మే ఐ కం ఇన్? 1
అది ఒక ప్రైవేట్ కంపెనీ. రోహిత్ ( వయస్సు-34, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు,చామనఛాయా) అందులో గ్రేడ్ B ఉద్యోగి.జీతం అంతంత మాత్రమే. ఆరోజు మధ్యాహ్నం భోజనం ముగిసాక మేనేజర్ పూర్తి చేయమన్న ఒక ముఖ్యమైన ఫైల్ మీద సహోద్యోగి తో కలిసి పని చేస్తున్నాడు రోహిత్. సాయంత్రం 3:30 సమయం, పని మధ్యలో ఉండగా , రోహిత్ ఫోన్ మోగుతుంది. రోహిత్ ఫోన్ వైపు చూడగానే డిస్ప్లే మీద “wifey” అని కనిపించింది. వెంటనే కాల్ రిసీవ్ చేసుకున్నాడు రోహిత్, రోహిత్: హాయ్ పూజ, ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, ఎమన్నా అర్జెంటు ఆ? పూజ: <ఏడుస్తుంది> రోహిత్: హే బేబీ, ఏమైంది? పూజ: రోహిత్ , నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు. ఇప్పుడే మా మేనేజర్ చెప్పాడు. నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా వెంటనే, ప్రాజెక్ట్ లో బడ్జెట్ కట్స్ ఉండడం వలన రిసోర్స్ మానేజ్మెంట్ కోసం తప్పలేదు అని చెప్పారు……. నాకు ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు రోహిత్. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. రోహిత్: పూజ ఎక్కడున్నావ్ ఇప్పుడు. పూజ: (ఏడుస్తూ), ఆఫీస్ లోనే రోహిత్, ఈరోజే అన్ని సెటిల్మెంట్ చేస్కుని, వెళ్ళిపోమన్నారు. రోహిత్: సరే, నేను ఇప్పుడే వస్తున్నా పూజ. పూజ: వద్దు రోహిత్. నాకు ఇప్పుడు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. నేను ఒక్కదాన్ని వెళ్తా ఇంటికి. నువ్వు వచ్చేటప్పుడు sonu ని స్కూల్ నుంచి తీస్కుని వచ్చేయ్. రోహిత్: సరే పూజ. నువ్వు జాగ్రత్త. ( పూజ వయస్సు-32, ఎత్తు- 5 అడుగుల 4 అంగుళాలు, సైజులు- 36B, 30, 36, తెల్లని పాల మీగడ లాంటి రంగు, ఆకర్షణీయమైన మొహం.చూడగానే ఏ మగాడైన కళ్ళు తిప్పలేని అందం. ) పూజ కి చాలా అవమానం గా ఉంది. రోహిత్ జీతం అంతంతమాత్రమే అవ్వడం వలన, ఇళ్ళు గడవడం కష్టం అయిపోయింది. ఒక్కగానొక్క కొడుకు sonu కూడా ఈ సంవత్సరం స్కూల్ లో జాయిన్ అవ్వడం వలన ఇంకా కష్టం అయిపోతుంది అని పూజ కూడా job చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇంజనీరింగ్ చెయ్యడం వలన, ఉద్యోగం అయితే దొరికింది కానీ, ఈ సంవత్సర కాలం లో ఇది రెండోసారి ఇలా జరగడం. పూజ కి కన్నీళ్లు ఆగట్లేదు. అలానే అరగంట ఏడుస్తూ ఉండిపోయింది. అలానే వాష్రూమ్ వెళ్లి, మొహం కడుక్కుని వచ్చి, డెస్క్ దగ్గర ఉన్న వస్తువులన్నీ సర్ది ఒక పెట్టెలో పెట్టింది. తన సహోద్యోగులు అందరు చూస్తూ ఉన్న ఎవరు సహాయం చెయ్యడానికి రావడం లేదు .ఐడెంటిటీ కార్డు తీద్దామని ట్రై చేసే లోగ, అది చీర పైట లో ఇరుక్కుంది. పూజ చిరాకుతో దాన్ని గట్టిగ లాగగానే, పైట కాస్త జారిపోయింది. వెంటనే అందరి కళ్ళు జాకెట్ లో నిటారుగా నిల్చుని ఉన్న పూజ సల్లపై పడ్డాయి, వాళ్ళ వైపు కోపం గా చూసిన పూజ వెంటనే తన పైట ని సర్దుకుని మనసులోనే వాళ్ళందరిని తిట్టుకుని అక్కడ నుంచి పెట్టె తో సహా బయటకి వెళ్లి మేనేజర్ గది వైపు వెళ్ళింది. Pooja: మే ఐ కం ఇన్? మేనేజర్: ఎస్ పూజ. Pooja: హియర్ ఇస్ మై ఐడెంటిటీ కార్డు.