All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 287

Story Telugu 4 pages 3 years ago

శృంగార స్టోరీ 287
దేవత : సరే అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది . నో నో నో ……. అవసరమైన నగలు ధరిస్తే దేవత అందం వాటికీ వస్తాయి . దేవత : తియ్యదనంతో నవ్వుకుని , అయితే తమరికి ఇష్టమైన నగలను తమరే మీ దేవతకు అలంకరించుకోండి . లవ్ టు లవ్ టు గాడెస్ అంటూ రాత్రి కామంతో లాగేసిన నగలను అందుకుని మెడపై – చేతులపై ముద్దులుపెడుతూ అలంకరించి బ్యూటిఫుల్ అంటూ అద్దం లో చూస్తూ దేవత బుగ్గపై ముద్దుపెట్టాను . దేవత : మీ దేవతను మరింత అందంగా అలంకరించినందుకు గానూ బోలెడన్ని ముద్దులుపెట్టాల్సినది నేను అంటూ మురిసిపోతూ నావైపుకు తిరిగి పెదాలపై పసందైన ముద్దుపెట్టి గుండెలపైకి చేరింది . మ్మ్మ్ …… మధురాతి మధురం అంటూ దేవతను అమాంతం ఎత్తుకున్నాను . టేబుల్ దగ్గరికివెళ్లి గాడెస్ …… నా చేతులు ఖాళీగా లేవు కేక్ బాక్స్ అందుకోండి . దేవత కేక్ తోపాటు యాపిల్ అందుకుని నాకు తినిపించి తిని మ్మ్మ్ ….. ఇలాంటి యాపిల్ ఎప్పుడూ టేస్ట్ చెయ్యలేదు – దేవుడు టేస్ట్ చేసిన యాపిల్ కదా …… దేవత టేస్ట్ చేశాక నాకు అంటూ ఇద్దరమూ మార్చి మార్చి తింటూ కిందకువచ్చాము . మెయిన్ డోర్ దగ్గరికి చేరుకోగానే ……. , మైగాడ్ …… బయటకు వెళుతున్నాము కదా కిందకు దిగుతాను అన్నది దేవత ……. అంతే ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది . దేవత : మైగాడ్ మైగాడ్ ……. ఏమైంది అంటూ కళ్ళల్లో చెమ్మ చేర్చి కంగారుపడుతూ అడిగింది . అంటే ఇంకా నన్ను భర్తలా భావించడం లేదన్నమాట ……. , ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని …… దేవతకు విషయం అర్థమైపోయి , sorry లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ శ్రీవారూ ……. , నన్ను ఏమైనా అనుకున్నా పర్లేదు నాశ్రీవారు – నా భర్త – నా దేవుడి గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడుకోకూడదు అందుకే ……. అలాంటివాళ్ళు ఏమైనా అనుకొనీ ……. , నాకు …… నా దేవత బుజ్జితల్లి చెల్లెమ్మ మరియు నా దేవత కుటుంబం ఏమి అనుకుంటుందో అది ముఖ్యం . దేవత : అమ్మానాన్నలు చెప్పేశారుకదా ….. , ఇక మీరు దిగమన్నా దిగనంటే దిగను. నేను బుంగమూతిపెట్టుకున్నాను 10 ముద్దులైనా కావాలి . నాకు బుద్ధిలేదు బుద్ధిలేదు , బుజ్జితల్లి – చెల్లెమ్మ – తమ్ముడు – అమ్మానాన్నలు ఒప్పుకున్నాక పరాయివాళ్ళ సంగతి నాకెందుకు , ఐదారు ముద్దులు కాదు శ్రీవారూ ……. నా దేవుడు ఇక చాలు అని కోప్పడేంతవరకూ ముద్దులుపెడుతూనే ఉంటాను – నన్ను ఆపేవారు ఎవ్వరు అంటూ ఒక చేతితో కేక్ బాక్స్ పట్టుకుని , మరొకచేతితో డోర్ ఓపెన్ చేసింది . శ్రీవారూ …… కిందకుకూడా దిగను ఎక్కడికైనా తీసుకెళ్లండి అంటూ పెదాలపై – బుగ్గలపై ముద్దుల వర్షమే కురుస్తోంది . అంతులేని ఆనందంతో దేవత ముద్దులను ఎంజాయ్ చేస్తూనే బయటకువెళ్ళాను . Congratulations మహేష్ సర్ మహీ – Happy Married life అన్నయ్యా అక్కయ్యా ……. అంటూ దేవత ఫ్రెండ్స్ మరియు మల్లీశ్వరి చంద్ర సంతోషంతో విష్ చేశారు . థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ – తమ్ముడూ …….

