లెక్చరర్ తో vasu మొదటిసారి 1
The Story of a Casanova. The First Chapter. * అప్పుడు ఒక competetive examinationకి మా టీం వెళ్లింది invisilator/presiding officers గా. Candidates exam రాస్తూ వుంటే నేను అన్ని ఫ్లోర్లు తిరుగుతూ ఉండాలి. ఆరోజు అప్పటికే గంట కొట్టారు. నేను మూడో ఫ్లోర్ లో వున్నాను. Exam కండక్ట్ చేసే వాళ్ళు యెక్కువగా మగవాళ్ళే. యెక్కడో ఒకటీ అరా ఆడవాళ్లు. కానీ చూసేంత సీన్ లేదు. అలా అన్ని ఫ్లోర్ లు తిరుగుతూ వుంటే ఒక దగ్గిర ఆగిపోయాను. Question papers యిస్తూ ఒక black బ్యూటీ. అంటే మరీ నలుపు కాదు, గోధుమరంగుకి యెక్కువ నలుపుకి తక్కువ. సుమారు నా అంత 5 7 వుంటుంది. మంచి పొడగరి. నలుపు చుడీదార్లో వుంది. టైట్ లెగ్గింగ్స్. దగ్గిరకెళ్లి ID చూపించాను. నవ్వి నమస్కారం చేసింది. మంచి ఫిట్ గా వుంది. చిన్న boobs. సన్నని నడుము. కొటేరు ముక్కు. చాలా చాలాకీగా హుషారుగా తిరుగుతోంది. వెనక పిర్రలు మాత్రం గుండ్రంగా పెద్దగా వున్నాయ్. యీ అమ్మాయిని యే విధంగా పట్టాలి. మెట్టెలు, నల్లపూసలు లేవు. యిప్పుడే డిగ్రీ అయి జాబ్ లో జాయిన్ అయిన పిల్లలా వుంది. ఆ విషయానికొస్తే నాకు ఆ కిందటి యేడాదే పెళ్లయింది. యిలాంటి వాళ్లతో డీల్ చెయ్యాలంటే త్వరగా తేల్చుకోవాలి. సమయం తక్కువ వుంటుంది. Exam స్టార్ట్ అయింది. నేనున్న చోటికి తనొచ్చి స్మైల్ యిచ్చింది. తళుక్కున మెరిసింది ఆమె పలువరస. తన పేరడిగాను. మోనిక, లెక్చరర్ అని చెప్పి మరి మీరు అంది. చెప్పాను. నేను పదే పదే ఆమె పెదాల్ని చూస్తున్నానని పసిగట్టి చూపు మరల్చింది. మోనిక, నీది new recruitment కదా అన్నాను. తను ఆశ్యర్యపోయి కళ్ళు పెద్దవి చేసి మీకెలా తెలుసు అంది. Simple, మీరు కాలేజీ అమ్మాయి లాగా వున్నారు కదా అన్నాను. ఆమె నవ్వింది, ఆమె చెంపల్లో యేదో blush. నేను చేతుల్తో నా గుండె మీద ఆనించాను. తను, యేమయ్యింది అని అడిగి ముందుకు వొచ్చింది. నేను చెప్పాను, నాకు ఊపిరి ఆడటం లేదు, బయటికి వెళ్లి వస్తాను అన్నాను. ఏం, దమ్ము కొట్టి వొస్తారా అంది నవ్వుతూ. అదేం లేదు అని లేచి బయటికొచ్చాను. కాసేపటికి యింకో యెవరో లెక్చరర్ లోపలికి వెళ్లారు. పక్కన యెవరో అడుగుతున్నట్టు ‘దొరికిందా గాలి’ అని. తిరిగి చూశాను. మోనిక. నవ్వాను, ‘లోపల గాలి ఆడటం లేదు, అందుకే బయటికొచ్చాను’. ఏం అంది. తుఫానులా మీరున్నారు కదా అన్నాను నవ్వుతూ. యీలోపు టీ వొచ్చింది. యిద్దరమూ టీ తాగుతూ ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నాం. తను గోడపై steel rail మీద చేతులానించి దూరంగా చూస్తూ నిట్టూరుస్తూ ‘యేమో, యీ job అంత exciting గా లేదు’ అంది. యెండకి ఆమె బుగ్గలు మెరుస్తున్నాయ్. పెదాలు తడిగా వున్నాయ్. షార్ట్ స్లీవ్ వేసింది. తన కుడిచేతి మీద చేయి పెట్టాను. తను కదల్లేదు. ‘యేదీ exciting వుండదు, మనం చేసుకునేదాన్ని బట్టి’ అని తన చేతిని నొక్కాను. తను తిరిగి నావైపు చూసింది. పరిచయమైన గంటలోపే చేతుల్ని తాకుతారా అంటూ చిన్నగా నవ్వి చేతిని విడిపించుకుని.