All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 190

Story Telugu 6 pages 3 years ago

శృంగార స్టోరీ 190
మా వదినమ్మ ఎప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . అమ్మ : 10 రోజుల్లో లండన్ వదిలి వచ్చేస్తున్నావు కదా కన్నయ్యా ……….. , చిన్నప్పుడు ఎలా అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని ఇంతవాణ్ణి చేశారో అలా నువ్వే నీ వదినమ్మను ఇకనుండీ ప్రాణంలా చూసుకుని సంతోషపెట్టు అని అమ్మ ఆర్డర్ వేశారు . మాకే అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది నువ్వేనా ఇలా దున్నపోతులా మారిపోయినది అని , నాతోపాటు వదినమ్మ – వదినలు కూడా నవ్వుకుని గర్వపడ్డారు . లవ్ టు లవ్ టు అమ్మా ……….. , మా వదినమ్మ సేవలో తరించడం కంటే అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది – వదినమ్మ పాదాలు కిందపెట్టనివ్వకుండా ప్రాణంలా చూసుకుంటాను . వదినమ్మ : పులకించిపోతూనే , నో నో నో ……….. మావయ్యగారు ఇందుకోసమేనా నా బుజ్జి బేబీ ని లండన్ లో చదివించినది – మన సామ్రాజ్యానికి రాజువి కావాలి , అమ్మ – మావయ్యాల కోరిక ప్రకారం మన కీర్తిని టాప్ లో ఉంచాలి. మా వదినమ్మ కోరిక కూడా అదే అయితే అలానే చేస్తాను , రోజులో సగం సమయం మాదేవత వదినమ్మ సేవలో – సగం సమయం వదినమ్మ కోరిక తీర్చడం కోసం …………… వదినమ్మ ………. అంతులేని ఆనందంతో పులకించిపోయి , నా బుగ్గలను అందుకుని బేబీ ………… అని ప్రేమతో పిలవడంతో , Ok ok అమ్మా ………. నా తప్పేమీ లేదు , తప్పంతా మా దేవత వదినమ్మదే , మీరు ప్రేమ – ప్రాణం పెట్టి తినిపించడం వల్ల ఇలా అయ్యాను అని తలను వదినమ్మకు అనుకూలంగా దించాను . అమ్మ – వదినలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ నా బుజ్జి బంగారు బేబీ కాదు కాదు పెద్ద బేబీ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , బేబీ ……… ఇంకా కళ్ళుతిరుగుతూనే ఉన్నాయి అని ముసిముసినవ్వులతో మళ్లీ నా గుండెలపైకి చేరిపోయారు . ఆత్రం ఏమీ లేదమ్మా , మీ ఇష్టం ………. , వదినమ్మా ……… ఇంతకీ మన బుజ్జితల్లులు – బుజ్జిదెయ్యాలు ఎక్కడ , హోటల్లో హాయిగా నిద్రపోతున్నారన్నమాట – అయినా వాళ్ళను ఒంటరిగా వదిలి ఎలావచ్చారు – వదినమ్మా ……….. ఎత్తుకుని వెళ్లిపోనా – లేచి చూసి కంగారుపడుతున్నారో ఏమో ………… వదినమ్మతోపాటు అందరూ నవ్వుకున్నారు . వదినలు : నిన్న రాత్రి మన ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ చేరినతరువాత నుండీ ఇప్పటివరకూ వాళ్ళను చూడలేదంటే నమ్ము మహేష్ ………… ఏమంటున్నారు వదినలూ ……….. , చూడకపోవడం ఏంటి అని కంగారుపడుతూ అడిగాను . అమ్మ – వదినలు మళ్లీ నవ్వుకుని , కూల్ కూల్ కన్నయ్యా – మహేష్ …………. , ఎయిర్పోర్ట్ చేరుకోగానే అదేసమయానికి లేడీ మ్యారేజ్ బ్రోకర్ మన ఇంటి కొత్త కోడలిని – మా చెల్లిని శ్రీకాకుళం నుండి పిలుచుకునివచ్చారు . నీ బుజ్జితల్లులు – బుజ్జాయిలే ……….. మా చెల్లి అందానికి ఫ్లాట్ అయిపోయినట్లు అమ్మా అమ్మా ……….. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వెళ్లి తమను తాము పరిచయం చేసుకున్నారు .

