రాశి అందమైన
ఇది సినీ తార రాశిపై కల్పించి రాసిన కధ. ఇందులోని పాత్రలు ” రాశి, రాము, హర్ష, సిద్ధు ” కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. ప్రతి రోజు ఒక భాగం పంపుతాను, రోజువారీ సీరియల్ గా. ఇస్టం లేని వాల్లు దయచేసి చదువ వద్దు. మొదటి భాగం: 10 వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. రాము పరీక్ష తప్పేడు. రాము తండ్రి చిన్న ఉద్యోగి. ఇంకొక ఏడాదిలో రిటైర్ అవుతాడు. రాము తను ఉండే పల్లేటూరువదిలి, హైదరాబాద్ వెల్లి, బ్రతుకుతెరువుకై ఏదైనా పని చూసుకుందామని అనుకున్నాడు. రైలు ఎక్కి ఆదివారం పొద్దున్న హైదరాబాద్ చేరుకున్నాడు. రాము కి అదే మొదటి సారి పట్నం రావడం. స్టేషన్ లో టిఫిన్ తిని బయటకు వచ్చి ఆ జనం హడావిడి, పెద్ద పెద్ద అంతస్తులూ చూసి ఆక్షర్యపోయేడు. పట్టణమంతా తిరిగి తిరిగి చార్మీనార్ అందం చూస్తున్న రాము కి ఆకలి తెలిసి వచ్చింది. చేతిలో పైసా లేదు. పక్కనే చిరు తిండి అమ్మే బండి చూసి, ఆ బండి దగ్గరకు వెల్లేడు. ఆ బండి దగ్గర ఒక ఆడ రూపులతో ఉన్న ఒక మగ వాడు దోశ తింటూ కనిపించేడు. ఇది చూసిన రాముకి ఆకలి మరింత ఎక్కువయ్యింది. ఇంక ఆగలేక ఆ కొజ్జా మనిషిని డబ్బులడిగేడు, తిండి తినాలని. ఆ కొజ్జా మనిషి రాముని చూసి ” నువ్వు కుర్ర వాడివి, బలంగా ఆరోగ్యం గా ఉన్నావు, ఇలా బిచ్చమెత్తవచ్చా ? ” అన్నాడు కొద్దిగా ఆడ గొంతుతో. రాము ” నేను ఈ పట్టణానికి కొత్త, చేతిలో పైసా లేదు, ఈ ఊరిలో నాకు తెలిసిన వాల్లు కూడా ఎవరూ లేరు ” అంటూంటే ఏడ్పు వచ్చింది రాము కి. ఆ కొజ్జా మనిషి ” సరే ఏడవకు, నీకు పని ఇప్పిస్తాను, కానీ కస్టపడి పని చేయాలి ” అన్నాడు. రాము ” మీరు ఏ పని చెప్పినా చేస్తాను ” అన్నాడు. ఆ మనిషి నవ్వుతూ ” నేను చెప్పబోయే పని నువ్వు ఊహించి ఉండవు, నా పేరు హర్ష, కొందరు హర్షిణి అని కూడా అంటారు. సినీ తార రాశి కి సెక్రటరీని, తనకి ఒక పని కుర్రాడు కావాలంది, నువ్వు ఆ పనికి సరిపోతావనుకుంటాను “అన్నాడు మగా ఆడా కానీ గొంతుతో. రాముకి కొజ్జా మనిషి వార్ష మాటలు వింటూంటే, మతి పోయింది, రాశి తన కలల రాణి దగ్గర పని, ఎంత అద్రష్టం అనుకుని, ” నా చెవులు నమ్మలేక పోతున్నాను, నిజమా” అన్నాడు. ఆ కొజ్జా నవ్వుతూ ” పద మరి వెడదాము ఇప్పుడే ” అన్నాడు. ” అలాగే “అన్నాడు రాము. ఇంకా ఉంది …… Part 2 ఇది సినీ తార రాశిపై కల్పించి రాసిన కధ. ఇందులోని పాత్రలు ” రాము, రాశి, హర్ష, సిద్ధు ” కల్పితాలు. ప్రతి రోజూ ఒక భాగం పంపుతాను, రోజువారీ సీరియల్ లా. మొదటి భాగంలో రాము 10 వ తరగతి పరీక్ష తప్పి, హైదరాబాద్ పారిపోయి, అక్కడ హర్ష అనే కొజ్జా తో పరిచయమయ్యి, సినీ తార రాశి దగ్గర పని కని బయలు దేరేడు. ఇంక చదవండి. రెండవ భాగం. ఒక పది నిమిషాలు ప్రయాణం చేసేకా, ఆ సెక్రటరీ కారు ఒక అందమైన భవంతి ముందు ఆగింది. కొజ్జా హర్ష కార్లింగ్ బెల్లు నొక్కిన కొన్ని క్షణాలకు ఒక ముసలి నౌకరు తలుపు తీసేడు.