All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 282

Story Telugu 5 pages 3 years ago

శృంగార స్టోరీ 282
ఎత్తగానే పెద్దయ్యా పెద్దయ్యా ……. మన బుజ్జితల్లి ఉందా అని ఆతృతతో అడిగాను . ఇంకా పెద్దయ్య ఏమిటి అల్లుడూ ……. ఆప్యాయంగా మావయ్యా – అత్తయ్యా అని పిలిస్తే మరింత సంతోషం – మా తల్లి పెదాలపై చిరునవ్వులు చిందించడానికి అల్లుడి రూపంలో దేవుడే వచ్చాడు . దేవత విని తియ్యదనంతో నవ్వుతూ నా హృదయంపై వొళ్ళంతా జలదరించిపోయేంత ముద్దులుపెడుతున్నారు . ఆఅహ్హ్హ్ …… హ్హ్హ్ …… పెద్దమ్మ : ఏమైంది అల్లుడుగారూ ……. , చెప్పకండి చెప్పకండి అర్థమైపోతోంది అంటూ నవ్వుకున్నారు . పెద్దమ్మా ……. బుజ్జితల్లి ? . పెద్దమ్మ : అల్లుడుగారూ ……. అత్తయ్య . Sorry sorry అత్తయ్యగారూ …… , అత్తయ్యగారూ …… బుజ్జితల్లిని చూసి గంటలైపోతోంది – మీదగ్గరే ఉందికదా ……. అత్తయ్య : శాశ్వతంగా పోయిందనుకున్న పొలం – తోటను దేవుడిలా మళ్లీ అందించారు అల్లుడుగారూ – మీమావయ్య సంతోషం అంతా ఇంతా కాదు బుజ్జితల్లితో కలిసి పిలాడిలా ఆడుతూ పొలం మొత్తం తిరుగుతూ మురిసిపోతున్నారు – తాతయ్యను చూసి బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేవంటే నమ్మండి – థాంక్యూ అల్లుడుగారూ ……. అత్తయ్య – అల్లుడు బంధుత్వంలోకి మారిపోయాక ఇంకా మనమధ్యన థాంక్స్ లు ఏంటి అత్తయ్యగారూ ……. , ఒకసారి మన బుజ్జితల్లితో మాట్లాడాలని ఉంది . దేవత మళ్లీ కొరికేశారు . స్స్స్ ……… అత్తయ్య : కొరికేసింది కదూ ……. , దానికంటే మీకు బుజ్జితల్లినే ఎక్కువ ప్రాణం అని అసూయ అంటూ నవ్వుకున్నారు – బుజ్జితల్లీ …… మీ డాడీ అంటూ కేకవేసి మొబైల్ చూయించారు . డాడీ డాడీ డాడీ ……. అత్తయ్య : అల్లుడుగారూ ……. వాళ్ళ తాతయ్యను కూడా లాక్కునివస్తోంది . దేవత : ప్చ్ …… ఇక ముద్దులన్నీ ఆ బుజ్జిదెయ్యానికే పెట్టేస్తారు . అత్తయ్య విన్నట్లు నవ్వుతున్నారు . తీసుకో బుజ్జితల్లీ …… మీ డాడీ , నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు . బుజ్జితల్లి : ఉండాలి అమ్మమ్మా ……. , డాడీ ప్రేమ ద్వారా మమ్మీ పెదాలపై చెరగని నవ్వులు వచ్చేన్తవరకూ ఉండాలి – అంతవరకూ నా ముద్దులన్నీ మమ్మీకే ఇవ్వమనండి . అత్తయ్య : విన్నావా తల్లీ ……. , బుజ్జితల్లి మనసు …… అల్లుడుగారి మనసు , అనవసరంగా బుజ్జిదెయ్యం అన్నావు . దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……. బుజ్జితల్లి : లవ్ యు soooooo మచ్ మమ్మీ ……. , డాడీ అంటే ఎంత ప్రాణమో తెలుసు మమ్మీ ……. , డాడీ …… మమ్మీ పెదాలపై ఆ నవ్వుని చూసిన తరువాతనే మనం ఒక్కటవుదాము . బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : అదే నా మాట – నా మాటే శాసనం డాడీ ……. ఉమ్మా …… నో నో నో ముద్దు క్యాన్సిల్ క్యాన్సిల్ బై బై బై ……. నవ్వుకున్నాము . దేవత నుదుటిపై ముద్దుపెట్టి , అత్తయ్యగారూ …… పెద్దయ్య …. పెద్దయ్య : అల్లుడుగారూ …… ఇది మంచి పద్ధతి కాదు . Sorry sorry పెద్దయ్యా …… మీ అనుమతి లేకుండా మహిగారిని కౌగిలించుకున్నాను , ఇదిగో ఇప్పుడే …… మహిగారూ …….

