ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే.
దంపతులు సెక్స్ చేయడానికి ఇష్టపడే రోజు, సమయం విషయంలో ఓ సర్వే ఆసక్తికకరమైన విషయాన్ని వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. సెక్స్ టాయ్ కంపెనీ లవ్*హానీ నిర్వహించిన సర్వే ఆ విషయం తేలింది. ఆ సంస్థ 3 వేల మందిని ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించింది. వారిలో 44 శాతం మంది దంపతులు ఆదివారాల కన్నా శనివారాలనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారంనాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది. నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమయాల్లో వారు రతిక్రీడకు ఉపక్రమించరని తేలింది. కోరికకు, అవకాశానికీ.. కామవాంఛ తీర్చుకోవాలనే కోరికకు, సమయానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోరిక రగిలిన సమయ సందర్భాగాలు కుదరకపోవచ్చు తెల్లవారు జామున.. తెల్లవారు జామున పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే, పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. ఓ పది శాతం మంది మాత్రం అందుకు సిద్ధపడుతున్నారట. ఎండాకాలమే రగిలిపోతారట.. కామవాంఛ వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే దాన్ని వసంతకాలమని అన్నారు. మూడింట రెండింతల మంది వేసవి కాలాన్ని చెప్పారు. సమయం అనుకుని.. సమయం నిర్ణయించుకుని రతిక్రీడ సాగించడం అనేది అంత రోమాంటిక్*గా ఉండదట. అయితే, పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే, సన్నిహితంగా మెలగడంద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి. గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని ” బయోలాజికల్ సైకాలజీ జర్నల్ “ తేల్చింది. సెక్స్ఎండార్ఫిన్స్ ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్ పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని ” లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ” అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సoబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు. తాకుతూ కూర్చుంటే..
మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్*లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందట. .వారానికి రెండు సార్లు.. వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. జలుపు, ఇతర ఇన్*ఫెక్షన్స్*ను కూడా అది నిరోధిస్తుందట. రతిక్రీడలో దంచేస్తే.. రతిక్రీడలో దంచేస్తే శరీరంలో అవాంఛనీయ రసాల స్రావం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. సహజ సిద్ధమైన రోగనిరోధక ద్రవాలు ఊరుతాయని తేలింది. “సెక్సీ సీజర్స్” ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఆమె పడక చివరలో పడుకునేలా చూసి ఆమె ఎడమ కాలిని కుడి భుజం మీద వేసుకుని, కుడికాలిని ఎడమ భుజం మీద వేసుకుని సంభోగం చేస్తే ఎంతో మంచిదని ఓ థెరపిస్టు చెబుతున్నారు. .వారానికి నాలుగు సార్లు… వారానికి నాలుగు సార్లు సెక్స్ చేసే దంపతులు తమ సహజమైన వయస్సు కన్నా పదేళ్లు( 10 ) చిన్నవారిగాకనిపిస్తారని ఓ పరిశోధనలో తేలింది. రతిక్రీడలో ఆడ్రినలిన్, డోపామైన్, నోరేపినెఫ్రిన్ విడుదల వల్ల యవ్వనం ఉట్టిపడుతుందని తేలింది. .సెక్స్ వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల.. రతిక్రీడలో గ్రోత్ హార్మోన్ విడుదలై కాలుష్యం వల్ల, వాతావరణ దుష్ప్రభావాల వల్ల సంభవించే వ్యాధులను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. ఇది చర్మ కణాల గోడలను రక్షిస్తుందని, ముడుతలను నివారిస్తుందని అంటున్నారు. .రెగ్యులర్ భాగస్వామితో.. రెగ్యులర్ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొంటే ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్*ప్లే, కౌగిలింతల వంటి చర్యలకు దిగితే ఆరోగ్యం మరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. .క్యాన్సర్*కు దూరం.. 20 ఏళ్ల పడిలో ఉన్న పురుషులు వారంలో ఏడు సార్లు స్కలనం చేస్తే ” పోస్ట్రేట్ క్యాన్సర్* “కు దూరమవుతారని పరిశోధనలో తేలింది. సెక్స్ వల్ల ప్రోస్టేట్ నాళాల్లో క్యాన్సర్*ను నిరోధించే యాంటీ కార్సినోజెన్స్*ను పెంచుతుందని పరిశోధకులు తేల్చారు. రోజుకు ఒక్కసారి.. రోజుకు పలుమార్ల కన్నా రోజుకు ఒక్కసారి స్కలనం జరిగితే చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు తేల్చారు. .నొప్పుల నివారణకు.. శరీరం నొప్పిగా ఉంటే దూకుడుగా కాకుండా సున్నితంగా స్ట్రోక్స్ ఇస్తే నొప్పులు మాయమవుతాయని పరిశోధనల్లో తేలింది. చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు. చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది.
శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది. శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. “షీ కమ్స్ ఫస్ట్” అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు. వేడెక్కించాలి.. చలిలో మహిళలు ముడుచుకుపోతారు. ఆమెను వేడెక్కించే చర్యలకు పురుషుడు దిగి, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచితే ఆమె దుస్తులను కూడా విప్పేసి శృంగారానికి పచ్చజెండా ఊపుతుంది. చలి మంట.. అవకాశం ఉంటే చలి మంట పెట్టి శరీరాలను వేడెక్కించుకుని స్త్రీపురుషులు రతిక్రీడలో దేహాలను మరింతగా వేడెక్కించుకోవచ్చు. బయటి చలి దూరమై, మహిళ పురుషుడి కౌగిట్లో కరిగిపోతుంది. వేడి కోసం మర్దన మీ మహిళ చలితో ముడుచుకుపోతుంటే ఆమె దేహానికి మర్దన చేయడం ద్వారా ఆమెను వేడెక్కించవచ్చు. …….. మూత తీయని మసాజ్ ఆయిల్ సీసాను వేడి నీటిలో పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఆ ఆయిల్*తో మర్దన చేస్తే ఆమె శరీరం వేడెక్కి మీ దేహానికి అల్లుకుపోతుంది. కొవ్వొత్తులు క్రీడ సాహసాలు ఇష్టపడే దంపతులు ఈ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. కరిగిన వేడి వ్యాక్స్ ను మీ భాగస్వామి ఒంటిపై జారవిడిస్తే అది శరీరాన్ని వేడెక్కిస్తుంది. ఆమె దేహంపై పడిన వ్యాక్స్ ను మీ చేతులతో ఆమె శరీరంపై రుద్దితే హాయిగా ఉండడంతో పాటు ఆమె కరిగిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది. వేడెక్కించే ల్యూబ్రికెంట్స్ వేడి పుట్టించే ల్యూబ్రికెంట్స్*ను వాడవచ్చు. ఈ ల్యూబ్రికెంట్స్ శరీరానికి అంటుకుంటే వేడి పుడుతుంది. ఆయిల్స్ రుద్దుతూ చేతులతో మీ మహిళ శరీరాన్ని మర్దన చేస్తూ పోతే ఆమె శృంగారానికి సిద్ధపడుతుంది. తడి, ఉద్రేకం చలిలో వేడి స్నానం శరీరాలను వేడెక్కిస్తుంది. టబ్*లోని వేడి నీటిలో దంపతులు కలిసి స్నానం చేస్తూ వినోదంగా, కొత్తగా రతిక్రీడను అదరగొట్టవచ్చు. ముద్దులతో, కౌగలింతలతో శరీరాలను వేడెక్కించుకోవచ్చు. సెక్సర్* సైజ్ తక్కువ శక్తితో కూడిన రతి భంగిమలు కాకుండా వేడెక్కించే రతి భంగిమలను ఎంచుకోవడం ద్వారా కూడా చలిని తరిమికొట్టి, శృంగారాన్ని రక్తి కట్టించవచ్చు. గట్టిగా అదిమి పట్టుకుని ఆమెను చుట్టేసే పద్ధతిలో చలిని తరిమికొట్టి, రతిక్రీడలో ఊపేయవచ్చు. మీ జీవిత భాగస్వామితో గొడవ పడితే మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శృంగారం మిమ్మల్ని ఆదుకుంటుంది.
