All content free · updated every 5 minutes

మోసం మొదటి భాగ ము

Story Telugu 2 pages 4 years ago

మోసం మొదటి భాగ ము
డియర్ జ్యోతీ, రాత్రి నీవు కలలోకి వచ్చావు. అప్పుడు నీ ఒంటి మీద దుస్తులు లేవు. నేను యిద్దానికి వెళ్ళానని జాలి కొద్దీ నీవు వొంటి మీద నూలుపోగు లేకుండా విప్పేశావట. నా ఎదురుగా నిలబడి నీవు అవయవాలన్నీ తిప్పుతూ నృత్యం చేశావట. నేనెంతో ఉద్రేకపడి పోయాను. అమాంతం లేచి నిలబడి నిన్ను ఆలింగనం చేసుకున్నాను. నీవు సరిగ్గా ఎదురుగా కాళ్ళు ఎడం చేసుకు నిలబడ్డావు. వ్యవహార మంతా దూకుడుగా ఉంది. 링 దూకుడిని పట్టుకుని నా వేడి తగ్గించేందుకని సరిచేసుకో పోతున్నానట. సరిగ్గా అప్పుడెవరో కేక పెట్టారు. ఆగు. ఆడదాన్ని కలవడానికి నీకు టైము ఎక్కడ ఉంది? పద పాకీస్తానీ దుండగులు మన మీద విజృంభించబోతున్నారు. వారిని ఎదిరించాలి అని చెప్పి నన్ను యుద్ధరంగానికి ఈడ్చుకు పోయారట. నిజంగా నీవు కళ్ళల్లో మెదులుతున్నావు. డియర్ జ్యోతీ, ఉద్రేకంతో రాత్రుల్లు నిదరపట్టక మహాయాతన పడిపోతున్నాను. ఎప్పుడు నేను తిరిగి మన ఊరు వస్తానో? ఎప్పుడు నీ మీగడలాంటి శరీరాన్ని కసితీరా నలిపి పిండి అనుభవిస్తానో? అబ్బా….ఈ ఉత్తరం వ్రాస్తూ నీవు రతి జరిపించుకుంటూ తీసి పంపిన ఫొటోని ఏ వందసార్లు చూసుకున్నానో తెలియదు. నీ శ్రీధర్. ఆ ఉత్తరం చదువుతూ ఉండగా జ్యోతి కళ్ళల్లో నీళ్ళు తి రి గాయి. ” మీ ఆయనా ఆ ఉత్తరం వ్రాసింది ” అడిగాడు గోపాల్. ఆమె అవునన్నట్టు తల ఊపింది. గోపాల్ నవ్వి మృదువుగా ఆమె స్తనద్వయాన్ని చేత్తో ని మిరాడు. శ్రీధర్, జ్యోతి ఎంతగానో ప్రేమించుకున్నారు. ఎన్నో రాత్రులు వారు అమర సుఖాలు అనుభ వించారు. సమయంలో శ్రీధర్ ను సైన్యం లో చేరవలసినది గా కబురు వచ్చింది. అక్కడ కార్గిల్ లో పాకీస్తానీయులతో యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ప్రభుత్వ తాకీదు చూస్తూనే ” శ్రీధర్, నీవు వెళ్ళవద్దు. ప్లీజ్, నీవు వెళ్ళితే నేను బ్రతకలేను అంటూ జ్యోతి ” ఎంతగానో ఏడ్చింది. నిజానికి శ్రీధర్ కు కూడా కార్గిల్ యుద్ధానికి వెళ్ళాలని లేదు. కానీ అది తన చేతుల్లో లేదు. ప్రభుత్వ శాసనానికి బద్ధుడయి జ్యోతిని వదులుకోవలసి వచ్చింది. అప్పటినుంచీ ఉత్తరాలు ప్రారంభం. డార్లింగ్ ! నిన్ను చూడాలని ఉంది. బట్టలతో కాదు. ప్లీజ్, ఏదైనా ఒక చిలిపి పోజ్ పంపించు. అది చూచి ఆ సంతోష్క్ లో వందమంది శత్రు సైనికులను చంపగలను. నాలో ఆ ఉత్తేజం కలిగిస్తావు కదూ – నీ శ్రీధర్. అది చదువుతూ జ్యోతి మనసు నీరై పోయింది. ఓ ఫొటొగ్రాఫర్ ని పిలిచి వెంటనే మూడు నాలుగు శృంగార భంగిమల్లో తీయించి అతడికి పంపించింది. ఒక దానిలో ఆమె నేల మీద కూర్చుంది. అండర్ వేర్ లేదు. స్తనాలు రెండూ నిండుగా బలంగా వేలాడుతున్నాయి. ” హేయ్ ! చూడు అన్నట్టు చిలిపి చూపులు చూస్తూ ఫొటో ” దిగింది. అలాగే సోఫాకి ఆనుకుని నగ్నంగా నిలబడే ఫొటోలు దిగి అతడి కి పంపించింది.

డియర్ జ్యోతీ, నీకు కోపం వస్తుందని తెలుసు అయినా తప్పలేదు. నా ఫ్రెండ్ వేను ఫొటోలు చూపించమని ప్రాణాలు తీశాడు. తప్పక నీవు దిశగ దింపి పంపిన ఫొటోలు చూసినంత మాత్రాన నీకు సిగ్గే మీ ఉండదనుకుంటాను. నీ చిలిపి చూపులు శృంగార భంగిమలు నన్నే కాక వేణు అని మరో సైనికుడి కి కూడా ప్రాణం పోస్తున్నాయని మర్చిపోకు. మళ్ళీ ఏదైనా తీసి వాటిని కూడా పంపు – నీ 5. ఆడికోసం ఆమె తీయని భంగిమ లేదు. ప్రతీ ఫొటోలో ఏదొక చిలిపితనం ఒలకబోసింది. దిశగా సోఫా మీద కూర్చుని సోఫా అంచులు ఎక్కడ ఒత్తుకు పోతున్నాయా అన్నట్లు ఉండేవి ఆమె చూపులు.” మోకాలు తెరిస్తే మొత్తం కనిపిస్తుంది కదా….. అబ్బ! ఆ మోకాలు తెరువు అనే కవ్వింపు పుట్టేలా కొన్ని భంగిమల్లో ఫొటోలు తీసి అవన్నీ అతడికి పంపించింది. ” ఆహా! ఎంత ఆనదం కలిగించావ్ జ్యోతీ. నీ అవయవాలు ఇంకా పచ్చిగా కనిపించాలి. ఎలా చూపిస్తావో తెలియదు. ఇలా అడుగుతున్నానని నాకు మతి పోయిందని అనుకోవద్దు. సైనికుడిగా సుదూరంగా ఒంట రి గా ఉన్నప్పుడు నాకిలాంటి కోరికలే కలుగుతున్నాయి, ప్లీజ్. ఇంకా పచ్చిగా ఫొటోలు తీసి పంపించు ” అంటూ వెంటనే శ్రీధర్ వెంటనే ఉత్తరం వ్రాశాడు. ముగింపు వచ్చే భాగం లో…. Like 224 Dislike 28 111322 53 0 cookie-check మోసం మొదటి భాగ ము no

Categories Telugu
More stories See all