మాలతి టీచర్ – భాగం 13
” సారీ శివా….నీ టైం అంతా పాడు చేశాను…..” ” నో నో…ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేను….”( ఆఫీసు ఆవరణ దాటుకుంటూ బయటకు వస్తున్నాము) ” అబ్బా …ఎందుకనీ…?” ” నీ కర్థం కాదులే…” ” చెప్పు అర్థ చేసుకోడానికి ప్రయత్నిస్తాను..” ” ఇష్టమైన వారి కోసం…వెయిట్ చేయడంలో ఒక ఆనందం ఉంటుంది” ” …….” ” తప్పన్నానా…సుధా…?” ” లేదు ‘( ముభావంగా అంది.) ” శివా…..అక్కడ టీ స్తాల్ ఉన్నట్టుంది….కాఫీ త్రాగుదామా…?” కాంటీన్ లోకి వెళ్ళాము.లోపల చాలా ఇరుకుగా ఉన్నా, నీట్ గా ఉంది.చెక్క స్టూల్ మీద ప్రక్క ప్రక్కనే కూర్చున్నాము. కాఫీ ఆర్డర్ చేసి మాటల్లో పడ్డాము.తను అక్కడ జరిగిన విషయాలు ఆసక్తిగా చెబుతోంది. చెబుతున్నప్పుడు తన కాళ్ళు ఊపుతోంది.ఆ ఊపుకు, తన తొడ మెత్తగా నా తొడను త్రాకుతోంది.నేను తన మాటలు వినడం మానేసి, ఆ తొడ మెత్తదనాన్ని ఆస్వాదిస్తున్నాను.ధర్మామీటరులో పాదరసము కొద్ది కొద్దిగా పైకి వెళుతున్నట్టు, నా బుజ్జిగాడు కట్ డ్రాయర్ లో నిగుడుతున్నాడు.దగ్గరగా కూర్చోవడం వల్ల తను వాడిన పెర్ఫ్యూమ్ నాలో మత్తును నింపుతుంది. ” కాఫీ వచ్చి చాలా సేపయ్యింది……ఏంటి ఆలోచిస్తున్నావు శివా…?” ( ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి), ” అబ్బే……ఏమీలేదు” ( సర్దుకున్నాను) ” తొందరలోనే కాల్ లెటెర్ వస్తుందన్నారు…ఐ యాం వెరీ హేపి శివా…” ” అంతకన్నా కావాల్సింది ఏముంది….?” ” అంతా నీ వల్లే……” ” అయ్యో…అమ్మాయిగారు మునగచెట్టు ఎక్కిస్తున్నారు…” ” అదేమి కాదు…..నిజమే…”(బుంగ మూతి పెట్టింది) ” థాంక్యూ….”( బుంగా పెదాల మీద ముద్దు పెట్టాలనే కోరికను బలవంతముగా ఆపుకున్నాను) ” బుధ్ధూ…..కంగ్రాట్స్ లాంటివి చెప్పే అలవాటు లేదా…..?”( నవ్వుతూ అంది) తన చేతిని నా చేతిలోకి తీసుకుని ” కంగ్రాట్స్ సుధా మేడం గారు”(ఆ వ్రేళ్ల స్పర్శ నాలో ఏదో నింపుతోంది) ” మరీ అంతా వోవర్ ఆక్టింగ్ వద్దులే….”( తన చేయి విడిపించుకోడానికి ప్రయత్నించలేదు) నా ఉబ్బు కనబడకుండా,కాలు మీద కాలు వేసుకున్నాను.కాఫీ అయిపోయింది.లెగిస్తే టెంటు కనబడవచ్చు.ఇరకాటమైన పరిస్థితి.మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ” పద, సుధా…వర్షం వచ్చేలా ఉంది…..అందుకే ఉక్కబోస్తున్నట్టు ఉంది.ఇంటికి వెల్లగానే ముందు స్నానం చేయాలి” అంటూ, నా టక్ చేసిన షర్ట బయటికి లాగేశాను. ఇద్దరము బైక్ మీద తిరుగు ప్రయాణం పట్టాము.నా బుర్ర నిండా శతకోటి ఆలోచనలు.దేవుడు కరుణిస్తే ఈ చాన్సు వదల కూడదు….. బట్ ఎలా….? ఏదో జరగాలి…….జరిగేలా చూడాలి…….. తన ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీసు చేరుకుంటున్నాము…. అయిపోయింది……తను దిగివెళ్ళిపోతుంది…… రెండవ సారి తన ఇంటికి పిలవమని అడుగుదామనుకుంటే అహం అడ్డొచ్చింది.పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగగానే తను, ” శివా…..కాసేపు ఇక్కడే ఉండు …..ఇంటికెల్లి కాల్ చేస్తాను…” ” మళ్ళీ ఎక్కడకన్నా వెళ్ళాలా….