All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 194

Story Telugu 5 pages 3 years ago

శృంగార స్టోరీ 194
Sam : అంటే ……… మహిని చూశావు కదా ………… మహేష్ , may be at టఫ్ situation . కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని yes sam yes ………. కొన్ని క్షణాలపాటు హార్ట్ పల్స్ ఆగిపోయింది – life sucks ………… ( నా దేవకన్య ” మహి ” మరెవరో కాదు నా చిన్నన్నయ్య తాళికట్టిన దేవత ” హిమ ” అని మనసులో ) ఊహించని situation లో నా దేవకన్యను చూడగానే కొన్నిక్షణాలపాటు న గుండె ఆగిపోయింది – ప్రపంచం బద్దలైపోయినట్లు కళ్ళముందు ఏమిజరుగుతోందో కూడా తెలియలేదు . ఇక్కడ ఇక్కడ deep pain deep pain వేస్తోంది sam – బాయ్స్ ఏడిస్తే బాగోదు కానీ నా వల్ల కావడం లేదు sam – కన్నీళ్లు వాటంతట అవే కారిపోతున్నాయి – తుడుచుకుంటున్నా మళ్లీ మళ్లీ కారుతూనే ఉన్నాయి – ఓదార్చడానికి వదినమ్మ వదినలు బుజ్జాయిలు బుజ్జితల్లులు లేరు – లేదు లేదు లేదు వాళ్లకు తెలిస్తే నాకంటే ఎక్కువ బాధపడతారు – ఇప్పుడే కాదు ఎప్పటికీ వారికి తెలియకూడదు . pain అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లు తట్టుకోలేక కన్నీటి రూపంలో వ్యక్తపరుస్తున్నాను . అప్పటివరకూ మా మాటలను డోర్ దగ్గర నుండి వింటున్న sarah పరుగునవచ్చి , కన్నీళ్ళతో నా ముందు మోకాళ్లపై కూర్చుని చేతులు అందుకుని బాధపడుతోంది . Sarah ను చూస్తుంటే నా వాళ్లే గుర్తుకురావడంతో , నో నో goddessess బాధపడకండి అని కన్నీళ్లను తడుచుకుని నాలో నేనే కృంగిపోతుండటం చూసి , sarah లేచి నన్ను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది . Sam : thats my angel అని మా ఇద్దరినీ హత్తుకున్నాడు . మహేష్ ……… ఆ pain ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి – నువ్వు ఎలా తట్టుకుంటున్నావో ……….. మహినే సర్వస్వంలా జీవిస్తున్నావు , ఎలా నీ love pain తగ్గించాలో కూడా తెలియడం లేదు మహేష్ ……….. ఇదే జీవితం అంటేనెమో some times gives happiness – suddenly suprises with deep sorrow అంటూనే నాతోపాటు ఇద్దరూ బాధపడ్డారు . Sorry sarah – sam మిమ్మల్ని బాధపెడుతున్నాను – మీరు బాధపడితేనే తట్టుకోలేకపోతున్నాను , నా pain తెలిసి నా దేవతలు కన్నీళ్ళతో బాధపడితే ఈ హృదయం ఏమాత్రం తట్టుకోలేదు – ఇప్పటికీ అన్నయ్యల వలన నా దేవతలు బాధపడని రోజంటూ లేదు ఈ విషయం కూడా తెలిపి బాధపెట్టలేను – ఈ బాధలో కాల్ చేసినా నా మాటల్లోని బాధను పసిగట్టేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నన్నిరోజులూ దేవతలతో మాట్లాడనేరాదు – దేవతలతో మాట్లాడకుండా ఉండగలనా ……… నా వల్ల అవుతుందా ఇంకా వైజాగ్ వెళ్ళడానికి 9 రోజుల సమయం ఉంది 9 రోజులంటే 9 యుగాలు అవుతుంది దేవతలతో మాట్లాడకపోతే – దేవతలను బాధపెట్టకూడదంటే తప్పదు . వైజాగ్ లో అడుగుపెట్టే ఒక్క క్షణం ముందు మహిని ఇక ఈ హృదయంలో ఏ మూలన కూడా ఉంచుకోకూడదు – మహిని శాశ్వతంగా నా దేవకన్య అని మరిచిపోవాలి – సంవత్సరాల ప్రాణంలా హృదయమంతా నింపుకున్న ఏంజెల్ ను ఒక్కసారిగా మరిచిపోవడం అంటే ప్రాణం వదిలెయ్యడంతో సమానం , అంతకంటే ప్రాణం వదిలెయ్యడమే సులభమేమో ………… Sarah : మహేష్ ………..

