శృంగార స్టోరీ 146
బుజ్జిఅమ్మా – బుజ్జిమహేష్ ………… తొందరగా మహిని కలవడానికి వెళదామా అని అడిగాను . బుజ్జిఅమ్మ : ఏంటి నాన్నా ………. మహిని చూడకుండా ఉండలేకపోతున్నావా , మీ కళ్ళల్లో మహినే కనిపిస్తోంది . అవును అమ్మా ……… మహిని కౌగిలించుకుని – తన మధురమైన ముద్దుని ఆస్వాదించి 32 గంటలపైనే అవుతోంది , నావల్ల కావడం లేదు అని నాలో నేనే నవ్వుతున్నాను . పెద్దమ్మ :ఈ మాటలు గనుక మహి విని ఉంటే కోటి ముద్దులు ఇచ్చేసేది మహేష్ ……. బుజ్జిఅమ్మ : నేను చెబుతానుగా ………. వద్దు బుజ్జిఅమ్మా ……….. అని మైమసరిచిపోతున్నాను . బుజ్జిఅమ్మ : ఏదీ ఆ మాటను నాకళ్ళల్లోకి చూస్తూ చెప్పు నాన్నా ………. , కోటి ముద్దులు ఎలా ఉంటాయో ఫీల్ అవుతున్నారు కదా ఎంజాయ్ , మేము ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము అని నా బుగ్గపై ముద్దులుపెట్టి లేచారు . ముసిముసినవ్వులతో బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బయటకువచ్చాము . బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి లగేజీ తీసుకుని మాకోసం ఎదురుచూస్తున్న రమేష్ మరియు అన్నయ్య దగ్గరికి చేరుకున్నాము . రమేష్ – మహేష్ ………. అంటూ ఇద్దరమూ కౌగిలించుకున్నాము . బుజ్జిఅమ్మా , బుజ్జిమహేష్ ……….. రమేష్ నా పార్టనర్ – రమేష్ ……… అమ్మ మహేష్ అని పరిచయం చేశాను . Hi hi …….. అంటూ చేతులు కలిపి హైద్రాబాద్ కు స్వాగతం పలికాడు . బుజ్జిఅమ్మా ………… నిన్న సాయంత్రo మహి చెల్లెమ్మ మరియు ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు , నిన్న ఏకంగా మూడు చోట్ల బిరియానీ రుచిని చూసారు . బుజ్జిఅమ్మ : wow అంటూ పెదాలను తడుముకుని నావైపు ఆశతో చూసారు . నవ్వుకుని ఆ కోరిక తీరాకే హైద్రాబాద్ వదులుదాము అమ్మా ………. బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ………. అని చుట్టేసింది . రమేష్ అన్నయ్య ఇద్దరూ లగేజీ అందుకుని బయటకు నడిచారు . రమేష్ ………. నేను చెప్పినవన్నీ ……….. రమేష్ : బయట వెహికల్ నిండుగా రెడీగా ఉన్నాయి మహేష్ ………. బుజ్జిఅమ్మ : నాన్నా ……… ఏమిటి ? . అమ్మా ………… పెద్దమ్మకు ఇద్దరు బుజ్జాయిలు ఉన్నారు . వాళ్లంటే పెద్దమ్మకు ప్రాణం – పెద్దమ్మకు వాళ్లంటే ప్రాణం . మనకోసం వాళ్ళను కూడా వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్లకోసం బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకెళుతున్నాము . పెద్దమ్మ : మహే ……….. అనేంతలో , బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ……….. ఇప్పుడు దొరికారు . అక్కడ మేము ఇలానే అనబోతే ఏకంగా భయపెట్టేశారు . లవ్ యు నాన్నా ………. వెహికల్ నిండుగానా సూపర్ ……. పదండి చూద్దాము అని పెద్దమ్మ చేతిని అందుకుని లాక్కునివచ్చారు . కారు వెనుక మినీ లగేజీ వెహికల్లో బుజ్జి సైకిల్స్ – టెడ్డి లతో సహా అన్నిరకాల ఆటవస్తువులు – కొత్త బట్టలు – లెక్కలేనన్ని గిఫ్ట్ బాక్సస్ చూసి సంతోషంతో యాహూ ………. ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… నాన్నా – పెద్దమ్మా …….. మాకు ఇచ్చారు ఇప్పుడు మీకు అని చుట్టేసింది . నాన్నా ……… ముందు పెద్దమ్మ ఇంటికి వెళదాము . లవ్ యు బుజ్జిఅమ్మా ……….
అని కారు డోర్ తెరిచాను . పెద్దమ్మా ………. సిగ్గుపడ్డది చాలు రండి అని కారులో కూర్చున్నారు . బుజ్జిమహేష్ ను ఎత్తుకుని ప్రక్కనే కూర్చున్నాను . రమేష్ – అన్నయ్య ముందు కూర్చుని ముందుగా అపార్ట్మెంట్ కు పోనిచ్చారు . బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ విండోస్ నుండి సిటీని వీక్షిస్తున్నారు . అర గంటలో అపార్ట్మెంట్ చేరుకున్నాము . బుజ్జిఅమ్మ : wow ఎంతపెద్దది పెద్దమ్మా ………. , తొందరగా వెళదాము రండి మా తమ్ముడూ చెల్లిని వెంటనే చూడాలని ఉంది . పెద్దమ్మా ……….. ఇద్దరినీ పిలుచుకుని మీరువెళ్లండి . పెద్దమ్మ : ఆనందించి , మన ఇల్లులు ప్రక్కప్రక్కనే బుజ్జితల్లీ ………..రండి అని చేతులను అందుకుని వడివడిగా లోపలికి నడిచారు . మేము ముగ్గురమూ సెక్యూరిటీల సహాయంతో అన్నింటినీ తీసుకుని మా ఫ్లోర్ చేరుకున్నాము . పెద్దమ్మ ఇంటినుండి ఫర్నిచర్ ను తీసుకిచ్చి ఫ్లోర్ పై పడేస్తున్నారు . బుజ్జాయిలిద్దరూ ……… పెద్దమ్మ గుండెలపై ఏడుస్తున్నారు . బుజ్జాయిల చేతులలో ఆట వస్తువులు ఉంటే ఒకడు వెళ్లి ఇక్కడ నుండి ఏదీ తీసుకువెళ్లాడానికి వీలులేదు అని లాక్కుంటున్నాడు . బుజ్జాయిలు ప్రాణం అన్నట్లు ఏడుస్తూ గట్టిగా పట్టుకోవడంతో చెంపలపై దెబ్బలువేశాడు . వెనుక నిలబడిన బుజ్జిఅమ్మ , నాన్నా ……… అని బాధతో కేకవేసింది . అంతే ముగ్గురమూ పరుగునవెళ్లి వాడికి ఒక్కొక్క దెబ్బ వేస్తే కేకలువేస్తూ కిందపడిపోయాడు . మావాడినే కొడతారా అని నలుగురు వచ్చారు మరు క్షణంలో నేల కూలారు . సేట్ గాడు వణుకుతూనే ఏంటి అలా కొడతారు . అవసరానికి ఈ ఇంటికోసం డబ్బు అప్పు తీసుకుని ఇవ్వమంటే అప్పుడూ ఇప్పుడూ అంటున్నాడు . అందుకే ఇంటినే లాక్కుంటున్నాము . ఎంత ఇవ్వాలి ………… సేట్ : 25 లక్షలు ……….. రమేష్ ………. చెక్ తీసి 25 లక్షలు రాసిచ్చాడు . వాళ్లకు sorry చెప్పి నిమిషంలో మీవాళ్ళు ఒక్కరూ కనిపించకూడదు అని కోపంతో చెప్పాను . సేట్ : నా డబ్బు నాకు వచ్చేసింది , ఒక్క sorry ఏంటి లక్ష sorry లు చెబుతాను అని పెద్దమ్మ కొడుకు కోడలు దగ్గరకు వెళ్లి sorry చెప్పారు . మరి బుజ్జాయిలకు ………….. మా కోపానికి భయపడి , బుజ్జాయిల దగ్గరకువెళ్లి sorry చెప్పాడు . అలా కాదు సేట్ మోకాళ్లపై కూర్చుని ………. మోకాళ్లపైనా ………… సరే సరే అని కూర్చుని sorry చెప్పాడు . రమేష్ : మీరు పగలగొట్టిన ఫర్నిచర్ మా అన్నయ్యకు వెలకట్టి వెళ్ళండి . సేట్ : అది మాకు సంబంధం లే ………. రమేష్ – అన్నయ్య వాడివైపు అడుగువెయ్యడంతో భయపడి , బ్యాగులోనుండి ఒక కట్ట తీసి అందించి వాళ్ళ వాళ్ళను లేపుకుని వెళ్ళిపోయాడు . అన్నయ్యా – అన్నయ్యా ………….. అంటూ పరుగునవచ్చారు . ఇద్దరినీ గుండెలపైకి ఎత్తుకుని , మిమ్మల్ని కొడితే – మీ నానమ్మ కంట కన్నీరు వస్తే మేము ఊరుకుంటామా ………. , ok నా ఇంకా కొట్టాలా అని అడిగాను .
