శృంగార స్టోరీ 288
Wow బ్యూటిఫుల్ గాడెస్ ……. నా దేవత ఎత్తుపల్లాల లానే కొండ పాదాన పొలం పిల్ల కాలువలు అంటూ కారులోనుండే చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నాను . ఇక్కడ వర్ణించడంలో కూడా చిలిదనమేనా అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . అంతలో దూరం నుండి డాడీ వచ్చారు డాడీ డాడీ అంటూ పిలుపుతోపాటు కొండ వలన ప్రతిధ్వనిస్తోంది . నా బుజ్జితల్లి బుజ్జిదేవత అంటూ గుండెలపై ఉన్న దేవతను ఆతృతతో పక్కసీట్లో కూర్చోబెట్టి దిగబోతే ……. ఊహూ …….. అంటూ మరింత గట్టిగా చుట్టేసింది . ఏమీచెయ్యలేక దేవతను ఎత్తుకునే కారు దిగాను . దూరంగా పెద్దమ్మ – పెద్దయ్యతోపాటు బుజ్జి బుజ్జి మొక్కలు నాటుతున్న నా బుజ్జితల్లి ……. డాడీ డాడీ అంటూ పరుగునవస్తోంది . పెద్దమ్మ – పెద్దయ్య …… ఆనందిస్తూ వెనుకే వస్తున్నారు . బుజ్జితల్లీ …… జాగ్రత్త అంటూ దేవతను దించి పరిగెత్తబోతే , ఊహూ ……. దిగనే దిగడం లేదు . బుజ్జితల్లి దగ్గరికివచ్చిచూసి డాడీ – మమ్మీ ……. సూపర్ లవ్ యు లవ్ యు sooooo మచ్ , అమ్మమ్మా ……. చూసారా ? , మమ్మీని …… డాడీ ప్రేమతో ఎత్తుకున్నారు – ఇలా చూడాలనే కదా ఆశపడింది అంటూ ఏకంగా డాన్స్ చేస్తోంది . బుజ్జితల్లీ అంటూ ఆశ్చర్యం – సంతోషంతో దేవత పెదాలపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నాను . దేవత : మీ బుజ్జిదేవత డాన్స్ భలేగా చేస్తుంది . బుజ్జితల్లి : మమ్మీ కూడా డాడీ – మమ్మీనే నేర్పించింది . Wow …… చెప్పనేలేదు అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను . దేవత : మీ బుజ్జిదేవత ద్వారా తెలిసింది కదా ……. – ఏంటి అప్పుడే ఏదో చిలిపి ఐడియా వచ్చినట్లు ఆలోచిస్తూ మురిసిపోతున్నారు . తెలిసింది తెలిసింది …… , బెడ్రూం లో నా దేవత నగ్నంగా డాన్స్ ……. దేవత : ష్ ష్ ష్ …… మిమ్మల్నీ అంటూ సిగ్గుపడుతూనే ప్రేమతో కొడుతోంది . బుజ్జితల్లి ఆనందాలకు అవధులులేకుండా పోయాయి . పెద్దమ్మ అయితే పెద్దయ్యను అటువైపుకు తిప్పి వారూ తిరిగి ఆనందిస్తున్నారు . బుజ్జితల్లీ …… రాత్రి నుండీ ఇదేవరస , కొడుతోంది – నడుముపై గిల్లుతోంది – వీపుపై రక్కేస్తోంది – పెదాలపై రక్తం వచ్చేలా గిల్లేస్తోంది ……. చూశావా పెదవిపై రక్తం . దేవత : ఏదీ ఎక్కడ అంటూ నా పెదవిని జుర్రేస్తోంది . బుజ్జితల్లి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. , పైకి మాత్రం మమ్మీ అంటూ కోప్పడింది . బుజ్జితల్లీ ……. నా దేవత మీ మమ్మీ ప్లేస్ లో నువ్వు ఉండాలి – చూడు దిగమంటే దిగడం లేదు . దేవత : ఇన్నిరోజులు వదలకుండా ఇక్కడే ఉందికదా – ఇక నుండీ ఇది నా ప్లేస్ …… బెడ్రూంలో మాత్రమే నీ ప్లేస్ – ఒక్కసారి బయటకువచ్చాక నా బుజ్జితల్లికే అంకితం – బుజ్జితల్లీ …… ఏదో ఒకటి చేసి కిందకు దించు – నిన్ను ఎత్తుకుని గంటలు గడిచిపోయాయి . బుజ్జితల్లి : మా డాడీని హత్తుకోకుండా నేనూ ఉండలేను – మమ్మీ కిందకుదిగు ….. ఊహూ …….
