All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 153

Story Telugu 13 pages 3 years ago

శృంగార స్టోరీ 153
అంతలో లగేజీ వెహికల్ వచ్చి ఆగింది . అన్నయ్యలిద్దరు దిగి పెద్ద టేబుల్ వేసి అందులోనుండి పెద్దపెద్దపాత్రలను టేబుల్ పై ఉంచారు . వదినలు : అక్కయ్యా – బుజ్జితల్లీ ………. ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు . పెద్దమ్మ అందరికీ ఫుడ్ రెడీ చేయించారు . అన్నయ్యలు : ఇది చికెన్ బిరియానీ – ఇది మటన్ బిరియానీ – ఇది వెజిటబుల్ రైస్ ………… అన్నయ్యలూ – తమ్ముళ్లూ ………. రండి మొదట బుజ్జాయిలకు – ప్లేయర్స్ కు అందించి , అందరమూ తృప్తిగా తిందాము అనిచెప్పారు . అటువైపు కోచ్ : ప్లేయర్స్ – సపోర్టర్స్ ……….. ఎవ్వరూ ఇంటికివెళ్ళాల్సిన అవసరంలేదు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తినండి . పిల్లలూ ……… ముందు మీరు రండి . లేచి ఆశ్చర్యపోతూ అన్నయ్యల దగ్గరికివెళ్ళాను . అన్నయ్య : మహేష్ సర్ ……… మ్యాచ్ ఆలస్యం అవుతుందని తెలుసు అందుకే మన ఇంటిదగ్గర స్పెషలిస్ట్ వంటవాళ్ళతో మూడింటినీ చేయించాము .. థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా ………. అని మొదట బుజ్జాయిలకు వడ్డించుకుని తీసుకెళ్లి అందిస్తున్నాము . బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య – మహి – ఏంజెల్స్ – లావణ్య వాళ్ళు వచ్చి బుజ్జాయిలకు ఆ తరువాత ప్లేయర్స్ కు – సపోర్ట్ గా వచ్చిన ఏరియా జనాలందరికీ వాళ్లకు ఇష్టమైనవి అందించి మోహమాటపడకుండా వచ్చి వడ్డించుకోండి అనిచెప్పాము . బుజ్జిఅక్కయ్య : అందరికీ వడ్డించిన తరువాత , తమ్ముళ్లూ ………. నాకు అక్కయ్యకు వెజిటబుల్ రైస్ – బుజ్జిఅమ్మకు చికెన్ బిరియానీ ………. . లవ్ యు బుజ్జిఅక్కయ్య ………. అని బుగ్గపై ముద్దుపెట్టి రెండు ప్లేట్ లో వడ్డించాను . బుజ్జిఅమ్మకు అందించి , అక్కయ్యా ……….. అంటూ బుజ్జిబుజ్జి అడుగులువేస్తూ వెళ్లి ప్రక్కనే ఉంచి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది . ప్రాణంలా ముద్దులు ముద్దలు తినిపించుకుని పరవశించిపోతున్నారు . పెద్దమ్మ అంటీ ……… బుజ్జిమహేష్ – రాము – శ్రావ్యలకు తినిపిస్తున్నారు . బుజ్జాయిలకు వాళ్ళ వాళ్ళ అమ్మలు తినిపిస్తున్నారు . రాథోడ్ – తమ్ముళ్లూ ………. పెద్ద స్కోర్ కాబట్టి మటన్ చికెన్ బిరియానీ రెండూ కుమ్మేయ్యండి అని వడ్డించాము . మహి – ఏంజెల్స్ కు – బుజ్జిఅమ్మకు ………. నాకు తినిపించాలి అని చెల్లెమ్మ వైపు సైగచేశారు . చెల్లి : అన్నయ్యా – శ్రీవారూ ………. బ్యాటింగ్ చేయాల్సింది మీరు కాబట్టి ముందు మీరు తినాలి రండి అని లాక్కునివెళ్లి అక్కయ్య వెనుక కూర్చోబెట్టుకుని , తల్లులూ ……… తీసుకురండి అని సైగచేసింది . చెల్లి ……… వాడికి – అక్కయ్య చూడకుండా మహి – ఏంజెల్స్ ……… నాకు తినిపించారు . అక్కయ్యను చూస్తూ చికెన్ మటన్ ……. మహి ఏంజెల్స్ …….. చేతుల నుండి లాగి లాగి తింటుండటం చూసి బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ చూసి నవ్వుకున్నారు .

అక్కయ్య : ఏమైంది బుజ్జిచెల్లీ – అమ్మా ……… అలా సంతోషంతో నవ్వుతున్నారు అని తినిపించి ప్రాణమైన ముద్దులుపెట్టారు . బుజ్జిఅమ్మ : ఇలా గ్రౌండ్ లో అందరమూ కలిసి తింటూ ఉంటే చాలా చాలా బాగుంది తల్లీ అందుకే అని బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ ఒకరొకరి బుగ్గలపై ముద్దులుపెట్టుకుని అక్కయ్యకు తినిపించారు . అక్కయ్య : బుజ్జిచెల్లీ – అమ్మా ………. ఇక్కడ మనం కూలర్లో హాయిగా కూర్చున్నాము – అంత ఎండలో మధ్యాహ్నం పూట ఎలా తట్టుకుంటున్నారో …….. అని బాధతో చెప్పారు . బుజ్జిఅమ్మ : మన సంతోషం కోసం ఇష్టంతో ఆడుతున్నారు తల్లీ ……… అక్కయ్య : అవునవును ………. మనం ఎంత ఉత్సాహంతో ఎంకరేజ్ చేస్తే అంత బాగా ఆడుతారు . బుజ్జిచెల్లీ ……… ఇలానే మన తమ్ముళ్లు కూడా ఆడటం చూడాలి కానీ ఆరోజు మాత్రం చల్లగా ఉండాలి అని ప్రార్థించారు . బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు ఆ …….. అని పెద్దగా నోరుతెరిచారు . మా బుజ్జిఅక్కయ్య బంగారం అని ఫ్లైయింగ్ కిస్ వదిలాను . పద్మ కారు మరియు క్యాబ్ వచ్చి ఆగడంతో మహి – ఏంజెల్స్ …….. నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవెళ్లి కౌగిలించుకున్నారు . పద్మ వాళ్ళు : డార్లింగ్స్ ……… ఒక్కమాట కూడా చెప్పకుండా గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు కదూ , ఇక మెమెందుకులే అని మళ్ళీ కార్లలో కూర్చోబోయారు . డార్లింగ్స్ డార్లింగ్స్ ……… లవ్ యు లవ్ యు , మన బ్యాటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ……….. పద్మవాళ్లు : అవునా అంటూ మహి – ఏంజెల్స్ ….. బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా – బుజ్జిఅమ్మా ……… అంటూ పరుగునవెళ్లి ఆ …….. అంటూ తిన్నారు . మహి – ఏంజెల్స్ ………. బిరియానీ ప్లేట్లలో వడ్డించుకుని రెండు రెండు చేతులతో పట్టుకుని వచ్చి అందరికీ అందించారు . లవ్ యు డార్లింగ్స్ ……….. చికెన్ బిరియానీ – మటన్ బిరియానీ wow ……… అక్కయ్య వెనుక కూర్చుని కేవలం మహి – ఏంజెల్స్ నవ్వులు మాత్రమే వినిపించేలా మనసారా ఎంజాయ్ చేస్తున్నాను . స్కోర్ ఎంతవే మహీ ……… లావణ్యవాళ్ళు : ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా గడిచిందో వివరించారు . అంతలోనే అంపైర్ విజిల్ వెయ్యడంతో సమయం చూస్తే 1:55 , ఎంత త్వరగా గడిచిపోయింది అని మహి – ఏంజెల్స్ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ……… అంటూ ముద్దులుపెట్టి లేచాను . బుజ్జిఅక్కయ్య సూపర్ అని సైగచేసి గెలవాలి తమ్ముడూ ………. నాతోపాటు ఎంతోమంది కోరుకుంటున్నారు అని అక్కయ్యవైపు కళ్ళతో చూయించి నవ్వుకున్నారు – all the best తమ్ముడూ ……… అని ఏకంగా అక్కయ్య పెదాలపై నా ముద్దుగా పెట్టారు . ఆఅహ్హ్ ………. లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………… మహి – ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ……… మేమూ విష్ చేయవచ్చా అని అడిగారు . బుజ్జిఅక్కయ్య : స్పోర్టివ్ గా ఎవరైనా గెలవాలని విష్ చెయ్యవచ్చు . లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా …….

