లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 19
లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 18 → ఇద్దరం అలా ఒకరి కౌగిలిలో ఒకరం ఉండిపోయాము. రోజు ఒంటరిగా పడుకుని ఇప్పుడు నా స్వీట్ హార్ట్ తో ఇలా వెచ్చని కౌగిలిలో ఉండటం చెప్పలేని ఒక ఆనందాన్ని కలిగించింది. ఎంతమంది ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ ఉన్న, ఇలాగ ఒకరితో క్లోజ్ గా ఉండే ఫీలింగ్ వేరు. కేవలం శృంగారం కాకుండా ఇలా స్వీటీ తో కలసి జీవితాన్ని పంచుకోవడం చాల మంచి ఫీలింగ్ ఇచ్చింది. “సంజు ……” “ఏంటి స్వీటీ ??” నా వైపు చూసి “నాకొకసారి నీ లిస్ట్ చూడాలని ఉంది సంజు…..” అని చాలా క్యూట్ గా అడిగింది. “నీ లిస్ట్ ముందు ఇవ్వు……అప్పుడు నా లిస్ట్ నీకు ఇస్తాను” “ప్లీస్ సంజు…….” “నేను చెప్పానుగా ఎంత క్యూట్ గా అడిగిన నేను ఇచ్చేది లేదు” “సంజు…….ఆ లిస్ట్ నాకు ఇస్తే ఏమవుతుంది ?? మనం భార్య భర్తలం కదా. మన మధ్య ఇప్పుడు సీక్రెట్స్ ఉండకూడదు” “నువ్వు చెప్పేది కరెక్టే కానీ……..నా లిస్ట్ ఇస్తే…….నీ ఆలోచనలు మారొచ్చు…….నువ్వు సొంతగా ఒక లిస్ట్ ఇస్తే…….అప్పుడు నీ మనసులో నిజంగా ఎం కోరికలు ఏమున్నాయి అని నాకు తెలుస్తుంది” “కానీ నా లిస్ట్ తయారు చేయటానికి టైం పడుతుంది సంజు” “awww…..చాల క్యూట్ పేస్ పెట్టి అడుగుతున్నావు స్వీటీ……కానీ నా జవాబు మారదు” “ప్లీస్…….” “P L E A S E” “సంజు…..నేను ప్లీజ్ స్పెల్లింగ్ అడగట్లేదు…….ఆ లిస్ట్ చూపించమని అడుగుతున్నాను…..ప్లీస్ సంజు” ఒక అరా నిమిషం నిశ్శబ్దం. “సరే…….అయితే ఒక పనిచేద్దాం……..ఒక గేమ్ ఆడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది ఫైనల్ అవుతుంది ఓకేనా ??” “సరే……..ఏంటి ఆ గేమ్ ??” “కానీ ఒక అరగంట గంట పడుతుంది ఆడటానికి…….ఓకేనా ??” “అరగంట ?? చిన్న గేమ్స్ ఏమి లెవా సంజు??” “అవసరం ఎవరిది దింట్లో ??” “ఏంటి ??” “లిస్ట్ కావలిసింది ఎవరికీ ??” “నాకు” “లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ??” “నీ దగ్గర” “మరి ఇక్కడ అవసరం ఎవరిది ??” “నాది” “మరి ఎవరి మాట ఎవరు వినాలి ఇప్పుడు” స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. “ఛి……నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్ సంజు …….నన్ను టీస్ చేయటానికి” “లేదు నిజంగా చెప్తున్నాను…….నువ్వు గెలిస్తే……..నీకు వెంటనే ఆ లిస్ట్ ఇచ్చేస్తాను……..” “నిజమే కదా ??” “నీ మీద ఒట్టు స్వీటీ” “నా మీద వొద్దు, నీ పై నువ్వు వేసుకో” “సరే నా మీద ఒట్టు ఓకేనా ??” “hmmmm……సరే” “సరే ఫస్ట్ బట్టలు వేసుకుందాం” “అసలు ఎం గేమ్ ఇది ??” “చెప్తానుగా…..” “సంజు…..” “ఏంటి స్వీటీ ??” “నువ్వే ఈ గేమ్ ఆడదాం అన్నావు అంటే ఈ గేమ్ గురించి నీకు బాగా తెలుసు…..నేను ఓడిపోతాను అని కూడా నీకు తెలుసుకాబట్టే ఇలా చేస్తున్నావు…..నాకు బాగా అర్ధమయ్యింది……అందుకే ఇంత బాగా మాట్లాడుతున్నావ్ ఇందాకటి నుంచి” నేను నవ్వటం స్టార్ట్ చేశాను. తను కూడా నవ్వింది “నువ్వు కావాలనే చేస్తున్నావ్ ఇలాగ….