బుజ్జాయిలు : ఒక్కొక్క దెబ్బకే కిందపడిపోయారు అని నవ్వుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . చూడండి మీరు నవ్వగానే మీ నానమ్మ ఎంత ఆనందిస్తున్నారు . అదిగో ఆ గిఫ్ట్స్ అన్నింటినీ మీ నానమ్మ మీకోసమే తీసుకొచ్చింది అని బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ల దగ్గరికి తీసుకెళ్లి , ఒకరినొకరిని పరిచయం చేసి నానమ్మతోపాటు చూస్తూ ఉండండి ఫర్నిచర్ మొత్తం ఇంట్లో పెట్టేసి వస్తాము . బుజ్జిఅమ్మా ……….. చూసుకోండి అని అందించాను . అప్పటికే రమేష్ – అన్నయ్య – సెక్యూరిటీ ……….. సామానులను తీసుకునివెళ్లి లోపల సర్దుతున్నారు . మహేష్ అంటూ పెద్దమ్మ కొడుకూ కోడలూ ………. నా పాదాలపై పడబోతుంటే ఆపాను . మీతో చాలా దురుసుగా ప్రవర్తించాను మమ్మల్ని క్షమించండి . నెల నెలా డబ్బు కట్టేస్తున్నాము . నోటీస్ ఇవ్వకుండానే రీజన్ చెప్పకుండానే మా కంపెనీలో చాలామందిని తీసేసారు , అందుకే కట్టలేకపోయాను , చాలా చోట్ల జాబ్ కోసం ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది . రమేష్ ………. రమేష్ : ఇది ఆఫీస్ అడ్రస్ రేపటి నుండి వచ్చెయ్యండి అని కార్డ్ అందించాడు . మహేష్ ………. అని మళ్ళీ పాదాలపై పడబోతే , నాకు కాదు అని పెద్దమ్మ వైపు చూయించాను . అమ్మా – అత్తయ్యా ………. అంటూ వెళ్లి పాదాలను తాకి , మా దేవత మీరేనని తెలుసుకోలేకపోయాము మమ్మల్ని క్షమించండి , మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటాము . పెద్దమ్మ : లేపి కౌగిలించుకుని మీరు సంతోషంగా ఉండటమే మన బుజ్జాయిలకు ఎటువంటి కష్టాలు రానీకుండా చూసుకోవడమే నాకు కావాలి అని ఆనందించారు . అన్నయ్య కూడా కలవడంతో చకచకా అన్నింటినీ లోపల ఉంచేసాము . బుజ్జాయిలూ ……….. మీ నానమ్మ తెచ్చిన గిఫ్ట్స్ నచ్చాయా ? బుజ్జాయిలు : అన్నయ్యా ………. చాలా ఉన్నాయి . థాంక్స్ అన్నయ్యా ……… అని కౌగిలించుకున్నారు . బుజ్జాయిల ఆనందం చూసి , నాకు చేతులెత్తి మొక్కబోతుంటే , పెద్దమ్మా ……… మాకు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు కావాలని బుజ్జిఅమ్మకు సైగచేసి పాదాలను స్పృశించాము . బుజ్జాయిలు కూడా నానమ్మా ……… మమ్మల్ని కూడా దీవించండి అని తాకారు . పెద్దమ్మ మోకాళ్ళపై కూర్చుని , ఆనందబాస్పాలతో లవ్ యు బుజ్జాయిలూ అని బుజ్జిఅమ్మతోపాటు కౌగిలించుకుని మురిసిపోయారు . బుజ్జాయిలూ ……….. మేము రెండు రోజులు ఊరికి వెళుతున్నాము . పెద్దమ్మ మీ నానమ్మ మీ దగ్గరే ఉంటుంది – ఇక ఎలా చూసుకుంటారో నాకు తెలుసులే లవ్ యు అని ముద్దులుపెట్టాను. పెద్దమ్మ : సంతోషంగా వెళ్ళిరండి మహేష్ – బుజ్జితల్లీ , బుజ్జిమహేష్ ………. ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి మీరు రాగానే ఎయిర్పోర్ట్ కే వచ్చేస్తాను . బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ……….. మీరు కూడా మా తమ్ముడూ చెల్లితో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని నా పర్స్ అందుకుని , నాన్నా ఇంతేనా ……… రమేష్ నవ్వుకుని తన పర్స్ ఇచ్చాడు .
