All content free · updated every 5 minutes

రాధిక యూనివర్స్ – 1

Story Telugu 3 pages 3 years ago

రాధిక యూనివర్స్ – 1
అది వొక ఐటి కంపెని. హైదరాబాద్ లో గచ్చిబౌలికి దగ్గిర. నేనూ రాధిక కొలీగ్స్. పక్క పక్క సీట్లు. పైథాన్ లో ప్రోగ్రామింగ్ జాబ్. రాధిక ఒక్కతే తన హోండా కారులో వస్తుంది. నేను బాచిపల్లిలో వుంటాను. ఆఫీస్ క్యాబ్ లో వస్తాను. రాధిక చాలా పొడగరి.ఎర్రగా వుంటుంది. చిదిమితే రక్తం వచ్చెంత. చాలా ఫిట్ గా బలిష్టంగా వుంటుంది. బిరుతైన, బలమైన పిక్కలూ, వెడల్పాటి భుజాలూ. పెద్ద నల్లని కాటుక కళ్ళూ. రాధిక పళ్ళు కూడా పెద్దవి. చేతులమీద వెంట్రుకలు రింగులుగా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి రాధిక చంకల్లో, తొడల్లో దట్టమైన నల్లటి వెంట్రుకలు వుండాలి. నడుస్తుంటే పిర్రలు బిగుతుగా కదలకుండా వుంటాయ్. అంతే బిగుతుగా వక్షోజాలు టైట్ గా వుంటాయి. సైజు పెద్దవి కాదు కాని స్టిఫ్ గా గుండ్రంగా అరచేతిలో పట్టేంత. నోట్లో పట్టేంత. కొన్నిసార్లు రాధిక నాతో వర్క్ చేస్తూ మాట్లాడుతూ వుంటే ఆమె డైలాగ్స్ చాలా ఇరోటిక్ erotic గా వుంటాయి. మరి కావాలని మాట్లాడుతుందో, లేక అమాయకత్వమో తెలీదు. కానీ రాధిక సెక్సీ ఫిగర్ కాబట్టి ఆమె నోటి గుల తీర్చుకోవటానికి కూడా అనుకోవాలి. ఒకసారి ఇద్దరం సిస్టం ముందు కూర్చుని యేదో చెబుతొంది, నేను మౌస్ ఆపరేట్ చేస్తున్నాను.మధ్యాహ్నం రూములో మేమిద్దరమే. రాధిక బాగా దగ్గిరగా కూర్చుంది. ఆమె కొద్దిగా కదిలితే చాలు ఆమె భుజాలు తగిలేంత, యింకా కదిలితే ఆమె బుగ్గలు కూడా తగుల్తాయి. రూమ్ లో ఆమె వూపిరి శబ్దం కూడా వినపడుతోంది. రాధిక చెబుతొంది, యింకా లేట్ ఎందుకు, తొందరగా కిందకు వెళ్ళు. నాకు అర్థం కాలేదు, నావైపు తిరిగి నీకే చెప్పేది, మౌస్ తో కిందకు స్క్రోల్ చెయ్యి అంది. ఆమె పెదాలు దగ్గిరగా, పెద్దగా, ఎర్రగా తడితో మెరుస్తున్నాయి. ముఖ్యంగా కింది పెదవి పెద్దగా బొమ్మ గీసినట్టుగా వుంటుంది. నేనన్నాను, సరే రాధీ, ఎంతవరకు కిందకు వెళ్ళాలి? మొత్తం వెళ్ళు. నేనేమో, యిలా మొదలు పెడితే పనవదు, పైనుంచి మొదలుపెడదాం అన్నాను. అబ్బా, నాకు బాగా తెలుసు ఎక్కడ ముందు పెట్టాలో. సరేనని నేను కిందకు వెళుతూ సగం వరకు వచ్చాను, సరిపోతుందా అన్నాను. రాధిక యేదో ఆలోచిస్తూ, ఓహ్, కొద్దిసేపు యిక్కడే మధ్యలో ఆగు అని సరే, యిక్కడే పెట్టు అంది. ఏం పెట్టాలి అన్నాను, రాధిక చప్పున తిరిగి ఏంటి పెట్టేది, నేను చెప్పేది code segment అంది. ఇక్కడ ఇప్పుడే పెడితే పని అవ్వదు అని చెప్పాను. దానికి రాధిక అవుతుంది కానీ ముందుగా యీ రెండు బ్రాకెట్లు ఓపెన్ చేయి. నేను చేయలేదు. రాధిక, చెబుతున్నానుగా, బ్రాకెట్లను ఓపెన్ చేసి కోడ్ పెట్టు. నాకేమో బ్రాకెట్లకు బదులు జాకెట్ లాగా వినబడుతొంది నా ఖర్మ. నాకు ఒంట్లో వేడి పెరుగుతొంది. ప్యాంట్ టైట్ అవుతొంది. పెట్టావా అంది, లోపలికల్లా పెట్టానని చెప్పాను. ఏంటి లోపలికి అంది.అదే రాధీ, సెంటర్లో పెట్టాను.

