All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 204

Story Telugu 3 pages 3 years ago

శృంగార స్టోరీ 204
షాప్ బాయ్ : సర్ …….. మీ ఆర్డర్ కూడా రెడీ . అయితే రెండు బిల్లులూ కలిపి ఇవ్వు అన్నాను . 5 హండ్రెడ్ నోటుని గుండెలపై గల షర్ట్ జేబులో ఉంచుకున్నాను . షాప్ బాయ్ : 8 ప్లస్ 40 డాలర్స్ సర్ ……… టోటల్ 48 డాలర్స్ . శృంగార స్టోరీ 203 పర్సులోనుండి తీసి అందించి , మేడం ……… సిగ్గుపడింది చాలు మన ఫుడ్ చల్లారిపోతాయి . దేవత : ఇంకా సిగ్గుపడుతున్నట్లు చేతులను వేరుచేసి మరి బిల్ అని అడిగారు . పే చేసేసాను మేడం . దేవత : నా డబ్బు నుండే పే చేశారుకదా – మీ డబ్బు అయితే నేను ఒప్పుకోను – మరి నా చేంజ్ ……… ముచ్చటేసి , ok ok మేడం ……… మీ డబ్బు ద్వారానే పే చేస్తాను – చేంజ్ మన ఇండియన్ కరెన్సీ కావాలా డాలర్స్ కావాలా ? . సుమారు నిమిషం పాటు ఆలోచించి డాలర్స్ ……… , నా మాన్స్ట ……… నా హస్బెండ్ ఎలానో డాలర్స్ ఎలా ఉంటాయో కూడా చూయించలేదు కనీసం మీరు ఇచ్చేవైనా నా ప్రాణమైన నా కొడుకుకి చూయిస్తాను please please డాలర్స్ ఇవ్వగలరా ……… So స్వీట్ ఆఫ్ యు , మీకోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా ఇస్తాను ఇది వన్ డాలర్ – ఇది two డాలర్ – ఇది 5 డాలర్ నోట్ ……… అని నా దగ్గర ఉన్న వేరు వేరు డాలర్స్ నోట్స్ ఒక్కొక్కటీ అందించాను . దేవత : ఈ డాలర్స్ అన్నీ నా 5 హండ్రెడ్ నోటుకే కదా ఎందుకంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోదు అని అందం అమాయకత్వంతో చెప్పారు . తియ్యదనంతో నవ్వుకుని , yes yes మేడం ……. ఆకలేస్తోంది వెళ్లి తిందామా ? . దేవత : sorry sorry అని తన ఆర్డర్ అందుకుని ఛైర్స్ వైపు నడిచారు . అమౌంట్ పే చేసి నా ఆర్డర్ తీసుకుని , దేవత బ్యాక్ చూసి ఎంజాయ్ చేస్తూ ……. దేవతను మరింత కవ్వించాలని డిసైడ్ అయ్యి ఆర్డర్ చేతులతో పట్టుకుని చిలిపినవ్వులతో వెళ్లి దేవత ప్రక్కనే కూర్చున్నాను . అవునూ ………. దేవత ఫ్లైట్ వన్ hour delay అయ్యింది – మరి నా ఫ్లైట్ సంగతే మరిచిపోయాను దేవత కనిపించిన ఆనందంలో అని సడెన్ గా లేచి display వైపు చూస్తే నా ఫ్లైట్ కూడా one hour delay – అయినా delay కాకపోయినా దేవతకోసం దేవత ఫ్లైట్ లొనే వెళ్ళేవాడిని అని సంతోషంతో కూర్చున్నాను . ఆకలివేస్తున్నట్లు దేవత సాండ్ విచ్ ఓపెన్ చేసి తిన్నారు . నా ఐటమ్స్ తీసుకుని లేచి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని same veg సాండ్ విచ్ ఓపెన్ చేసి తిన్నాను . దేవత : నవ్వుకుని కాఫీ సిప్ చేశారు . నేనూ కాఫీ అందుకుని సిప్ చేసి , దేవత నెక్స్ట్ ఏమిచేస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నాను . మేడం …….. నెక్స్ట్ pepsi నే కదా ? . దేవత : పెదాలపై చిరునవ్వులతో నో నో అని సాండ్ విచ్ పూర్తిగా తిన్నారు మధ్యమధ్యలో కాఫీ సిప్ చేస్తూ …….. దేవతను చూస్తూనే ఆకలి వలన గబగబా మొత్తం సాండ్ విచ్ తినేసాను . పేపర్ – కాఫీ కప్ బాక్స్ లో ఉంచేసి , now pepsi అని అందమైన నవ్వులతో అందుకున్నారు . Me too గాడెస్ అని pepsi అందుకున్నాను .

