీ కన్నా తక్కువే తిన్నాను.నాకు ఇంకా ఆకలి కావట్లే. చెప్పానా నాకు మూడ్ ఎక్కువ అని. తిన్నది అంతా నా మూడ్ కే పోతుంది. అంటే మూడ్ ఎక్కువ ఉంటే ఆకలి ఎక్కువ ఉంటుందా…. ఏమో నాకైతే ఉంటుంది. అంటే నువ్వు సెల్ఫ్ చేసుకుంటావా…. అవును. తిన్నాక ఎన్ని సార్లు చేసావ్ మరి ? 3 టైమ్స్….ఇప్పుడు నువ్వు చేతులు వేసావు….ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. మై గాడ్….నిన్ను నాన్ స్టాప్ గా దేంగే వాడు కావాలి అయితే. అవును. మరి నీ హస్బెండ్ దెంగడా నాన్ స్టాప్ గా…. చేస్తాడు కానీ….అతనికి లవర్ ఉంది.డీప్ లవ్. నా కారణంగా వాళ్ళు విడిపోయారు.ఇప్పటికీ నన్ను తన లవర్ అనుకునే చేస్తాడు. నా మీద ఏ ప్రేమ ఉండదు. అయ్యో పాపం…అందుకేనేమో ఆ దేవుడు నన్ను నీకు కనెక్ట్ అయ్యేలా చేసాడు.

నీకు తెలుసా మనం ఒక దగ్గర కోల్పోయినా అది ఇంకో దగ్గర దక్కుతుంది.నువ్వు నాకు మనస్ఫూర్తిగా నచ్చావు.నీతో లైఫ్ లాంగ్ ఇలా ఉండమన్న ఉంటాను. నేను ఎలా నచ్చాను నీకు ? నా కలర్ బ్లాక్.పైగా కొంచెం లావుగా ఉంట.హైట్ నార్మల్. నా సైజులు కూడా నార్మల్.నువ్వేమో చాలా బాగున్నావు.నీకు ఎలా నచ్చాను చెప్పు ? అయ్యో పిచ్చిదానా….ఇష్టం ప్రేమ అనేవి రూపు రేఖల ద్వారా రాదు.మనసుకు నచ్చాలి. నా మనసుకి నచ్చావు.నువ్వు ఎప్పటికీ అక్కడే అలాగే ఉంటావు. నా పెళ్ళి అయినా సరే… నీ స్థానం నీదే ! అవును….బావ కి నాతో పెళ్ళి అయినా తన లవర్ ప్లేస్ మాత్రం నాకు ఇవ్వలేకపోతున్నాడు.అని మనసులో అనుకున్నా. కోరి ప్రేమ దగ్గరికి వస్తుంటే కాదు అని అనాలని అనిపించలేదు. అరుణ్ ఇప్పుడు చేతులు వెస్కో… నీ ఇష్టం అన్న. వావ్…లవ్ యూ బంగారం….అని నా మెడ మీద ముద్దు పెట్టి నన్ను వెనకాల నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. రోడ్ మీద ఎవరూ లేరు… అరుణ్ ఏంటి ఇక్కడ జనాలు కనపడట్లేదు…ఎవరూ రోడ్ మీద వెళ్ళట్లేదు… ఇటు వైపు అందరికీ పర్మిషన్ ఇవ్వరు.గంట గంట కి ఇద్దరికి మాత్రమే పర్మిషన్.అది సాయంత్రం 5 లోపు.అందుకే ఎవరూ కనపడరు. అవునా … అవును బంగారం….అంటూ నా నడుం మీద నా పొట్ట మీదకి చేతులు వేసాడు..నేను ఏం అనలేదు. ఇంకా పైకి జరుపుతూ నా రెండు సండ్లపై వేసాడు. ఒక్కసారే బ్రేక్ వేసాను… అరుణ్.. ఏం చేస్తున్నావ్…? నేను డ్రైవ్ చేస్తున్న.నువ్వలా చేస్తే నేను డ్రైవింగ్ చేయగలనా ?? అయితే ఒక్క అయిదు నిమిషాలు ఆగుదాం..ఇలా నిన్ను ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. నేను సరే అన్నా. ఇంకా అలాగే నా జాకెట్ పై నుండే నా సళ్ళని పట్టుకుని బాగా పిసుకుతున్నాడు. బ్బా… ముద్దొస్తున్నాయి నీ సళ్ళు….ముద్దు పెట్టుకోనా…. పెట్టుకో అన్నా. ఇద్దరం బైక్ దిగాం…పక్కన చెట్టు కిందకి వెళ్ళాం. నా చీర జరిపి నా జాకెట్ హుక్సులు విప్పి … నా సళ్ళని నోట్లో పెట్టుకున్నాడు.బాగా పిసుకుతున్నాడు.ఒక చెయ్యి ఫాంట్ లో నుండి లోపలికి పెట్టాడు.బాగా తడిగా ఉంది అక్కడ… బ్బ…బాగా కార్చేసావుగా….ఎందుకు మేడం గారికి అంత మూడ్….? అని లిప్ కిస్ చేస్తున్నాడు. నా సళ్ళు బాగా పొంగి అతని చేతుల్లో నలిగిపోతున్నాయి. పెట్టమంటావా…. నీ పువ్వులో…. వద్దు… పై రొమాన్స్ చాలు. లేదు బంగారం…నువ్వు ఆగలేవు. కార్చేస్తావ్…నాకు తెలుసు. నీ కోరిక నన్ను తీర్చనివ్వు.ప్లీజ్ రా….. నువు ఫ్రెష్ హా… అవునే డార్లింగ్….నేను వర్జిన్. ఇంత వరకు ఏ అమ్మాయిని ఇలా చూడలేదు కూడా… నాకోసం ఏమైనా చేస్తావా….నువ్వు చెప్పవే… నా ప్రాణం నువ్వు.ప్రాణం కూడా ఇస్తాను. అవునా అయితే….నాకోసం నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్ళి చేసుకుంటావా….? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ? చెప్పాను కదా… నా బావ లవర్ అని.ఆమె బావ వల్ల సన్యాసం తీసుకుంది.కాశీలో ఉంది.ఎవరూ లేరు తనకి.

