శృంగార కథలు – Part 2
ఆరోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక..రామ్ కాలేజీ నుండి బయటకి వస్తూ ఉంటే కాలేజీ బయట రాహుల్ నిలబడి వున్నాడు..రాహుల్ ని చూసి “ఏం రాహుల్ ఏంటి ఇంకా ఇక్కడే వున్నావ్ ఇంటికి వెళ్ళలేదా” అన్నాడు..రాహుల్ “అమ్మ వస్తా అంది ఇంకా రాలేదు అమ్మ కోసం చూస్తున్నా”..అన్నాడు రామ్ “పర్లేదు నా బండి ఎక్కు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు”..రాహుల్ “సరే” అని రామ్ బండి ఎక్కాడు ..కాసేపట్లో.రామ్ రాహుల్ చెప్పిన అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటి ముందు ఆపాడు.. అప్పుడే ఇంటి బయట కొడుకు కోసం ఎదురు చూస్తున్న అనసూయ..వాళ్ళ దగ్గరకి వచ్చి థాంక్స్ బాబు.. “నేనే వద్దాం అనుకున్న కానీ స్కూటీ కి పంక్చర్ అయ్యింది .ఏదన్నా అంటి పట్టుకుని వద్దాం అంటే నువ్వే తీసుకుని వచ్చావ్ అంది .. రామ్ అనసూయ ని చూస్తూ పర్లేదు లే ఆంటీ..నేను తీసుకుని వచ్చా కదా జాగ్రత్త అని చెప్పి బైక్ తిప్పుకుని వెళ్ళబోతూ ఉంటే అనసూయ రామ్ ని పిలిచి..”అయ్యో ఇక్కడ దాక వచ్చావ్..ఏమన్నా తిని వెళ్ళు బాబు అని అంది ” .రామ్ చిన్నగా నవ్వి “సరే ఆంటీ” అని బండి ఒక పక్కన అపి.అనసూయ ఇంటి లోపలకి వచ్చాడు.. అనసూయ రామ్ ని లోపలకి ఆహ్వానించి సోఫా చూపించి అందులో కూర్చోమంది..రామ్ రాహుల్ పక్కన సోఫా లో కూర్చుని.. “ఇల్లు బాగుంది ఆంటీ..అచ్చం మీకు లాగా వాస్తు ప్రకారం..ఏది ఎక్కడ ఉండాలో అక్కడ..”అన్నాడు. అనసూయ చిన్నగా నవ్వి “నా అభిరుచి ప్రకారం కట్టించుకున్నా మా ఆయన డబ్బులతో.” అంది.రామ్ ఓ అంకుల్ డబ్బులు తోనా అంకుల్ ఎక్కడ ఆంటీ అని అడిగాడు..రాహుల్ మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ.. మాట అందుకుని..”డాడ్ దుబాయ్ లో వున్నాడు.” అన్నాడు.. అనసూయ “హ అవును బాబు దుబాయ్ లో వున్నాడు” మేము ఇద్దరమే వుంది..అని కిచెన్ లోకి రామ్ ..రాహుల్ …ఇద్దరికీ చెరో ప్లేట్ లో స్వీట్స్ తీసుకుని వచ్చి తినమని రాహుల్ పక్కన కూర్చుంది..రామ్ అయ్యో పర్లేదు ఆంటీ.ఎందుకు ఇవన్నీ అని..మొహమాట పడుతూనే ప్లేట్ తీసుకుని మెల్లిగా తింటున్నాడు.అనసూయ ని స్కాన్ చేసేలా చూస్తూ.. అనసూయ రామ్ చూపులకి నవ్వుకుని..రామ్ వైపు చూసి..”బాబు రామ్ రోజు మా వాడిని స్కూటీ మీద దింపడం కష్టం అవుతుంది మా వాడికేమో బస్సు అది కొత్త నువ్వు మా వాడిని బైక్ మీద కాలేజీ నుండి ఇంటికి దిగబెడతావా” అంది..రామ్ అనసూయ వైపు చూసి ఆంటీ అది..మీకు దింపడం..దిగబెట్టడం.. అదే..మీ అబ్బాయిని దింపడం..దిగబెట్టడం పెద్ద కష్టం కాదు కానీ నాకు టైం కుదరదేమో..అంటే నేను ఉండేది సిటీ కి ఆ చివర్న..మీరు ఉండేది ఈ చివర్న అన్నాడు..అనసూయ..రిక్వెస్ట్ గ చూస్తూ “ప్లీజ్ బాబు”..అంది..రామ్..చక్కని అవకాశం వచ్చింది అనుకుని..ఆంటీ నేను కూడా ఈ ఏరియా లో ఉంటే మీ వాడిని.. డైలీ బైక్ మీద తీసుకుని వెళ్లొచ్చు అన్నాడు.. అనసూయ కొంచెం అలోచించి.