మొత్తం డబ్బును తీసుకుని పెద్దమ్మకు అందించి మా తమ్ముడూ చెల్లికి ఆడిగినవన్నీ కొనివ్వండి అని ముద్దులుపెట్టారు . అంతలోపు ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్లి డోర్ ఓపెన్ చేసాను . బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ……… మన ఇల్లు కూడా ప్రక్కనేనా ? పెద్దమ్మ : అవును బుజ్జితల్లీ ………. , మన బుజ్జివాసంతి బుజ్జి బాల్యం గడిచింది ఈ ఇంట్లోనే ………. బుజ్జిఅమ్మ : అవునా ………… రండి రండి అని బుజ్జాయిలతోపాటు లోపలికి వచ్చారు . గోడలపై బుజ్జిఅక్కయ్య అక్కయ్య ఫోటోలను – బుజ్జి ఊయలను – ఆడుకున్న బొమ్మలను ప్రాణంలా స్పృశించి , పెద్దమ్మ ……… బుజ్జిఅక్కయ్య ఎంత అల్లరి చేసేదో వివరిస్తుంటే విని మురిసిపోయింది . ఇప్పుడు ఎలా అయితే మీ అక్కయ్యను వదలదో అలా నీ నాన్నను ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు . నీ నాన్నపై పడుకున్న బుజ్జివాసంతిని పాలు ఇవ్వడానికి ఎత్తుకెళ్లినా కృష్ణను కొట్టేసేది – పాలు బుజ్జిఅక్కయ్యా పాలు తాగగానే వెళ్లిపోండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు అని చెప్పినా వినకుండా ( నీ కృష్ణ తల్లి రొమ్ముని పళ్ళు పాలపళ్లతో కొరికేసేది ) అని గుసగుసలాడి నవ్వుకున్నారు . ఇల్లుమొత్తం చుట్టేశారు . పెద్దమ్మ : నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు , బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ను రెడీ చేశారు . పెద్దమ్మా ………. వెళ్ళొస్తాము అనిచెప్పి ఇంటి తాళాలు అందించి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , బుజ్జిఅక్కయ్య బుజ్జాయి ఫోటోపై ముద్దులవర్షం కురిపించి గుండెలపై హత్తుకుని మురిసిపోతున్న బుజ్జిఅమ్మ చేతిని అందుకుని కిందకువచ్చి సర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము . బుజ్జిఅమ్మ : ఫోటోనే చూస్తూ ……… వేలితో బుగ్గలను పెదాలను స్పృశిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు . ఉమ్మా …….. అని బుజ్జిఅమ్మ కురులపై ముద్దుపెట్టి , కాల్ చేసి మాట్లాడు అమ్మా అనిచెప్పాను . బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ………. వీడియో కాల్ చేస్తాను అని నా జేబులోని తన మొబైల్ అందుకున్నారు . నేను కాస్త దూరం జరిగాను . చేసి మాట్లాడుతూ ఫోటోని చూయించి , బుజ్జితల్లీ ……… నువ్వు ఆడుకున్న అన్నింటినీ చూసాను లవ్ యు లవ్ యు లవ్ యుఅని ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చిపుచ్చుకుంటున్నారు . అక్కయ్యతో కూడా మాట్లాడారు . బుజ్జిఅమ్మా ………. వచ్చేసాము అని సైగలతో చెప్పడంతో , తల్లీ వాసంతి – బుజ్జివాసంతి ……….. మహిలావణ్యల దగ్గరికి చేరుకున్నాము మళ్లీ కాల్ చేస్తాము అని కట్ చేసి , విండో లోనుండి చూసి సంతోషంతో నాన్నా ……… ఇంత పెద్ద ఇంట్లోనా ………….అని ఆశ్చర్యపోతుంటే , అవును బుజ్జిఅమ్మా ……….. మహి మరియు మీరంటే లోపల ఉన్నవాళ్లకు ప్రాణం అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని కిందకు దిగి అటువైపువెళ్లి డోర్ తెరిచాను . కన్నార్పకుండా ఇంటిని ఇంటిచుట్టూ ఉన్న సౌందర్యాన్ని చూస్తూ కారు దిగారు .
అదేసమయానికి లోపల మేడమ్స్ చేతులతో టిఫిన్ తింటున్న మహి హృదయస్పందన వేగం పెరిగింది . పెదాలపై చిరునవ్వుతో గుండెపై చేతినివేసుకుని కళ్ళు పెద్దవిగా చేసుకుని చుట్టూ చూసి , హృదయమే పెదాలపై మావయ్య అని పలికించినట్లు అమ్మలూ – డార్లింగ్స్ విన్నారా ……….. అంటూనే మేడమ్స్ మరియు బిందు బుగ్గలపై ముద్దులుపెట్టి డోర్ వైపు పరుగులు తీసింది . తల్లీ తల్లీ – డార్లింగ్ ……….. ఇక్కడికే అంటూ వెనుకే పరుగులు తీశారు . మహి డోర్ దగ్గర నుండి మమ్మల్ని చూసి ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాకు తెలుసు నాకు తెలుసు మావయ్యా ………. మా మావయ్య కదలిక ఇక్కడ తెలిసిపోతుంది అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మమ్మా – బుజ్జి మావయ్యా ………. అంటూ స్టెప్స్ పై పరుగున వచ్చి బుజ్జిఅమ్మను హత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ ఏకంగా గాలిలోకి ఎత్తి చుట్టూ తిప్పి ఆనందిస్తోంది . మేడమ్స్ – లావణ్యవాళ్ళు పైనుండే చూసి సంతోషిస్తున్నారు . బుజ్జిఅమ్మ : తల్లీ మహీ ……….. , ముందు మీ మావయ్యను కౌగిలించుకోవే పాపం నీ కౌగిలికోసం ముద్దుకోసం అల్లాడిపోతున్నారు . చూడు ఎంత ఆశతో ఎదురుచూస్తున్నాడు . మహి తియ్యదనంతో నవ్వుకుని నావైపు అమితమైన ప్రేమతో చూస్తూనే , మీ నాన్న అడిగితే ముద్దు ఏంటి ఏమైనా ఇస్తాను అని నావైపు చిలిపినవ్వుతో కన్నుకొట్టింది . బుజ్జిఅమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , ఒకచేతితో బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నా నా మరొకవైపు నామీదకు ఎగిరింది . లావణ్య పరుగునవచ్చి బుజ్జిమహేష్ ను ఎత్తుకోవడంతో మహికి రెండుచేతులతో ఎత్తుకుని ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నట్లు పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు రా అన్నాను . మహి : ఆనందానికి అవధులు లేనట్లు నా మెడను చుట్టేసి లవ్ యు మావయ్యా ………… అని నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి పెదాలను ప్రేమతో అందుకుంది . ఆ మధురాతి మధురమైన ముద్దు నిమిషం పాటు ఆగలేదు . ఇద్దరికీ ఊపిరి ఆడకపోవడంతో ప్చ్ …….. అని సౌండ్ చేస్తూ వదిలి ఒకరిశ్వాసను మరొకరము పీల్చి లవ్ యు రా – లవ్ యు మావయ్యా , లవ్ యు రా – లవ్ యు మావయ్యా …………. అంటూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నాము. లావణ్య : డార్లింగ్ ఎంతసేపు కళ్ళుమూసుకోవాలే ……….. చూద్దామంటే …….. వద్దులే ఒంట్లో వేడి పుట్టేస్తుంది . లోపల ఏదైనా రూంలోకివెళ్లి కౌగిలించుకుంటారో ముద్దులే పెట్టుకుంటారో …….. లేక ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం . మేడం బిందు వాళ్ళతోపాటు అందరూ కళ్ళుమూసుకుని ఉండటం చూసి చిలిపినవ్వులు నవ్వుకుని , మహీ ……… తరువాత అని పెదాలపై తియ్యని ప్రేమ ముద్దుపెట్టి ఒకసారి ఘాడంగా ఏకమయ్యేలా హత్తుకుని ప్చ్ ……… అంటూ తియ్యని బాధతో కిందకు దింపాను . మహి ముసిముసినవ్వులు నవ్వుకుని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మమ్మా ……….. అనిచూస్తే ప్రక్కన లేదు .