అని మహి – ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ – లావణ్య పద్మ వాళ్ళు – బుజ్జాయిలు – అంటీ వాళ్ళు ………. అందరూ ఎందరో గెలవాలి అని విష్ చేశారు . చివరన అందరినీ చూసి అక్కయ్య all the best మనోజ్ గారూ ………. అనిఒక్కసారైనా గెలిస్తే చూడాలన్న మనసులోని కోరికను కళ్ళల్లో వ్యక్తపరిచారు . యే యే యే ……….. అమ్మకూడా విష్ చేశారు ఇక గెలిచినట్లే అని అందరూ అక్కయ్య – బుజ్జిఅక్కయ్యను చుట్టేసి ముద్దులలో ముంచెత్తారు . అక్కయ్య తియ్యదనంతో సిగ్గుపడుతూ ఏంజెల్స్ గుండెలపై తలదాచుకోవడం చూసి ముచ్చటేసి గుండెలపై చేతిని వేసుకుని ఫీల్ అవుతూ చెల్లెమ్మ దగ్గరికివెళ్ళాను . చెల్లెమ్మ : అన్నయ్యా ………. ఇక గ్రౌండ్ లో ఆడుకోండి అని నా చేతిని చుట్టేసి వాడి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి విష్ చేసింది . ఇద్దరమూ ……… ఒకేసారి చెల్లి కురులపై ముద్దులుపెట్టి కెప్టెన్ దగ్గరికి చేరుకున్నాము. కెప్టెన్ : టెన్షన్ పడుతూనే అన్నయ్యలూ ………. చాలా చాలా పెద్ద స్కోర్ గెలవగలమా అని నెమ్మదిగా చెప్పాడు . అన్నయ్యలూ ………. ముందు మీరు వెళతారా ? . కృష్ణ : నా భుజం చుట్టేసి కెప్టెన్ ………. మీ అన్నయ్యలు ఎప్పుడూ చివరనే , తమ్ముళ్లూ ………. ఒక ఆట ఆడుకోండి అనిచెప్పాడు . కెప్టెన్ : గ్రౌండ్ లోకి వస్తున్న ఫీల్డింగ్ టీం ను చూసి మరింత కంగారుతో , రాథోడ్ అన్నయ్యా ………. మీరైనా నాతో ఓపెనింగ్ చెయ్యండి నాకు కాస్త దైర్యంగా ఉంటుంది. రాథోడ్ : నో నో నో ………. మనం బౌలర్ మాత్రమే , కృష్ణ : రాథోడ్ ……….. పిల్లల బౌలింగ్ లో ఒక ఫోర్ ఒక సిక్స్ అయినా కొట్టలేరా ? , ఆకాశంలో తిరుగుతారు ఆకాశంలోకి కొట్టలేరా ? , ఒక్క సింగిల్ తీసినా చాలు మాకు ఆనందమే ……….. అంతలో ప్యాడ్స్ అందుకుని రాథోడ్ కాళ్లకు సెట్ చేసి గ్లౌజస్ తొడిగి హెల్మెట్ పెట్టి బ్యాట్ అందించాను . రాథోడ్ : అంతేనంటారా ……….. కృష్ణ : అంతే రాథోడ్ ………. ఒక్క సిక్స్ , మీరు టచ్ చెయ్యండి రోజూ మీకు సహకరించే ఆకాశం దానంతట అదే బాల్ ను బౌండరీ తీసుకెళ్లిపోతుంది . రాథోడ్ : సిక్స్ కొట్టకుండా ఔట్ అయ్యే ప్రసక్తే లేదు అని బస్తీలు పడుతున్నారు . కెప్టెన్ : అన్నయ్యలూ …….. ఇలాంటి కిట్స్ కలలోకూడా చూస్తామనుకోలేదు అని బ్యాట్ చూస్తూ మురిసిపోయాడు . కృష్ణ : కెప్టెన్ ………. నువ్వు బాగా ఆడతావని జీవన్ చెప్పాడు . స్కోర్ బోర్డ్ చూడకు నీ ఆట నువ్వు ఫ్రీగా ఆడు ……… కెప్టెన్ : థాంక్స్ అన్నయ్యా ………. అంటూ కౌగిలించుకున్నాడు . కెప్టెన్ – రాథోడ్ ……… గ్లౌజస్ గుద్దుకుని లోపలికి ఎంటర్ అయ్యారు . గణేష్ : రాథోడ్ అన్నయ్యా ………. ముఖ్యమైనది మరిచిపోతే ఎలా అని గాడ్ తీసుకెళ్లి అందించాడు . అందరూ చూసి నవ్వుతుంటే సిగ్గుతో అటువైపు తిరిగి పెట్టుకుని నవ్వుకుంటూ వెళ్లారు . కెప్టెన్ ఓపెనర్ – రాథోడ్ రన్నర్ ……….. కృష్ణగాడు బౌండరీ దగ్గరే నిలబడ్డాడు . అంపైర్స్ ……….