దేవత మరింత ఘాడంగా చుట్టేసి హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు – ఊహూ …… ఇక జీవితంలో వదలను , మీరు కోప్పడినా తిట్టినా కొట్టినా …….. పెద్దయ్య : అల్లుడుగారూ అల్లుడుగారూ ……. ఇక్కడ మీ అత్తయ్య – బుజ్జితల్లి భద్రకాళీ అవతారాలు ఎత్తేశారు , కాస్త నా మాటలను పూర్తిగా వినండి , మీ అత్తయ్య – బుజ్జితల్లి – మహి తల్లి – కృష్ణ తల్లితో కొట్టించేలా ఉన్నారు . బుజ్జితల్లి అమ్మమ్మను అత్తయ్యగారూ అని ప్రేమతో పిలిచి నన్ను పెద్దయ్య అని పిలవడం ఏమైనా మంచి పద్ధతా అని అడిగాను అంతే …….. ఆదా సంగతి అంటూ అత్తయ్యగారు – బుజ్జితల్లి కూల్ అయ్యి నవ్వుకుంటున్నారు . పెద్దయ్య : హమ్మయ్యా ……. బ్రతికిపోయాను . పెద్దయ్యా ……. ( అదిగో మళ్లీ ) , మావయ్యగారూ …….. మావయ్య : మా ఇంతో దేవుడే కాదు కాదు ఊరందరి దేవుడు ……. మావయ్యా అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంది – చాలా చాలా సంతోషం అల్లుడుగారూ ……. ఆనందబాస్పాలు ఆగడం లేదు . బుజ్జితల్లి : అవును డాడీ ……. మావయ్య : అల్లుడుగారూ ……. మీ మనసులో ఏముందో నాకు తెలుసు , ఎవ్వడు చివరికి పైవాడే వచ్చి తప్పు అన్నా dont care ……. , చాన్నాళ్ల తరువాత అన్నాచెల్లెళ్ళు – బుజ్జితల్లి వలన మా మహి తల్లి పెదాలపై స్వచ్ఛమైన నవ్వులు చూసాము , బుజ్జితల్లి చెప్పినట్లు ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన తల్లి పెదాలపై చిరునవ్వులు కాదు కాదు శృంగారపు నవ్వులు పరిమళించేలా చెయ్యండి – బుజ్జితల్లీ …… మనమే ఆలస్యం చేస్తున్నామేమో కట్ చెయ్యనా …… ? . బుజ్జితల్లి : అవును తాతయ్యా …… , డాడీ ….. పైన అంతా సిద్ధం మమ్మీని ఎత్తుకుని వెళ్లిపోండి . మావయ్య – బుజ్జితల్లి మాటలకు అంతులేని సిగ్గులతో మెలికలు తిరిగిపోతున్న దేవతను చూసి ఆనందిస్తూ …….. , కొద్దిసేపటి ముందు చెల్లెమ్మ ఇదేమాట – ఇప్పుడు బుజ్జితల్లి ఇదేమాట చెప్పింది , ఇంతకూ పైన ఏమి సిద్ధంగా ఉంది . దేవత : దేవుడికే తెలియదు అంటే వెళ్లి చూడాల్సిందే శ్రీవారూ ……. శ్రీవారు ……. ఆఅహ్హ్ ……హ్హ్హ్ ….. కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు . మహేష్ గారూ ……. ఊహూ ……. అంటూ చిరుకోపంతో నుదుటిపై సున్నితంగా కొట్టాను . దేవత : లవ్ యు లవ్ యు శ్రీవారూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… అంటూ చేతితో నా పెదాలపై ముద్దులుపెడుతూ , దేవుడి పెదాలపై నా వలన కోపం వచ్చిందని తెలిస్తే చెల్లి – బుజ్జితల్లి – అమ్మ ……. నా వీపు విమానం మోగిస్తారు . ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . ఆఅహ్హ్ ……. జీవితాంతం ఇలానే ఉండిపొమ్మన్నా హ్యాపీగా ఉండిపోతాను అంటూ మరింత గట్టిగా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించాను . దేవత : శ్రీవారి – దేవుడి ముద్దులన్నీ నుదుటిపైన మాత్రమేనా …… ? అంటూ గుసగుసలాడారు . గాడెస్ ……. పిలిచారా ? . దేవత : వినపడలేదన్నమాట ప్చ్ ……. అంటూ తియ్యనైన కోపంతో నా గుండెలపై కొడుతున్నారు . Yes yes yes …….

