రమణి 7వ భాగం
(పాఠకులకి ఒక ముఖ్య గమనిక. ఈ కథలో రాసిన ప్రతి పదానికి అందులోనూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో పద ప్రయోగం ఆచి తూచి వ్రాయడం జరిగింది. కాబట్టి బూతు పదాలు కనబడకపోతే స్కిప్ చెయ్యకుండా ప్రతీ పదాన్నీ చదవమని ప్రార్థన. దీని వల్ల నా జీవితంలో తారసపడిన ప్రతీ వ్యక్తి సైకలజీ మీకు అర్థం అవుతుంది. నా అనుభ వాన్ని మీరు అర్థం చేసుకోగలరు) మంచం మీద రాం కూర్చుని ఉన్నారు. తెల్లటి పంచ, పైన కండువా కప్పుకుని ఆచ్ఛాదన లేనిఛాతీ, దాని మీద గుబురుగా పెరిగిన జుట్టు తెల్లటి ముఖము, నున్నగా గీసిన గడ్డం, ఒత్తైన మీసాలు, అచ్చు సినిమా హీరో సుమన్ లాగే ఉన్నారు. తను లేచి వచ్చి నన్ను చేయి పట్టుకుని welcome to our new life అంటూ స్వాగతం పలికారు. మనము ఇద్దరమే అనుభవించే శృంగార సామ్రాజ్యానికి అధిదేవతవు నువ్వు అంటూ నన్ను మంచము దగ్గిరకి నడిపించుకెళ్ళారు. నా చేతిలో పాల గ్లాసుని సుతారంగా అందుకుని, ఈ పాలని, నీ మురిపాలతో కలిపి తాగించవా అంటూ గ్లాసుని నా నుదిటి కి తగిలించారు. అందులో పోసినవి వేడి పాలే అయినా అవి నాకు చల్లగా తగిలాయి ఎందుకంటే నా వళ్ళు వాటి కంటే వేడిగా ఉంది. అక్కడి నుండి కళ్ళమీద తగిలించేసరికి నాకళ్ళు బరువుతో అరమోడ్పులయ్యాయి. నేను కళ్ళు మూసేసరికి తను ఏ మిటి మూసుకున్నావు? పిల్లి కళ్ళు మూసుకుని కళ్ళు పాలు తాగుతూ వేరే ఎవరూ చూడడం లేదు అనుకుంటుందిట అన్నారు. ఎందుకో ఆ సామెత అసందర్భం అని పించింది నాకు. కానీ కళ్ళు తెరిచాను. అప్పుడు గ్లాసు అంచుని పెది మల మధ్య అంటీ అంటనట్టుగా ముట్టించి దానిని అందుకునే లోగానే మెడ మీద కి తెచ్చారు. ఈ పాలు నువ్వు తాగుతుంటే అవి ఈ కంఠం లోపలి నుండీ కనిపిస్తాయేమో అన్నంత అందంగా ఉందోయీ నీ కంఠ సీమ అంటూ రాం ఇచ్చిన మొదటి కాంప్లిమెంట్ కి మనస్సు మొగ్గలు తొడిగింది. అక్కడి నుండి గ్లాసుని నా కుడి సన్ను కి తగిలిస్తూ రెండో చేతితో సన్నుని తడుముతూ, ఈ పాలు ఇందులో నుండి పిండినవి కావు కదా చమత్కరించేసరికి నాకు ఎందుకో కాని అనీజీనెస్ మొదలు అయింది. అని రాం మాత్రం తన మానాన తను నా వంటికి గ్లాసుని తగిలిస్తూ నా పొట్టని తడుముతూ చీర కుచ్చిళ్ళమీదనుండే రెండు తొడల మధ్యలో రాపాడించి, ఈ పాలు నా ఆరాధ్య దేవత అంగాంగాన్ని స్పర్శించి నివేదింపబడి తీర్థం అయింది అంటూ మూడు సార్లు చేతిలో పోసుకుని తాగారు. తరువాత సగం తను తాగి మిగతా సగం నా నోటికి అందించి తనే తాగించారు. తొందరలో నాకు పొలమారితే తల మీద చిన్నగా తడుతూ దగ్గరికి తీసుకున్నారు. నేను గువ్వ పిట్టలాగా తన ఒడిలోకి చేరిపోయి తలని తన వెడల్పైన ఛాతీ మీద పెట్టుకున్నాను. మెల్లి గానాతల ని ని మురుతూ (చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్టుగా ), నాలోని కంగారుని పోగొడుతున్నారు. చేతులని రెండిటిని నా భుజాల మీద వేసి నొక్కుతూ “ర మణీ” అంటూ పిలిచారు.