కెప్టెన్స్ కు రెడీ రెడీ అంటూ అడిగి , తొలి బాల్ సిగ్నల్ ఇచ్చారు . అంతే అప్పటివరకూ భగభగమంటున్న సూర్యుడిని మేఘాలు కప్పేసినట్లు వాతావరణం హాయిగా మారిపోయింది . బుజ్జిఅక్కయ్య : యాహూ ………. మా అక్కయ్య కోరినట్లుగానే మారిపోయింది అని బుగ్గలపై ముద్దులవర్షం కురిసింది . అవునా ………. మా అమ్మ దేవత అంటూ అందరూ మళ్లీ చుట్టేశారు . బౌలర్ ……… అంతదూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చాలా వేగంతో షార్ట్ బాల్ వెయ్యడంతో , కెప్టెన్ ముఖానికి తగలకుండా డక్ చెయ్యబోయి కిందపడిపోయాడు . బౌలర్ ఫీల్డర్స్ తోపాటు అపొజిట్ స్టాండ్స్ మొత్తం నవ్వుకున్నారు . బౌలర్ : మాతో అంత ఈజీ కాదురా సందీప్ ………. కనీసం 50 రన్స్ అయినా కొట్టండి లేకపోతే మీలాంటివాళ్ళతో ఎలా ఆడామని మాకే సిగ్గేస్తుంది అని హేళన చేసి వెళ్ళిపోయాడు . ఆ మాటలకు లేచి కాన్ఫిడెంట్ గా నిలబడిన కృష్ణగాడిని చూసి , వాడి మాటలు గుర్తుకుతెచ్చినట్లు దినేష్ కార్తీక్ లా పిచ్ బయటకువచ్చి కొన్నిక్షణాలు ప్రార్థించి కూల్ మైండ్ తో వెళ్లి నిలబడ్డాడు . 0.2 : అంతే వేగంతో లెంగ్త్ బాల్ వెయ్యడం కెప్టెన్ ఫ్రంట్ వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా బంతిని పంపించాడు . అంపైర్ సిక్స్ ……… ఇచ్చేన్తలో కెప్టెన్ కెప్టెన్ సందీప్ సందీప్ బుజ్జాయిలు అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ కేకలువేస్తూ కెప్టెన్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపారు . రాథోడ్ పరుగునవచ్చి కెప్టెన్ ……… మాటలతో కాదు బ్యాట్ తో బదులిచ్చావు అని బ్యాట్స్ టచ్ చేసుకున్నారు . 0.3 : back ward square leg …….. వన్ బౌన్స్ ఫోర్ ……….. అందరమూ లేచి కమాన్ కెప్టెన్ కమాన్ కెప్టెన్ అంటూ చప్పట్లు కొట్టాము . 0.4 : వైడ్ ……….. , భయపెట్టావు కెప్టెన్ అంటూ రాథోడ్ మాట్లాడాడు . 0.4 : షాట్ ……… 2 రన్స్ ………. ప్రతీ షాట్ కు మా స్టాండ్ లో కేరింతలు పెరుగుతూనే ఉన్నాయి . 0.5 : మళ్లీ ఫోర్ ……….. కేకలు చప్పట్లతో హోరెత్తించారు . కృష్ణగాడు చేతులను పైకెత్తి అభినందించి ఆడుకో అని సైగలుచేసి వచ్చి మాతోపాటు కూర్చున్నాడు . లవ్ యు గురువుగారూ ………. అని సంతోషంతో చుట్టేసాను . 0.6 : మిడ్ ఆఫ్ లో పర్ఫెక్ట్ షాట్ ……….. అంతే పర్ఫెక్ట్ గా బౌండరీ దగ్గర ఫీల్డ్ చెయ్యడంతో 2 రన్స్ వచ్చాయి . రాథోడ్ బ్యాటింగ్ బాల్స్ అన్నీ మీకిష్టమైన ఆకాశంలోనే ఉండాలి అని కేకలువేశాము . 1.1 : షార్ట్ పిచ్ వెయ్యడంతో బలమంతా ఉపయోగించి కొట్టడంతో ఆకాశంలోకి కిలోమీటర్ వెళ్లినట్లు క్షణం పాటు మాయమై మళ్లీ కిందకు రావడం చూసి బౌలర్ పట్టుకునేంతలో జారిపోయింది . అంతలోపు 2 రన్స్ తిరిగారు . అటువైపు నిరాశ – మా స్టాండ్స్ లో ఉత్సాహం ……….. కృష్ణ : రాథోడ్ …….. మీరు ఆకాశం ఫ్రెండ్స్ కదూ ……… ఎంజాయ్ …….. రాథోడ్ బ్యాట్ ఎత్తి సంతోషాన్ని పంచుకున్నారు . 1.2 : మళ్లీ అలానే 2 రన్స్ ………. 1.3 : డాట్ …… 1.4 : డాట్ ……….

అపొజిట్ కెప్టెన్ బౌలర్ దగ్గరకువెళ్లి అంతేరా ……… టచ్ చెయ్యడానికి భయపడాలి అని హైఫై కొట్టి వెళ్ళాడు . రాథోడ్ ………. రెడీ అయ్యి ఇప్పుడు వెయ్యండి అని చేతితో సైగలుచెయ్యడం చూసి రాథోడ్ రాథోడ్ రాథోడ్ ………. అని ఫస్ట్ మేము తరువాత స్టాండ్ మొత్తం హోరెత్తించారు . 1.5 : షార్ట్ ఆఫ్ లెంగ్త్ వెయ్యడం ఆలస్యం ……. టాల్ గా నిలబడి లాంగ్ on మీదుగా smack చేశారు . Mighty సిక్స్ …….. అంటూ లేచి చప్పట్లతో అభినందించాము . రాథోడ్ సంతోషంతో పరుగునవచ్చిన కెప్టెన్ ను బ్యాట్ పట్టుకునే పైకెత్తి దించారు . అందరమూ లేచిమరీ చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టాము . 1.6 : సిక్స్ కొట్టాడనే కోపంతో వెయ్యడంతో యార్కర్ బదులు టాస్ పడటం – బౌలర్ మీదుగా బులెట్ లా వన్ బౌన్స్ బౌండరీకి చేరింది . బౌలర్ తోపాటు అంపైర్ కూడా కిందకు పడిపోయి కూర్చునే ఫోర్ సిగ్నల్ ఇచ్చారు . రాథోడ్ రాథోడ్ రాథోడ్ ……… అంటూ మారుమ్రోగిపోయింది . ఇలాకాదు అని అపొజిట్ కెప్టెన్ రంగంలోకి దిగాడు . 2.1 : మెరుపువేగంతో కెప్టెన్ ప్యాడ్స్ కు తగలడం – బౌలర్ కీపర్ తోపాటు అందరూ గట్టిగా lbw అప్పీల్ చెయ్యడం – లెగ్ సైడ్ అంటూ అంపైర్ తల అడ్డంగా ఊపారు . అంతలోపు సింగిల్ తీశారు . మా చుట్టూ అందరిలో ఒక నిట్టూర్పు . 2.2 : కెప్టెన్ టు రాథోడ్ ……. fuller – రాథోడ్ బ్యాట్ ను స్వింగ్ చెయ్యడంతో ఖాళీగా ఉన్న మిడ్ on మీదుగా బౌండరీకి చేరుకుంది . అల్ రౌండర్ అల్ రౌండర్ ………. అని గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది . 2.3 : వేగంగా వచ్చి అద్భుతమైన ఔట్ swinger వెయ్యడంతో ఆఫ్ సైడ్ కొట్టబోయి ఎడ్జ్ తాకడంతో నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది . అంపైర్ ఔట్ సిగ్నల్ ఇవ్వగానే రాథోడ్ వైపు ఫక్ ఆఫ్ అని చూయించి ఫీల్డర్స్ అందరితో నన్నే కొడతాడా …….. రాథోడ్ ……. పిల్లనాయాల్లు అని నవ్వుకుని సైలెంట్ గా వచ్చేసారు . మా కెప్టెన్ కోపంతో అంపైర్ కు చెప్పాడు . ఇద్దరు అంపైర్లు చర్చించి అపొజిట్ కెప్టెన్ కు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు . రాథోడ్ రాథోడ్ ………. సూపర్ అసలు ఫోర్ సిక్స్ ……… అని అమాంతం పైకెత్తేసాము. రాథోడ్ ఆనందానికి అవధులు లేవు . స్కోర్ : 37 /1 . నెక్స్ట్ గణేష్ క్రీజ్ లోకి వెళ్ళాడు . కెప్టెన్ ……… చూసి ఆడమని ఛాతీపై చీర్ అప్ చేశారు . డాట్ , సింగిల్ వచ్చింది . ఫైనల్ బాల్ ను ఫోర్ గా మాలిచాడు కెప్టెన్ . కమాన్ కెప్టెన్ కమాన్ …….. అంటూ కేకలువేశాము . నెక్స్ట్ రెండు ఓవర్లు వికెట్ పడకుండా ఇద్దరూ ఆచితూచి ఆడారు . రెండు ఓవర్లకు 15 రన్స్ వచ్చాయి . పవర్ ప్లే ఫైనల్ ఓవర్ కావడంతో ఇద్దరూ బ్యాట్ విదిలించాలని ఛాతీలను చేతులతో గుద్దుకున్నారు . 5.1 : బౌలర్ వేసిన ఫస్ట్ బాల్ నే ఫోర్ కొట్టాడు గణేష్ …….. మా స్టాండ్ లో మళ్లీ ఉత్సాహం వచ్చింది . 5 2 : సింగిల్ ………… 5.3 : స్క్వేర్ ……… సింగిల్. 5.4 : బ్యాక్ సైడ్ డివిలర్స్ షాట్ సిక్స్ ………. , రేయ్ గణేష్ ……..

