మై స్వీట్ రాధా, మై స్వీట్ కాజా!
నేను ఆ ఇంటిలోకి దిగి ఒక నెలయింది . వెనకవైపు మేడలో పైభాగంలో కాపురం. ఇందిర పురిటికోసం వెళ్ళింది. హొటలు భోజనం పడక వంట చేసుకుంటున్నా, కూరలు కుదిరి చావడం లేదు. రాధ కోడికూర తీసుకువచ్చింది. “మీకెందుకండీ శ్రమ?” “మీ గురించి ప్రతేకంగా వండానా? ఆదివారం కదాని!” “మీ వారికిష్టమేమో?” “ఏం మీకిష్టం లేదా?” “మీకిష్టమైతే” నసిగాను నవ్వి. రాధ ముగ్గురు పిల్లల తల్లిలా ఉండదు. జాజి మొగ్గలా ఉంటుంది. నవ్వితే క్రింద పెదవికి దిగే వంకరలంటే నాకు ముద్దు. ఆమె భర్తకి ఎయిర్*పోర్టులో పని. పేరు గుర్నాధం. వంచిన తల ఎత్తడు. భార్యా విధేయుడు. ఆఫీసు నుంచి వచ్చి పేపర్, టీవీలు చూస్తూ, ఇంటి పనులు చేస్తుంటాడు. రాధ మహిళామండలులకి, షాపింగులకి తిరుగుతూంటుంది. నాకు రాధ మీద ఇంట్రస్టు పెరుగుతోంది . కాని ఫ్యామిలి కేసు. ఆమె ప్రవర్తనే అంతేమో!? దాన్ని చనువనుకుంటే పొరపాటు అవుతుంది. రోజూ కూరలు తెస్తుంది. కబుర్లు చెబుతుంది. “మీ ఆవిడ నాకంటే అందమైంది” అంది పెళ్ళి ఆల్బం చూసి. “అందంకంటే ఆకర్షణ ముఖ్యం. అది మీలో పుష్కలంగా ఉంది” “మా ఆయనకి పడితేకదా తెలిసేది నా అందం?” “పట్టేవారికి పడుతుందిలెండి” ఓరగా నవ్వి వెళ్ళిపోయింది. చిన్నప్పటినుంచి కూడా నేను కృష్ణుడ్నే. ఫాతిమాని, జయరాణిని, నిర్మలని దారిలో పెట్టుకున్నాను. పంగపువ్వు వాయించాను. అలా రాధని మాత్రం చేయలేనా? శనివారం రాధ, ఆమె భర్త బంధువులకి వంట్లో బాగాలేదు అని బెంగుళూరు వెళ్ళారు. ఇంటి దగ్గర తోచదని ఫ్రెండ్సు ఇంట్లో కాలక్షేపం చేసి రాత్రి పదిన్నరకు వచ్చాను. డాబా మీద ఎవరో కూర్చున్నారు. మల్లెల వాసన గుప్పుమంది. “మీరా! నిన్న సాయంత్రం నుంచి ఏమైపోయారు? ఊరికి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా!” అంది రాధ. ఆమెని చూడగానే థ్రిల్ ఈలయ్యాను. ఆయన బంధువులు నేనెందుకు ఉండాలి? అందులో పిల్లలకి పరీక్షలు. అందుకే నేను, పిల్లలు వచ్చేశాం. ఆయన ఒక వారం దాక రారు. నేను స్నానం చేసేసరికి భోజనం తెచ్చింది ప్లేటులో. ఆకలి లేకపోయినా కొద్దిగా తిన్నా. రాత్రి పదకొండు. చిన్నగా తుంపరపడుతోంది. సిగరెట్ కాలుస్తూ పచార్లు చేస్తున్నాను. “జీ టివిలో మంచి సిన్మావస్తుంది రండి” అంది రాధ. “మీ ఆయన లేనప్పుడు రావడం బాగోదు కదా!” “పిల్లలు నిద్రపోయారు రండి” నేను ఎగిరి గంతేసాను. ఇంటికి తాళం వేసి క్రిందకు వెళ్ళాను. డ్రాయింగ్ రూం ఎదురుగానే ఉంది. బెడ్*రూం పిల్లలు వేరే మంచం మీద నిద్రపోతున్నారు. రాధ తెల్లటి మాక్సీలో నిషాగా ఉద్ని. లంగా, బ్రా వేసుకోలేదేమో, శరీర ఒంపులు కనిపిస్తున్నాయి. “ఎంతసేపు కూర్చుని చూస్తారు? ఇలా వచ్చి పడుకోంది. ఇక్కడికి కనిపిస్తుంది” “ఏంటి?” సూటిగా చూశా. చిలిపిగా నవ్వింది. అది ఏదో పాత సినిమా. ఏం బాగాలేదు. అయినా నా దృష్టి సిన్మా మీద ఉంటే కదా! “వాన వస్తోంది.