అందుకే అలా చేసింది.ఆమె పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటే నేను నా బావ ఇద్దరం సంతోషంగా ఉంటాం. పిచ్చా నీకు…నిన్ను లవ్ చేస్తూ…వేరే అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకుంట…ఎలా లవ్ చేస్తా… ఆమె కూడా నీకంటే పెద్ద.కానీ చాలా అందంగా ఉంటుంది.తెల్లని శరీరంతో భువి నుండి దివికి వచ్చిన దేవతలాగా ఉంటుంది.తనని చూస్తే ఎవరైనా ఇష్టపడతారు.అందుకే నా బావ తనని మర్చిపోకుండా ఉండలేకపోతున్నాడు. హలో మేడం…నీకు ఆల్రెడీ చెప్పా కదా….లవ్ రూపు రేఖల ద్వారా పుట్టేది కాదు అని. నువ్వు తనని చూసి ఇదే మాట మాట్లాడు…అప్పుడు ఒప్పుకుంట. ఇదే మాట అనకపోతే… నువ్వు ఏం చెప్పినా వింటా…లైఫ్ లాంగ్ నిన్ను లవ్ చేస్తా… అబ్బా… ఇదీ ఛాలెంజ్ అంటే…. ఒకే డన్.నువ్వు నాకు కావాలి అందుకోసం ఎవరినైనా లవ్ చేస్తా… తన పేరు రాణి.ఇదిగో ఫోటో…చాలా మంచిది.నాలో అయినా లోపాలు ఉంటాయి కానీ తనలో ఏ లోపం ఉండదు.ఎవరినీ బాధ పెట్టదు.సెల్ఫిష్ కాదు.అందరి కోసం ఎంతటి త్యాగం అయినా చేస్తుంది.అలా అని ఎవరిని నిందించదు.మనుషుల్లో తనొక అద్భుతం.రాణి నిజంగా వజ్రం. నువ్వు చెప్తుంటే ఆసక్తిగా ఉంది.నాకు చూడాలని ఉంది ఈ వజ్రాన్ని. నువ్వే ఇలా మాట్లాడుతున్నావు అంటే మీ ఆయన ఈ జన్మలో ఆమెని మర్చిపోలేడు. అందుకే నాకు ఈ హెల్ప్ చెయ్.నీకు డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను. కాశీ వెళ్ళు. ఈ ఫోటో చూపించి అందరినీ అడిగి వెతుకు.దొరుకుతుంది.లవ్ చెయ్…. నీ దారికి తెచ్చుకుని పెళ్ళి చేసుకో. మీ లైఫ్ మొత్తానికి అన్నీ సెటిల్ మెంట్స్ నేను చేస్తా.నాకు నా బావ కావాలి.నాతో సంతోషంగా ఉండాలి అంటే…రాణి పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండాలి. నాకోసం నిన్ను ఆ దేవుడు పంపాడేమో అనిపిస్తుంది. సరే…ఆపు…ముందు మన పని కానివ్వు. ఏం పని ? అదే నీ పువ్వులో పెట్టనివ్వు. రేయ్ నువ్వు ఫ్రెష్ కదా….నీకోసం అక్కడ మల్లెపువ్వు ఉంది అంటే… నాతో అంటావేంటి…? ఆ మల్లెపువ్వులో మకరంధం నీ సొంతం చేసుకో…. నువ్వే నాకు థాంక్స్ చెప్తావు.నన్ను పూర్తిగా వదిలేస్తావ్. తన కోసం ఏమైనా చేస్తావ్…. అంత లేదు.నేను ఒప్పుకుంది నీ కోసమే.నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని. సరే…రాణి నీకు నచ్చకపోతే తప్పకుండా నువ్వెప్పుడు రమ్మన్నా నీకోసం వస్తా నేను. చాలు… ఈ మాట చాలు…( పిచ్చిది కావాలనే నేను నో అంట అని అర్థం కావట్లే తనకి.) (పిచ్చోడు…రాణిని చూస్తే వీడి మతి పోయి కుక్కలా తన వెంట తిరుగుతాడని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే అబద్ధపు ఒప్పందం చేసానని తెలియదు పాపం) ఇంకా ఉంది…… Like 224 Dislike 28 37746 0 1 cookie-check మల్లెపువ్వులో మకరంధం 2 no

Categories Telugu
More stories See all