dont ever speak like that అని కాస్త కోపంతోనే చెప్పింది . అలా నీ మనసులో మెదిలినప్పుడు ఒక్కసారి ఒక్కసారి think about your family and friends ……….. we are always with you my dearest friend – జీవితంలో ఒకరిని కోల్పోయిన వెంటనే మరొకరు ఎంటర్ అవుతారు ………. ఎక్కడో విన్నట్లుగా ఉందికదా మహేష్ – నువ్వు చెప్పినదే మన ఫ్రెండ్స్ కు ……… ( అవును నేను చెప్పినదే – చిన్నప్పుడు అంటే బుజ్జాయిగా ఉన్నప్పుడు వదినమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో ప్రాణం వదిలెయ్యాలన్నంత దుఃఖం బాధతో అన్నయ్య గదిలోనుండి నా గదిలోకివచ్చి , స్లేట్ లో వదినమ్మ సహాయంతో రాసిన ” ఆ అంటే అమ్మ ” అని చిరునవ్వులు చిందిస్తూ దిద్దుకుంటున్న నన్ను ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకున్నారు అంతే ఒక్కసారిగా వదినమ్మ కన్నీళ్లు ఆగిపోవడమే కాకుండా పెదాలపై చిరునవ్వుతో బేబీ ………” నా జీవితంలో స్పార్కిల్ నువ్వే – ఇక నీకోసమే నా జీవితం , సంతోషంగా జీవిస్తాను – జీవితంలో ఒకటి కోల్పోతే వెంటనే ఆ దేవుడు అంతకంటే ప్రాణమైన విలువైన దానిని అందిస్తారు అంటే నమ్మనేలేదు – నా బుజ్జి బేబీ చాలు నాకు ” అని ముద్దులవర్షం కురిపించి మురిసిపోతుండటం చూసి , అప్పటివరకూ వదినమ్మతోపాటు కన్నీటిని కారుస్తున్న నేను , వదినమ్మతోపాటు చిరునవ్వులు చిందించాను . వదినమ్మా ……… మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి – నేనేమి చేస్తే మీరు ఇలానే నవ్వుతూనే ఉంటారో చెప్పండి అలానే చేస్తాము – మా వదినమ్మ మాటే నాకు ఆర్డర్ అని బుజ్జిబుజ్జిపలుకులు పలకడం చూసి , వదినమ్మ ఆనందాలకు అవధులే లేకపోయాయి . నా బేబీ బంగారుకొండ నేనంటే ప్రాణం అంటూ ముద్దులవర్షం కురిపించారు . వదినమ్మా వదినమ్మా ……….. మీరు తప్పుగా నేర్పిస్తున్నారు తెలుసా అని బుగ్గపై బుజ్జిపళ్ళతో సున్నితంగా కొరికాను . స్స్స్ …….. అంటూ రుద్దుకుని , విషయం కూడా తెలుసుకోకుండా లవ్ యు లవ్ యు లవ్ యు బేబీ ………. అని చెవులను అందుకుని గుంజీలు తియ్యబోయారు . అయ్యో ……. అమ్మా , ఇంత అమాయకురాలు ఏంటి మీరు – నేనంటే అంత ప్రాణం అన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ , అమ్మా నొప్పివేసిందా అని బుగ్గపై ముద్దుపెట్టాను . మ్మ్మ్ ……… నొప్పి మాయమైపోయిందే – అంటే నా బుజ్జి బేబీ ముద్దే మందు అన్నమాట అని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , బేబీ ………. ఏమి తప్పు నేర్పించానో చెబితే సరిదిద్దుకుంటాను . వదినమ్మా ……… కళ్ళుమూసుకోవాలి , అప్పుడే చెబుతాను . లవ్ యు బేబీ అంటూ కళ్ళుమూసుకున్నారు . వెంటనే కొద్దికొద్దిగా ఒక కన్ను తెరిచి ఓర కంటితో చూడటం చూసి , అమ్మా ………. అంటూ బుగ్గపై మళ్లీ కొరిశాను . లవ్ యు లవ్ యు బేబీ ……….. , అని తియ్యనైన నవ్వులతో గట్టిగా కళ్ళుమూసుకున్నారు – నా బేబీ ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను , కనురెప్ప మూసే ఆ క్షణం కూడా చూస్తూనే ఉండాలనిపిస్తోంది . లవ్ యు వదినమ్మా అని బుగ్గపై ముద్దుపెట్టాను .