లవ్లీ షాట్ అంటూ కౌగిలించుకున్నాడు . అంతకంతకూ అరుపులు పెరుగుతూనే ఉన్నాయి . గణేష్ గణేష్ …….. అంటూ దద్దరిల్లింది . అదే ఊపులో 5.5 : స్ట్రెయిట్ ఫోర్ ………. గణేష్ కమాన్ …….. 5.6 : టూ స్లో బాల్ వెయ్యడంతో మిడిల్ పడకపోవడంతో లాంగ్ on లో క్యాచ్ . ఒక్కసారిగా మావైపు పిన్ డ్రాప్ సైలెన్స్ – వాళ్ళవైపు మాకంటే ఎక్కువ కేకలు అరుపులతో హోరెత్తింది . ఫీల్డింగ్ టీం అందరూ గుమికూడి ఎంజాయ్ చేశారు . పవర్ ప్లే ముగిసే సమయానికి 72 / 2 . గ్రేట్ బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్ కెప్టెన్ …….. గణేష్ వెల్ ప్లేయ్డ్ అంటూ రిసీవ్ చేసుకున్నాము . నెక్స్ట్ తమ్ముడు కీపర్ రవి క్రీజ్ లోకి వెళ్ళాడు . మరొక వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ వెళ్లారు . రెండు ఓవర్లకు కేవలం 9 పరుగులుమాత్రమే వచ్చాయి . బౌలింగ్ టీం ఎంజాయ్ చేస్తూ టైం ఔట్ తీసుకుంది . కృష్ణగాడు రాథోడ్ మరియు తమ్ముళ్లతోపాటు డ్రింక్స్ టవల్ తీసుకుని నేనూ వెళ్ళాను. కృష్ణ : కెప్టెన్ …….. బానే ఆడుతున్నారు . మీరు స్కోర్ గురించి పట్టించుకోకండి . మీ వే లో మీరు ఆడండి అని ధైర్యం నింపాడు . 8.1 : ఫోర్ ……… కమాన్ రవి అని చప్పట్లతో అభినందించాము . నెక్స్ట్ ఫోర్ బాల్స్ సింగిల్స్ ……… 8.6 : రవి ఆఫ్ సైడ్ ఫోర్ కొట్టాడు . Thats it రవి ……… పదవ ఓవర్లో కూడా ఒక ఫోర్ మరియు నాలుగు సింగిల్స్ చివరి బాల్ కు రవి బౌల్డ్ అయిపోయాడు . టోటల్ గా 10 ఓవర్లకు 102 / 3 చేరుకుంది . రవి వికెట్ పడటంతో నెక్స్ట్ దిగిన స్పిన్నర్ జీవన్ తోపాటు మరింత ఆచితూచి ఆడాడు . 11 వ ఓవర్లో 5 రన్స్ – 12 వ ఓవర్లో జీవన్ ఫోర్ కొట్టి నెక్స్ట్ బాల్ క్యాచ్ ఔట్ అయిపోయాడు 6 రన్స్ వచ్చాయి . స్పిన్నర్ సూరితోపాటు సింగిల్స్ డబుల్స్ కే పరిమితమౌతూ పైకెత్తితే ఎక్కడ ఔట్ అవుతానేమోనని భయపడుతూ ఆడాడు కెప్టెన్ . Required రేట్ పెరగడంతో మా స్టాండ్స్ లో ఉత్సాహమే లేకపోయింది . అటువైపు మరింత కవ్విస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . 14.4 : స్పిన్ బౌలింగ్ లో సూరి ఫ్రంట్ వచ్చి కొట్టడం మిడిల్ షాట్ పడకపోవడంతో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు . ఇక ప్యాడ్స్ తో రెడీగా ఉన్న కృష్ణగాడు హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ అందుకుని వార్మ్ అప్ చేసుకుంటూ వెళ్ళాడు . బుజ్జిఅక్కయ్య : dad …….. లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదలడం – ఎగిరి అందుకుని గుండెలపై స్పృశించి వెళ్లి , కెప్టెన్ ……… డోంట్ be టెన్స్ …….. ఇంకా 32 బంతులు ఉన్నాయి అనిచెప్పి రన్నర్ ప్లేస్ లో నిలబడ్డాడు . 14 .5 : సహనం కోల్పోయినట్లు సిక్స్ కొట్టడానికి సూరి లానే ముందుకువచ్చి బాల్ స్పిన్ అవ్వడంతో స్టంప్ అయిపోయాడు . ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . రేయ్ రేయ్ ………. సందీప్ గాడు కూడా ఔట్ అయిపోయాడు మరొక్క వికెట్ తీస్తే మనదే గ్రౌండ్ అని అప్పుడే గెలుపు సంబరాలు మొదలెట్టారు .