మేడం వాళ్ళు బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా – బుజ్జిమహేష్ బుజ్జిమహేష్……….. అంటూ ప్రాణంలా చూసుకుంటూ తమని తాము పరిచయం చేసుకుని , మా చేతులతో తినిపిస్తాము రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లారు . మహి పరవశించిపోయి నాచేతిని చుట్టేసి , మావయ్యా ……… ఆకలేస్తోందా రండి తినిపిస్తాను – అమ్మల చేతి వంట అమృతం ………. డార్లింగ్స్ అయిపోయింది రండి అని ముసిముసినవ్వులతో లోపలికి పిలుచుకొనివెళ్లింది . మేడం బిందు గారూ ………….ఎలా ఉన్నారు . బిందు : చిరుకోపంతో మహేష్ సర్ ……… మీరుకూడానా , ఫైన్ …….. నవ్వుకుని , మహీ ………. బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ మధ్యాహ్నం హైద్రాబాద్ బిరియానీ రుచి చూడాలనుకుంటున్నారు . మహి ………. నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , యాహూ ………. అయితే మేము నాలుగోసారి తినబోతున్నాము అని సంతోషంతో కేకవేసింది . నన్ను లాక్కునివెళ్లి బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చోబెట్టింది . మేడమ్స్ సర్ వాళ్ళను పలకరించాను . లావణ్య ……….. నిన్న షాపింగ్ వెళ్లారట కదా ATM ఖాళీ చేశారా లేదా ………. లావణ్య : చిరుకోపంతో లేచివచ్చి అన్నీ తెలిసే అడుగుతున్నారు అని ఎటిఎం నా చేతిలో ఉంచేసి వెళ్ళిపోయింది . నవ్వుకుని , అంతా ok కదా ……..అని అడిగాను . లావణ్య : మా అమ్మలు ప్రాణంలా చూసుకుంటున్నారు . మేడమ్స్ – బిందు………… మురిసిపోయి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహికి తినిపించారు . బుజ్జిఅమ్మ – మహి ……… నాకు తినిపించారు . రమేష్ అన్నయ్య …….. సర్ వాళ్ళతోపాటు తిన్నారు . సర్ ………… ఎన్ని గంటలకు , ఓహ్ ……… sorry sorry ………. పవర్ అంతా బిందు మేడం చేతుల్లోనే కదా , బిందు మేడం గారూ ఎన్ని గంటలకు అని అడిగాను . బిందు : మిమ్మల్నీ ………. అంటూ సిగ్గుతో లావణ్య గుండెల్లో తలదాచుకొని , మీరు ఎప్పుడు అంటే అప్పుడు సర్ , ఇప్పుడంటే ఇప్పుడే ………. మీకోసం స్పెషల్ ఫ్లైట్ arrange చేశారు అంకుల్ . Wow గ్రేట్ అయితే మరి బుజ్జిఅమ్మ కోరిక , బిందు : దాని గురించి నాకు వదిలెయ్యండి మహేష్ సర్ – అంకుల్స్ అని సైగచేసింది . నవ్వుకుని బుజ్జిఅమ్మా ………. మీరు రెడీ కదా ? బుజ్జిఅమ్మ : పెద్ద ఫ్లైట్ లోనా నాన్నా ……….. రెడీ అంటూ సంతోషంతో కేకవేశారు . బయటకువెళ్లి కారులోనున్న లగేజీ తీసుకొచ్చి మహికి అందించి , సమయం చూసి మహి లావణ్య లాస్య కారుణ్య ఇంద్రాణి ………. అర గంటలో రెడీ అవ్వాలి గంటలో ప్రయాణం అనిచెప్పాను . మహి : మావయ్యా ………. , మహీ ……….. సమయం లేదు వెళ్లు , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ……….. మోడరన్ గా ఉండాలి వీలైతే మీరుకూడా అని పెదాలపై చిరుముద్దుపెట్టాను . బిందు : మహీ ………. మహేష్ సర్ చెప్పినట్లు టైం లేదు నేను చెబుతాను రండి అని పైకి పిలుచుకొనివెళ్లింది . మేడం వాళ్ళు కూడా వెళ్లిపోయారు . సర్ రమేష్ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను . పైనుండి సంతోషపు కేకలు కేరింతలు లవ్ యు మావయ్యా లవ్ యు నాన్నా అని బిల్డింగ్ దద్దరిల్లిపోయేలా వినిపించాయి .
15 నిమిషాలలో బుజ్జిఅమ్మ కొత్త డ్రెస్ లో కిందకువచ్చి , నాన్నా నాన్నా ……… లండన్ కు వెళుతున్నామా ………… లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నా చేతిని చుట్టేసి మైమరిచిపోతోంది . అమ్మా ………. నాదగ్గరే మోహమాటమా ? , మీ సంతోషం కంటే నాకు ఇంకేమీ కావాలి , లండన్ ప్రయాణం అని చెప్పినప్పుడు ఎంత ఆశపడ్డారో నాకు తెలుసులే , నేను ఉన్నదే మీకోసం , ఆర్డర్ వెయ్యాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బుజ్జిఅమ్మ కళ్ళల్లో చెమ్మతో లవ్ యు నాన్నా ……….. అని ఉద్వేగంతో నా గుండెలపైకి చేరింది . చెప్పినట్లుగానే అర గంటలో చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నట్లుగా రెడీ అయివచ్చారు . మహివాళ్ళతోపాటు మేడమ్స్ – బిందు కూడా రెడీ అయిపోయారు . ఆశ్చర్యంతో చూస్తుంటే , మా తల్లులకు మాటిచ్చాము మూడురోజులూ ప్రక్కనే ఉండి ప్రాణంలా చూసుకుంటాను అని మేడమ్స్ – నేనుకూడా అని బిందు చెప్పారు . మహి : లవ్ యు soooooo మచ్ అమ్మలూ – బిందు డార్లింగ్ అని గుండెలపై చేరి , మా అక్కయ్యల ఆనందం చూడటానికే కదా ………… మేడమ్స్ : ఆ సందర్భం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము తల్లీ , అదికూడా మా చిన్న కూతురు కోరిక కోరడం వలన తీరుతోంది , లేకపోతే అక్కయ్యా అక్కయ్యా ……. అని చలనం లేకుండా ఉండిపోయేవాడు అని తియ్యని కోపంతో నావైపు చూసారు . అయినా వదిలేవాళ్ళం కాదులే ఒక్కసారి హీరో గారు మా వాసంతిలో ఐక్యం అయిపోయాక భయపెట్టో బ్రతిమిలాడో ప్రాధేయపడో మీ అక్కయ్యల కోరిక తీర్చేవాళ్ళము – అలాంటి అవసరమే లేకుండా ఒక్క కోరిక కోరి తీర్చేశావు తల్లీ …….., మా జీవితాంతం ………. మహి : అమ్మలూ ……… అని నోటిని చేతులతో మూసేసి , మా అక్కయ్యలే ముందు చివరన నేను . మేడమ్స్ : లేదు లేదు మా మహి తల్లే ముందు వాళ్ళు చివర ……….. అని ప్రాణంలా వాదులాడుకోవడం చూసి , లావణ్య : బుజ్జిఅమ్మా ………. ఇది ఇప్పట్లో తేలదు కానీ మహం కాసేపు హాయిగా కూర్చుందాము – నిన్న ఏమి జరిగిందో తెలుసా వంట సామానులు ఎత్తిమరీ యుద్ధం జరిగింది అని వివరించి నవ్వుకున్నారు . లావణ్యవాళ్ళు నలుగురూ వచ్చి మహేష్ సర్ ……… మేముకూడా అంటే నమ్మలేకపోతున్నాము అని అంతులేని ఆనందం షాక్ అవుతూ మురిసిపోతున్నారు. మీరు లేకుండా వదిలి వెళ్లామని తెలిస్తే మీ బుజ్జిఅమ్మ నా అంతు చూసేస్తారు , మహి అంటే ఒక్కటి కాదు మీ ఐదుగురూ ……….. అని బిందు నుండి పాస్పోర్ట్స్ అందుకొని ఎవరిది వారికి అందించాను . మా పాస్పోర్ట్స్ అని చూసి మేము అప్లై చెయ్యలేదు – ఫోటోలు ఇవ్వలేదు – సంతకాలు చెయ్యలేదు ……….. అని ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతున్నారు . అదంతా మన బిందు మేడం చూసుకున్నారు – తనకు చెప్పండి లవ్ యు అన్నాను . బిందు డార్లింగ్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని చుట్టేశారు . కిందకు దిగినప్పటి నుండీ పద్మ మాత్రమే మౌనంగా ఉండటం బుజ్జిఅమ్మ గమనించారు .
