మా ఆవిడ వొదిన రెండవ భాగం
ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వొచ్చేసరికి హాల్ లోనే కనపడ్డా రావిడ. నన్ను చూసి చటుక్కున లోపలి కి పారి పోయారు. ఇంత సిగ్గుపడే మనిషి దీనితో అలా యెలా చెప్పగ లి గారో అనే అను మానం కలిగింది నాకు. వొచ్చారా కొంచెం బజారుకెళ్లి… ఈ లిస్ట్ లో వున్నవి తీసుకు రండి అంటూ ఒక లిస్ట్ ఇచ్చింది. మా ఆవిడ. లిస్ట్ జేబులో పెట్టుకుని వెళ్ళి బజార్లో బైటకి తీసి చూసాను. స్వీట్స్, నాలుగు మూరలు మల్లె పూలు,2 కిలోలొల స్వీట్స్ , 1 లీటరు పాలు , ఒక తెల్ల చీర , లిస్ట్ చూసి నాకు మతి పోయింది. అన్నీ తీసుకుని ఇంటికి వొచ్చాను. బట్టలు మార్చుకుందా మని బెడ్ రూం లోకి వెళ్ళబోతుంటే అడ్డే సింది మా ఆవిడ. బట్టలే గా నేను తెచ్చిస్తాను వుండండి అంటూ లుంగీ , తువ్వాలు తెచ్చి ఇచ్చింది. స్నానం చేసి లుంగీ కట్టుకుని హాల్లో కూచున్నా. అందరం కలిసి భోజనం చేసాం. మీరు వెళ్ళి బెడ్ రూంలో పడుకోంది. నేను వంటిల్లు సర్దుకుని వొస్తా అంది. వెళ్ళాను. సరిగ్గ మొదటి రాత్రి కోసం అలంకరించినట్టు వుందది. మంచం మీద తెల్ల దుప్పటీ. మల్లె పూలు. అగరొత్తులు . స్వీట్స్ . నాకు మతి పోయింది. జాన కీ అంటూ గట్టి గా పిలిచాను. ఏమిటండీ అంటూ వొచ్చింది. నీకేమైనా పిచ్చెక్కిందా యే మిటి ? యే మిటి దంతా? అనడిగాను. ఓసి దీనికే నా అంత గావు కేకలు పెడుతున్నారు? చెప్తాగా పడు కోండి. నిద్రపోకండేం అనేసి తుర్రు మని పారి పోయిందక్కడి నుంచి. కూచున్నాను. ఒక పదిహేను నిముషాలయింది. తలుపు చప్పుడయితే అటు తిరిగి చూసా. తెల్ల చీరా రవికా కట్టుకుని వొస్తున్నారు ఇద్ద రూ. ముందు మా ఆవిడా దాని వెనకాల “అక్క గారు” యే మిటే ఇదంతా ? అనడిగాను. శోభనం… నా మొగుడికి … దగ్గిరుండి జరిపిస్తున్నాను అంది మా ఆవిడ కిసుక్కున నవ్వి. దాన్ని దగ్గరకి తీసుకోబోయాను. ఆగండి ఆగండి . ఇవాళికి మీ హీరోయిన్ నేను కాదు ఈవిడా..అంటూ పక్కకి తప్పుకుంది. వాళ్ళ వొదినని నా మీద కి తోసింది. తిన్నగా వొచ్చి తెరిచి వున్న నా చేతుల్లో పడ్డారావిడ. చటుక్కున విడిపించుకుని కొద్ది గా దూరంగా జరిగిందావిడ. ఎరగా ముఖం చేసుకుని. పరీక్షగా చూసాను. తలంటి పోసుకొని దువ్వు కున్న జుత్తు. ముంగురులు గాలిలో యెగురుతూ. మరీ గుండ్రంగా కాదు కానె గుండ్రటి ముఖం. పెద్ద పెద్ద కళ్లు. సూది ముక్కు. గడ్డం కింద చిన్న లొట్ట. ఎరటి పల్చటి పెదవులు. మూడు రేఖలతొ గళ సీమ. వున్నత మైన వక్ష సంపద. లోతైన బొడ్డు. ఆ బొడ్డు కింద నుంచి సన్నటి నూగారు. చీర మడతల కిందికి అదృశ్యమైపోయి నడుం మీద చిన్న మడత. పల్చటి పొట్ట. నేను అలా చూస్తుంటే ఆవిడ మనిషంతా యెర్ర గా అయిపోయారు. అంత సిగ్గు పడితే యెలాగ మ్మా. కానీ. పోయి వాటేసుకో అంటూ మళ్లీ తోసింది. ఈసారి మా ఆవిడ చెప్పినట్టు వాటేసుకోలేదు. కానీ విడిపించు కోలేదు కూడా. దగ్గిరగా లాక్కున్నాను.