శృంగార స్టోరీ 267
పెళ్ళిపనులలో పడిపోతే గుర్తుకురాదు అని అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నాను – అయినా ఏమాత్రం లాభం లేకపోయింది . పెద్దయ్య …… నన్ను ఆపి కూర్చోమన్నారు . బాబూ …… అక్కడ నీ బుజ్జితల్లికూడా నీలానే కన్నీరు కారుస్తుందేమో …….. కళ్ళను తాకితే కానీ తెలియలేదు , నాకు తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరిందని ……… అలాంటిదేమీ లేదు పెద్దయ్యా అంటూ తుడుచుకున్నాను . పెద్దయ్య : నాకంతా తెలుసు బాబూ – దేవుడికి …… మన బుజ్జితల్లి ఇంత ప్రాణమైతే అంతకంటే అదృష్టం మరొకటి ఏముంది మాకు – వెంటనే వెళ్లి చూడు …. వెళ్లాలనే ఉంది పెద్దయ్యా …… , కానీ మగాళ్లు వెళ్లకూడదట కదా …… పెద్దయ్య : వెళ్లకూడనిది పెళ్లికూతురి ఊరికి , ఇప్పుడు వెళ్లినది సిటీకి కదా …… , మా కాబోయే కోడలి గ్రామం పొలిమేరవరకూ వెళ్లొచ్చు , ఎవ్వరూ అడ్డుచెప్పరు . అవునా పెద్దయ్యా – థాంక్యూ పెద్దయ్యా …… అంటూ కౌగిలించుకుని పరుగుతీసాను కృష్ణ దగ్గరికి ……. , కృష్ణా …… బుజ్జితల్లి దగ్గరకు వెళుతున్నాను అవసరం అయితే కాల్ చెయ్యండి – ఆర్గనైజర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు – మీరు మార్పులు చేర్పులు చెబుతూ ఉండండి . సర్పంచ్ గారూ …… మీ దేవుడు ఇచ్చిన డబ్బు ఏమైనా మిగిలితే ఊరిజనమంతటికీ మరియు పెళ్లి పనులకోసం వచ్చినవారికి భోజన ఏర్పాట్లు చెయ్యండి సంబరంలా ఉండాలి కృష్ణ పెళ్లి …….. సర్పంచ్ గారు : ఇదిగో ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాము బాబూ – మాకు కూడా ఈ ఐడియా రాలేదు ……. సూరీ …… సిటీకి వెళ్ళాలి నెక్స్ట్ ఆటో ఎప్పుడు వస్తుంది ? . సూరి : అన్నయ్యా …… మా క్యాబ్ ఉంది , క్షణంలో తెచ్చేస్తాను . క్షణం కూడా wait చెయ్యలేను పదా నేనే వస్తాను అని సూరి ఇంటికి చేరుకుని క్యాబ్ లో సిటీకి బయలుదేరాము . తమ్ముడూ …… ఇప్పటికే 30 నిమిషాలు అయ్యింది ఫాస్ట్ ఫాస్ట్ ……. సూరి : నిన్నటివరకూ అయితే కష్టం కానీ ఇప్పుడు మెయిన్ రోడ్డు వరకూ స్మూత్ రోడ్ నిమిషాలలో తీసుకెళతాను అన్నయ్యా …… అంటూ 20 నిమిషాలలో సిటీకి తీసుకెళ్లాడు . భార్యకు కాల్ చేసి అన్నయ్యా …… జ్యూవెలరీ షాప్ లో ఉన్నారు అని 5 నిమిషాలలో షాప్ ముందు ఆపాడు . పరుగున లోపలికివెళ్ళాను . బయట నుండే బుజ్జితల్లిని – దేవతను చూడగానే ఆటోమేటిక్ గా పెదాలపై చిరునవ్వులు విరిసాయి . జ్యూవెలరీ షాప్ మిర్రర్ డోర్ ను తెరచి లోపలికివెళ్ళాను – అక్కడక్కడా జనాలు జ్యూవెలరీ చూస్తున్నారు . బుజ్జితల్లి : నాపై – మమ్మీపై ఉన్న ప్రేమతో గిఫ్ట్స్ కొనివ్వమని అంకుల్ చెబితే వద్దన్నారు కదా …… , నా కోపం తగ్గేంతవరకూ గుంజీలు తీస్తూనే ఉండండి . ఆశ్చర్యం అప్పటికే సిస్టర్స్ గుంజీలు తీస్తున్నారు – దేవత చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లికి ముద్దులు పెడుతున్నారు . బుజ్జితల్లి : మమ్మీ …… మన హీరో – దేవుడైన అంకుల్ కు వీడియో కాల్ చెయ్యండి . దేవత : బుజ్జితల్లీ …..