వెనువెంటనే వికెట్స్ తీసిన స్పిన్నర్ ను పైకెత్తేసి ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ : sorry అన్నయ్యా ………. కృష్ణగాడు వెల్ played అని భుజం తట్టి పంపించాడు . బుజ్జిఅక్కయ్య …….. అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , గ్లౌజ్ తొడిగి – హెల్మెట్ జాగ్రత్తగా ఉంచి – నచ్చిన బ్యాట్ అందుకొని ఉమ్మా ……… అంటూ ముద్దుపెట్టి అందించారు . లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… అని ఒకచేతిలో బ్యాట్ మరొకచేతితో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని గ్రౌండ్ లోపలికి అడుగుపెట్టాను . కళ్ళల్లో కన్నీళ్ళతో వస్తున్న కెప్టెన్ ను వెల్ played అంటూ అభినందించి బుజ్జిఅక్కయ్యను అందించి కృష్ణగాడి వైపు అడుగులువేశాను . బుజ్జిఅక్కయ్య : కెప్టెన్ కెప్టెన్ ……… ఈ కన్నీళ్లు కొద్దిసేపేలే అని కన్నీళ్లను తుడిచి , అక్కయ్యా …….. కొద్దిసేపు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కెప్టెన్ ప్రక్కనే కూర్చున్నారు . అక్కయ్య ………. అంత స్కోర్ కొట్టడం కష్టమేమోనని బాధపడటం చూసి మహి – ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి . చెల్లి లేచివెళ్లి అక్కయ్యా – తల్లులూ ………. క్రికెట్ అంటే ఏంటో అన్నయ్యా – నా ప్రియమైన శ్రీవారు చూయిస్తారు చూడండి అని కన్నీళ్లను తుడిచారు . 14.5 : low googly వెయ్యడంతో డిఫెన్స్ చేసాను . స్టేడియం మొత్తం నిట్టూర్పులు విడిచారు . మా స్టాండ్స్ లో అందరికీ ఒక్క క్షణం చెమటలు పట్టేసాయి . కృష్ణగాడు టైం ఔట్ తీసుకున్నాడు . కామెంటరీ : ఇక మన విజయం దాదాపుగా ఖాయమైనట్లే నెక్స్ట్ ఓవర్ మన కెప్టెన్ వేసే బులెట్ బంతులకు మిగిలిన ఇద్దరూ హాస్పిటల్లో చేరుతారేమో అని నవ్వుకున్నారు . Any way 15 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 115 / 5 . వాళ్ళు గెలవాలంటే ………. చెప్పడం కూడా అనవసరం అని ఎగతాళి చేస్తున్నారు . టైం ఔట్ పూర్తయినట్లు అంపైర్స్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరమూ గ్లౌజస్ కొట్టుకుని వెళ్ళాము . చెప్పినట్లుగానే కెప్టెన్ మురళి బాల్ అందుకున్నాడు . కృష్ణగాడికి ఔట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వేగంగా వచ్చి అంతే వేగంతో షార్ట్ బాల్ వేసాడు . 15.1 : బాల్ నే చూస్తూ బ్యాట్ ను పైకెత్తి జస్ట్ అలా పైకెత్తాడు అంతే బ్యాక్ సైడ్ బిల్డింగ్ ముందు పడింది . సిక్స్ ……… అంటూ బుజ్జిఅక్కయ్య కేకవెయ్యడంతో , తలదించుకుని బాధపడుతున్నవారంతా చూసి అతినెమ్మదిగా చప్పట్లు కొట్టారు . 15.2 : ఒక్కటే కదా అని వేలుని చూయించి లెంగ్త్ బాల్ వేసాడు . క్రీజ్ లో కదలకుండా నిలబడి డీప్ మిడ్ వికెట్ మీదుగా ఏకంగా అక్కయ్యా – బుజ్జిఅక్కయ్యల మీదుగా గ్రౌండ్ బయటకువెళ్లిపోయింది . లవ్ యు dad లవ్ యు sooooo మచ్ dad అని ముద్దుల వర్షం కురిపిస్తుంటే కెప్టెన్ తోపాటు అందరూ మరింత గట్టిగా చప్పట్లు కొట్టారు . బాల్ దొరకకపోవడంతో కొత్త బాల్ అందించారు అంపైర్ ………… , Dad – తమ్ముడూ ……….

కనీసం 5 బాల్స్ పోవాలి అని ఎంతగట్టిగా వీలైతే అంతగట్టిగా కేకవేశారు . బుజ్జిఅక్కయ్యతోపాటు బుజ్జిఅమ్మ శ్రావ్య రాము బుజ్జిమహేష్ మరియు బుజ్జాయిలు కలిసి కేకలువేశారు . 15.3 : సింగిల్ ……… 15 .4 : పూర్ డెలివరీ ఫుల్ టాస్ on లెగ్ …….. సింపుల్ గా ఫోర్ కొట్టాను . కెప్టెన్ కన్నీళ్లను తుడుచుకుని లేచి చప్పట్లు కొట్టాడు . బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ …….. ఫోర్ వద్దు సిక్స్ సిక్స్ సిక్స్ ………….అని అందరితోపాటు కేకలువేసి , పరుగునవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు . 15.5 : కాస్త ఆఫ్ సైడ్ వెయ్యడంతో , అడుగు అటువైపు వేసి కొట్టడంతో నేరుగా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బుజ్జిఅక్కయ్య వైపు తిరిగి బ్యాట్ తో అభివాదం చేసాను . బుజ్జిఅక్కయ్య : లవ్ యు తమ్ముడూ ………. అని అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి అక్కయ్యతోపాటు చప్పట్లు కొట్టారు . 15 6 : డాట్ ………… 23 రన్స్ from కెప్టెన్ ఓవర్ ………… 16.1 : స్పిన్ టు కృష్ణ లాంగ్ on సిక్స్ ……….. బాల్ బాల్ కూ మా స్టాండ్స్ లో మ్యాచ్ ఊపిరి పోసుకుంటున్నట్లు సౌండ్ పెరుగుతూ వస్తోంది . కృ…… కృనాల్ – అన్నయ్యా ……….. 16.2 : సింగిల్ ………. పరుగుపెడుతూనే ఈజి సిక్స్ కదా ……. అన్నాను . కృష్ణ : కాసేపు వీళ్ళను కవ్విద్దాము . 16.3 : లాంగ్ ఆఫ్ సిక్స్ ………. మహే ……… మనోజ్ మనోజ్ కమాన్ అన్నయ్యా అన్నయ్యలూ ……… అంటూ రాథోడ్ తమ్ముళ్లు బౌండరీ దగ్గరకు చేరి చప్పట్లు కొడుతున్నారు . 16.4 : సింగిల్ ………. లెగ్ సైడ్ ఈజి ఫోర్ కదా …….. మా గురువుగారు ఎలా చెబితే అలా ………. అని నవ్వుకున్నాము . 16.5 : కృష్ణగాడు స్పిన్నర్ భయపడిపోయేలా ముందుకువచ్చి కంగారులో టాస్ వెయ్యగానే లాంగ్ ఆఫ్ సిక్స్ ……… మళ్లీ బాల్ కనిపించలేదు . బుజ్జిఅక్కయ్య : సెకండ్ బాల్ అనగానే , మా వాళ్లంతా ఉత్సాహంతో సెకండ్ బాల్ సెకండ్ బాల్ ………. అని నవ్వుకున్నారు . 16.6 : సింగిల్ ……….. కామెంటరీ : 6 1 6 1 6 1 ………. ప్లేయింగ్ లైక్ లైక్ ……… నో కామెంటరీ అని సైలెంట్ అయిపోయాడు . నెక్స్ట్ ఓవర్ కూడా same to సమ్మె 6 1 6 1 6 1 ………. స్కోర్ రావడంతో అవతలివైపు ఆశ్చర్యం భయం – మా వాళ్ళల్లో సంతోషం ఉత్సాహం ……… రెట్టింపవుతోంది . 19th ఓవర్ ఫాస్ట్ బౌలర్ 18.1 : టు కృష్ణ ఆఫ్ సైడ్ two రన్స్ ……….. కమాన్ అన్నయ్యా కమాన్ ………. 18.2 : సింగిల్ …….. 18.3 : దిల్షాన్ స్కూప్ లో try చెయ్యడం వెనుకకు ఫోర్ ………. , బుజ్జిఅక్కయ్య ……. అక్కయ్య వెనుక ఎంజాయ్ చేస్తున్న మహి ఏంజెల్స్ ……. ను చూసి మురిసిపోతున్నారు . తమ్ముడూ ……… సిక్స్ అని చెప్పానా లేదా దెబ్బలు పడతాయి. కామెంటరీ : అంతే నెక్స్ట్ బాల్ సిక్స్ ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోండి . అటువైపు బుజ్జిపాప ఆర్డర్ వెయ్యడం వీళ్ళిద్దరూ అమలుపరచడం ……….. అంతే గ్రౌండ్ మొత్తం నవ్వులు చిగురించాయి . అక్కయ్య అయితే నా బుజ్జిచెల్లి అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులలో ముంచేస్తున్నారు . మహి – ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ……… సిక్స్ కొడతారంటారా ? .