అయ్యో ………… మా చెల్లి అందంలో ఎంత అందాలరాసినో మంచితనంలో అంత సుగుణాలరాశి – నీ బుజ్జాయిలను ………. చెబితే నమ్మవు కానీ నీకంటే – మాకంటే ప్రాణంలా చూసుకుంది . మాకే ఆనందం వేసిందనుకో ……….. , అంతే అమ్మా – చిన్నమ్మా ……….. అంటూ ఫ్లైట్ జర్నీ మొత్తం మా చెల్లితోనే , గోవా ఎయిర్పోర్ట్ నుండి హోటల్ చేరుకునేంతవరకూ తన కారులోనే , నిద్రకూడా తనతోనే ………… , తల్లులూ ……… అని పిలిచామా …….. తల్లులు : నానమ్మ – అమ్మలూ ……….. ఇక మీరు అవసరం లేదు , ఎలాగో డాడీ – నాన్న లండన్ నుండి రావడం లేదు కాబట్టి మా చిన్నమ్మ కాదు కాదు అమ్మతోనే ఉండిపోతాము వెళ్ళండి వెళ్ళండి అని తోసేశారు తెలుసా ………… , అమ్మా అమ్మా – బామ్మగారూ – సంధ్య అక్కయ్యా – బిస్వాస్ అన్నయ్యా ……… మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టము మిమ్మల్ని అలాచూస్తూ సోఫాలోకానీ కిందకానీ పడుకుంటాము . దానికి మా చెల్లి : తల్లులూ …….. జాహ్నవి – వైష్ణవి , బుజ్జాయిలూ ……… స్నిగ్ధ – రాము , మీ స్థానం ఇక్కడ అని ప్రాణంలా హత్తుకున్నారు – మిమ్మల్ని ప్రేమతో జోకొట్టి బెడ్ పై పడుకోబెట్టి మేము కిందపడుకుంటాము . బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మా ………. , పడుకుంటే అందరమూ బెడ్ పై వీలుకాకపోతే అందరమూ నేలపై , అమ్మో ………. మా దేవతలాంటి అమ్మ నేలపై పడుకోవడమా నోవే , తాతయ్యా తాతయ్యా ……….. మాకు వెంటనే లాంగెస్ట్ బెడ్ గల లగ్జరీ సూట్ కావాలి అని ఆర్డర్ వేశారు . మావయ్య గారు వెంటనే రిసెప్షన్ కు కాల్ చేసి చెప్పడం – స్టాఫ్ పరుగునవచ్చి ప్రక్కనే ఉన్న బిగ్గెస్ట్ లగ్జరీ రూమ్ కీస్ అందించడం నిమిషాల్లో జరిగిపోయాయి . తల్లులు గదిని చూసి లవ్ యు తాతయ్యా ……… గుడ్ నైట్ ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్లిపోండి అని చెల్లిని ప్రేమతో నడిపించుకునివెళ్లి లాక్ చేసేసుకున్నారు అని నవ్వుతూ చెప్పారు వదినలు . మహేష్ మహేష్ ……….. మా చెల్లి అందాన్ని చూసి మాకే ఈర్ష్య – అసూయలు కలిగాయి తెలుసా , మా సౌందర్యవతి చెల్లి మా ప్రియమైన మహేష్ భార్యగా రావాల్సింది అని మనసులోని మాటను చెప్పేసారు . అమ్మకూడా ………. , అవును తల్లులూ నా మనసులోని మాటకూడా అదే , ఆ తల్లిని ముందుగానే చూసి ఉంటే ఇలా జరుగునిచ్చేదాన్నికాదు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు . ఫ్లైట్ లో మాదగ్గరికివచ్చి పాదాలకు నమస్కరించి , అమ్మా ……….