ఇలానే ఊహించుని పరవసించిపోయేవాడిని . దేవత : పరవసించిపోయేవారా ….. ? , స్వర్గంలో విహరించేవారా ……. ? . గాడెస్ …… ? , కాస్త వినపడేలా మాట్లాడొచ్చుకదా ……. దేవత : నేను ……. నా శ్రీవారి హృదయంతో మాట్లాడుతున్నాను – కాసేపట్లో మీ హృదయానికి కూడా తెలుస్తుందిలే …….. , ముందు పైన ఏమి సిద్ధం చేశారో చూద్దాము శ్రీవారూ ……. అవునవును అంటూ దేవత నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమాంతం ఎత్తుకున్నాను . దేవత : నో నో నో శ్రీవారూ ……. దించండి దించండి కిందకు దించండి అంటూ కంగారుపడుతూ కిందకుదిగి , కళ్ళల్లో చెమ్మతో సోఫాలో కూర్చుని షర్ట్ ను నెమ్మదిగా పైకెత్తి కట్టును చూసి హమ్మయ్యా …… అంటూ అతిసున్నితంగా స్పృశించి ముద్దుపెట్టి , చిరునవ్వులతో పైకిలేచారు . శ్రీవారూ ……. మీ అంతులేని ప్రేమ గురించి నాకు తెలియదా …… ? , గాయం మానిపోయేంతవరకూ కంట్రోల్ చేసుకోవచ్చుకదా …… ప్లీజ్ ప్లీజ్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ బ్రతిమాలుతున్నారు . ఇంతదానికే కళ్ళల్లో చెమ్మ రప్పించాలా ……. , అయినా నాకు కావాల్సింది కూడా ఇదే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ – బుజ్జితల్లి మాటలు విన్నారుకదా ……. మమ్మీని ఎత్తుకుని వెళ్లిపోండి అని ఆర్డర్ – అలా జరగకపోతే నా వీపు విమానం అవుతుంది . సంతోషంతో నవ్వుతున్న దేవతను అమాంతం ఎత్తుకున్నాను – కంగారుపడకు గాడెస్ …… దేవత : కట్టుకు మాత్రం తగిలించుకోకండి అంటూ స్టెప్స్ ఎక్కేంతవరకూ బుగ్గపై ముద్దులు కురుస్తూనే ఉన్నాయి . చివరి స్టెప్ ఎక్కగానే ఇద్దరమూ పూల పరిమళం అంటూ ఒకరినొకరం తియ్యనైన నవ్వులతో చూసుకున్నాము . శ్రీవారూ – గాడెస్ …… మల్లెపూలు , దేవతకు అర్థమైపోయి సిగ్గుపడుతూ నా హృదయంలో తలదాచుకున్నారు . గాడెస్ …… ఒకసారి కిందకు చూడండి . దేవత : పూలదారి మరియు రెండువైపులా వరుసగా వెలిగించిన క్యాండిల్స్ ను చూసి బ్యూటిఫుల్ అంటూ పులకించిపోతున్నారు . శ్రీవారూ శ్రీవారూ ……. నా దేవుడిని హత్తుకుని పూలదారిలో నడవాలని ఆశగా ఉంది అంటూ కోరిక కోరారు . లవ్ టు లవ్ టు …… ప్రియమైన దేవత కోరిక తీర్చడంలో ఆనందమే వేరు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , కిందకుదించాను . దేవత : జాగ్రత్త ……. , కిందకుదిగి సైడ్ నుండి గట్టిగా హత్తుకుని పులకించిపోతూ పూలదారిలో నాతోపాటు నడుస్తున్నారు . పూలదారిలో వేస్తున్న ఒక్కొక్క అడుగుకూ మల్లెపూల సువాసన అంతకంతకూ పెరగడంతో ఇద్దరమూ చూసుకుని నవ్వుకున్నాము . దేవత సిగ్గులకు అంతేలేకుండాపోయింది . పూలదారి ……. చివరిగదివరకూ తీసుకెళ్లడంతో డోర్ ముందు ఆగాము . దేవత సిగ్గులకు అంతేలేకపోవడం చూసి , మహిగారూ …… లోపల ఏమి సిద్ధం చేశారో చూయిస్తాను అనిచెప్పి ఇలా ముచ్చటగా సిగ్గుపడితే ఎలా చెప్పండి . దేవత : దేవుడా …….