బుజ్జిఅక్కయ్య : లేకపోతే దెబ్బలు పడతాయని తమ్ముడికి భయం . మనకోసం తప్పకుండా కొడతారు . 18.4 : కాస్త ఆఫ్ సైడ్ వెళ్లి బుజ్జిఅక్కయ్య మీదుగా సిక్స్ …….. అందరూ పైకి అలా చూస్తూ ఉండిపోయారు . బుజ్జిఅక్కయ్య చెప్పకముందే థర్డ్ బాల్ థర్డ్ బాల్ ………… అని ఎంజాయ్ చేశారు . తమ్ముళ్లూ రాథోడ్ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని అన్నయ్యలూ …….. కమాన్ కమాన్ ……… అని కేకలు అరుపులతో ఆనందించారు . 18.5 : సింగిల్ ………. బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… సింగిల్ డబల్ ఫోర్ సిక్స్ ……… ఎదికావాలి . అక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా సిక్సర్ అని చేతులెత్తి చూయించడం – అంతలోనే సిక్సర్ సిక్సర్ ………. అని కేకలు వేయడంతో , గురువుగారూ ………. అక్కయ్య కోరిక ఇక మీ ఇష్టం అన్నాను . 18.6 : అచ్చు నాలానే ఆఫ్ సైడ్ వెళ్లి అక్కయ్యా వాళ్ళ మీదుగా సిక్స్ ………. కామెంటరీ : పిల్లలూ ……… మీకెందుకు ఇబ్బంది . మేము చెబుతాముకదా ఫోర్థ్ బాల్ ఫోర్థ్ బాల్ ………. బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలు మహి ఏంజెల్స్ ……… అందరూ అక్కయ్యతోపాటు నవ్వుకున్నారు . ఫ్రెండ్స్ – రాథోడ్ అన్నయ్యా ……… అంటూ కౌగిలించుకున్నాడు కెప్టెన్ . కామెంటరీ : 20 రన్స్ ……… , ఇక చివరి ఓవర్లో 22 పరుగులు మాత్రమే కావాలి . అటువైపు నుండి బుజ్జిపాపలు ఆర్డర్ వేస్తే ఇక అంతే గోవిందా గో……. వింద …….. కెప్టెన్ మురళి గారూ ……..సూపర్ బౌలింగ్ ……….. అంతే చివరి ఓవర్ కెప్టెన్ కోపంతో బౌలింగ్ కు రెడీ అయిపోయాడు . మా కెప్టెన్ ముఖంలో కాస్త టెన్షన్ ……… రాథోడ్: కెప్టెన్ ……… 4 బంతుల్లో ఫినిష్ చేసేస్తారు అని భుజం చుట్టూ చేతినివేశారు . 19.1 : సింగిల్ ………… కృష్ణగాడు వెనక్కువచ్చి , నా హెల్మెట్ పై కొట్టాడు . మా గురువుగారే ఫినిష్ చెయ్యాలి ………. 19.2 : డబల్ ……….. కెప్టెన్ లో మరింత టెన్షన్ . 19.3 : డిఫెన్స్ సింగిల్ ……….. కోపంతో వెనక్కువచ్చి రేయ్ …….. గురువుగా , వాడు నవ్వుకుని , రేయ్ మామా ………. మన అక్కయ్యకోసం నువ్వే కొట్టాలి . నేను కొట్టినా కొట్టకపోయినా నీ చెల్లి ఆడిగినవన్నీ అందిస్తుంది . అలాగే మన అక్కయ్య కూడా అందించాలంటే ఇక నీ చేతిలోనే ఉంది . కామెంటరీ : కమాన్ కెప్టెన్ కమాన్ ……… సూపర్ బౌలింగ్ , 3 బాల్స్ కు 3 సిక్సస్ కొట్టడం అసంభవం కావాలంటే టాస్ బాల్స్ వేసుకో ఇప్పటికే ఇద్దరూ అలసిపోయారు అని బౌండరీ లైన్ దగ్గరికి చేరుకుని గెంతులువేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . రేయ్ …….. ఇంకా చూస్తున్నారే విజయం మనదే డప్పులు వాయించండి – మన కోచ్ భలే arrangements చేశారు . మా కెప్టెన్ వణుకుతూ తలదించుకున్నాడు . బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. లెట్స్ స్టార్ట్ our గేమ్ , కోరుకోండి అని పెదాలపై తియ్యని ముద్దు . బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లేచిన అక్కయ్య చుట్టూ మహి ఏంజెల్స్ …….. అందరూ చేరారు . అక్కయ్య : సిక్స్ ……..అన్నారు . సిక్స్ సిక్స్ సిక్స్ …………. కామెంటరీ : బుజ్జిపాపా ……..