మన బుజ్జి మొబైల్ లో వీడియో కాల్ చేయలేము కదా ….. బుజ్జితల్లి : అయితే మీ ఫ్రెండ్స్ మొబైల్ నుండి వీడియో కాల్ చెయ్యండి – అంకుల్ చూడాలి ……. కాల్ చెయ్యాల్సిన అవసరం లేదు బుజ్జితల్లీ …… , లైవ్ లో చూస్తున్నాను . బుజ్జితల్లి : అంకుల్ అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి అమాంతం కిందకుదిగి పరుగునవచ్చింది . బుజ్జితల్లీ …… అంటూ గుండెలపైకి తీసుకుని ప్రాణంలా హత్తుకున్నాను . ముద్దుపెట్టబోతే ……. బుజ్జితల్లి : అంకుల్ …… మీ కళ్ళల్లో కన్నీళ్లు ? . నా బుజ్జితల్లి కళ్ళల్లో కూడా వస్తున్నాయి కదా అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . బుజ్జితల్లి : మా అంకుల్ ను చూడకుండా ఉండలేను అంటూ గట్టిగా హత్తుకుంది . సిస్టర్స్ : బయలుదేరిన 10 నిమిషాలకే ఇలా అయిపోయింది సర్ …… , ఒసేయ్ వెనక్కు వెళదాము అని మహి , మేమే బలవంతంగా ఇక్కడికి పిలుచుకునివచ్చాము . అవునా బుజ్జితల్లీ …… , లవ్ యు లవ్ యు …….. సిస్టర్స్ : అవునూ …… రాకూడదు అని చెప్పాము కదా సర్ ……. పెద్దయ్య చెప్పిన మాటలు చెప్పి సిగ్గుపడ్డాను . సిస్టర్స్ : పెద్దయ్య లాజిక్ గా ఆలోచించారన్నమాట – నిజమేలే జీవితకాలంలో ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారు అని నవ్వుకున్నారు – బుజ్జితల్లీ …… ప్లీజ్ ప్లీజ్ మీ అంకుల్ ముందు ఎన్ని గుంజీలు తియ్యాలో తీస్తాము – నువ్వు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోమని జ్యూవెలరీ వైపు చూయించగానే నిమిషం పాటు షాక్ లో ఉండిపోయాము , నమ్మనేలేదు తెలుసా …… స్పృహ కోల్పోయేవాళ్ళమే ……. బుజ్జితల్లి : అదీ అలా దారికి రండి అని నవ్వుతోంది , మీరు హ్యాపీ కదా అంకుల్ ….. నా బుజ్జితల్లి హ్యాపీ అయితేనే …….. సిస్టర్స్ : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ అంటూ గుంజీలు తియ్యబోతే ….. బుజ్జిచేతి సైగతో ఆపి , ఫుల్లీ satisfied ….. పదండి అని ఆర్డర్ వేసింది . ఆడవాళ్లు …… నగలకోసం గుంజీలు తియ్యడానికైనా రెడీ అన్నమాట అని లోలోపలే ఆనందించి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి కొనివ్వు అని కిందకుదించబోయాను . బుజ్జితల్లి : ఊహూ ….. అంటూ గట్టిగా పట్టేసుకుంది . దేవత : మీరూ రండి మహేష్ గారూ …… , లేకపోతే ఇలానే ఆలస్యం అవుతుంది . మేడం ఆర్డర్ వేస్తే ok అంటూ వెళ్ళాను . బుజ్జితల్లి : అక్కయ్యా …… మా మమ్మీ ఫ్రెండ్స్ కు ఇష్టమైనవి ఇచ్చెయ్యండి – అంకుల్ ……. ఫస్ట్ అత్తయ్యకోసం సెలెక్ట్ చేసాను . సిస్టర్స్ ఆనందాలకు అవధులు లేనట్లు అది చూయించండి ఇది చూయించండి అని ఉత్సాహం – ఆతృతతో చూస్తున్నారు . నా ….. మీ మీ బుజ్జితల్లి సెలక్షన్ ను వెంటనే చూడాలని ఉంది . దేవతే స్వయంగా బాక్స్ ఓపెన్ చేసి డైమండ్స్ తో ధగధగా మెరుస్తున్న నెక్లెస్ ను చూయించారు . Wow wow బ్యూటిఫుల్ …… , నా …… మీ మీ బుజ్జితల్లి అంత బ్యూటిఫుల్ గా ఉంది అంటూ గట్టిగా ముద్దుపెట్టాను . మరి నా …..
మీ మీ బుజ్జితల్లి – మీరు తీసుకోలేదా మేడం …… – మీ తమ్ముడు ఇచ్చిన డబ్బులే కదా ……. దేవత : బుజ్జితల్లి నవ్వడంతో , తియ్యనైన కోపంతో …… నా చేతిపై గట్టిగా గిల్లేసారు . ఆ వెంటనే దేవతను గిల్లేసింది బుజ్జితల్లి ……. ఒకేసారి స్స్స్ స్స్స్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ …… అంటూ రుద్దుకోవటం చూసి బుజ్జితల్లి – సిస్టర్స్ నవ్వుకున్నారు . బుజ్జితల్లి : అంకుల్ నొప్పివేస్తోందా ….. ? , ముద్దుపెడితే నొప్పి పోతుందని అమ్మమ్మ చెప్పేవారు అంటూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టింది . ఆఅహ్హ్ …… చల్లగా ఉంది , లవ్ యూ బుజ్జితల్లీ ……. దేవతకూడా ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అంటూనే చేతిని చాపారు . బుజ్జితల్లి : అంకుల్ ను గిల్లినందుకు నొప్పిని భరించాల్సిందే …….. దేవత : మహేష్ గారూ ……. లోలోపలే నవ్వుకుంటున్నారు కదూ ……. నేనా ….. లేదు లేదు , మీకు నొప్పివేస్తోందని బాధపడుతున్నాను మేడం – నా కళ్ళు చూడండి ….. దేవత : నాకైతే అలా కనిపించడం లేదే ……. తలదించుకుని నవ్వుతున్నాను . దేవత : తమ్ముడు ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చైపోయాయని తెగ బాధపడిపోయారు ……. అదీ అదీ …… లేదు లేదు మేడం , అపద్దo చెప్పాను – ఇంకా చాలా డబ్బు మిగిలింది . దేవత : మా ఇంటి దేవుడు అపద్దాలు కూడా చెబుతారన్నమాట ……. తప్పలేదు మేడం …… , ప్లీజ్ ప్లీజ్ మీరుకూడా తీసుకోండి మేడం ……. దేవత : నిన్న మీరే సెలెక్ట్ చేశారట కదా …… , ఇప్పుడు కూడా మీరే సెలెక్ట్ చేస్తే నేను హ్యాపీ …….. బుజ్జితల్లి : నాకు కూడా అంకులే సెలెక్ట్ చెయ్యాలి . నిమిషమైనా కదలకుండా నోరుతెరిచి షాక్ లో ఉండిపోయేసరికి …… దేవత నవ్వుతూనే ఉన్నారు – బుజ్జితల్లి ముద్దులుపెడుతూనే ఉంది . దేవత : బుజ్జితల్లీ …… గిల్లితేనే కానీ స్పృహలోకి వచ్చేలా లేరు – గిళ్లడానికి అనుమతి ఇవ్వండి ప్రిన్సెస్ ప్లీజ్ ప్లీజ్ ……. బుజ్జితల్లి : సరే మై క్వీన్ …… అంటూ ఆనందించారు . దేవత ఏకంగా నా నడుముపై గిల్లేసారు . కెవ్వుమని అరిచి స్పృహలోకొచ్చాను – మేడం మేడం …… మీరు మీరు నన్ను సెలెక్ట్ చెయ్యమన్నారా …… ? . దేవత : అమ్మో …… మళ్లీ షాక్ లోకి వెళ్లేలా ఉన్నారు అని మళ్ళీ గిల్లేసారు . బుజ్జితల్లి …… దేవత బుగ్గపై గిల్లేసింది . దేవత : స్స్స్ స్స్స్ …… అంటూ రుద్దుకుంటూ , ప్రిన్సెస్ – బుజ్జి రాక్షసి పర్మిషన్ ఇచ్చారు కదా ……. బుజ్జితల్లి : ఓన్లీ వన్స్ – సెకండ్ టైం నో – ఫసక్ ….. దేవత : మహేష్ గారూ …… మళ్లీ నవ్వు ఆపుకుంటున్నారు కదూ ……. ఈసారి నవ్వుతూనే తల అడ్డంగా ఊపాను . మా నవ్వులను చూసి దేవత కూడా నవ్వేసింది . మమ్మీ కోసం the best సెలెక్ట్ చెయ్యాలి బుజ్జితల్లీ …… , నువ్వుకూడా హెల్ప్ చెయ్యాలి . బుజ్జితల్లి : మమ్మీకి మాత్రమేనా ……. ? , అంటే మమ్మీ అంటేనే మీకు ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జి బుంగమూతి పెట్టుకుంది .
మీ మమ్మీ అంటే ముందు భయం బుజ్జితల్లీ …… – the best సెలెక్ట్ చెయ్యకపోతే మరింత కోపం వచ్చేస్తుంది – ఆ కోపానికి నాకు మరింత భయం వచ్చేస్తుంది . వీపుపై దేవత గట్టిగా గిల్లేసారు . స్స్స్ స్స్స్ …… బుజ్జితల్లి : అయితే ok అంకుల్ …… మొదట మమ్మీకి the best సెలెక్ట్ చేసిన తరువాత , నా బుజ్జితల్లికి డబల్ బెస్ట్ సెలెక్ట్ చేస్తాను . బుజ్జితల్లి : యాహూ …… అంటూ కేకవేసి , బుజ్జిచేతులతో బుగ్గలను అందుకుని ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది – అంకుల్ …… డిస్ప్లే లో ఉన్నవన్నీ సాదాగానే ఉన్నాయి . అవునా వన్ మినిట్ అంటూ సేల్స్ గర్ల్ దగ్గరకువెళ్లి , సిస్టర్ …… ప్లాటినమ్ విత్ డైమండ్స్ గల బ్యూటిఫుల్ నెక్లెస్ లను చూయించండి . సేల్స్ గర్ల్ : సర్ – మేడం …… ప్లాటినమ్ సెక్షన్ ఇన్సైడ్ అంటూ పిలుచుకునివెళ్లారు . దేవత – బుజ్జితల్లి : చుట్టూ చూసి Wow ……. కొత్త లోకంలోకి అడ్డుపెట్టినట్లు ఉంది అని మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో చూస్తున్నారు . బుజ్జితల్లీ …… స్ట్రెయిట్ గా ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోయారు . బుజ్జితల్లి : అంటీలూ …… ఇక్కడ మరింత అందమైన జ్యూవెలరీ ఉన్నాయి రండి . సిస్టర్స్ పరుగునవచ్చిచూసి , లేదు లేదు లేదు మాకు గోల్డ్ అండ్ డైమండ్స్ కావాలి అని అక్కడికే వెళ్లిపోయారు . దేవత : పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్లకు గోల్డ్ & డైమండ్స్ అంటేనే విలువ ఎక్కువ …… మరి మహి మేడం గారికి ……. ? . దేవత : మా దేవుడి ఇష్టమే ……. అంటూ సిగ్గుపడ్డారు . ఆఅహ్హ్ ……. మేడం మీరలా సిగ్గుపడితే చాలు …… దేవత : సిగ్గుపడితే చాలు ఆంటూ కోపంతో అడిగారు . ( జీవితాంతం మీ పాదాల ముందు దాసుడిలా ఉండిపోతాను ) సిగ్గుపడితే మరింత అందంగా ఉంటారు అని చెప్పాలని ఉంది కానీ ధైర్యం లేదు ……. బుజ్జితల్లి : మమ్మీ అంటే భయం …….. దేవత : చెప్పాల్సినదంతా చెప్పి …… అంటూ గిల్లేసారు . స్స్స్ …….. పెదాలపై చిరునవ్వులతో , సిస్టర్ ……. న్యూ డిజైన్స్ చూయించండి – ఎలా ఉండాలంటే అత్యద్భుతంగా – మేడం కోసమే అన్నట్లు ఉండాలి . బుజ్జితల్లి : yes yes yes …….. సేల్స్ గర్ల్ : మీకేమీ కావాలో అర్థమైంది సర్ …… అంటూ కింద నుండి కొన్ని బాక్సస్ తీసి వరుసగా ఉంచారు . సర్ …… ఇవి ప్రపంచంలోనే ఒక్కొక్కటిగా ఉంటాయి – ఈ డిజైన్స్ మళ్లీ ఎవ్వరూ చెయ్యకుండా రైట్స్ కలిగినవి – చేస్తే కేస్ కూడా వెయ్యవచ్చు – చాలా చాలా costly సర్ ….. మాకు కావాల్సినది ఇలాంటివే , నా డబ్భైతే కాదు మేడం గారి తమ్ముడి డబ్బు ….. దేవత : మిమ్మల్నీ అంటూ కొట్టబోయి , బుజ్జితల్లిని చూసి భయపడి పిల్లిలా మారిపోయారు . లవ్ యు బుజ్జితల్లీ ….. , బాక్ససే విలువైనవిగా ఉన్నాయి . సేల్స్ గర్ల్ : yes సర్ అంటూ ఒక్కొక్కటే ఓపెన్ చేశారు . చివరి బాక్స్ ఓపెన్ చూసేంతవరకూ wow wow బ్యూటిఫుల్ లవ్లీ బెస్ట్ డిజైన్ …… అంటూ కళ్ళు మిలమిలామెరుస్తున్నాయి .