గొడవ పడిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక పుడితే ఇరువురి మధ్య సామరస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవితంలో నిరాశానిస్పృహలు సహజం. ఒక్కోసారి చిన్న విషయానికే ఆగ్రహం అదుపు తప్పుతుంది. భార్యపై భర్తనో, భర్తపై భార్యనో నోరు పారేసుకోవడం పరిపాటి. అది ఒక్కోసారి చాలా అసహ్యకరంగా కూడా ఉండవచ్చు. ఏ మాత్రం రెచ్చగొట్టే చర్య గానీ మాట గానీ వచ్చినా ఒక్కోసారి హద్దులు దాటి యుద్ధం జరుగుతుంది. అది అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. కలహం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కొద్ది సేపటికి చల్లబడిపోతారు. చల్లబడిపోయిన తర్వాత తిరిగి మామూలుగా ఉండాలనే కోరిక ఇరువురిలోనూ పుడుతుంది. ఇప్పుడు శరీరాలు దగ్గరై వేడెక్కే సెక్స్* ద్వారా సమరం సమసిపోయి సామరస్యం చోటు చేసుకుంటుంది. ఆగ్రహంలో ఇద్దరు వ్యతిరేక ధ్రువాలుగా మారిపోతారు. సెక్స్ ద్వారా తిరిగి ఒక్కటవుతారు. తిరిగి సామరస్యాన్ని నెలకొల్పడానికి కొంత ప్రయత్నం అవసరం. ఏదో ఒకటి చేయాలి.. ఇరువురు గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పూనుకుని కాస్తా సాహస కార్యానికి పూనుకోవాలి. జంపింగ్ వంటివి చేయవచ్చు. అంతగా కాకపోతే, ఇరువురు కలిసి కాస్తా నడవండి. .కాస్తా ఎడంగా ఉండండి.. ఘర్షణ పడిన తర్వాత కొంత సేపు ఇరువురు కూడా ఒకరికి మరొకరు దూరంగా ఉండండి. మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే ఆ ఎడమే మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తుంది. ఒకరికొకరం కావాలనే తపనను రగిలిస్తుంది. అప్పుడు దేహాలు ఒక్కటపుతాయి. అప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకుంటాయి. బయటకు వెళ్లి రండి.. గొడవ పడిన తర్వాత ఎవరికి వారు బయటకు వెళ్లిపోండి. ఇద్దరూ తిరిగి వచ్చేందుకే ఇష్టపడుతారు. ముందుగా వచ్చినవారు తన భాగస్వామి రాక కోసం ఎదురు చూస్తుండడం కనిపెట్టవచ్చు. దేహంతో దేహాన్ని కలిపి ప్రేమను కురిపించే సన్నివేశ మాధుర్యాన్ని అనుభవించవచ్చు. ఇలా చేయాల్సిందే.. గొడవ పడిన తర్వాత కామకేళి అనేది కొంత అసాధారణమైన చర్యగానే కనిపిస్తుంది. అయితే, ఒక్కసారి మనసు మార్చుకుంటే అది ఇరువురి శరీరాల్లో అగ్గి పుట్టించి, మన్మథకేళీని రగిలిస్తుంది. మీ భాగస్వామి దేహాన్ని విడవకుండా ముద్దులతో ముంచెత్తండి. భాగస్వామి కరిగి నీరై పోయి ఒళ్లో వాలిపోవడం ఖాయం. మీ మగాడికి బ్లో జాబ్ రుచి చూపించండి. పడకపై సాధన చేయండి.. శృంగారానికి మీ మహిళా భాగస్వామిని పురికొల్పడానికి పడకపై వ్యాయామానికి సిద్ధపడండి. దిండ్లను విసిరికొట్టండి. దాన్ని ఆపడానికి వచ్చిన మీ మహిళను మీరు కోపంగా చేతుల్లో బంధించి, ముద్దులతో ముంచెత్తండి. శృంగార కార్యం మొదలైపోతుంది. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని మన తెలుగు సినీ కవులు మహిళ మనస్తత్వం గురించి చెప్పడానికి ప్రయత్నించారు.