నా మొగుడు నా ఇష్టం – నువ్వు కేకవేస్తే భయపడే రోజులు పోయాయి అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతూ ముసిముసినవ్వులు నవ్వుతోంది. బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : షాక్ ……. దేవత : శ్రీవారూ ……. షాక్ లో ఉంది మీ బుజ్జితల్లి , ఇక ఈ స్థానం నాదే ……. బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : మమ్మీ దిగి అంటూ కోప్పడినా – కొట్టినా దిగకపోవడంతో , ఐడియా …… డాడీకి కుట్లు వేశారుకదా అలా ఎక్కితే నొప్పివేస్తుంది దిగు మమ్మీ ……. అవునవును నొప్పివేస్తోంది దిగి శ్రీమతీ ……. దేవత : ఇంతకుముందే కదా ….. శ్రీమతిగారిని ఎత్తుకోకుంటేనే నొప్పి ఎక్కువ అంటూ వద్దంటున్నా ఎత్తుకున్నది . హలో బుజ్జితల్లీ …… అన్నీ జాగ్రత్తలు తీసుకునే నా మొగుడి గుండెలపైకి చేరాను – నువ్వేమీ …… కంగారుపడాల్సిన అవసరం లేదు. బుజ్జితల్లి : రుసరుసలాడుతూ …… అమ్మమ్మా అమ్మమ్మా అటువైపుకు తిరిగి ఎంజాయ్ చేస్తున్నారన్నమాట , వెళ్లి మీ కూతురిని …… మా డాడీ గుండెలపైనుండి కిందకుదించు . పెద్దమ్మ : నీ వల్లనే కాలేదు ఇక నావల్ల ఏమవుతుంది బుజ్జితల్లీ …… , మీమధ్యన నన్ను – మీ తాతయ్యను involve చెయ్యకండి అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని , కోపపు బుజ్జిపెదాలపై ముద్దులుపెడుతున్నారు . పెద్దమ్మా ……. పెద్దమ్మ : అల్లుడుగారూ ……. ? అంటూ బుంగమూతిపెట్టుకున్నారు . నవ్వుకుని , sorry sorry అత్తయ్యగారూ ……. , అత్తయ్యగారూ …… మీరే అలా అంటే ఎలా ? . అత్తయ్య : ఇప్పుడు సంతోషం – కొన్ని గంటల ముందువరకూ బుజ్జితల్లికి తెగ భయపడే నా కూతురు ఇంతలా మారిపోయిందంటే కారణం ఎవరో చెప్పనక్కర్లేదు అనుకుంటాను – బుజ్జితల్లీ …… చూస్తుంటే మీ మమ్మీని కిందకు దించడం మీ డాడీ కే ఇష్టం లేనట్లుగా ఉంది , మీ డాడీ మారిపోయారు , ఎవ్వరైనా దేవుడి లాంటి మీ డాడీ కూడా పెళ్ళైన తరువాత పెళ్ళాం కోక పట్టుకుని తిరగాల్సినదే ……. అంటూ నవ్వుతున్నారు . బుజ్జితల్లి : లేదు లేదు మా డాడీ అలాంటివారు కాదు , ఇలాకాదు ఉండండి మా అత్తయ్యకు కాల్ చేస్తాను అంటూ అత్తయ్యగారి జాకెట్ లోపల ఉంచుకున్న మొబైల్ తీసి కాల్ చేసింది – అత్తయ్యా అత్తయ్యా …… అంటూ విషయం చెప్పింది . అత్తయ్యగారు : మీ అత్తయ్యకు చెప్పినా ప్రయోజనం లేదు బుజ్జితల్లీ ……. , ఒక్కసారి పెళ్ళాం ముద్దుల రుచిచూస్తే ఇక ఇంతే ఇలానే మారిపోతారు – అంత మాధుర్యం ఉంటుంది పెళ్ళాం