, శ్రీమతిగారూ …… మీ ఫ్రెండ్స్ విష్ చేస్తున్నారు . దేవత : నా శ్రీవారు థాంక్స్ చెబుతున్నారుకదా ….. , నన్ను డిస్టర్బ్ చెయ్యకండి బోలెడన్ని ముద్దులు బాకీ పడిపోయాను . దేవత ఫ్రెండ్స్ – తమ్ముడి ముందు ఆపకుండా ముద్దులుపెడుతుండటంతో యాహూ ……. అంటూ దేవత పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు చెప్పాను . దేవత : ఇప్పుడేమంటారు ……. ? అని మళ్ళీ ముద్దులు ……. లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ ……. , తమ్ముడూ …… తీసుకొచ్చావా ? . తమ్ముడు : కారులో ఉంది అన్నయ్యా – మీరు చెప్పినట్లుగానే కేక్ పై రాయించాను అంటూ కార్ కీస్ అందించాడు . థాంక్యూ తమ్ముడూ ……. , సిస్టర్స్ …… ఎక్కండి మరి వెళదాము . దేవత ఫ్రెండ్స్ : థాంక్యూ మహేష్ సర్ ……. , మల్లీశ్వరి …… మీరు బయటకు వస్తున్నారని తెలిపితే విష్ చెయ్యడానికి వచ్చాము , ఉదయమే చేద్దామంటే ఇద్దరూ ఒకరికౌగిలిలోమరొకరు ……. అందుకే , మా ఫ్రెండ్ హ్యాపీ అధిచాలుమాకు హ్యాపీగా బుజ్జితల్లి దగ్గరకువెళ్లండి అని కార్ డోర్ తెరిచారు . థాంక్యూ సిస్టర్స్ ……. , చెల్లెమ్మ బుజ్జితల్లితోపాటు గదిని పూలతో అందంగా అలంకరించి దేవతతో మరిచిపోలేని అనుభూతిని రెట్టింపు పొందేలా చేసినందుకు మీకు ఋణపడిపోయాము – any హెల్ప్ anything ఈ అన్నయ్య ఉన్నాడని మరిచిపోకండి , అడగడానికి మోహమాటపడ్డారో నామీద ఒట్టు , మీ ఫ్రెండ్ ఉందికదా నిర్మోహమాటంగా ఆర్డర్ వెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ……. దేవత ఫ్రెండ్స్ : అది మా అదృష్టం మహేష్ సర్ …… దేవత : తన ఫ్రెండ్స్ సంతోషం చూసి లవ్ యు soooooo మచ్ శ్రీవారూ అంటూ పెదాలపై ఏకంగా తియ్యనైన గాటు పెట్టేసింది . స్స్స్ ……. చూసారా సిస్టర్స్ , ఇది పదోసారి ఏమో కొరకడం – కొరకడమే కాదు కొడుతోంది గిల్లుతోంది కూడా …… దేవత ఫ్రెండ్స్ : చాలా చాలా హ్యాపీ మహీ …… , ఎంజాయ్ . అంటే మీరుకూడా దేవతకే సపోర్ట్ అన్నమాట . అందరూ నవ్వుకున్నారు . మహారాణీ శ్రీమతిగారికి నేనే డోర్ తెరవాలని ఆశపడ్డాను , anyway థాంక్స్ సిస్టర్స్ అంటూ ముందుసీట్లో కూర్చోబెట్టబోయాను . దేవత : లవ్ యు వే అంటూ చేతిలో ఉన్న కేక్ ను ముందుసీట్లో ఉంచి , నా మెడను చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . శ్రీమతిగారూ ……. దేవత : ఊహూ …… ఇలానే నా దేవుడి గుండెలపైననే ……. దిగకపోతే డ్రైవింగ్ ఎలా చెయ్యగలనో చెప్పు దేవత : ఊహల్లో …… ఏదో చిలిపిగా నాతోపాటు ప్రయాణించే ఉంటారని నాకు తెలుసిపోతోందిలే , నేనైతే దిగను అంటూ మెడపై వాలిపోయింది . సిస్టర్స్ – తమ్ముడు …… ముసిముసినవ్వులు నవ్వుకుని , ఒసేయ్ మహీ …… పొలం దగ్గర నుండి వచ్చాక కలుద్దాము బై బై అన్నిచెప్పి వెళ్లిపోయారు . లవ్ టు లవ్ టు గాడెస్ …… , నా ఊహాలలో నా దేవతతో ఎలా ప్రయాణించానో తెలుసా అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి డోర్ క్లోజ్ చేసి అటువైపుకు నడిచాను . దేవత : యాహూ I know i know అంటూ ముద్దులు ఆగడం లేదు .