క్షమించండి అత్తయ్యగారూ ……… మా చిన్నప్పుడే అమ్మానాన్నలు స్వర్గస్థులయ్యారు , నేను – చెల్లి సంధ్య – తమ్ముడు బిస్వాస్ బామ్మ తో ఉన్నాము , అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాము , ఇకనుండీ దేవతలు లాంటి మీలో – అక్కయ్యల నుండి అమ్మ ప్రేమను పొందాలని ఆశపడుతున్నాను , మీరు ఏమిచెబితే అదిచేస్తాను మీ అందరినీ ప్రాణంలా సేవించుకుంటాను అని చెబుతుంటే ఈ హృదయం ఆనందంతో పొంగిపోయింది , పాపం బామ్మ కష్టపడి ముగ్గురినీ చదివించారు చాలా చాలా పేదవారు ఇక నుండీ అన్నీ మనమే చూసుకోవాలి . అలాగే అమ్మా , కానీ వదినమ్మా ………… వదినమ్మ : తెలుసు తెలుసు బేబీ , ఇక్కడ నీ హృదయంలో దేవకన్య మహి ఉందని , కానీ ………… అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి బాధపడుతున్నారు . వదినమ్మా – అమ్మా – వదినలూ ……….. తప్పు తప్పు లెంపలేసుకోండి అని వదినమ్మ నుదుటిపై నుదుటితో సున్నితంగా కొట్టాను , ఆమె చిన్నన్నయ్యకు సొంతం అంతే పదండి మనం హోటల్ కు వెళదాము . అమ్మ : ప్చ్ ………. ఒకవైపు తల్లి మన ఇంటికే వస్తోందని ఆనందం – మరొకవైపు చివరి తాగుబోతు వెధవకు ………… ఊహించడానికే నా మనసు ఒప్పుకోవడం లేదు అని నా బుగ్గను గిల్లేసి కోపం చల్లారక కొట్టేస్తున్నారు – కన్నయ్యా ……… ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ఊ ……… అను ” తల్లి హిమ ” ను ………… అమ్మా ……….. తప్పే , ఇప్పటికే అన్నయ్యలు నేనంటేనే కోపంగా ఉన్నారు ఇక ఇలాకానీ చేశామో ఇక అంతే ………. వదినలు : అవునవును అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు , ఇంట్లో యుద్ధమే …….. అమ్మ : అలా జరుగకూడదు జరుగకూడదు ……….. హమ్మయ్యా ……….. నేను సేఫ్ అని లోలోపలే మురిసిపోయి , అమ్మా – వదినమ్మా పదండి వెంటనే నా బుజ్జితల్లులను – బుజ్జాయిలను చూడాలి , సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాను . వదినమ్మ తియ్యనికోపంతో నా నడుముపై గిల్లేసారు . స్స్స్ ………. అని అంతెత్తుకు ఎగిరిపడి చూస్తే వదినలిద్దరూ కాస్త దూరంలో అలకతో కూర్చున్నారు . ఆ అలకకు కారణం తెలిసినట్లు వదినమ్మ – అమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . వదినమ్మా ……….. మీ చెల్లి గురించా ? , sort out అయిపోయింది కదా ……… వదినమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , బేబీ ………. మా చెల్లెళ్ళ దగ్గరికివెళ్ళు నీకే తెలుస్తుంది . వదినమ్మతోపాటు అడుగులు వెయ్యబోతే , నో నో అంటూ తల ఊపి వెళ్ళమన్నారు . వదినమ్మా ……….. మిమ్మల్ని వదిలి ………. వదినమ్మ : ష్ ష్ ష్ ……….. మా చెల్లెళ్లకు మరింత తియ్యనికోపం తెప్పించేలా ఉన్నావు బేబీ , మా బుజ్జికదూ బంగారం కదూ ……….. నేనెక్కడికీ వెళ్లను మా అమ్మ గుండెలపై ఉంటాను వెళ్ళు అని నుదుటిపై ముద్దుపెట్టబోయి వీలుకాక తియ్యనికోపంతో నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమ్మ గుండెలపైకి చేరిపోయారు .

ఇలాంటి అత్తాకోడళ్లను , ఇద్దరు దేవతలూ కొట్టబోతే ……… లవ్ యు లవ్ యు అత్తాకోడళ్లు కాదు తల్లీకూతుళ్ళను ఇలలో ఎక్కడా చూడలేదు – అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , వదినలిద్దరి అలకకు కారణం ఏంటి అని వడివడిగా వెళ్లి ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని , goddesses ………… మీ ఈ బుంగమూతులకు కారణం ఏమిటి నావల్లనేనా అని ప్రాణంలా అడిగాను . వదినలు : అవును అవును అని నా బుగ్గలపై చేతులతో స్పృశించి