ర మణి, 3 వ భాగం
(పాఠకులకి ఒక ముఖ్య గమనిక. ఈ కథలో రాసిన ప్రతి పదానికి అందులోనూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో పద ప్రయోగం ఆచి తూచి వ్రాయడం జరిగింది. కాబట్టి బూతు పదాలు కనబడకపోతే స్కిప్ చెయ్యకుండా ప్రతీ పదాన్నీ చదవమని ప్రార్థన. దీని వల్ల నా జీవితంలో తారసపడిన ప్రతీ వ్యక్తి సైకాలజీ మీకు అర్థం అవుతుంది. నా చేసుకోగలరు) నా పుష్పవతి అనుభవాన్ని మీరు అర్థం వేడుక కన్నుల పండువగా కళ కళలాడుతూ జరిగింది. అప్పటిదాకా లంగా జాకెట్ వేసుకుంటూ వంటిలో చేతులు, మొహం, మెడ తప్ప ఏ మీ కనబడ కుండా manage చేసుకునేదానిని. నాకు ఎత్తులు ఉన్నట్టు కాని వాటి size కానీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ పుష్పవతి అయిన తరువాత లంగా ఓణీ వేయించే సరికి నా పొంగులకి అతు క్కుని వాటి అసలు స్వరూపం అందరి కీ కనబడేటట్టు జాకెట్టు, కెలీడియో స్కోప్ లో గాజు ముక్కల లాగా అటూ ఇటూ కదులుతూ అందరి కళ్ళనీ కట్టిపడేసే లంగా కుచ్చిళ్ళు, లంగాకీ జాకెట్ కి మధ్య కళ్ళు మిరి మిట్లు గొలిపే తెల్లటి సన్నటి నా నడుము వెరసి అందమైన పదహారేళ్ళ పడుచుగా రూపంతరం చెందేను. దానితో అందరి కళ్ళూ నా మీదే ఉండేవి. వాటి ని తప్పించుకోడానికి శతవిధాలా శతవిధాలా ప్రయత్నిస్తూనే నన్ను చూడకుండా ఎవరైన వెళ్ళిపోతూంటే మన స్సులోనే తిట్టుకునేదానిని. అదో వింతైన వయస్సు ప్రభావం. నేను దానికి exception ని కాను. మా cousines తో ఆడడానికి నాకు permission cut అయిపోయింది. రోజు రోజు కి నాలో వస్తున్న మార్పులని చూసుకుంటూ, నా చదువే లోకం లా ఎంత మంది నా కళ్ళల్లో పడాలని ప్రయత్నిస్తున్నా, నన్ను ఆకట్టుకోవాలని వింత వేషాలు వేసినా పట్టించుకోకుండా నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. MBA complete చేసుకున్నాను. బుద్ధిమంతురాలు అని పేరు తెచ్చుకున్నాను. ఒక MNC లో first level officer గా join అయ్యాను. రోజూ కంపెనీ బస్ లో వెళ్ళి వచ్చేదానిని. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి సీతాకోకచిలకల్లా సందడి సందడి గా బస్ అంతా కోలాహలం చేసేదానిని. రోజూ ఒకతను నన్ను గ మనించడం చూసాను. అతను ఎలాంటి వెకిలి చేష్టలు చెయ్యకుండా చాలా హుందాగా ఉండేవాడు. నేను కూడా ఆసక్తి గా అతనిని చూసేదానిని. ఒక రోజు ఇంటి కి వెళ్ళేసరికి అతను, ఇంకొకతను ఇంటి లో నాన్నగారితో మాట్లాడుతూ కనిపించారు. అతనిని రాం అని, ఇంకొకతను అతని ఫ్రెండ్ అని పరిచయం చేసారు. మా రాం మా కంపెనీ లో జనరల్ మేనేజర్ అని ఆ రోజే తెలిసింది. అతనికి నేను నచ్చానని, నాకు ఇష్టం అయితే పెళ్ళి చేసుకుంటాను అని అతను నాన్నగారితో మాట్లాడిన విషయ సారాంశం. కాదనడానికి ఎలాంటి కారణాలు కనబడలేదు. అన్నీ మంచి శకునములే కన్యకి తగ్గ వరుడే అని అందరూ ఒకె చేసారు. ఈ రోజులలో డబ్బు ఉంటే చాలు పెళ్ళి వారం రోజులలో చేసేయవచ్చు. కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటూ నెల రోజులలో ముహూర్తం నిర్ణయించారు.