మీ హృదయంపై చేరిన తరువాతకూడా మీ శ్రీమతిని , మహిగారూ – చెప్పండి అని రెస్పెక్ట్ ఇవ్వడం ఏమైనా బాగుందా ? , మహీ – ఒసేయ్ – రావే – పోవే ……. అని ముద్దుగా పిలిస్తే మరింత ముచ్చటగా ఉంటుంది . నా హృదయంపై కాదు ……. నా హృదయంలోపల గూడుకట్టుకున్న దేవతను ఒసేయ్ …… అంటూ పిలవగలనా ? . హి హి హి …… ప్లీజ్ ప్లీజ్ దేవుడా , నా దేవుడి నుండి నాకు అలానే పిలిపించుకోవాలని ఆశగా ఉంది . తియ్యనైన కష్టమే కానీ ట్రై చేస్తాను గాడెస్ ……. , అంతకంటే ముందు లోపల ఎలా సిద్ధం చేశారో చూడాలని ఆశగా ఉంది . అంతే మరింత సిగ్గుతో ఏకమయ్యేలా హత్తుకుని నా హృదయంపై ముఖం దాచుకుని చిలిపిదనంతో నవ్వుతున్నారు . గాడెస్ మహీ ……. , ఈ ముచ్చటగొలిపే అందమైన సిగ్గును నా వెచ్చని కౌగిలి ద్వారా తగ్గిస్తాను – లోపల ఏముందో తమరే చూయించాలి అంటూ అమాంతం ఎత్తుకున్నాను . దేవత : ఆఅహ్హ్ …… హాయిగా ఉంది , దేవుడి ఆజ్ఞ అంటూ నా ఛాతీలో ముఖం దాచుకునే తలుపు తెరవబోయారు . నో నో నో ……. నా దేవత చూస్తూ నాకు చూయించాలి – ప్లీజ్ ప్లీజ్ గాడెస్ …… దేవత : ప్లీజ్ ప్లీజ్ అనికాదు , నా దేవుడిలా ఆర్డర్వెయ్యండి . లవ్ యు sooooo మచ్ గాడెస్ ……. , గాడెస్ …… లోపలున్న అద్భుతాన్ని చూయించండి అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . దేవత : చూయించండి కాదు చూయించు – నా దేవిలో ఐక్యం అయ్యే గదివరకూ వచ్చినా ఇంకా నుదుటిపై ముద్దులేనా అంటూ తియ్యనైనకోపంతో ఛాతీపై కొట్టబోయి అమ్మో …… కట్టు అంటూ హృదయంపై ముద్దుపెట్టారు . ప్చ్ ……. దేవత మధురమైన దెబ్బలు మిస్ – గాడెస్ …… ఏంటి గుసగుసలాడుతున్నారు ….. తున్నావు తున్నావు కూల్ కూల్ …… దేవత అందమైన నవ్వుతో నా బుగ్గపై ముద్దుపెట్టి , సరే మీ ఇష్టప్రకారమే నేను చూస్తూ చూయిస్తాను అంటూ ఒకచేతితో నా మెడ చుట్టూ చేతినివేసి మరొకచేతితో తలుపును తెరిచారు . ఒక్కసారిగా మల్లెపూల ఘాడమైన సువాసన మరియు రొమాంటిక్ స్ప్రే గుప్పుమనడంతో ……. , ఆఅహ్హ్హ్ – ఆఅహ్హ్ …… దేవుడా – దేవతా మైకం కమ్మేస్తోంది అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నాము . లోపల శృంగారభరితంగా పూలు – క్యాండిల్స్ తో శోభనపు గదిలా రెడీ చేసి ఉండటం చూసి దేవతకంటే నేనే ఎక్కువ సిగ్గుపడ్డాను . దేవత : Wow ….. దేవుడు సిగ్గుపడుతుంటే చూడముచ్చటగా ఉంది అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూనే కట్టును స్పృశించకుండా కిందకుదిగి , దేవుడా …… స్వర్గపు గదిలోకి కాదు కాదు శోభనపు గదిలోకి తీసుకెళతారా లేక సిగ్గుపడుతూ బయటే ఉండిపోతారా …… ? . అంతే సిగ్గుపడుతూనే …… , పులకించిపోతున్న దేవత నడుముచుట్టూ చేతినివేసి లోపలికిఅడుగుపెట్టాము . చుట్టూ చూసి మరింత సిగ్గుతో ……. అంతే సిగ్గుపడుతున్న దేవత హృదయంపై తలవాల్చి కొద్దిసేపు మల్లెపూల సువాసన మైకంలో ఉండిపోయాము , గాడెస్ …… మన పదాల దగ్గర చిరు పూల శిఖరమే ఉంది . దేవత : బ్యూటిఫుల్ ……. , దేవుడా …….

పూల శిఖరంపై లెటర్ ఉంది అంటూ అందమైనవ్వులతో అందుకుని అందించింది . Like 224 Dislike 28 130306 16 0 cookie-check శృంగార స్టోరీ 282 no

Categories Telugu
More stories See all