లో …… , ఇకనుండీ మీ డాడీ మొదటి ప్రాణం నువ్వూ – నీ అత్తయ్య కానేకాదు …… మీ మమ్మీనే …… పెదాలపై తియ్యదనంతో దేవత పెదాలపై ముద్దుపెట్టాను . దేవత : యాహూ ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ నా ముఖంపై ముద్దులు కురిపిస్తోంది . ఎప్పుడైతే కేకలువెయ్యడానికి చేతులను నా మెడ చుట్టూ తీసి పైకెత్తిందో ….. థాంక్యూ శ్రీమతీ అంటూ ప్రక్కనే ఉన్న గడ్డివాముమీదకు విసిరేసి , బుజ్జితల్లీ నా బంగారూ …….
అంటూ అత్తయ్యగారి నుండి ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను – ఆఅహ్హ్ ……. ఎంతసేపయ్యింది లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులు కురిపించాను . బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ ……. , మా డాడీ గురించి నాకు తెలియదా ….. ? , అమ్మమ్మా …… ఇప్పుడేమంటారు …… అత్తయ్యగారు : ఎంతైనా మీ డాడీ …… దేవుడు కదా , sorry లవ్ యు లవ్ యు అలా అన్నందుకు ……. అత్తయ్యగారూ …… మీరు చెప్పినది సగం నిజమే …… , బెడ్రూం లో నానా దేవతనే అందరికంటే ప్రాణం ……. దేవత : బ్రతికిపోయారు , లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ ఇద్దరినీ హత్తుకుని పులకుంచిపోతోంది . బెడ్రూం బయటమాత్రం నానా బుజ్జితల్లి – చెల్లమ్మనే ప్రాణం …….. బుజ్జితల్లి : లవ్ యు సో మచ్ డాడీ …… , అత్తయ్య వచ్చేస్తోంది . అవునా …… ? , నీ దగ్గరికివచ్చి మనమే వెళదాము అనుకున్నాను . స్స్స్ స్స్స్ …… అంటూ దేవత పిరుదులను రుద్దుకుంటూ లేచివచ్చి , నా మరొకచేతిని చుట్టేసింది . ముగ్గురమూ నవ్వుకున్నాము . దేవత : ఒసేయ్ …… నిన్ను , నా దేవుడి హృదయం నుండి ప్రాలద్రోలడం ఆ పైవాడి వల్ల కూడా కాదు . అమ్మా ……. నాతో శోభనం కానిస్తూనే బుజ్జితల్లిని కలవరిస్తూనే ఉన్నారు . అత్తయ్యగారితోపాటు నేనూ సిగ్గుపడ్డాను . బుజ్జితల్లీ …… నువ్వుకూడా శోభనపు గదిని అలంకరించినందుకు – కేక్ తో విష్ చేసినందుకు నీకొక పేరు కూడా పెట్టింది నా శ్రీమతి మీ మమ్మీ …… బుజ్జితల్లి : బుజ్జిదెయ్యం ….. కాస్తా బుజ్జిరాక్షసి అయ్యిందా …… ? . దేవత : బుజ్జితల్లి బుగ్గపై గిల్లేసింది . స్స్స్ ……. డాడీ …… లేదు లేదు లేదు బుజ్జితల్లీ …… అంటూ గిల్లినచోట ముద్దులు కురిపించి , బుజ్జితల్లి పేరుని బుజ్జిదేవతగా మార్చింది – లవ్ యు శ్రీమతీ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను. బుజ్జిదేవత : sorry మమ్మీ ……. లవ్ యు