మేడం వాళ్ళతో చిలిపి గొడవపడుతున్న మహిని అమాంతం ఎత్తుకుని నోటికి నోటితో తాళం వేసి బుజ్జిఅమ్మ వైపు కన్నుకొట్టి బయటకువెళ్లి కారులో వెనుక కూర్చోబెట్టాను . మేడం బిందు లావణ్యవాళ్ళు మూడీగా ఉన్న పద్మ మిగతా ఫ్రెండ్స్ అందరూ లగేజీతోపాటు వచ్చి కార్లలో కూర్చున్నారు . మేడమ్స్ : మహేష్ ………. ఎలాగో ఫ్లైట్ లో రొమాన్సే కదా ఎయిర్పోర్ట్ వరకూ మహి – బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ తో కారులో వస్తాము అని మహిని మధ్యలో ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు – బిందు …….. వదిన ప్రక్కనే కూర్చుంది . లావణ్య వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ వ్యాన్ లో వెనుకే సర్ రమేష్ లతోపాటు అన్నయ్య కారులో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . సర్ : మహేష్ ………. everything is okay , చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది అనిచెప్పారు . థాంక్యూ sooooo మచ్ సర్ అని ఎయిర్పోర్ట్ లోపలికి నడిచాము . లావణ్య : మహీ మహీ ……….. అని పరుగునవెళ్లి , ఎందుకోనే పద్మ ఇంటిదగ్గర నుండీ బాధపడుతూనే ఉంది . మహి : వెళ్లి చూసి ఐదుగురి కళ్ళల్లో చెమ్మతో ఐదుగురూ కౌగిలించుకుని , ఏమైంది డార్లింగ్ అని ప్రేమతో అడిగారు . పద్మ : ఏమీ లేదు ఏమీ లేదు , కళ్ళల్లో ఏదో నలక పడింది అంతే అని ప్రాణంలా అందరినీ కౌగిలించుకుంది . బుజ్జిఅమ్మ : మహీ – లావణ్య ……….. ఎప్పుడైతే బిందు లండన్ విషయం చెప్పిందో -మీ ఐదుగురూ వెళుతున్నారని తెలిసిన క్షణం నుండీ ఇలానే ఉంది . ఇక నాన్న పాస్పోర్ట్స్ అందించినప్పుడు అయితే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి . మహివాళ్ళకు విషయం అర్థమై లవ్ యు లవ్ యు పద్మా ………. , మావయ్యా …….. సంతోషంతో చెబుతున్నాము బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి అక్కయ్యలను పిలుచుకునివచ్చెయ్యండి అనిచెప్పారు . తప్పు నాదేరా మహీ ……… , మహి అంటే ఐదుగురు కాదు ఆరుగురని ఇప్పుడు అర్థమయ్యింది . సర్ ………. సాయంత్రం లోపు పాస్పోర్ట్ ……….ఏమైనా , సర్ : కనీసం రెండురోజులైనా కావాలి మహేష్ ……….. try చేస్తాను అని కాల్ చెయ్యబోయారు . పద్మ వెక్కివెక్కిఏడుస్తూనే తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి పాస్పోర్ట్ తీసి చూయించింది . అంతే అందరూ సంతోషంతో పద్మను ముద్దులతో ముంచెత్తి పైకెత్తి గిరగిరాతిప్పారు – అవునులే మా పద్మ కోటీశ్వరురాలు కదా ……… , చిన్నప్పుడే అవునవును ఫోటో కూడా చిన్నప్పటిదే ఉంది అని ఎయిర్పోర్ట్ లోనే సంతోషంతో కేకలువేశారు . హమ్మయ్యా ప్రాబ్లం solved ………. , మహీ ……… మిగతా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉంటే అందరమూ వెళ్లిపోదాము . అందరూ లేవు అని బాధతో తలదించుకున్నారు . మహీ ……….. మళ్లీ తప్పు నాదేరా , సర్ప్రైజ్ ఇద్దామనుకుని దాచాను . మిమ్మల్ని విడదియ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పుడెలా ……….. సర్ : కనుక్కున్నాను మహేష్ ……… రెండురోజులైనా కావాలి అంటున్నారు . బిందు : మహేష్ సర్ నాదగ్గర ఒక ఐడియా ఉంది .
