All content free · updated every 5 minutes

వర్షం కురిసిన రాత్రి!

Story Telugu 2 pages 2 years ago

వర్షం కురిసిన రాత్రి!
నేను ఆ రోజుల్లో ఖమ్మం లో Computer science నేర్చుకుటూ ఒక చిన్న రూం లో అద్దెకు వుంటుండే వాడిని. ఒక రోజు నా రూంకి సూర్ప పేట నుండి మా ఫ్రెండ్ వాళ్ళ sister ‘అన్నయ్యా ‘ అంటూ వచ్చింది. ఆమెకు నేనంటే ఎంతో అభిమానం. దగ్గరి ఊరికి వెళుతూ నన్ను చూసి పోదామని వచ్చానని చెబితే కొన్ని రోజులు వుండ మన్నాను. నేను మేక వన్నె పులిని కావడంతో నేనుండే land lord కుటుంబాని కీ (వారి కి ఇద్దరు అమ్మాయిలు. నాతో స్నేహం గా వుండే వారు), అందులోనే అద్దె కుంటున్న ఒక అత్తయ్య కుటుంబానికి ఏమాత్రం అను మానం రాలేదు. పైగా ఆ అమ్మాయి (స్వర్ణ) అన్నయ్యా అని ముద్దు ముద్దు గా పిలుస్తున్నది కదా. స్వర్ణ నా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. అ రోజంతా చిలిపిగా ముచ్చట్లు పెట్టుకున్నాము. సాయంత్రం వర్షం మొదలు అయి కుండ పోత గా కురవడం మొదలెట్టింది. ఆ రాత్రి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాము. నేనే మీ తొందర పడలేదు. అలాగే ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా రాత్రి, తరువాత పడుకున్నాము ముసుగుతన్ని (పక్క పక్కనే గానీ వేరే వేరె గా లెండి). ఒక రాత్రి, ఎందుకో మెలకువ వచ్చి చూద్దును కదా నేను ఆమెను కౌగిలించుకొని వున్నాను. నా చేతులు ఆమె వక్షోజాలని నిమురుతున్నాయి! నాకు ఏమి చేయాలో తోచలేదు. To do or not to do? ఒక మూడేళ్ళ వరకు బుద్ది గా వుంటానని నా గురించి అన్నీ తెలిసిన, నేను ప్రేమించిన మరదలికి promise చేసాను (ఒక మూడేళ్ళు బుద్ది గా వుంటే జీవితాంతం బుద్ధి గా వుండ గలనంట!). ఇప్పుడు అడ్వాన్సు అయితే ఆ ప్రతిజ్ఞ కి భంగం కలిగించిన వాడి నవుతాను,పే మకు ద్రోహం చేసిన వాడినవుతాను, అడ్వాన్సు కాక పోతే స్వర్ణ disappoint అవుతుంది. నాలో, నా దేహంలో విపరీత మయిన సంఘర్షణ! బయట చల్లని వర్షపు వాతావరణం, దుప్పట్లోని వెచ్చదనం proceed కమ్మని ప్రోత్సహిస్తున్నాయి. చేష్టలుడిగి పోయాను. స్వర్ణ next naa step కోసం ఓపిక గా ఎదురుచూస్తున్నదని తెలుసు. గట్టి గా నా లవర్ ని గుర్తుకు తెచ్చుకొని నా మనసును, శరీరాన్ని స్వాధీనం చేసుకొని ఆమె మీది నుండి చేతులు తీసివేసి, దూరం జరిగి ముసుగు తన్ని నా లవర్ ని తలుచు కుంటూ పడుకున్నాను. . పక్కనుండి ఒక వేడి నిట్టూర్పు వినిపించింది. శరత్ కొద్ది సంవత్సరాల లోనే నా ప్రేమ విఫలం అయి computer course ou continue 3 u 10.3 Vijayawaada VK Computers లో చేరాను. అక్కడ instructer cum lecturer గా చేస్తుండే వాడిని. కొత్త గా అందులో అప్పుడు హాస్టల్ కూడా పెట్టారు. ఒక రూం నేను తీసుకున్నాను. ఒక రోజు స్వర్ణ వచ్చింది నా దగ్గరికి. ఇంకేం ఆ రాత్రి అంతా పండగే పండగ మాకు. నాతో పాటే వుంటూ vijayawada లో ఏదన్నా వర్క్ చేస్తానని చెప్పింది. ఇంకేం. సంతోషం గా సరే అన్నాను. VK Computers Reddy గారిని స్వర్ణ మా cousine అని చెప్పి హస్టల్ లో వుండటానికి permission అడిగాను. వారికి నేను అంటే ఎంతో అభిమానం నమ్మక మూను. సరే అన్నారు. ఆమెకు నాన్న లేరు.