ఇక ఎంత సిక్స్ అన్నా ప్రయోజనం లేదు . కావాలంటే మేమూ అంటాము అని సిక్స్ సిక్స్ సిక్స్ ………. అని వంత పాడటంతో రెండు ఏరియా ల చివరివరకూ వినిపించినట్లు గుంపులు గుంపులుగా జనాలు వచ్చి చేరుతున్నారు . 19.4 : వేగంగా వచ్చి ఆఫ్ సైడ్ షార్ట్ డెలివరీ వేసాడు . ఆ ఫాస్ట్ పేస్ కు హోరిజంటల్ బ్యాట్ తో ఆఫ్ సైడ్ కొట్టడంతో ఫ్లాట్ గా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బాల్ బాల్ …….. ఆంటూ దిక్కులకొకరు ఉరకడం చూసి అందరూ నవ్వుకున్నారు . మురళి వెళ్లి కామెంటరీ వ్యక్తిని కొట్టి వాళ్ళతో మీరుకూడా సిక్స్ సిక్స్ అన్నారు …….. అని కోపంతో వచ్చాడు . కెప్టెన్ : అన్నయ్యా ………. అంటూ సంతోషంతో కేకవేసి రాథోడ్ ను ఎత్తి దించి కమాన్ కమాన్ ………… బుజ్జిఅక్కయ్య : భలే భలే తమ్ముడూ ……… అని అక్కయ్య – ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు . అక్కయ్యా ……… నెక్స్ట్ . అక్కయ్య : వై ……..డ్ పడుతుందేమోనని ………. వైడ్ వైడ్ వైడ్ …………. కృష్ణగాడివైపు చూసాను . అటూ ఇటూ కదలమని చెప్పాడు . కామెంటరీ : ఇలా కూడా చెబుతారా ……… కెప్టెన్ సిక్స్ పోయినా పర్లేదు వైడ్ వెయ్యొద్దు . కెప్టెన్ వాడికి వార్నింగ్ ఇచ్చి , పరుగున వస్తున్నాడు . లెగ్ స్టంప్ వదిలి కవ్వించడంతో వికెట్ కు వేసేంతలో లెగ్ సైడ్ రావడం కంగారులో అంత దూరం వైడ్ వేసాడు . కామెంటరీ : వేసేసాడు వైడ్ వేసేసాడు . నవ్వులే నవ్వులు . బుజ్జిఅక్కయ్య : అందరితోపాటు నవ్వుకుని అక్కయ్యా ……… అక్కయ్య : మళ్లీ వైడ్ ………. వైడ్ వైడ్ వైడ్ …………. కామెంటరీ : గ్రౌండ్ లో స్కోర్ కంటే బయటే మరింత ఎంటర్టైన్మెంట్ ఉంది . 19. 5 : షార్ట్ పిచ్ కుక్కడంతో నాకు డబల్ హైట్ లేచింది . కీపర్ అంతెత్తుకు ఎగిరి పెట్టుకోవడంతో సరిపోయింది లేకపోతే వైడ్ ఫోర్ ……… అని కామెంటరీలో ఊపిరి పోసుకున్నారు . కెప్టెన్ : షిట్ షిట్ షిట్ ………… బుజ్జిఅక్కయ్య చూడగానే ఫోర్ నెక్స్ట్ సిక్స్ ………అని సిగ్గుపడుతూ చెప్పారు అక్కయ్య . తమ్ముడూ ………. ఫస్ట్ ఫోర్ – లాస్ట్ బాల్ సిక్స్ . ఫోర్ సిక్స్ – ఫోర్ సిక్స్ ……… అని స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది . కామెంటరీ : ఏకంగా ఒకేసారి రెండు బాల్స్ జోస్యం ……… మన కథ అంతే ఇక ……. కీపర్ – బౌలర్లు కలిసి అపొజిట్ కెప్టెన్ తో చర్చించారు . 19.5 : వేగంగా వచ్చి యార్కర్ బదులు low ఫుల్ టాస్ వేసాడు . జస్ట్ అలా ఫ్లిక్ చేయగానే స్క్వేర్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ అద్భుతమైన డైవ్ వేసినా ప్రయోజనం లేనట్లు బంతి బౌండరీ చేరింది . తమ్ముళ్లు : అన్నయ్యా ………. సూపర్ సూపర్ ……… కమాన్ కమాన్ అంటూ పిడికిళ్ళు బిగిస్తూ ఉద్రేకంతో అరుస్తున్నారు . బుజ్జిఅక్కయ్య : సిక్స్ అనగానే , సిక్స్ సిక్స్ సిక్స్ ………… అంటూ గ్రౌండ్ మిత్తం దద్దరిల్లిపోయింది . కామెంటరీ : కెప్టెన్ ఈ బంతిలానే ఫోర్ ఇస్తే మనం – సిక్స్ ఇస్తే వాళ్ళు ఇంతే మరొకటి ఏమీ లేదు . యార్కర్ యార్కర్ యార్కర్ ………..

