శృంగార స్టోరీ 193
ఫంక్షన్ హాల్ చేరుకోగానే , లోపల నేను కనిపించకపోయేసరికి డాడీ డాడీ …….. అంటూ కంగారుపడుతూ బయటకువస్తున్నారు . శృంగార స్టోరీ 192 నన్ను చూసి డాడీ డాడీ నాన్న ……… ఎక్కడకు వెళ్లారు ఎంత …….. అంటూనే నా గుండెలపైకి చేరిపోయారు . daddy daddy ………. kinda room lo eppudaithe mimmalni choosaaro aa ksanam nundee kanneeru kaarusthoone unnaaru kottha amma endhuko theliyadhu …….. అన్నయ్యలు : స్నిగ్ధా – రాము ……… డాడీ – నాన్న కాదు వాడు బాబాయ్ , బాబాయ్ అని లేకపోతే ( బాస్టర్డ్ అని పిలవండి అంటూ మనసులో అనుకున్నారు ) . బుజ్జాయిలు – బుజ్జితల్లులు : మీరు తిట్టినా కొట్టినా డాడీ – నాన్న అనే పిలుస్తాము. అన్నయ్యలు : మిమ్మల్నీ ……… అంటూ కొట్టబోతే , Dad రావడంతో సైలెంట్ గా వెళ్లిపోయారు . బుజ్జాయిలు : లవ్ యు తాతయ్యా ………. , డాడీ ……… ఏంటి మీ హృదయం అంతులేని వేగంతో కొట్టుకుంటోంది , ఏమైంది డాడీ …….. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. ఏమీలేదు బుజ్జాయిలూ ఏమీలేదు ………. అని ప్రాణంలా హత్తుకుని ఫంక్షన్ హల్ చివరన కూర్చున్నాను . పెళ్ళిమండపం వైపు చూస్తేనే చాలు కన్నీళ్లు ఆగడం లేదు – గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది . అక్కడా ఉండలేను – వెల్లనూ లేను . పంతులుగారు చదువుతున్న ఒక్కొక్క మంత్రానికి ……….. అంతటి బాధలో మాటలు రావడం లేదు . బుజ్జాయిలు : డాడీ ……… కన్నీళ్లు , మీ అన్నయ్యల వల్లనే కదా లవ్ యు లవ్ యు అంటూ తుడిచి ప్రాణమైన ముద్దులుపెట్టారు . డాడీ ……… హిమ అమ్మ మీరు ఇచ్చిన జ్యూవెలరీ వేసుకున్నారు – గిఫ్ట్ తోపాటు ఇచ్చిన పూలను కొప్పులో చుట్టుకున్నారు . ఎందుకో తెలియదు అంతటి బాధలోనూ ……….. పెదాలపై చిరునవ్వు . చిన్నన్నయ్య : పంతులు గారూ ………. ఇంకెన్ని మంత్రాలు చదువుతారు , చాలుకానీ పెళ్లయిపోయింది పదండి అని లేవబోయారు . పెళ్లికూతురు కళ్ళల్లో కన్నీళ్లు – చుట్టూ నిలబడిన దేవతలు కూడా ……… పంతులు : బాబూ ……… తాళి కడితేనే పూర్తయినట్లు . చిన్నన్నయ్య : అదేదో ముందే చెబితే తొలి మంత్రం చెప్పగానే కట్టేసేవాణ్ణి అని పంతులు గారు చెప్పకముందే తాళి అందుకుని తాగిన మైకంలో తూగుతూ ముళ్ళు వెయ్యడం కూడా రానంతలా ఊగుతూ అలాగే వదిలేసి , అన్నయ్యలూ ………. అయిపోయింది పదండి వెళదాము . అన్నయ్యలు : పెళ్లి మండపంలోనే తాగుతున్నట్లు మందు బాటిల్స్ పైకెత్తి సూపర్ తమ్ముడూ అంటూకేకలువేసి బయటకు నడిచారు . డాడీ ………. చిన్నన్నయ్యకు ఆపబోయారు . చిన్నన్నయ్య : పెళ్లి అన్నారు , తాళి కట్టాను . ఇక మీరు నన్ను ఆపలేరు మీ కోడలిని ఇంటికి తీసుకుని వెళ్లిపోండి అని జేబులోనుండి గుట్కా తీసి నోటిలోకి వేసుకుని అన్నయ్యలూ ………. అంటూ బయటకు వెళ్ళిపోయాడు . తాళి ………. పెళ్లికూతురు ఒడిలోకి జారిపోయింది . తల్లితోపాటు కన్నీటి ధార ఆగడం లేదు . పెళ్లికూతురు కన్నీళ్లను చూసి నాతోపాటు బుజ్జితల్లులు – బుజ్జాయిలు – దేవతలు – బామ్మ కన్నీళ్ళతో బాధపడ్డారు .