మా ఇంటి పాలేరు 9
హాయ్ అందరికీ నేను శ్రావణి ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి covid vaccine అందరూ తప్పకుండా వేసుకోండి ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉంది ముఖానికి గుడ్డ కట్టుకుని బయటికి వెళ్ళండి. మా ఇంటి పాలేరు 8→ ఇక కధ లోకి వస్తాను ఎనిమిదో భాగం చాలా మందికి నచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇది తొమ్మిదో భాగానికి వెళ్దాం. ఆ రోజు సాయంత్రం మా వారు ఇంటికి చేరారు ఇంటికి రాగానే నేను ఎలా ఉన్నాను అని అడిగారు నేను బాగానే ఉన్నాను అని చెప్పాను ముఖంలో చాలా కల వచ్చింది నీకు అని అన్నారు నేను సమాధానం ఇవ్వకుండా అలాగే ఉన్నాను ఇక మొహం కడుక్కోవడానికి నేను వేడి నీళ్లు పెట్టాను మా వారు స్నానం చేసుకుని భోజనం చేయడానికి వచ్చారు నేను ఆయనకి అన్నం వడ్డించి కూర్చున్న నన్ను కన్నార్పకుండా చూస్తున్నారు ఏమిటి మెడలో అని అడిగాడు నేను మర్చిపోయా అది తీయడం నేను వెంటనే ఏమి చెప్పాలో తెలియక మా నాన్న మొన్న ఇంటికి వచ్చాడు వస్తూ వస్తూ నాకోసం ఇది కొని తీసుకొచ్చాడు అని చెప్ప దానితో నాకు కాస్త ప్రశాంతత కలిగి ఉంది. మా వారు అన్నం తింటూ చూడక నాలుగు రోజులైనా మీలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కనపడుతుంది ఏమిటి కారణం అని అడిగారు. అదేమీ లేదండి కేవలం తిను కూర్చోవడం వల్ల ఇలా అయ్యాను అంతేగాని కొత్తగా ఏమి లేదు అని చెప్తా. చేపల కడుక్కుని మా వారు లేచి విశ్రాంతి తీసుకోవడానికి పడక గది వైపు వెళ్లారు నేను గిన్నెలు తోముకునే పనిలో పడ్డా మా వారు గురక పెట్టి పడుకున్నారని అనుకున్న ఇంతలో మా పాలేరు వంట గదిలోకి వచ్చాడు నన్ను వెనక నుంచి వాటేసుకున్నాడు బదులు ఇప్పుడు వద్దు ఆయన ఇంట్లో ఉన్నారు అని చెప్పినాను అయినా వినిపించుకోకుండా మెడలో హారం చాలా బాగుంది ఇంతకీ ఇది చూసాడా అని అడిగాడు. చూశాడు అని చెప్తా మరి ఏమి సమాధానం ఇచ్చావు. మా నాన్న మొన్న నా కోసం కొన్నాడని అబద్దంఆడాను. నిజం చెప్పు ఎవరు ఇచ్చారు నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు నా ముందు చెప్పు అన్నాడు. నువ్వే ఇచ్చావ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాను అది కాదు ఎవరిచ్చారు అని నేను అడిగిన దానికి సమాధానం అది కాదు అని అన్నాడు. నేను వెంటనే నా బావ నాకు ఇచ్చాడు అని చెప్ప. అయినా వినిపించుకోలేదు మళ్లీ అడిగాడు ఇక వారికి కావాల్సిన సమాధానం నాకు ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఇచ్చాడు చాలా ఇంతకన్నా ఏమన్నా కావాలా అని అనగానే నా పెదాలపై ముద్దు పెట్టి వాడు వాడి గదిలోకి వెళ్ళిపోయాడు ఇక నేను పని ముగించుకుని పడక గది వైపుకి వెళ్లాను ఇక మా వారి పక్కన పడుకున్న మా వారి గురక భీకరంగా వినపడుతుంది నేను అలాగే పడుకున్నా నాకు అలవాటు అయిపోయింది దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.