కానీ అక్కడ పాస్పోర్ట్ లేని నా డార్లింగ్స్ అందరూ ఎయిర్పోర్ట్ లోనే ఫ్లైట్ లోనే ఉండిపోవాలి . కావాలంటే నేనూ ఉంటాను . నేను ఫారిన్ లో ఉన్నప్పుడు హాలిడే ట్రిప్స్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్స్ వీసా లభించలేదని నా ఫ్రెండ్స్ ఇలానే చేశారు . మాకు ok అని మహి ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో కేరింతలువేసి , పద్మను చుట్టేసిన మహివాళ్లను చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . పద్మ అయితే కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందించింది . మహివాళ్ళు : లవ్ యు లవ్ యు soooooo మచ్ డార్లింగ్ పద్మ , నీ వల్లనే అందరమూ వెళుతున్నాము అని ముద్దులతో ముంచెత్తారు . బిందు : అంకుల్ ……….. ఫ్లైట్ పైలట్స్ మరియు సిబ్బందికి విషయం తెలపండి . సర్ : డన్ చైర్మన్ గారూ ……….. , మన కంపెనీ అత్యుత్తమ చైర్మన్ సేవలను ఆస్వాదించబోతున్నందుకు చాలా గర్వపడుతున్నాము తల్లీ అని గుండెలపైకి ఆహ్వానించారు . బిందు : అంకుల్ ……….. లవ్ యు అంకుల్ అని గుండెలపైకి చేరి మురిసిపోయింది . అందరమూ చప్పట్లతో అభినందించాము . మహీ ……….. ముందు పేరెంట్స్ పర్మిషన్ తీసుకోండి . ఫ్రెండ్స్ : అలాగే సర్ , మీ మాటలే మాకు ఆదర్శం – ముందు ఫ్యామిలీ అని నలువైపులకూ వెళ్లి క్షణాలలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు . అప్పుడేనా …………. ఫ్రెండ్స్ : తీసుకువెళుతున్నది కాలేజ్ చీఫ్ గెస్ట్ అనిచెప్పాము అంతే హ్యాపీ జర్నీ అని చెప్పేసారు . మీరంటే అంత గౌరవం నమ్మకం మా పేరెంట్స్ కు మాత్రమే కాదు స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ కు ………. మీ నెంబర్ పంపించాము – నా మొబైల్ కు మెసేజెస్ వచ్చినట్లు సౌండ్స్ రావడంతో , అదిగో మా పేరెంట్స్ నుండే రిప్లై ఇవ్వండి అని మహివాళ్లను చుట్టేశారు . సర్ వాళ్ళు : కమింగ్ కమింగ్ sure ………. , మహేష్ ………. రన్ వే పర్మిషన్ మరొక 15 మినిట్స్ మాత్రమే ………., హ్యాపీ జర్నీ అండ్ లవ్ యు soooooo మచ్ మహేష్ ………… ఈ క్షణం నుండీ స్వాతి ప్రసన్నాల బాధ్యత నీదే . ప్రాణంలా చూసుకుంటాను సర్ అని మహివైపు చూసాను . సర్ : చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ ……….. వెళ్ళండి వెళ్ళండి అని ఆనందబాస్పాలతో చెప్పారు . రమేష్ అన్నయ్యలూ వదినలూ………వెళ్ళొస్తాము అనిచెప్పి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లోపలికివెళ్లాము . మహి తన డార్లింగ్స్ అందరితో – మేడమ్స్ బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని ముద్దుచేస్తూ వెనుకే వచ్చారు . మేడమ్స్ : బుజ్జిఅమ్మా ……….. ఈ ఫ్లైట్ లో మనం మాత్రమే ఇంకెవ్వరూ ఉండరు . మనం ఎక్కడికీ తీసుకువెళ్లమంటే అక్కడకు తీసుకువెళుతుంది అని లోపలికితీసుకెళ్లారు . బుజ్జిఅమ్మ : స్టెప్స్ దగ్గరే ఆగిపోయి కళ్ళప్పగిచ్చి ఒకవైపు అంతులేని సంతోషం మరొకవైపు కంగారుపడుతున్న మహివాళ్లను చూసి నవ్వుకుని , తల్లులూ ………. పైకి ఎగిరేటప్పుడు తెలియదు కానీ ఆకాశంలో వెళుతున్నప్పుడు భలేగా ఉంటుంది రండి రండి అని పిలవడంతో , లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ………..
అని హుషారుగా లోపలికివెళ్లి చుట్టూ చూస్తూ wow wow సూపర్ బ్యూటిఫుల్ అంటూ ఆనందంతో పులకించిపోతున్నారు . ఫ్లైట్ ఓనర్ వచ్చి మహేష్ కదా , నా ఫ్రెండ్స్ అదే మీ చైర్మన్స్ అంతా చెప్పారు . ఏమీ పర్లేదు పైలెట్స్ అంటూ నాకు – ఎయిర్ హోస్టెస్సెస్ అంటూ మేడం వాళ్లకు పరిచయం చేసి ……… అంతా వాళ్లే మ్యానేజ్ చేస్తారు హ్యాపీగా వెళ్లి వచ్చెయ్యండి అని చేతులుకలిపి వెళ్లిపోయారు . పైలట్స్ : మహేష్ ……… 5 మినిట్స్ to టేకాఫ్ , please come in . పైలట్స్ తోపాటు లోపలికివెళ్లగానే డోర్ క్లోజ్ అయ్యింది . మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన అనుభూతిని ఆస్వాధిస్తున్నట్లు మైమరిచిపోతున్న అందరినీ చూసి ఆనందించాను . బుజ్జిఅమ్మ : నాన్నా ………. ఈ ఫ్లైట్ లో మన ఇష్టం ఎలా అయినా కేకలు వెయ్యొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు . ఎత్తుకున్న బుజ్జిమహేష్ బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ………. మహి వాళ్ళ డార్లింగ్స్ ను వదిలి రాదేమో మీరైనా నాదగ్గరకు రండి అని పిలిచాను . ఒక్కనిమిషం తల్లులూ …….. అనిచెప్పి వచ్చి , నాన్నా ………. లవ్ యు నేనుకూడా మీ మేడం వాళ్ళతోనే ఉంటాను బై అని నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లిపోయారు . మేడమ్స్ : లవ్ యు బుజ్జిఅమ్మా ……… అని ప్రాణంలా కౌగిలించుకున్నారు . ఫ్లైట్ on అవ్వడం – టేకాఫ్ టైం – సీట్స్ మరియు సోఫాలలో కూర్చుని సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని అనౌన్స్మెంట్ వచ్చింది . అయితే 10 గంటల ప్రయాణం చప్పనేనా అని నిరుత్సాహంతో వెనుక ఉన్న విశాలమైన సోఫా సీట్లోకి వెళ్లబోతోంటే , మహేష్ సర్ ……….. అంటూ లావణ్య – పద్మ ……… మహిని నా మీదకు తోసి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , 5 గంటలు మీతో 5 గంటలు మాతో సరేనా అన్నారు . అంతే మహిని అమాంతం ఎత్తుకుని పెదాలపై ముద్దులుపెడుతూ వెనుకకువెళ్లి మహిని ఒడిలో కూర్చోబెట్టుకొని కూర్చున్నాను . మేడమ్స్ ………. please అంటూ అందరినీ కూర్చునేలా చేసి సీట్ బెల్ట్స్ పెట్టుకునేలా చేసి కూర్చున్నారు ఎయిర్ హోస్టెస్సెస్ ………. లావణ్య : మేడమ్స్ కాదు అని ఒకరినొకరు పరిచయం చేసుకుని నవ్వుకున్నారు . ఫ్లైట్ మూవ్ అవ్వడంతో బుజ్జిఅమ్మ …….. మేడమ్స్ చేతులను – లావణ్యవాళ్ళు బుజ్జిమహేష్ ను హత్తుకుని …… ఒకరిచేతులను మరొకరు – మహి నన్ను ఏకమయ్యేలా చుట్టేసింది . నేనున్నాను కదరా ఎంజాయ్ చెయ్యమని నుదుటిపై పెదాలను తాకించాను . మహి : మ్మ్మ్మ్మ్……… లవ్ యు మావయ్యా అని పెదాలపై చిరునవ్వుతో నా గుండెలపై వొదిగిపోయింది . నిమిషంలో టేకాఫ్ అయ్యి ఆకాశంలో తేలిపోతుండటం విండోస్ లో చూసి , యాహూ ……….. గాలిలో వెళుతున్నాము అని సంతోషంతో కేకలువేసి , బుజ్జిఅమ్మా …….. మీరు చెప్పినట్లుగానే హాయిగా ఉంది లవ్ యు లవ్ యు లవ్ యు ………. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . కొద్దిసేపటివరకూ విండోస్ నుండి బయటకు చూస్తూ ఆనందించారు . మహి ……….. ఎలా ఉంది అని పెదాలపై ముద్దుపెట్టి అడిగాను .