దేవత సగం వరకూ తాగడంతో నేనూ తాగి మింగేసాను కానీ దేవత మాత్రం నోటిలోనే ఉంచుకున్నట్లు మళ్లీ గ్లాస్ లోకి చేర్చి కళ్ళతో ఫ్లాట్ అయిపోయేలా సైగలుచేశారు . అంతే అవాక్కవ్వడం ” ధగా …….. ధగా……… మోసం ” అని ఎయిర్పోర్ట్ నలువైపులా ప్రతిధ్వనించడంతో , నా షాకింగ్ ఫేస్ ను చూసి దేవత జీవితంలో నవ్వనంతలా నవ్వినట్లు ఏకంగా వెక్కిళ్ళు వచ్చేసాయి . గాడెస్ …….. మేడం మేడం అంటూ లేచి వాటర్ బాటిల్ అందించాను . తాగుతూనే నవ్వుని ఆపడం లేదు – దేవతతోపాటు నవ్వుకుని కూర్చున్నాను . ఓడిపోయానని ముసిముసినవ్వులు నవ్వుకుంటూనే బాక్స్ లోని ఒక్కొక్క ఐటమ్ అందుకుని సౌండ్స్ చేస్తూ నిమిషాలలో ఖాళీ చేసేసి ఆవ్ ఆవ్ ……… అంటూ నిట్టూర్పులతో pepsi మొత్తం ఖాళీ చేసేసి ఇప్పుడు హాయిగా ఉంది అని పొట్టపై స్పృశించుకుంటూ కూర్చున్నాను . దేవత : ఆ …….. మొత్తం ఖాళీ అంటూ కింద ఉంచిన ఖాళీ బాక్సస్ వైపు ఆశ్చర్యపోయి చూస్తున్నారు . అప్పటివరకూ గమనించలేదు కానీ , దేవత కూలర్ ప్రక్కనే కూర్చున్నట్లు చీర కొంగు గాలికెగురుతూ దేవత పాలమీగడలాంటి నడుము కళ్ళకు కనువిందు చేసింది . ఆఅహ్హ్ ………. అంటూ తియ్యదనంతో జలదరించి పెదాలను తడిచేసుకుని లొట్టలేస్తూ అలా చూస్తుండిపోయాను . దేవత : నా చూపుల భావాన్ని – గాలికెగురుతున్న చీరను పసిగట్టి వెంటనేసరిచేసుకుని తలదించుకున్నారు . yes yes దేవతను కవ్వించే సమయం ఆసన్నమయ్యింది పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ దేవుడికే వదిలేసాను . ప్చ్ ……… ఏమి నడుము , ఆ కనిపించేదేదో బొడ్డు కూడా కనిపించి ఉంటే ఆఅహ్హ్ …….. ఆ ఊహకే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది – జీవితంలో ఇప్పటివరకూ ఆస్వాదించని అనుభూతి ప్చ్ ……… ఎలాగైనా చూడాలి – దేవత కోపాగ్నికి దగ్ధం అయిపోయినా సంతోషమే ఎలా …… ఐడియా అని లేచి ఐటమ్స్ బాక్సస్ అన్నింటినీ అందుకుని దేవతదగ్గరికి వెళ్ళాను – నా అడుగులు దగ్గరవుతున్నకొద్దీ దేవతలో కంగారు ఎక్కువవుతోంది . మేడం ………. wasteges ఇస్తే డస్ట్ బిన్ లో పడేస్తాను . దేవత : తలదించుకుని వణుకుతూనే బాక్స్ అందించారు . అందుకోబోయి నా చిటికెన వేలితో దేవత చిటికెన వేలిని తాకీ తాకించకుండా స్పృశించి వదిలాను . దేవత : హ్హ్హ్ …….. అంటూ అధిరిపడ్డారు . తలెత్తి నా కళ్ళల్లోకి చూసి వెంటనే తలదించుకున్నారు . నవ్వుకుని , బాక్సస్ అన్నింటినీ డస్ట్ బిన్ లో పడేసివచ్చి , కూలర్ వైపు దేవత నుండి ఒక చైర్ గ్యాప్ ఇచ్చి ప్రక్కనే కూర్చుని నడుమువైపే చూస్తున్నాను . ఇప్పటివరకూ ఎదురుగా కూర్చున్నవారు ప్రక్కనే కూర్చున్నారు ఏంటి అని క్యాజువల్ గా అటు నుండి నావైపుకు తిరిగిచూసి వెంటనే నడుముపై చీరను సరిచేసుకున్నారు . ప్చ్ ……….. ప్రక్కనే మ్యాగజైన్స్ ఉండటం చూసి అందుకుని గాడె మేడం …….. ఇందులో లండన్ traditional foods – ఫెస్టివల్స్ ……..