ఈ మె తిరుగుళ్ళు చూసి తల్లి ఎప్పుడో పట్టించుకోవడం మాని వేసింది. ఎంచక్కా నాతో వుండి పోయింది. ఏదో part time పని చూసుకుంది. ఇద్దరం ఎర గా, కాస్త బక్కగా, దాదాపు ఒకే ఎత్తుతో వుండే సరికి అందరూ నా చెల్లెలంటే నమ్మే వారు. VK hostel లో ఎక్కువ రోజులు వుండటం మంచిది కాదని దగ్గరలోనే ఒక రూం రెంట్ కి తీసుకున్నాము ఆమె కోసం. తను పనిచేస్తున్న దగ్గర collegue close అవుతున్నాదని చెప్పింది. తనని రూం కి తీసుకు రమ్మని చెప్పాను. Group గా చేసుకుందామని చెప్పాను కానీ ఎంత కూ వినేది కాదు. ఒక సారి ఆమెను అక్కడే వుంచి వేరే ఊరికి వెళ్ళి వచ్చాను. ఇంటి ఓనర్ ముసలాయన. ఒక్కడే వుంటాడు. స్వర్ణ లేనప్పుడు నన్ను పిలిచి ‘ఆ మె రోజూ రాత్రి, ఎవరినో తీసుకువస్తున్నది. నువ్వున్నావు గా చాలదా. వేరె వాళ్ళు రావద్దని చెప్పు ” అన్నాడు. మేము ఇద్దరం అన్నా చెల్లెళ్ళం కాదని ఎప్పుడో కనిపెట్టేసాడన్న మాట. నాకు స్వర్ణ మీద మండింది. నేను వున్నప్పుడే తీసుకువస్తే ముగ్గురం కలిసి ఎంజాయ్ చేసేవారం, ఇంటి ఓనర్ కి doubt వచ్చేది కాదు కదా అని గట్టిగా అడిగాను. ఇంక తీసుకురానులే అంది. కాదు తీసుకురా గ్రూప్ సెక్స్ చేసుకుందా ము అన్నాను. వినలేదు. నాకు బాగా కోపం వచ్చింది. నాకు గ్రూప్ గా చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఈ మెతో తీరేట్లు లేదు. ఎలాగ రా అనుకున్నాను. స్వర్ణ వంట చక్కగా చేసి పెడుతుంది. కొసరి కొసరి వడ్డిస్తుంది. ఇద్దరం మొగుడూ పెళ్ళాల మాదిరిగానే ఆ రోజులు ఎంజాయ్ చేసేవారము. సిని మాల కు, షికార్ల కు వెళ్ళే వారం. అప్పట్లో రోజ సినిమా మొదటి ఆట చూసి చీకట్లో సన్నని వర్షపు జల్లులో ఒకరి చేతులు ఒక రం పట్టు కొని కబుర్లు చెప్పుకుంటూ ఎంతో దూరం నడిచి రూంకి రావడం ఇప్పటికీ గుర్తుకు వుంది. అదొక మరచి పోలేని మధుర మయిన అనుభ వం. అలా చక్కగా సాగుతున్నాయి రోజులు. అప్పుడు వచ్చాడు వాళ్ళ నిజ మయిన కజిన్ బ్రతర్ ప్లస్ నా క్లోస్ ఫ్రెండ్. ఇంకా ఉంది. Like 224 Dislike 28 13762 -3 9 cookie-check వర్షం కురిసిన రాత్రి! no

Categories Telugu
More stories See all