రతి – రతి
ప్రహ్లాదరావు రాత్రి భోజనం చేసి వరండాలో తిరుగుతున్నాడు సిగరెట్ కాలుస్తూ… దాసు వచ్చాడు. “ఏమైందిరా” “ఐదువందలు కావాలి. ప్రొద్దుటే ఊరికి అర్జంటుగా వెళ్ళాలిట” “మన విషయం చెప్పావా?” “వచ్చాక మాట్లాడతానంది” “నిజమేనా?” “మీతో అబద్దం చెప్తానా!” “ఎన్ని రోజుల్లో వస్తుంది?” “ఎల్లుండి వచ్చేస్తుంది” రావు లోపలికి వెళ్ళీ ఐదువందలు తెచ్చి ఇచ్చాడు. “మళ్ళా చెప్పు” “అలాగేనండి! మందు తేనా?” “వద్దులే ఉంది” దాసు వెళ్ళిపోయాడు. ప్రహ్లాదరావు లోపలికెళ్ళి బ్లూఫిల్మ్ క్యాసెట్ వేసుకుని చూస్తున్నాడు. అతను మద్రాసు ఉద్యోగరిత్యా వచ్చాడు. ఎగ్మూరులో కాపురం. అతడి మేడప్రక్కన చిన్న డాబాలో ఉంటోంది రాజేశ్వరి. ఆమె భర్తకి ప్రయివేటు ఉద్యోగం. ఇద్దరు చిన్నపిల్లలు. చామనచాయగా ఉన్న ప్రభలా విచ్చుకుని ఉంటుంది. చెరుకు తోటలా ఉంటుంది. అందంగా నడవటం, నవ్వటం ఆమె సొంతం. ప్రహ్లాదరావు దృష్టి ఆమె మీద పడింది. భార్యాపిల్లల్ని తీసుకురావడానికి సమయం పడుతుంది. ఒంటరితనం మాపుకోడానికి ఆమెని మచ్చిక చేయసాగాడు! కొలిమి మండి మండి చల్లారింది. నారాయణ దూర్పౌ చుట్టం ఓ ముసలమ్మ, కమల చేసే పని నచ్చక అడిగేసింది. “అది నీ పెళ్ళామా? వాడి పెళ్ళామా?” పుస్తకాలు, పళ్ళు పంపుతూ ఆ వీధిలో ఉండే లాండ్రివాడి ద్వారా రాయభారం పంపసాగాడు! దాసుకి వృత్తికంటే, ఇలాంటి పనులే బాగా లాభిస్తాయి. రాజేశ్వరికి, భర్తకి స్థబ్దుగా గడుస్తోంది కాలం. సంసారం నటన. సంబంధాలు తిన్నగా లేవు. దీనికి కారణం సంవత్సరం క్రితం జరిగిన సంఘటన. సంగమేశ్వరరావు వేడి తగిలింది. సెగబాపతు, ఆ మధ్య మిత్రుడితో ఓ సిన్మాకి వెళ్ళినప్పుడు లాడ్జీకి వెళ్ళాడు. వైద్యం వలన కొంత నయమైంది. ఓ రాత్రి భార్యని బలవంతం చేశాడు. “ఇంకానయం! మీరు నాక్కూడా అంటిస్తారా?” “తగ్గిపోయింది” “ఇంకా తగ్గనీయండి. ముండ రోగాలు అంత తొందరగా తగ్గుతాయా? అసలు అలాంటి పనులు చెయ్యడానికి సిగ్గుండాలి. భార్య మందలించడం, దోషిగా దొరకడం సంగమేశ్వరరావుకి చిన్నతనంగా ఉంది. ఆమె కోరితేగాని వెళ్ళకూడదనుకున్నాడు. ఆమె పిలుస్తుందనుకోవడం- లేకపోవడం- రోజులు శూన్యంగా వెళుతున్నయి. పడక సుఖం లేకపోతే- ప్రేమలు విస్తారంగా ఉండవు. ఆమె ఏదో వండుతుంది. అతడు ఏదో తెస్తాడు. ఒకర్ని ఒకరు తప్పించుకుని తిరుగుతారు. ఇద్దరి మధ్య మాటలేముంటాయి? మనసులు లేనపుడు!? రాజేశ్వరి వైముఖ్యానికి మరో కారణముంది. భర్త సంపాదన అంతంత మాత్రం తనకేమో వైభవాలు పొందాలనుంది. తనకి అందముంది. దాన్ని వినియోగించుకోవాలి. కాలు ఎత్తడం ఇదే ప్రధమం. అయితేనేం ఎత్తుల్లోకి పోవాలి. ఊరినుంచి రాగానే, దాసు కల్సినపుడు సినిమా ప్రోగ్రాం పెట్టింది. సఫైర్*లో టిక్కెట్లు తెచ్చాడు ప్రహ్లాదరావు. సినిమా చూస్తూ తొడలు నొక్కాడు.