వూహించని మలుపు వల్ల అనుకోని ప్రయాణం Part 1
ఈ కధ ఒక మధ్యతరగతి స్త్రీ కి సంభందించినది.ఆమె జీవితానికి వచ్చిన ఒక కష్టం వల్ల ఆమె జీవన పయణం ఎలా మలుపులు తిరిగిందో మీరే చూడండి … పాత్రలు: హేమ : వయసు 39-కొంచెం లావు గా ఛామనఛాయ రంగు గుండ్రటి ముఖం-పేరు కు తగినట్లు-36-32-38 సైజ్ సూర్య: వయసు 45-హేమ భర్త దీపు : వయసు 18-హేమ కూతురు-సన్నగా-ఛామనఛాయ -రంగు గుండ్రటి ముఖం–34-26-36 సైజ్ ఆదిత్య: వయసు 24-హేమ పై ఇంటి బ్యాచలర్ విక్రం: ఆదిత్య రూమేట్ మణి: హేమ ఎదురింటి కిరాణాషాప్ వొనర్ రాజీవ్,ధర్మ : సూర్య కి ఆఫీస్ లో బాస్ లు ప్రగతి : రాజీవ్ భార్య రాజు : డ్రైవర్ శ్రీను : హేమ ఎక్కే బస్ కండక్టర్ ఆచారి : హేమ ఆఫీస్ లో మేనేజర్ రహీం : హేమ ఆఫీస్ లో ప్యూన్ పార్ట్-1 ఆ రోజు సోమవారం ఉదయం 8:00. హేమ ఆఫీస్ బయలదేరడానికి రెడీ అవుతుంది. తెల్లటి చీర నల్ల అంచు, దానికి సూట్ అయ్యే నల్లటి జాకెట్, మెడలో నల్ల పూసలు . దీప ఆల్రేడీ కాలేజ్ కి వెల్లిపోయింది. సూర్య ఎందుకో డల్ గ వున్నాడు 2 డేస్ నుండి.అడిగినా చెప్పడంలేదు.ఆఫీస్ కి వెల్లరా అంటే లేట్ గా వెల్తాను అని చెప్పాడు.బేగ్ తీసుకుని బస్ స్టాప్ వైపు నడుస్తుంది హేమ . ఎదురు కిరాణా షాప్ ఓనెర్ మణి తన చీర పై నుండె అందాల్ని కంటి తో కొలవడం ఓరకంటి తో గమనించింది వీధి మలుపు తిరిగాక సడన్ గా ఎదురొచ్చాడు ఆదిత్య. ఆదిత్య: ఆంటీ , ఒకసారి నేను చెప్పెది వినండి ప్లీజ్..ఐ లవ్ యు హేమ : దయచేసి నన్ను వదిలేయ్ . చిన్న పిల్లాడివి నువ్వు . బుద్ది గా చదువుకో. మా ఆయనికి చెప్తే అనవసర గొడవలు అవుతాయి. ఎందుకు 3 మంథ్స్ నుండి వెంట పడుతున్నవ్. ఇంకోసారి ఇలా చేస్తే పోలీస్ వరకూ వెల్తాను జాగ్రత్త .. ఆదిత్య వెల్లిపొవడం తో బస్ స్టాప్ కి చేరుకుంది బస్ నెం .10 రావడం తో వెంటనే ఎక్కేసింది బస్ కండక్టర్ శ్రీను కి రాత్రి పూట కలల దేవత హేమ ఆంటీ నే సీట్ లో కూర్చున్న హేమ 92.7 FM పెట్టుకుని శ్రావ్యం గా వస్తున్న పాటల్ని వింటూ వుంది . టికెట్ లు కొట్టే నెపం తో తన ప్రక్కనే నుంచున్న శ్రీను కళ్ళు హేమ శరీరం లో తాను చూడని కొత్త భాగాలు ఏమన్నా కనిపిస్తాయేమో అని వెతకడం మొదలుపెట్టాయి .తెల్లటి చీర లో శృంగార దేవత కి అక్క లా వుంది . శ్రీను కి అర్ధం అవుతుంది ఈ రోజు రాత్రి తనకి నిద్ర పట్టడం చాలా కష్టం , రేపు బస్సు లో టికెట్స్ కొట్టడానికి చెయ్యి నొప్పి వస్తుందేమో . ఇలా శ్రీను ఊహలు కొనసాగుతుండగానే హేమ దిగవలసిన స్టాప్ వచ్చేసింది. హేమ ఆఫీస్ లో అడుగు పెట్టిన వెంటనే వినయం గా గుడ్ మార్నింగ్ చెప్పాడు రహీం . తాను రిప్లై ఇచ్చి నవ్వింది . ఈ చీర లో చాలా బాగున్నారు మాడం అంటూ పొగడడం మొదలు పెట్టాడు . నవ్వుతూ తన కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లి పోయింది . తన కూర్చీ లో కూర్చున్న వెంటనే రాకెట్ లా దూసుకొచ్చింది నదియా బేగం ( కొలీగ్) .