చిరునవ్వులు చిందిస్తూ స్లేట్ పై సరిదిద్ది అమ్మా ……. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు అని చెప్పాను . ఒక యుగం గడిచినట్లు ఆతృతతో కళ్ళుతెరిచి , నేను చూయించిన స్లేట్ వైపు చూస్తూ కన్నీళ్ళతో నా నుదుటిపై పెదాలను తాకించి ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకున్నారు . అమ్మా ……….. అని కంగారుపడేంతలో , లేదు లేదు నా ముద్దుల బేబీ ……… ఇవి కన్నీళ్లు కాదు అంతులేని ఆనందపు ఆనందబాస్పాలు – ఇలాంటి అనుభూతిని ఇప్పటివరకూ ఆస్వాదించనేలేదు ఇకపై నా జీవితాంతం గుర్తుండిపోతుంది – దీనిని మించిన మాధుర్యం మరొకటి లేదు ఉండదు అని బాస్పాలను తుడుచుకుని ముద్దులతో ముంచెత్తారు . లవ్ యు లవ్ యు అమ్మా ………. ఇన్నిరోజులూ అమ్మ – ఇప్పుడు మీరు ఆ అంటే అమ్మ అని తప్పుగా నేర్పించారు . నాకు మాత్రం ” ఆ అంటే నా వదినమ్మ ” అదే తియ్యనైన మాటను స్లేట్ పై సరిదిద్దాను . మా మాటలన్నింటినీ మా వెనుక డోర్ దగ్గర నిలబడి వింటున్న అమ్మ ముందుకువచ్చారు . కన్నయ్యా ………. ఇన్నిరోజులూ తప్పుగా నేర్పించినందుకు లవ్ యు లవ్ యు అని గుంజీలు తీస్తున్నారు . వదినమ్మ : అమ్మా ………. అంటూ ఆపి , అదీ అదీ ………. అమ్మ : నా కన్నయ్యను కాదు కాదు నీ బేబీ ని నాకంటే ప్రాణంలా చూసుకునే అమ్మ దొరకడం కంటే ఆనందం ఏముంటుంది ఇందు తల్లీ ………. మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండీ నిన్ను సంతోషంగా చూసిందే లేదు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . తల్లీ ……… ఈ క్షణం నుండీ కన్నయ్య అమ్మ అంటే వదినమ్మే ………. , నేను మాత్రం ఈ క్షణం నుండి తల్లీకొడుకుల ప్రేమను చూస్తూ ఎంజాయ్ చేస్తాను – మీ మధ్యకు రాను డిస్టర్బ్ కూడా చెయ్యను . కన్నయ్యా ……. నీ వదినమ్మంటే నీకు ఎంత ప్రాణమే పెళ్లిరోజునే చూసి అప్పుడూ చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను – నా తల్లి పెదాలపై చిరునవ్వులు ఇలానే చిగురించేలా చెయ్యాలి అని ఆనందబాస్పాలతో మాఇద్దరి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , తల్లీ ……… నువ్వు చెప్పినదే ” ఒకటి కోల్పోతే ఆ దేవుడు మరొకటి ఇస్తాడు ” . వదినమ్మ : నా బేబీ నా సర్వస్వం అమ్మా ……….. అమ్మా ……… నేను ” ఆ ఆ ” లు నేర్చుకోవాలా వద్దా ………. అమ్మ : లవ్ యు లవ్ యు కన్నయ్యా …….. , ఇక ఇప్పుడే కాదు మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చెయ్యను అని నా బుగ్గపై ముద్దుపెట్టి , తల్లీ ……… కొత్త జీవితానికి all the best అనిచెప్పి ఆనందబాస్పాలతో పరవశించిపోతూ బయటకు వెళ్లిపోయారు ఆ క్షణం వదినమ్మ సంతోషం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది – జీవితాంతం ఇక్కడ ఉంటుంది ). థాంక్యూ థాంక్యూ సో మచ్ sarah వదినమ్మ మాటలు గుర్తుచేసినందుకు – అసలు నేనేనా ప్రాణాలు వదలడం మేలు అని అన్నది – చిన్న గాయం అయితే వదినమ్మ – వదినలు – అమ్మ – బుజ్జాయిలు ………. తట్టుకోలేరు ఇక నేనేమైనా ………. నో నో నో కలలోకూడా అలా జరుగకూడదు అని ఇద్దరినీ కౌగిలించుకుని బాధపెడుతున్నాను . Sam : thats my మహేష్ ……….

, మహేష్ ………. ఏమైనా తిన్నావా ? . తినాలనిపించడం లేదు sam , dont ఫోర్స్ మీ ……… Sam : అయితే రెస్ట్ తీసుకో ఉదయం మాట్లాడుకుందాము . Sarah …….. బెడ్ రెడీ చేసింది . Sam ……… సోఫాలు రెడీ చెయ్యి మనమూ ఈ గదిలోనే పడుకుందాము . Sarah ………. నా బాధను మీతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదు , నేను ఒంటరిగా పడుకుంటాను . Sam : మహేష్ …….. కొట్టూ తిట్టు నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళేదిలేదు . సంవత్సరాలుగా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాము – ఇప్పుడు మా ఫ్రెండ్ బాధలో ఉంటే ఎలా వదిలివెళతాము – friends are forever ఏమీ ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో ……… , ఒకసారి ఇంటికి కాల్ చెయ్యనా ? . నో నో నో sam ……….. , అలసిపోయి పడుకుని ఉంటారు – డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు . ( నా మాటలను బట్టి వదినమ్మకు తెలిసిపోతుంది , నా దేవకన్యను మరిచిపోయి నా పెదాలపై చిరునవ్వు చిగురించిన క్షణాన వదినమ్మకు కాల్ చేస్తాను – అంతవరకూ వైజాగ్ నుండి కూడా కాల్ రాకూడదని ప్రార్థించాను ) . ఫ్రెండ్స్ ను బాధపెట్టడం ఇష్టం లేక నిద్రరాకపోయినా బెడ్ పై వాలిపోయాను – ఎలా వస్తుంది మహిని నా జీవితం అనుకున్నాను – నా ఏంజెల్ కు ఇంతకుముందు పెళ్లి అయ్యి ఉన్నా లేక చిన్నన్నయ్యతో తప్ప వేరే ఎవరితోనైనా పెళ్లి అయిఉంటే , ఏదో ఒకటి చేసి బ్రతిమాలో బలవంతపెట్టో లేక మత్తుమందు పెట్టి ఎత్తుకునివచ్చి నా ప్రేమతో నాదానిని చేసుకునేవాన్ని ………. కానీ వదిన అయ్యారు అంటే వదినమ్మ – వదినల్లా దేవతతో సమానం అని కన్నీళ్లను తుడుచుకుంటూనే బాధపెడుతున్నాను. నా ఫ్రెండ్స్ కు తెలిసి బాధపడి , రాత్రంతా సగం సగం మేల్కొని నన్ను చూసుకోవాలని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు – ఎందుకంటే నా మహి అంటే ఎంత ప్రాణమే రోజూ చూసినది వాళ్ళిద్దరే ……….. Sarah ……… AC on చేసి ఏకం చేసిన రెండు సోఫాలలో sam గుండెలపై తలవాల్చి బాధపడుతోంది . Sam ……. నా జీవితమైన దేవకన్య ఫైల్ ను జాగ్రత్తగా దయచేసి , నన్ను చూసుకుంటూ మధ్యమధ్యలో నేను బాత్రూం వెళితే బాత్రూం కు ఫాలో అయ్యాడు . రాత్రంతా నా ఏంజెల్ ను మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా మరింతగా నా హృదయాన్ని ఆక్రమిస్తూ కళ్ళల్లోనుండి కన్నీటి ధారను తెప్పిస్తూనే ఉంది . రెండు రోజులుగా ప్రయాణం వలన మరియు ఉదయం నుండీ ఏమీ తినకపోవడం వలనేమో నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున నిద్రలోకిజారుకున్నాను . ఊహల్లో ………. మళ్లీ నా దేవకన్య కనిపించడంతో ఏంజెల్ అంటూ సడెన్ గా లేచి బాధ – కోపంతో గదిలోఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుచేస్తున్నాను . Sarah ……… ఆపడానికి ప్రయత్నించబోతే sam ఆపి , వస్తువులే కదా పగిలిపోతే పోనీ ………. వాడి హృదయమే బద్దలయ్యింది – మనసులోని భారమంతా దింపుకోనీ అని సైలెంట్ గా చూస్తూ కూర్చున్నారు . Shit shit shit ………. ఫ్రెండ్స్ నా వల్ల కావడం లేదు , నా హృదయం నుండీ నా ఏంజెల్ ను దూరం చెయ్యలేకపోతున్నాను అని బెడ్ పై కూలబడ్డాను .

కన్నీళ్లను తుడుచుకుని sam – sarah …….. మీరు నిద్రపోలేదా అంజి అడిగాను . ఇద్దరూ లేచివచ్చి నాకు చెరొకవైపున కూర్చుని , బాధపడుతూనే మహేష్ ……… its already afternoon 2 O clock , వెళ్లి ఫ్రెష్ అయ్యివస్తే లంచ్ చేద్దాము . Sam – sarah ……… నాకు తినాలనిపించడం లేదు మీరు కానివ్వండి అని బదులిచ్చాను . Sam : మహేష్ ………. మాకు తెలిసి నువ్వు నిన్న ఉదయం ఇండియా లో ఫ్లైట్ ఎక్కిన క్షణం నుండీ తిని ఉండవు – నువ్వు ఇప్పుడు తింటేనే మేమూ తినేది . మాకోసం కాదు ఒక్కపూట తినకపోతేనే నీ ఫామిలీ ఇండియా లో తిని ఉండరని నువ్వే చెప్పేవాడివి ఇప్పుడు ఏకంగా నిన్న మధ్యాహ్నం లంచ్ – నైట్ డిన్నర్ – ఈరోజు బ్రేక్ఫాస్ట్ – ఇప్పుడు లంచ్ ……….. నాలుగుపూటలూ తినలేదంటే అక్కడ నీ ఫ్యామిలీ …………. నో నో నో ………. అలా ఎప్పటికీ జరుగకూడదు అని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి , ముద్ద నోట్లోకి దిగకపోయినా …….. కళ్ళల్లో హృదయంలో బాధతో బలవంతంగా తిన్నాను . Like 224 Dislike 28 126117 19 0 cookie-check శృంగార స్టోరీ 194 no

Categories Telugu
More stories See all