దేవతతోపాటు చిరునవ్వులు చిందిస్తూ దేవతను ఒడిలో కూర్చోబెట్టుకునే డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ క్లోజ్ చేసుకున్నాను . దేవత : Wow లవ్లీ లవ్లీ ……. అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై కొరికేసింది . స్స్స్ ……. , ప్రతీదీ కౌంట్ చేస్తున్నానులే – నా బుజ్జితల్లికి చెప్పడానికి . దేవత : నవ్వుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు శ్రీవారూ అంటూ కొరికిన చోట ముద్దులుపెట్టి , మైగాడ్ ……. కట్టు అంటూ టచ్ చెయ్యకుండా కూర్చుంది – శ్రీవారూ ……. ఇబ్బందేమీ లేదుకదా ……. ? . నేను మాట్లాడేంతలో …….. దేవత : ఇబ్బంది కలిగినా నేనైతే కిందకుదిగను అంటూ ఏకమయ్యేలా చుట్టేసి హృదయంపై తలవాల్చింది . పెదాలపై తియ్యదనంతో దేవత పెదాలపై ముద్దుపెట్టి , శ్రీమతీ …… పొలానికి దారి?. అదిగో గుడి వెనుక అంటూ వేలితో చూయించబోయి వెంటనే వెనక్కు తీసేసుకుంది – నా ముద్దుల శ్రీవారు మాత్రమే కాదు నేనుకూడా కాస్త చిలిపిగా దారిని చూయిస్తాను . ఇంటరెస్టింగ్ …….. కమాన్ కమాన్ మై లవ్ . దేవత : కుడి బుగ్గపై ముద్దుపెడితే ……. కుడివైపుకు …….. దేవత : ఉమ్మా …… శ్రీవారి మైండ్ మొత్తం చిలిపిదనమే కదా తెలిసిపోయింది – ఎడమ బుగ్గపై ముద్దుపెడితే ఎడమవైపుకు …… , పెదాలపై ముద్దుపెడితే …… తెలుసుకదా పోనివ్వండి అంటూ పెదాలపై ముద్దుపెట్టింది . స్ట్రెయిట్ గా గుడివరకూ పోనిచ్చిన తరువాత దేవత ముద్దుల ద్వారా , దేవత కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా పోనిచ్చాను . దేవత : మీ తమ్ముడు చంద్ర కారులో ఉంది అన్నాడు ఏంటబ్బా అంటూ వెనుక చూసి , wow అంత పెద్ద బాక్స్ ఏమిటి శ్రీవారూ ……. బిగ్గెస్ట్ కేక్ బాక్స్ లా ఉంది . సర్ప్రైజ్ …….. దేవత : సర్ప్రైజ్ ……. లవ్ యు లవ్ యు శ్రీవారూ ……. , బుజ్జితల్లి – చెల్లి …. మనకు విష్ చేసే కేక్ ఇక్కడ ఉంది , మరొక కేక్ తెప్పించారు అంటే ఖచ్చితంగా బుజ్జితల్లికో – చెల్లెమ్మ కోసమో అయి ఉంటుంది . ప్చ్ …….. దేవత కదా ముందే తెలిసిపోయింది అంటూ తియ్యనైన కోపంతో నుదుటిపై నుదుటితో కొట్టాను . దేవత : స్స్స్ …… అంటూనే నవ్వుకుని , మనకు బుజ్జి కేక్ – ఆ బుజ్జిదేవతకు మాత్రం బిగ్గెస్ట్ కేక్ …… 10 kgs గాడెస్ …….. దేవత : వామ్మో ……. అంటూ గుండెలపై ప్రేమతో కొడుతోంది . నా బుజ్జిదేవతకు కాదులే ……… దేవత : చెల్లికన్నమాట అయితే ok ok , లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ అంటూ కొట్టినచోటల్లా ముద్దులవర్షం కురుస్తోంది . ప్చ్ …….. ముద్దులకంటే దెబ్బలే తియ్యగా ఉన్నాయి . దేవత : అవునా అవునా అంటూ నా పెదవిపై పంటి గాటు పెట్టేసింది . స్స్స్ …….. మళ్ళీనా ఉండు నా బుజ్జిదేవతకు కంప్లైంట్ చేస్తాను . దేవత : చిలిపిదనంతో నవ్వుకుని , sorry లవ్ యు లవ్ యు శ్రీవారూ అంటూ పెదాలను చప్పరిస్తూ దారి చూయించడంతో 10 నిమిషాలలో పొలం చేరుకున్నాము.

పొలం ద్వారం తెరిచి ఉండటం – దేవత పెదాలపై ముద్దుపెట్టగానే నేరుగా లోపలికి పోనిచ్చాను Like 224 Dislike 28 130467 12 0 cookie-check శృంగార స్టోరీ 287 no

Categories Telugu
More stories See all