సరే అయితే, అని గాఢంగా నిట్టూర్చింది. నా చేతికి ఆమె వూపిరి వేడిగా తగిలింది.ఆమె చున్నీ వేసుకోదు, ఛాతీ భాగం స్పష్టంగా తెలుస్తూ వుంది, బరువుగా ఊపిరితో ఆడుతోంది. నాకు దగ్గిరగా జరిగింది, ఆమె ఒంట్లోనుంచి యేదో పెర్ఫ్యూమ్ వాసన వొస్తోంది మత్తుగా. సరే, యిప్పుడు పైకి రా అంది. వొచ్చాను. సరే, యిది విడదీయు అంది. ఏదీ అన్నాను, అదే, ఇక్కడ para ని అంది. విడదీశాను. సరే, ఇదొకసారి press చెయ్యి అంది. ఏం ప్రెస్ చేయాలి, నాకర్థం కాలేదు. అబ్బా,F1 key అంది. ఇక్కడ నొక్కితే, కింద అది పెట్టావు కదా, అక్కడేం చెయ్యాలో తెలుస్తుంది. నొక్కాను. నువ్వు సరిగ్గా నొక్కలేదు, మళ్లీ నొక్కు అంది. యిసారి గట్టిగా నొక్కాను. గుడ్, యిప్పుడు మొత్తం ఓపెన్ అయింది. సరే, యిప్పుడు చెబుతా, కింద ఏం చేయాలో, అక్కడ ఓపెన్ చేసి, లోపలికి వెళ్ళాలి. అక్కడ ఖాళీ స్థలం చాలా వుంటుంది. అక్కడ జాగ్రత్తగా తిప్పాలి code loop ని. ఏం, తిప్పుతావా అడిగింది. ఓహ్, తిప్పుతా అన్నాను, ఎంతసేపు. నువ్వు ఆపమనేవరకు. నాకు లోపల ఆగటం లేదు, ఇబ్బందిగా కదిలాను. ఏంటి, ఇబ్బందిగా కదుల్తున్నావు అంది. ఏమి లేదు అని కింద పెట్టాను. రాధిక రిలాక్స్ అయింది, హమ్మయ్య, మొత్తానికి పెట్టేశావు అని. నీళ్లు తాగుతూ, సరే రాధీ, నీకు చిన్న పజిల్ చెబుతాను, విప్పుతావా అని అడిగాను. గుడ్డుని గోడకేసి పగలగొట్టినా పగలదు, ఎందుకు. రాధిక చెప్పింది, ఎందుకంటే గుడ్డు ప్లాస్టిక్ కాబట్టి. కాదు అన్నాను, మరి అంది. పగలనిది గోడ, మళ్ళీ చెప్పాను పజిల్. సరేలే, ఇంకా ఈజీ అయినవి చెప్పు అంది. ఒకటి చెబుతాను, దాని పెరు చెప్పు, పొడుగ్గా వుంటుంది, గట్టిగా వుంటుంది. ఎక్కడైతే పెడతామో అక్కడ కాసేపటికి ద్రవమంతా కారిపోతుంది, ఆ తరువాత చిన్నగా అయిపోతుంది, ఏంటది అన్నాను. ఛీ, యింత పచ్చిగా చెబుతావా, నాకు తెలిసినా చెప్పను అని నీదంతా Dirty Mind అని తల తిప్పుకుంది. లేదు, ఇది సింపుల్, చెరకుగడ మెషీన్లో పెడితే crush అయి రసం కారిపోతుంది కదా అన్నాను. రాధిక blush అయి, నిన్ను తన్నాలి అసలు అంటూ తల పై కొట్టింది. రాధీ, ఇప్పుడు చెప్పు, ఎవరిది Dirty Mind అని, సరే, యింకోటి చెబుతా, నీది డర్టీ మైండ్ కాదని ప్రూవ్ చేసుకో అని యింకోటి చెప్పాను. నువ్వు దాని పేరు చెప్పు, నీ రెండు చేతుల్తో దాన్ని తీసుకుని పెదాలకి ఆన్చి ఆ తరువాత నోట్లో పెట్టి నాలిక మొనతో టచ్ చేస్తావు. తరువాత blow చేస్తే గట్టిగా అయి, పెద్దగా సైజు పెరుగుతుంది. నీ నాలిక తడి దానికి తగులుతూ వుంటుంది, నోట్లోనుంచి బయటికి తీయగానే మెల్లిగా చిన్నగా అయిపోతుంది అన్నాను. వెంటనే రాధిక, చచ్చినోడా నిన్ను చంపేస్తాను అంటూ మీదకొస్తే ఆగు బాబూ, అది baloon అన్నాను. నా పైకొస్తూ అయినా సరే చంపేస్తా అంటూ చేయి లేపేసరికి నేను పరిగెత్తాను. *** తెల్లవారి ఆఫీసులో నేను సుమిత్ర, చంద్రిక యేవో purchase orders గురించి డిస్కషన్ అవుతొంది.