దేవత : మహేష్ గారూ …… , చూస్తుంటేనే తెలిసిపోతోంది toooo costly అని బయటవే సెలెక్ట్ చెయ్యండి . నేను – బుజ్జితల్లి …… The best అని ఫిక్స్ అయిపోయాము . మీ ఇష్టం అని అన్నారుకదా …… ఇక మీకు మాటలు లేవు మేడం ……. దేవత : ప్చ్ …… , ఆ మాట ఊరికే అన్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను . బుజ్జితల్లీ …… హెల్ప్ చేస్తానన్నావు కదా …… బుజ్జితల్లి : అంకుల్ అన్నీ సూపర్ సూపర్ గా ఉన్నాయి . మొదటి నెక్లెస్ నుండి ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకువెళ్లండి , అప్పుడు చెబుతాను అని కుడివైపుకు చేరి నా హృదయం పై బుజ్జిచేతిని వేసింది . బుజ్జితల్లి చెప్పినట్లుగా ఒక్కొక్కటే చూస్తూ ముందుకువెళ్ళాను . దేవత ఆశ్చర్యపోతూనే వెనుకే ఫాలో అయ్యారు . బుజ్జితల్లి : నో నో నో …… yes yes yes అంకుల్ ……. దేవత చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ….. అంటూ తెగ పులకించిపోతున్నారు . అద్భుతంగా ఉంది బుజ్జితల్లీ …… , ఇదే అని ఎలా తెలిసింది ? . బుజ్జితల్లి : మా అంకుల్ హార్ట్ బీట్ చెప్పింది అంటూ నా హృదయంపై బుజ్జిచేతితో ముద్దుపెట్టింది . Wow …… లవ్ యు బుజ్జితల్లీ ……. , సిస్టర్ this one …… సేల్స్ గర్ల్ : రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ సర్ – మేడం గారికైతే డబల్ పర్ఫెక్ట్ …… థాంక్యూ …….. , ఇపుడు నా ….. మీ మీ బుజ్జితల్లికి …… బుజ్జితల్లి : అంతకంటే ముందు అత్తయ్యకు వీటిలోనుండి సెలెక్ట్ చెయ్యాలని ఉంది అంకుల్ అంటూ ఆశతో కోరింది . అయితే ఇందులోనుండి కూడా సెలెక్ట్ చెయ్యి బుజ్జితల్లీ ……. , మేడం గారికి ఒకటి అంటే పెళ్లికూతురికి రెండు లేకపోతే ఎలా …… ? , అదికూడా నా …… మీ మీ బుజ్జితల్లి తొలిసారిగా కలవబోతూ ఇవ్వబోతున్న గిఫ్ట్స్ …… , చూడగానే నా …. మీ మీ బుజ్జితల్లికి ముద్దులవర్షం కురిపించాలి . బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ ……. , అది బాగా నచ్చింది. మేడం గారికి సెలెక్ట్ చేసినదానికంటే కాస్త తక్కువే ……. దేవత నవ్వుకుని , ఈక్వల్ గా ఉంది అంటూ నడుముపై గిల్లేసారు . స్స్స్ స్స్స్ …… అవునవును ఈక్వల్ ఈక్వల్ ……. , సిస్టర్ దీనిని మరియు బయట సెలెక్ట్ చేసినదానికి ఓకేదానిలో గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి . సేల్స్ గర్ల్ : yes సర్ ……. మేడం …… ఇక నా …… మీ మీ బుజ్జితల్లికి సెలెక్ట్ చేయడంలో మీరే హెల్ప్ చెయ్యాలి . సేల్స్ గర్ల్ : పాపకోసం అయితే వీడికంటే అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి సర్ అంటూ ముందుకు పిలుచుకునివెళ్లి తీసి పైన ఉంచారు దేవత : మహేష్ గారూ …… మీ హార్ట్ బీట్ ఎలా సెలెక్ట్ చేస్తుందో నేనూ ట్రై చేస్తాను అంటూ బుజ్జితల్లి చేతిని తీసేసి వారిచేతిని నా హృదయం పై ఉన్నారు . ఆఅహ్హ్హ్ …… అంటూ స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలా కదలకుండా ఉండిపోయాను . వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో నన్ను నేను మరిచిపోయాను . దేవత చిలిపిదనంతో నవ్వుతూనే …… , మహేష్ గారో మహేష్ గారూ ……. అంటూ చేతిని తీసేసారు .
ఒక్కసారిగా నరకంలోకి పడ్డట్లైంది నా పరిస్థితి ……. , విలవిలలాడిపోతున్నాను – మేడం …… ప్లీజ్ ప్లీజ్ ……. దేవత : నో నో నో మీరు షాక్ లోకి వెళ్ళిపోతారు – మీ గిఫ్ట్స్ ఐడియా వలన ఇప్పటికే చాలా సమయం లంచ్ టైం అవుతోంది . Like 224 Dislike 28 129851 11 0 cookie-check శృంగార స్టోరీ 267 no