మహి : తొలిసారి ఫ్లైట్ లో అదికూడా నా ఊపిరి అయిన మావయ్య ఒడిలో కూర్చుని ద బెస్ట్ బెస్ట్ ఫీలింగ్ మావయ్యా ………. మాటల్లో చెప్పలేను లవ్ యు లవ్ యు అని ముద్దులవర్షం కురిపించింది . మహీ ………. ఎన్ని ముద్దులకోసం అయితే వచ్చానో అంతకు రెట్టింపు ముద్దులు ఆస్వాధిస్తున్నాను లవ్ యు రా ……….. , యాహూ ………. అని మహి తియ్యదనంతో నవ్వుకుని , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. అని మళ్ళీ ముద్దుల వర్షం కురిసింది . మావయ్యా ……….. మనం తిరిగి వైజాగ్ వెళ్ళడానికి కనీసం రెండు రోజులైనా పడుతుంది కదా ……… , మీ అక్కయ్యను వదిలి ఎలా వచ్చారు అని ముసిముసినవ్వులతో అడిగింది . నా ప్రియమైన ప్రియురాలి మొదటి కోరిక తీర్చడానికి తప్పలేదు . హృదయమంతా అక్కయ్యను నింపుకొని బుజ్జిఅమ్మతోపాటు గాలిలో ఎగురుతూ వచ్చేసాను . మహి తియ్యదనంతో నవ్వుకుని , చీకటి ఉండగానే వచ్చేలా ప్లాన్ చేశారంటే అమ్మను ముద్దులలో తడిపేసే వచ్చి ఉంటారులే – హెల్ప్ చెయ్యడానికి మా బుజ్జిఅమ్మ కృష్ణ అమ్మ ఉండనే ఉన్నారు – ఎన్ని ముద్దులు మరియు ఎక్కడెక్కడ మావయ్యా ……… Yes yes రా ………… పెదాలపై తియ్యని నవ్వుతో తొలిముద్దు ఇక్కడ అని మహి నుదుటిపై వేలితో చూయించి పెదాలతో ముద్దుపెట్టాను . రెండవ ముద్దులు రెండు నా ప్రాణమైన అక్కయ్య నేరేడు పండ్లు లాంటి కళ్లపై అని మహి కళ్లపై చెరొకముద్దుపెట్టాను . మూడవ ముద్దులు కూడా రెండు అక్కయ్య బూరెల్లాంటి బుగ్గలపై అని మహి బుగ్గలపై చెరొకముద్దుపెట్టాను . మావయ్యా ……….. ష్ ష్ ష్ ……….. అప్పుడే అయిపోలేదు , నాల్గవ ముద్దు అని మహి తేనెలూరుతున్న పెదాలపై పెట్టబోయాను . ఎదురుగా తియ్యని నిట్టూర్పులు వినిపించడంతో , ఆగి లావణ్య పద్మ ………. తప్పు – డార్లింగ్స్ ………… అందరూ : ప్చ్ ప్చ్ ప్చ్ ………. లవ్ యు లవ్ యు లవ్ యు అని విండోస్ వైపు తిరిగారు . మహితోపాటు నవ్వుకుని నాల్గవ ముద్దు హాయిగా నిద్రపోతున్న అక్కయ్య మృదువైన పెదాలపై అని మహి పెదాలపై ఫ్లైట్ మొత్తం వినిపించేలా ముద్దుపెట్టాను . లావణ్య : డార్లింగ్ ……….. కాస్త నెమ్మదిగానే , ఇక్కడ మాకు తడారిపోతోంది అని చెవులనూ కళ్ళనూ మూసుకున్నారు . మహి : ముసిముసినవ్వులు నవ్వుకుని డార్లింగ్స్ నాకోసం నాకోసం కొన్ని క్షణాలు అంతే లవ్ యు లవ్ యు పెదాలవరకూ వచ్చేసాము అంటే అయిపోయినట్లే ……… నో నో నో ……… మహి , అప్పుడే అయిపోలేదు అని పెదాలను కలిపి వేలిని పెదాల దగ్గర నుండి తాకిస్తూ మెడపైకి జార్చి భుజం మీదుగా చేతిపైకి పోనిచ్చి నెమ్మదిగా కిందకు తాకిస్తూ వెళ్లి నడుమును చేరుకున్నాను . మహి : గిలిగింతలతో నవ్వుకుని అనుకున్నాను , మా మావయ్యకు ఈ విశ్వంలోనే ప్రీతిప్రదమైన స్వీట్ తినకుండా రారని అంటూ ……….. నా వణుకుతున్న చేతిని అందుకుని ముద్దులుపెట్టి డ్రెస్ పైనే నడుముపై వేసుకుంది . నాకు తెలియకుండానే మహి వయ్యారమైన నడుముని నొక్కేసింది .
స్స్స్……… మావయ్యా ………. అంటూ నా కౌగిలిలో కరిగిపోయినట్లు తియ్యని జలదరింపులతో ఏకమయ్యేలా చుట్టేసింది . తొలిసారి అక్కయ్య కూడా నా చిలిపిచర్యలకు ఇలానే భావప్రాప్తి పొందిన మధురమైన జ్ఞాపకం మెదిలి , పెదాలపై తియ్యదనంతో మహితోపాటు నేనూ జలదరిస్తూ ఏకమయ్యేలా హత్తుకుని నుదుటిపై ఆపకుండా ప్చ్ ప్చ్ ప్చ్ …….. అంటూ ముద్దులుపెడుతూనే ఉన్నాను . కొద్దిసేపటి తరువాత మ…… హీ మా…….హీ …….. ఎలా ఉంది అని హస్కీ వాయిస్ తో అడిగాను . నా గుండెలపైనే తియ్యదనంతో తల ఊపి , బాత్రూమ్ వెళ్ళాలి మావయ్యా నాతోపాటు వస్తారా అని ప్రేమతో అడిగింది . అక్కడకు వచ్చాక కంట్రోల్ చేసుకోవడం నీ మావయ్య వల్ల కాదురా please please please ………… అక్కయ్య . తియ్యని కోపంతో అక్కయ్య అక్కయ్య అక్కయ్య ……….. అని నా బుగ్గపై కొరికేసింది. కెవ్వుమని అరవడంతో , మహేష్ సర్ అరిచాడంటే మన డార్లింగ్ కు కోపం తెప్పించి ఉంటారు , మూవీ అయిపోయి ఉంటుంది అని కళ్ళుతెరిచి మహి బాత్రూమ్ వైపు వెళ్లడం చూసి , చూసారా ఎలా చెప్పానో అని కాలర్ ఎగరేసింది లావణ్య . చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు . 5నిమిషాలలో మహి రావడం రావడమే వచ్చి నా ఒడిలో కూర్చుని నిముషం పాటు నా గుండెలపై కొడుతూనే ఉంది . బుజ్జిఅమ్మ : మహీతల్లీ ……… ఎందుకు కొడుతున్నావు అని నవ్వుతూ అడిగింది . వెంటనే మేడమ్స్ ………. బుజ్జిఅమ్మను ష్ ష్ అని ఆపి చెవిలో గుసగుసలాడటంతో సిగ్గుపడి నోటికి తాళం వేసేసి , డిస్టర్బ్ చేయకూడదు అని నవ్వుకున్నారు . మహీ మహీ మహీ ………… మహి : చేసిందంతా చేసి , చివరికి మాత్రం అక్కయ్య తరువాత అక్కయ్య తరువాత ……….. , వెళ్లి అమ్మను రేప్ చెయ్యొచ్చు కదా , ఎవరు ఆపుతారు , బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మమ్మా కృష్ణ అమ్మ పెద్దమ్మ అంటీ మరియు నేను రాజమార్గం వెయ్యమూ అని మళ్ళీ కొట్టేసింది . ఇంత అంతా ప్రేమ కాదు మావయ్యా ………… పాపం మా అక్కయ్యలను సంవత్సరాలపాటు ఎంత హింస పెట్టారో అందుకే కొడుతున్నాను అని మళ్ళీ కొట్టడం మొదలెట్టింది . నిజమే మహీ ………. మేమే సాక్ష్యం అని అగ్నికి ఆజ్యం పోసి నవ్వుకుంటున్నారు మేడమ్స్ . లవ్ యు లవ్ యు ……….. అంత ప్రేమను ఒకేసారి ఆస్వాదించబోతున్నాను అన్నమాట అని మహీ పెదాలను మూసేసి కదలనీకుండా కౌగిలించుకున్నాను . తీగలాంటి నడుముపై చెయ్యి వెయ్యబోతోంటే మావయ్యా …….. వద్దే వద్దు మధ్యలో వదిలేస్తారు నా వెంట బాత్రూమ్ లు కూడా రారు అని నా ఛాతీపై కొరికేసింది . స్స్స్ ……… ఆఅహ్హ్ ………. అంటూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి పెదాలపై చిరునవ్వుతో తియ్యని గాట్లు లవ్ యు రా ………… ఐస్ మాత్రం భలే చేస్తారు మావయ్యా ………. , నొప్పిగా ఉందా అని సున్నితంగా స్పృశిస్తోంది . అవును మహీ ………… ముద్దులుపెడితే , ప్చ్ ప్చ్ ప్చ్ ……….