యీ యిద్దరూ తమ తమ సిస్టమ్ ముందు కూర్చుని వున్నారు. నేను వెనకాల నుంచుని వున్నాను. యీలోపు మా బాస్ హాల్లోకి వచ్చారు. సుమిత్ర వెంటనే అందుకొని మా బాస్ తో అంటుంది. సర్, మీరైనా చెప్పండి యితనికి (నేను) పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా పెట్టటం లేదు. యిదిగో, యిప్పుడే వొచ్చి పెడతా అంటాడు, రాడు, రాకపోగా, యిదిగో యీ చంద్రిక దగ్గిరకి వెళతాడు అంది. వెంటనే చంద్రిక అందుకుంది. లేదు సర్, నా దగ్గిరకొచ్చినా ఉపయోగం లేదు, సగమే పెడతాడు, పూర్తిగా పెట్టమంటే పెట్టడు, మళ్ళీ యిప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. మా బాస్ కి ఏం అర్థం కావటం లేదు. నా వైపు చూసాడు. నేను చెప్పటం మొదలుపెట్టాను. యేమి లేదు సర్, నీట్ గా లేదు, అందుకే పెట్టటం లేదు. నాకూ పెట్టాలనే తొందరగా వుంది. కానీ యిద్దరిలో ఎవరూ రెడీ అవటం లేదు. సుమిత్ర అందుకుంది. సర్, పూర్తిగా నీట్ గా వుంచాలి అంటే ఎలా కుదురుతుంది సర్, అడ్జస్ట్ చేసుకోవాలి. అతను పెడితే మిగతావి నేను చేసుకుంటాను అంది. చంద్రిక వెంటనే, సర్, సుమిత్రకి అంతా డీటైల్డ్ గా కావాలి, నాకు హడావిడిగా చేసినా చాలు, యేదో పని అయిపోతుంది కదా, కొన్ని రోజులవరకు అంది. నేను సర్ కి చెప్పాను. వెంటనే చేసి వెళ్ళిపొమ్మంటే చేసేసి వెళ్లిపోతాను, కానీ తరువాత వాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నాను. సుమిత్ర అంది, పోనివ్వండి సర్, యీ వారం ఆగమంటే ఆగుతాను, చంద్రికకు పెట్టమని చెప్పండి, కనీసం ఆమె తృప్తి చెందుతుంది కద. యింకా యిలా కాదని, సర్ తో చెప్పాను. సర్, ఇద్దరినీ ఒకేసారి రెడీ అవమని చెప్పండి, ఒకరి తరువాత ఒకరికి పెడతాను. అప్పుడు యిద్దరూ హ్యాపీ కదా అన్నాను. అప్పుడు సర్ నా దగ్గిరకొచ్చి చేతిలోకి PO ఫైల్ తీసుకుని నాతో చెప్పాడు, యీ ఫైల్లో నోట్ పెట్టమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు పెట్టటం లేదు, డ్రాఫ్ట్ నీట్ గా లేకపోయినా, పూర్తి నోట్ ఇద్దరికీ పెట్టి నా ఛాంబర్లోకిరా అంటూ వెళ్లిపోయారు. *** కానీ ఎప్పుడన్నా రాధికని గట్టిగా కౌగిలించుకోవాలని అనిపించేది. ఆ బిగుతైన సళ్ళు మెత్తగా నా ఛాతీకి తగులుతూ, పెద్దగా ఎర్రగా వుండే రాధిక పెదాల్ని జుర్రుకోవాలని వుండేది. చిన్న గుండ్రని బిగుతైన స్తనాలు పూర్తిగా నోట్లో పడతాయి. ఇవేమీ జరగలేదు, అలాంటప్పుడు యింక రాధికని దెంగే ఛాన్స్ ఎక్కడిది?.. కానీ దానికి సమయం వొస్తుందనుకోలేదు. ( యింకో భాగంలో చెప్పుకుందాం ) Like 224 Dislike 28 78925 -1 29 cookie-check రాధిక యూనివర్స్ – 1 no

Categories Telugu
More stories See all