ఇంకా ఇంకా చాలా ఉంటాయి బోర్ కొడుతోంది కదా తిరగేస్తారేమో అని నడుమువైపే చూస్తున్నాను . దేవత నో నో …….. అన్నాకూడా please please అంటూ బలవంతపెట్టడంతో అందుకున్నారు . అలా చీరపై చేతిని వదిలారో లేదో ఒక్కసారిగా వచ్చిన గాలికి బొడ్డుతోపాటు వయ్యారాలన్నీ కనువిందు చేసేటప్పటికి ఆ అంటూ నోటిని పూర్తిగా తెరిచి గుడ్లప్పగిచ్చి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . నార్మల్ కంటే డబల్ హార్ట్ బీట్ – నుదుటిపై చెమట – వొళ్ళంతా జలదరింత – వేడితో జ్వరం వచ్చేస్తుందేమో అనిపించి నన్ను నేను మైమరిచిపోయాను . నా కన్నింగ్ నెస్ కనిపెట్టి , మ్యాగజైన్ ప్రక్కన ఉంచేసి భద్ర కాలీలా కోపంతో గట్టిగా నా చెంప చెళ్లుమనిపించేశారు . నాకు మళ్లీ కనిపించకండి అంటూ కొంగును వొళ్ళంతా చుట్టుకుని కళ్ళల్లో చెమ్మతో లేచి వెళ్లిపోయారు . చెంప దెబ్బ సమయానికి ఏదో ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరగడంతో ఎవ్వరూ మమ్మల్ని చూడలేదు . దేవత ఎంత పవిత్రమైనవారో ఈ చెంపదెబ్బతో మరింత గౌరవం పెరిగింది – ఆఅహ్హ్ …….. దేవత దెబ్బ తియ్యదనం , కోపపు మాధుర్యం కేక అంతే అని చెంప దెబ్బపై చేతివేళ్ళతో ముద్దులవర్షం కురిపించుకుని ఆనందించాను . ఒక్కటే బాధ దేవత కళ్లనుండి కన్నీళ్లను తెప్పించాను లవ్ ……… sorry sorry గాడెస్ , మీ సేఫ్టీ నే నాకు తొలి ప్రాధాన్యం మిమ్మల్ని ఎలా వదులుతాను మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను – వైజాగ్ చేరుకునేంతవరకూ నా ప్రాణమైన దేవతలు వదినమ్మ వదినలు అమ్మను మీలోనే కదా చూసుకోవాల్సింది అని ఎదురుగా చైర్లో ఉంచిన బ్రేజర్ అందుకుని దేవతకు కనిపించకుండా వెళ్లి , భయపడుతూ కూర్చున్న దేవత వెనుకే సైలెంట్ గా కూర్చున్నాను . Sorry sorry గాడెస్ ………. మీ పెదాలపై సంతోషంతోపాటు కోపాన్ని చూడాలని అలా చేసానే తప్ప మనసులో ఏ ఉద్దేశ్యమూ లేదు కానీ యువరక్తం కదా చూడకుండా ఉండలేకపోయాను – ఎంజాయ్ చేశానని ఒప్పుకుంటున్నాను మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో మీ ఇష్టం అని చెప్పబోయి ఆగిపోయాను . Like 224 Dislike 28 126418 16 0 cookie-check శృంగార స్టోరీ 204 no

Categories Telugu
More stories See all