అని ముద్దులుపెట్టి , ముగ్గురు ఏంజెల్స్ సర్వస్వాన్ని అర్పిస్తున్నా అక్కయ్య కోసం ………… అక్కయ్య అంటే ఎంత ప్రాణమో ప్రేమో ఊహకే అందడం లేదు మావయ్యా ……… లవ్ యు లవ్ యు అంటూ ఛాతీపైనే తలవాల్చింది . మావయ్యా ………… నిద్రవస్తోంది జోకొడతారా ………… లవ్ టు మహీ …………. అవునులే ఇలాంటివైతే ముందూ వెనుకా ఆలోచించరు అని చిలిపినవ్వుతో నిమిషాల్లోనే హాయిగా నిద్రపోయింది . తియ్యనివెచ్చని ముద్దులుపెడుతూ జోకొట్టాను . ఒంటి గంట సమయంలో మహి సడెన్ గా లేచి మావయ్యా మావయ్యా ………. మా అక్కయ్యలు ప్రపోజ్ చేసేసారు కదా – అమ్మకోసం రిజెక్ట్ చేసి బాధపెట్టారు అని నా నెత్తిపై ప్రేమతో కొట్టింది . మావయ్యా ……….. ఆ బాధను మరిచిపోయేలా మీరు ప్రపోజ్ చెయ్యాలి – ఐడియా ఏమైనా ఉందా అని అడిగింది . ఎంత ఆలోచించినా రొమాన్స్ లో మట్టి బుర్రకు ఏమీ ఐడియా రానట్లు తల గోక్కుని మహివైపు అమాయకంగా చూసాను . మహి నవ్వుకుని అలా అమాయకంగా చూడకు మావయ్యా ………… తెలియకపోతే ఆడుగూ అని నా పెదాలపై తియ్యనిముద్దుపెట్టి , లావణ్య డార్లింగ్ పెన్ పేపర్ అని అడిగింది . ఎయిర్ హోస్టెస్ : Yes మేడం అంటూ లేచి లోపలకువెళ్లి తీసుకొచ్చి అందించారు . లావణ్య : మహీ డార్లింగ్ ……….. మీ మావయ్య ప్రేమలో పడక ముందు లవ్ లో జీరో కదే నువ్వు ఎలాంటి ఐడియా ఇస్తావో చూద్దాము అని అందరూ మా చుట్టూ చేరారు . మహి నవ్వుకుని నా ఒడిలో సరిగ్గా కూర్చుని నా చేతులను నడుముచుట్టూ వేసుకుని ఎదురుగా ఉన్న టేబుల్ పై పేపర్ ఉంచి , మా అక్కయ్యలపై ఉన్న ప్రేమతో అని డ్రా చేసింది . అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు . నేను వెనకనుండి మహిని గట్టిగా చుట్టేసి భుజంపై తలవాల్చి చూస్తున్నాను . మహి : మావయ్యా – బుజ్జిఅమ్మా – అమ్మలూ – డార్లింగ్స్ విత్ బిందు ……….. ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం కళ్ళుమూసుకోండి . మహీ – తల్లీ – డార్లింగ్ ………… మహి : నవ్వుకుని please please ………. సరే అని అందరూ కళ్ళుమూసుకున్నారు – మహి బుగ్గపై ముద్దుపెట్టి నేనూ కళ్ళుమూసుకున్నాను . మహి : లవ్ యు లవ్ యు ……….. ఎవరైనా చూసారో దెబ్బలుపడతాయి అని నవ్వుకుని , అక్కయ్యలూ ……….. స్కెచ్ పెన్స్ ఏమైనా ………. ఎయిర్ హోస్టెస్ : yes మేడం ………. అని అందించారు . మహి : థాంక్స్ అక్కయ్యా ………. నిమిషం తరువాత నా పెదాలపై తియ్యని ముద్దుపెట్టి బుజ్జిఅమ్మా – మావయ్యా – అమ్మలూ – డార్లింగ్స్ ………. ఓపెన్ your eyes ………… ఆతృతతో అందరమూ కళ్ళుతెరిచి చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ……….. డార్లింగ్ అని మహి బుగ్గలపై చేతులతో , తల్లీ ……… మీ అక్కయ్యలంటే ఇంత ప్రాణమా లవ్ యు అని చేతులపై ముద్దులుపెట్టారు . మహి : మావయ్యా ……….. ఎలా ఉందో చెప్పనేలేదు .
మహిని నావైపు తిప్పుకుని నాకంటే మీ అక్కయ్యలను నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావురా లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ – మీ అక్కయ్యల విరహాన్ని మొత్తం ఐస్ లా కరిగిపోయేలా చేసావు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా హత్తుకుని , లవ్ యు మహీ లవ్ యు స్వాతి లవ్ యు ప్రసన్నా …………. మహి : నా బుగ్గపై కొరికేసి ముందు అక్కయ్యలకు తరువాతనే నేను అని నా గుండెలపై ప్రేమతో కొడుతుంటే , మేడం కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పరవశించిపోయారు . Ok ok రా ………. లవ్ యు స్వాతి – లవ్ యు ప్రసన్నా – లవ్ యు మహీ ……….. ఇప్పుడు కౌగిలించుకోవచ్చా అన్నాను . అంతే నన్ను ఏకమయ్యేలా కౌగిలించుకుని నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి, మా అక్కయ్యలు satisfy అయితే చాలు . మేడమ్స్ : తల్లీ – తల్లీ ………… మేమే ఫ్లాట్ అయిపోయాము – మేముకూడా అని మహి ఫ్రెండ్స్ – నేను కూడా అని బిందు అనడంతో , మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ………….. Like 224 Dislike 28 123466 19 0 cookie-check శృంగార స్టోరీ 146 no