అని వాళ్ళు . సిక్స్ సిక్స్ సిక్స్ ……….. అంటూ మావాళ్ళు . ఫీల్డింగ్ టీమ్ 11 మంది ఒకదగ్గరలుచేరి చర్చలు జరిపి అందరూ నలువైపులా బౌండరీకి సెంటీమీటర్ దూరంలో అక్టీవ్ గా నిలబడ్డారు . ఏమిజరుగుతుందా అని గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నారు . తమ్ముడూ ……… లవ్ యు అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలారు . అందుకుని రెడీ అయిపోయాను . 19.6 : బౌండరీకి కాస్త గ్యాప్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ యార్కర్ వేసాడు . అప్పటికే బ్యాట్ ను వెనక్కు తీసుకుని హెలికాఫ్టర్ షాట్ కొట్టడంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో గ్రౌండ్ బిల్డింగ్ అవతలివైపుకు వెళ్లి పడింది . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ……… వైపు తిరిగి బ్యాట్ తోపాటు రెండుచేతులనూ పైకెత్తాను . ఉమ్మా ……… అంటూ నావైపు చేతితో – అక్కయ్య పెదాలపై గట్టిగా ముద్దులుపెట్టడం చూసి హృదయం పరవశించిపోయింది . రేయ్ మామా ……… అంటూ కృష్ణగాడు పరుగునవచ్చి ఎత్తడం – అన్నయ్యా మహేష్ …….. అంటూ తమ్ముళ్లూ రాథోడ్ వచ్చి మరింత పైకెత్తి విజయపు సంబరాలు చేసుకున్నారు . మహి – ఏంజెల్స్ మరియు అందరి ఆనందాలకు అవధులు లేనట్లు అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ను చుట్టేశారు . అందరి చుట్టూ వదినలు వాళ్ళ చుట్టూ అన్నయ్యలు అలర్ట్ అయిపోయారు . అమ్మా అమ్మా ……… మీరు చెప్పినట్లుగానే జరిగింది అని ముద్దులతోపాటు సంతోషం పట్టలేక బుగ్గలను భుజాలను కొరికేశారు . పవర్ ప్లే సర్కిల్ మొత్తం మా ఏరియా జనాలతో నిండిపోయింది . ఫస్ట్ టైం గ్రౌండ్ మన సొంతం అయ్యింది అని సంబరాలు చేసుకున్నారు . సుమారు 15 నిమిషాలపాటు ఆగలేదు . నన్ను కిందకు దించారు . అంపైర్స్ వచ్చి కెప్టెన్ చేతులుకలిపి ఒక సంవత్సరం పాటు గ్రౌండ్ మీకే సొంతం అని అభినందించి వెళ్లిపోయారు . కెప్టెన్ – తమ్ముళ్లు : అన్నయ్యలూ ……… మీవల్లనే కేవలం మీ వల్లనే , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అని సంతోషంతో కౌగిలించుకున్నారు . అన్నయ్యా ……….. మేము గ్రౌండ్ లో కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ మాకే సొంతం కావాలనుకోలేదు అని మనసులోని మాటను చెప్పారు . ఇద్దరమూ : టచ్ చేశారు తమ్ముళ్లూ ……… వాళ్ళు బాధతో వెల్లకముందే కలవండి అని భుజం తట్టి పంపించాము . తమ్ముళ్లు ఐదుగురూ వెళ్లి మురళి రేయ్ మురళీ ………. కోపం బాధతో పోరా ఫక్ ఆఫ్ అని తమ్ముళ్లను తోసేశారు . రేయ్ వెళ్ళండి లేకపోతే మాకు వచ్చే కోపానికి ఏమిచేస్తామో మాకే తెలియదు . కెప్టెన్ : అధికాదురా మురళీ ………. ఇది మన అందరి గ్రౌండ్ మనమంతా కలిసి ఆడుదామురా ……… , మీ కోచ్ కింద ఆడాలన్నది మాకోరిక . మురళి : మీరు మాతోనా , ఎప్పటికీ జరుగదు . మనమెప్పుడూ శత్రువులమే అని తోసేశారు . బాధతో వెనుతిరిగారు . రాథోడ్ : తమ్ముళ్లూ ……… మీరు చేయగలిగింది మీరు చేశారు అని హత్తుకున్నారు .

అటువైపు కోచ్ : తప్పు చేశారు మురళీ చాలా పెద్ద తప్పు చేశారు . గడప వరకూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకున్నారు . ఈ టెంట్స్ – కిట్స్ – రిఫ్రెష్మెంట్స్ – లంచ్ ……. అన్నీ అన్నీ arrange చేసినది వాళ్లే ,ముందుగా చెబితే జాలి చూపిస్తామేమోనని వాళ్లకు పోటాపోటీ కావాలని నేను అర్రేంజ్ చేసినట్లు చెప్పించారు . ఉదయం ఎంత ఎండ ఉండేదో మీకు తెలుసు – మనం ప్రతిసారీ గెలిచి వాళ్ళను శత్రువులుగా చూసినా మనకోసం మన పిల్లలకోసం చల్లని కూలర్స్ ఏర్పాటుచేశారు – అన్నం పెట్టారు . వాళ్ళు ఏదైతే తిన్నారో అదే మనకూ పెట్టారు – ఇక మీఇష్టం అనిచెప్పారు . ప్లేయర్స్ : మొత్తం చూసి , అవును కోచ్ తప్పు చేసాము అని పరుగునవచ్చి , సందీప్ రవి జీవన్ సూరి గణేష్ ……… మీరు మాకోసం మీరు ఆడే కిట్స్ ఇచ్చారు ఫుడ్ అర్రేంజ్ చేశారు ………. క్షమించమని కోరే అర్హతకూడా కోల్పోయాము . తమ్ముళ్లు : ఫ్రెండ్స్ అయిపోయాము కదా , ఇక మనమధ్య క్షమాపణలు ఎందుకు అని చేతులుకలిపి కౌగిలించుకుని కలిసి ఆడదాము అని అందరి విజయంలా సంబరాలు చేసుకున్నారు . నెక్స్ట్ వీక్ నుండి కలిసి ఆడదాము అని రెండు ఏరియా లకు వినిపించేలా కేకలువేశారు . బుజ్జాయిలు వచ్చి మురళి అన్నయ్యా ………. వెహికల్లో మిగిలిన ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ – స్నాక్స్ ……… మొత్తం మొత్తం పిల్లలందరికీ అందించారు చూడండి అందరూ కష్టమైనా ఎలా పట్టుకుని వెళుతున్నారో , మీరూ తీసుకోండి అని అందించారు . థాంక్స్ అంటూ అందుకుని , తమ్ముళ్లను ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు . అధిచూసి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టాము . వాళ్ళు వెళ్ళిపోయాక మా స్టాండ్ చేరుకున్నాము . అన్నయ్యలూ ……….. ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మమ్మల్ని హత్తుకున్నారు . తమ్ముళ్లూ ……… ఇక ఎప్పుడూ మన టీం కుదింపుగా ఉండకూడదు . అలాగే అన్నయ్యలూ ………. కృష్ణగాడు …….. చెల్లి దగ్గరకు చేరిపోయాడు . చెల్లి : శ్రీవారూ ……… రాత్రికి మీఇష్టం – మీ చిలిపి కోరికలన్నీ దాసీలా తీర్చుకుంటాను. కృష్ణ : యాహూ ……… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా మామా ……… అని చెల్లిని ప్రాణంలా గుండెలపై కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించాడు . మహి – ఏంజెల్స్ : మావయ్యా – మహేష్ ………… మాకూ అలా అని చెల్లివైపు సైగచేసి బాధతో చెప్పారు . లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . అందుకుని హృదయంలో దాచేసుకొని అందమైన సిగ్గులతో అక్కయ్య బుజ్జిఅక్కయ్యను చుట్టేసి పులకించిపోతున్నారు . బుజ్జిఅక్కయ్యా ………..

గెలిపించాను కదా ఓకేఒకముద్దు ఇవ్వచ్చుకదా ……… బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య నోటితో చెప్పారుకాబట్టి గెలిచారు లేకపోతే ఎప్పుడో ఓడిపోయేవాళ్ళము కాబట్టి మా అక్కయ్యకు కావాలంటే వంద వేలు లక్షల ముద్దులుపెడతాను అని ముఖమంతా మరియు నా వైపు ఓర కంటితో చూసి అక్కయ్య పెదాలపై తియ్యని ముద్దుపెట్టారు . అంతే గుండెలపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను . వెనుకే తమ్ముళ్లు ఉండటంతో పట్టుకున్నారు . చెల్లి – మహి – ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ ………. కంగారుపడి చిలిపిదనంతో నవ్వుకున్నారు . Like 224 Dislike 28 123835 17 0 cookie-check శృంగార స్టోరీ 153 no

Categories Telugu
More stories See all