వసంత వోపిక Part 1
అప్పటికే ఇంటి పని చేసుకున్న వసంత మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుండగా చేతిలో సంచి పట్టుకొని మార్కెట్ కి బయలు దేరింది. వసంత ముఫయి నాలుగేళ్ల ప్రౌఢ. మొగుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తుంటాడు. ఎప్పుడు చూసిన పయిన సంపాదన కోసం ప్రయత్నిస్తూ ఇంటిలో పెళ్ళాం ని అసలు పట్టించు కోడు. ఆమె కొద్దిగా కొవ్వు పట్టి ఎక్కడ చూసిన గట్టిగ కండ పట్టి కొరుక్కు తినాలని పిస్తున్టింది. అసలే ఆమె కళ్ళు పెద్దవి. అవి కూడా ఈ మధ్య కోరికలు తీరక ఆకలిగా చూస్తున్నట్టు వుంటుంది. ఎత్తు అయిదు అడుగుల నాలుగు అంగుళాలు, కలర్ తెలుపు, ముక్కు కొంచం పొడుగు వుండి, ముక్కు పుడక మెరుస్తూ వుంటుంది. పెదవులు చెర్రీల మాదిరి వుండి ఎర్రగా వుంటాయి. అలాంటి ఆమె చేతిలో సంచితో సూపర్ మార్కెట్ లోకి వెళ్ళింది. ఆమె ఇంటి నుంచి బయలు దేరిన వెంటనే పక్కింటిలో వుండే సుధీర్ ఆమెని గమనించి ఆమె కంటే ముందే ఆ సూపర్ మార్కెట్ లోకి వచ్చి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. సుధీర్ ఆమె ఇంటికి ఎదురు ఇంటిలో ఉంటాడు. కాలేజ్ కి వెళ్లి వచ్చి మిద్దె మీది రూమ్లో ఉంటూ ఆమెనే చూస్తూ ఊహల్లో విహరిస్తూ ఉంటాడు. ఆమె మొగిడి విషయంలో అసంతృప్తి గా వుందని వాడికి తెలుసు. తెలిసి నప్పటి నుంచి ఆమెని ఎలా గయినా తన వయిపుకి తిప్పికోవాలని చాన్సు కోసం చూస్తూ వున్నాడు. సుదీర్ ఈ అవకాశాని సరిగ్గా ఉపయోగించు కోవాలనుకున్న్నాడు. ఆమె సూపర్ మార్కెట్ కి వచ్చిన వెంటనే ఆమె వయిపు చూసి ఒక నవ్వు నవ్వి ఏదో కొంటున్నట్టు అటూ ఇటూ తిరుగుతున్నాడు. వసంత ఆ షాపులో తనకి కావలసినయన్ని తీసుకొని సంచి నింపుకొని మొయ్యలేక మొయ్యలేక నడుస్తూ బయలుదేరింది. ఆ విషయం తెలిసిన మన సుదీర్ ఆమె ని దారిలో పలకరించి చేతిలోని సంచిని చొరవగా తీసుకున్నాడు. వసంత మొహమాట పడుతూనే వాడికి సంచి ఇచ్చి తను వాడితో పాటే నడవడం మొదలు పెట్టింది. అప్పుడు సుదీర్ ఆమెని ఆనీ అన నట్టు నడుస్తూ “మీకు చాల వోపిక! ఆంటీ! ఇంటి పని షాపింగ్ పనీ అన్నీ మీరే చేసుకుంటారు!’ అన్నాడు. అప్పుడు వసంత ఒక నవ్వు నవ్వి “తప్పదు కదా సుదీర్! ఆయన పొద్దున్న పోతే రాత్రికి గాని రాడు. ఇంక ఇంటిలో ఒక్కదాన్నే వుంటాను. ఇంటి పని అంతా చేసుకొని తరువాత బయటి పని కూడా చేసుకొని వస్తే ఇంక ఎ పనీ వుండదు. తిని టీవీ చూస్తూ కూచుంటాను” అనింది. ఇంతలో ఇల్లు వచ్చింది. మే నెల కావడంతో ఎండలకి వారి ఇద్దరికీ చెమటలు కారుతున్నాయి. సుదీర్ ఆమెకి ఇంటి బయటే సంచి ఇచ్చి తను ఇంటికి వెళ్లి వస్తానని చెప్పాడు. అప్పుడు ఆమె ఇంట్లోకిరా నీకు కావలసినది ఇచ్చి పంపుతాను అని నర్మగర్భంగా చెప్పేటప్పటికి సుదీర్ కి అర్ధం కాలేదు. సరే ఏమి చేస్తుందో అని ఇంటిలోకి వచ్చాడు. ఇంటిలోకి అడుగు పెడుతూనే చల్లగా ఫాన్ గాలి తగలడంతో ఇద్దరూ కాస్త తేలిక పడ్డారు.