మహి ఆంటీ – భాగం 4
రాత్రి బాగా అలసిపోవడం వాళ్ళ అందరు లేచేసరికి ఉదయం 7 అయింది. ఆడాళ్ళు ఒక్కొక్కరుగా లేచి కిచెన్ లోకి వోచారు…మొదట శంకర్ వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వొచ్చింది. కొంచెం సేపటికి మాహి వాళ్ళ అమ్మ కూడా కిచెన్ లోకి వొచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూస్కొని ముసి ముసిగా నవ్వు కున్నారు. “ఎప్పుడు లేచారు వొదిన మీరు..”అంది మహి వాళ్ళ అమ్మ. “ఇప్పుడే వొచ్చాను నేను కూడా వొదిన…” అంది సిగ్గుపడుతూ శంకర్ వాళ్ళ అమ్మ. “ఈ మగాళ్ళు …తాగితే మనుషులే కాదు…వొళ్ళు హూనం చేస్తారు…” అంది వొళ్ళు విరుచుకుంటూ మాహి వాళ్ళ అమ్మ. “హ..ఎక్కడ లేని జోష్ వొస్తది అప్పుడు…..” అంది శంకర్ వాళ్ళ అమ్మ నవ్వుతు. అంతలో సరయు వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వొచ్చింది. ఇద్దరు తన వొంక అదోల చూస్తుంటే సిగ్గుపడుతూ “ఎందుకు అల చూస్తున్నారు…ఇప్పుడే లేచార మీరు కూడా…” అంది నవ్వుతు. “నీ వాలకం చూస్తుంటే రాత్రి నిద్ర పోనట్టుగా ఉన్నావు…”అంది మాహి వాళ్ళ అమ్మ నవ్వుతు. “అంత లేదమ్మా…మీ అన్నయ్య కి అంత సీన్ లేదు….”అంది నవ్వుతు. ఇద్దర్ని ఎగ దిగ చూసి మల్లి తనే “మీ వాలకం చూస్తుంటే….మీకు నిద్ర సరిపోనట్టుగా ఉన్నారు…”అంది. “హా….మీ అన్నయ్య తాగితే మనిషే కాడు….” అంది సిగ్గుగా మాహి వాళ్ళ అమ్మ. “ఇయన గారు కూడా అంతే నమ్మ….” అంది నిట్టుర్చుతూ శంకర్ వాళ్ళ అమ్మ. “మొత్తానికి మాహి శొబనమ్ తో పాటు …మన శొబనాలు కూడా అయినట్టుగా అనిపిస్తుంది నాకు…”అంది నవ్వుతు. “ఛి…సిగ్గు లేకపోతె సరి….ఎంటా మాటలు…పిల్లలు మనకి పోలిక ఎక్కడ….అదేదో కొత్తగా వొచ్చింది కదా t -20 కి, టెస్ట్ మ్యాచ్ కి పోలికా….” అంది గడుసుగా మాహి వాళ్ళ అమ్మ. “టెస్ట్ మ్యాచ్ లో ఉన్న మజా, t-20 లో ఏముంటది వొదిన…” అంది నిట్టుర్చుతూ శంకర్ వాళ్ళ అమ్మ. అంతలో మాహి వొచ్చింది అక్కడికి. మాహి ని చూస్తూ “ఇదిగో వొచ్చింది చూడు t-20 కెప్టెన్….”అంది నవ్వుతు. అందరు గొల్లున నవ్వారు. మాహి కి అర్ధం కాక “t-20 ఏంటి…కెప్టెన్ ఏంటి..”అంది వాళ్ళ వైపు చూస్తూ. “ఎం లేదే మాహి…ఏదో వొదిన మరదల్లము కదా …సరదాగా మాట్లాడుకున్తున్నములే….నీకు ఇప్పుడే అర్ధం కావులే….” అంది మాహి వాళ్ళ అమ్మ. “హలో…నాకు కూడా పెళ్లి అయ్యింది….ఇప్పుడు నేను కూడా పెద్ద దాన్నే….అన్ని అర్ధం అవుతాయి…” అంది పెద్ద అరిందల. “అబ్బో…రెండు రోజులకే అంత పెద్ద దానివి అయ్యావా….” అంటూ దీర్గం తీసింది బుగ్గలు నొక్కుకుంటూ సరయు వాళ్ళ అమ్మ. అంతలో నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటూ శరత్ అక్కడికి వొచ్చాడు. “అమ్మ….పేస్టు ఎక్కడ ఉంది….”అంటూ అమ్మ వైపు చూసాడు. “ఏంటి చిన్న అపుడే ఎందుకు లేచావు కాసేపు పడుకోలేకపోయవా …”అంది నవ్వుతు మాహి. “లేదు వొదిన…నిద్ర పోతుంటే అన్నయ వొచ్చి లేపాడు….”అన్నాడు. ఎందుకన్నట్టుగా చూసింది మాహి.