ముద్దుపెట్టారు . నా పెదాలపై చిరునవ్వు , అయితే శిక్షించాల్సిందే – అంతకంటే ముందు చేసిన తప్పు చెబితే మరొకసారి జరుగకుండా చూసుకుంటాను . వదినలు : మళ్లీ ముద్దులుపెట్టి , నవ్వుని ఆపుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు నటిస్తూ ……….. ఈ మాటను లండన్ నుండి వచ్చిన ప్రతీసారీ చెప్పావు అని బుజ్జాయిల్లా చేతులుకట్టుకుని కూర్చున్నారు . వదినమ్మ – అమ్మ : అలకకు కారణం ఏంటో తెలిసిందా బేబీ – కన్నయ్యా ……… అన్ని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . లగేజీ పాస్ తీసుకుని అడుగులువెయ్యగానే , అమ్మ – వదినలు కనిపించారు …….. అమ్మ పాదాలకు నమస్కరించాను కానీ వదినలను ………. నేరుగా వదినమ్మ ప్రేమలో మునిగిపోయాను . వదినలూ ……….. పలకరించలేదా ? . వదినలు : వొంగి నా నుదుటిపై ఒకేసారి చెరొకవైపు ముద్దులుపెట్టి , తియ్యనికోపాలతో కుర్చీలలో చెరొకవైపుకు తిరిగి కూర్చున్నారు . పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు ఒక్కసారి కాదు ప్రతీసారీ మళ్లీ మళ్లీ …….. , ఇది క్షమించారానిది అంటూ పైకిలేచాను . రెండుచేతులతో చెవులను అందుకుని లవ్ యు లవ్ యు వదినలూ – దేవతలూ ……… , దేవతలకే కోపం తెప్పించాను లవ్ యు లవ్ యు అంటూ ఒకసారి రెండవ వదిన ముందు వెంటనే మూడవ వదిన ముందు గుంజీలు తీసాను . ఇంకా ఒక్కొక్కటీ కూడా పూర్తవ్వకముందే మహేష్ – మహేష్ ………. అంటూ లేచి నన్ను లేపి నా చేతులను చెవులపై నుండి తీసేసి చిరునవ్వులు చిందిస్తూ చెరొకవైపు హత్తుకున్నారు . లవ్ యు లవ్ యు వదినలూ ……….. ఈరోజుకు తొమ్మిదవరోజు మళ్లీ వస్తానుకదా అప్పుడు మాత్రం మొదట మా వదినల ………… వదినలు : ok ok ………. ప్రతీసారీ ఇదేమాట అని సున్నితంగా బుగ్గలను గిల్లేసి తమ చేతులపై ప్రాణంలా ముద్దులుపెట్టారు . వదినమ్మా ……….. మీ ముద్దుల చెల్లెళ్లకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందులో ఉన్నాయి కేవలం మీ చెల్లెళ్లకు మాత్రమే తీసుకొచ్చాను ……….. అంతే ఇద్దరు వదినలూ ……….. నా గుండెలపై చిరునవ్వులు చిందిస్తూ కొట్టి , ఓకేమాటను ఎన్నిసార్లు చెబుతావు మహేష్ – మహేష్ ……… అంటూ పరుగునవెళ్లి వదినమ్మ – అమ్మ చేతులను చుట్టేసి , తొందరగా మా గిఫ్ట్స్ ఇవ్వు ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని బ్యాగు వైపే ఆశతో చూస్తున్నారు . ఒక్క నిమిషం ఒకేఒక్క నిమిషం దేవతలూ ……….

మిమ్మల్ని ఇలా చూడటానికి రెండుకళ్ళూ చాలడం లేదు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో గుండెలపై చేతినివేసుకుని మురిసిపోయాను . అలాగే అలాగే నవ్వుతూ ఉండండి అని వాళ్లదగ్గరకువెళ్లి బోలెడన్ని సెల్ఫీలు తీసుకున్నాను . వదినమ్మ : మరికొన్ని గంటలలో మా ముగ్గురి ముద్దుల అందాల చెల్లి కూడా మాలో ఇంతే ప్రాణంలా కలవబోతోంది . ఆ విషయం తెలిసే మీ ముద్దుల అందాల చెల్లికి , మీరు కొట్టనంటే చెబుతాను – మీ అందరికంటే అత్యద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను . మొదట ముగ్గురూ ……… తియ్యనికోపంతో చూసినా , ఆ వెంటనే నిజమే నిజమే మా అందరికంటే సౌందర్యారాశికి ఆ మాత్రం కానుక ఇవ్వాల్సిందే ………. అమ్మ : అంటే నా తల్లులకు పెళ్లికి ముందు ఆటపట్టించేందుకు ప్రపోజ్ చేసినట్లుగానా కన్నయ్యా ……….. , wow నా ముగ్గురు తల్లుల కంటే అత్యద్భుతమైన కానుకతో ప్రపోజ్ అంటే మా కొత్త కోడలిదే costly ప్రపోజ్ అవ్వబోతోందన్నమాట . వదినమ్మ : నాకు కేవలం బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి ప్రపోజ్ చేసాడు నా బుజ్జి బేబీ ………. అని నా బుగ్గపై ప్రాణంలా గిల్లి నవ్వుకున్నారు . అప్పటికి అంతే తెలుసు వదినమ్మా అని తలదించుకున్నాను . రెండవ వదిన : నాకు కేవలం అందమైన గులాబీ పువ్వు అందించి ప్రపోజ్ చేసాడు మహేష్ అని కుడి భుజం పై గిల్లి నవ్వుకున్నారు . అప్పటికి కాస్త సినిమాల ప్రభావం అని మరింత తలదించుకుని భుజం పై రాసుకున్నాను . మూడవ వదిన : యాహూ ……….. నాకైతే హీరోలా వచ్చి రింగు తో ప్రపోజ్ చేసాడు , ఒప్పేసుకున్నా బాగుండేది అని తియ్యదనంతో నవ్వుతూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టారు . హీరోనే కదా వదినలూ ………. అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వెనక్కుతిరిగాను . వదినమ్మ – వదినలు ………. ముందుకువచ్చి , రింగు కంటే costly అన్నమాట , ముందుగా మేము చూడాల్సిందే ……….. లవ్ టు లవ్ టు లవ్ టు వదినమ్మా – వదినలూ ………. అని నేలపై ఉన్న బ్యాగులోనుండి జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ అందుకుని , మొదట నా మొదటి దేవతకు అంటూ వదినమ్మకు ……….. వదినమ్మ : నో నో నో …….. బేబీ , మా అమ్మే ………. అమ్మ : తల్లీ ఇందు ……….. కన్నయ్య మొదటి దేవతే కాదు మా అందరి ప్రాణమైన దేవత నువ్వే ……….. అంటూ ముగ్గురూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , వదినమ్మ ఆనందబాస్పాలను తుడిచి ముగ్గురూ గిఫ్ట్ అందించారు . ( అందరి ప్రాణమైన దేవత ఎలా అయ్యారో రాబోవు updates లో ) . దేవతమ్మ : లవ్ యు అమ్మా – లవ్ యు చెల్లెళ్ళూ ………. అంటూ నావైపు ఎంత ప్రేమ ప్రాణం ఆరాధనతో చూసి ఉంటారో మీరే ఊహించుకోండి . తెల్లారుతోంది నా బుజ్జితల్లులు – బుజ్జాయిలను చూడాలి ……… , నా రెండవ దేవత ……….. ముగ్గురూ : అమ్మకోసం అంటూ నా నుండి లాక్కుని అమ్మకు అందించారు . మూడవ దేవత కు ………..

ముగ్గురూ లాక్కుని అంహించారు చివరి దేవతకోసం ………… ముగ్గురూ లాక్కుని అందించి ముద్దులవర్షం కురిపించారు . మూడవ వదిన జ్యూవెలరీ బాక్స్ అందుకుని ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ ………. , పెళ్ళైన తరువాత ప్రతీ ఆరు నెలలకూ నువ్వు ప్రేమతో ఇచ్చిన కానుకలను చూసుకుంటూ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు అని సంతోషంతో జీవిస్తున్నాము ……… ఈ ఆనందంలో సరిగ్గా చెప్పలేకపోయాను . చెల్లీ చెల్లీ ………. అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని , లవ్ యు బేబీ – మహేష్ ……….. అంటూ జ్యూవెలరీ బాక్సస్ ఓపెన్ చేసి చూసుకుని బ్యూటిఫుల్ లవ్లీ అంటూ మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో అమ్మకు చూయించి ఆనందించారు. ఒకరికొకరు కన్నీళ్లను తుడుచుకుని , అయినా చివరి దేవత మా చెల్లి కాదులే , కొత్త దేవతకోసం తీసుకొచ్చిన విలువైన కానుక చూయించు అని ఆర్డర్ వేశారు . వదినమ్మా – వదినలూ ………. ఇప్పుడే చెబుతున్నాను , మీరు ఈర్ష్య అసూయలు చెందకూడదు ఎందుకంటే ఆ కానుకను బ్రిటన్ రాణి గారి కోసం లండన్ లోని కళాకారులందరూ రోజుల తరబడి కష్టపడి అత్యద్భుతమైన డిజైన్ ను సృష్టించారు. అదృష్టం కొద్దీ సరైన సమయానికి దానిని సొంతం చేసుకున్నాను ( అంటే మరొకటి కూడా అది నా దేవకన్యకోసం అని మనసులో అనుకున్నాను ) అని బ్యాగు నుండి అలా తీసానో లేదో ముగ్గురు దేవతలూ లాక్కున్నారు . Like 224 Dislike 28 126078 14 0 cookie-check శృంగార స్టోరీ 190 no

Categories Telugu
More stories See all