కానీ, ఆమె మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని అనుభవజ్ఝులు చెబుతారు. ఆమె ఎప్పుడు ఏ మూడ్*లో ఉంటుందో మానసిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారట. శృంగార క్రీడలో ముద్దుల ముచ్చట చాలా పెద్దదే. ముద్దులతో మహిళ పురుషుడికి దాసోహమంటుంది. అయితే, రతిక్రీడకు ముందుగా మహిళ కోరుకునేది పురుషుడు పెట్టే ముద్దునట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుడు సంభోగం కోసం ఆరాటపడుతూ మహిళ ఇష్టానిష్టాలను పట్టించుకోవడం మరిచిపోకూడదు.మహిళలు ఫోర్*ప్లే ద్వారా మత్తిల్లి మదనక్రీడకు సిద్ధపడుతారు. అందులో ముద్దులు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. తొలి ముద్దు విషయంలో మహిళలు, పురుషుల ఉద్దేశాలు ఒకేలా ఉండవని తాజా సర్వేలో తేలింది. ముద్దులు తమ కోర్కెను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే.. స్త్రీలు మాత్రం తమ తమ మధ్య అనుంబంధం మరింతగా పెరిగేందుకు ఎంచుకుంటారట. తనకు ఇష్టమైన ముద్దు ముచ్చట్లను తీర్చే వారి కోసం మహిళ ఎదురు చూస్తోందని చెబుతున్నారు. అలాంటి భర్తకు వారు దాసోహమై వుంటారని ఈ సర్వేలే తేలింది. రతిక్రీడకు ముందు ముద్దుకు ఆరాటపడే మహిళలు సెక్స్ తర్వాత కూడా ముద్దు కోసం పరితపిస్తారట. అందుకని స్కలనం జరిగిపోగానే మగాడు పక్కకు తిరిగి గుర్రు పెట్టకూడదు. ఆఫ్టర్ ప్లేకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తనతో శారీరక సుఖం పంచుకునే పురుషుడు ముద్దులతో ఎంతగా ముంచెత్తితే భామామణి అంతగాఆనందపడుతుందని సర్వేలో తేలింది. ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అని ఓ సినిమాలో కథానాయిక కథానాయకుడిని అడుగుతుంది. స్త్రీపురుషుల మధ్య ముద్దుల ముచ్చెటకు పెద్ద కథే ఉంది. ఇరువురి దేహాల మధ్య కెమిస్ట్రీ ముద్దులతో మొదలవుతుంది. ముద్దుల్లో రకరకాల ముద్దులున్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్దంటే ఇష్టం. ముద్దులతో ముంచెత్తి ముగ్గులోకి లాగడానికి పురుషుడికి తన మహిళ మనోభావాల పసిగట్టే నేర్పు ఉండాలి. కోపం వస్తే ముద్దు పెట్టి మురిపెం చేసి బుజ్జగించవచ్చు. తన పురుషుడు కోపంగా ఉన్నప్పుడు అతని పెదవులను మహిళ తన పెదవులతో బంధిస్తే వెంటనే ఐసైపోతాడు. రతిక్రీడలో జ్వాలలు రేపాలంటే ముద్దులతో మొదలు పెట్టాలి. పెదువులతో పెదవులను బంధించడం అందులో ముఖ్యమైంది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే. పెదవులతో పెదవులను ముద్దు పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దగ్గరా వెళ్లి.. ముద్దుకు ఆమెను సుముఖం చేసుకోవడానికైనా, ఆమె ముద్దు పెట్టించుకోవడానికి ఇష్టంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికైనా ఓ టెక్నిక్ ఉంది. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాలి. ఆమె మీ కళ్లలో మీపై ఇష్టం స్పష్టంగా కనిపిస్తేనే ముందుకు సాగాలి. మరోటి కూడా ఉంది. ఆమె దగ్గరగా వెళ్లి జుట్టును సరి చేస్తూ పోవాలి.
అలా మెల్లగా ఆమె ముద్దుకు ముచ్చట పడుతుంది. దుర్వాసన లేకుండా చూసుకోవడం.. మహిళను ముద్దు పెట్టుకునే సమయంలో మీ నోరు దుర్వాసన వెదజల్లకుండా చూసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మీ నోరు ఆరోగ్యకరంగా ఉంటే, ఆమెను గట్టిగా పెద్దవులతో బంధించడమే కాకుడా ఆమె నాలుకను మీ నోటిలోకి తీసుకుని జుర్రుకోవచ్చు. ఆమె పెదవులను కొరికేయవచ్చు కూడా.. Like 224 Dislike 28 68133 11 2 cookie-check ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే. no