sooooo మచ్ అంటూ మొదట నా పెదాలపై తరువాత దేవత పెదాలపై ముద్దులుపెట్టింది . దేవత : ఎప్పుడూ ఫస్ట్ మీకే పెడుతుంది ముద్దులు ……. , బుజ్జిదేవతా ……. నీ మరియు నీ అత్తయ్య సమక్షంలోనే కేక్ కోయాలని ఇక్కడికే తీసుకొచ్చారు మీ డాడీ ……. అంటూ తీసుకురావడానికి వెళ్ళింది . బుజ్జితల్లి : Thats మై డాడీ …… అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . మమ్మీ మమ్మీ …… అత్తయ్యను కూడా రానివ్వండి . దేవత : అలాగే అంటూ వెనక్కువచ్చి నా చేతిని చుట్టేసింది . బుజ్జిదేవతా …… మీ అత్తయ్యకు మరొక బుజ్జి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మీ డాడీ …… అదేంటో నాకు తెలుసు – నీకు తెలియదు . బుజ్జితల్లి : డాడీ …….. మీ మమ్మీకి సర్ప్రైజ్ లేదు – నా బుజ్జిదేవతకు చెల్లెమ్మకు సర్ప్రైజ్ అప్పుడు ఎవరు గ్రేట్ ……. బుజ్జిదేవత : అత్తయ్య – నేను ……. లవ్ యు బుజ్జితల్లీ …….. , మీ అత్తయ్య వచ్చేన్తవరకూ పొలం – తోట చూయిస్తావా ? . బుజ్జిదేవత : లవ్ టు లవ్ టు డాడీ ……..
బుజ్జిదేవత బుగ్గపై – దేవత పెదాలపై ముద్దులుపెట్టి , బుజ్జితల్లి చూయించినవైపుకు నడిచాను . బుజ్జిదేవత : డాడీ …… మమ్మీకి పెదాలపై – నాకు మాత్రం బుగ్గపైననా ….. ? , అంటూ బుజ్జి అలక . లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిపెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నాము . మీ మమ్మీకి ఆకలివేస్తోంది అంటూ తోటలోని చెట్టుకు విరగకాసిన పళ్ళను పీకి దేవతకు అందించాను . బుజ్జిదేవత : మరి మీకు డాడీ అంటూ నా గుండెలపైనుండే పళ్ళు లాగి నోటికి అందించింది . మీ మమ్మీ …… నాకోసం ప్రేమతో అందించిన అమృతంతో కడుపు నిండిపోయింది . వెనుకే నడుస్తున్న అత్తయ్యగారు సిగ్గుపడుతూ మావయ్య దగ్గరికి వెళ్లిపోయారు . దేవత : ష్ ష్ ష్ …… మీకు సిగ్గేలేదు అంటూ బుజ్జిదేవత తినిపించిన పండుని నా పెదాలు మూసేసి నా నోటిలోనుండి అందుకుని మ్మ్మ్ …… టేస్టీ అంటూ లొట్టలేస్తూ తింది . మరి నాకూ అలానే తినిపించు శ్రీమతీ అంటూ దేవత నోటిద్వారా తింటూ తోట చుట్టేస్తున్నాము . డాడీ ……. అత్తయ్య వచ్చేసింది అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుజారి పరుగుతీసింది – మధ్యలో ఆగి వెనక్కుతిరిగి నో నో నో నా ప్లేస్ మమ్మీ అంటూ బుజ్జివేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చి , అత్తయ్యా అత్తయ్యా ……అంటూ పరుగుతీసింది . దేవత : ప్చ్ ……. ఈ బుజ్జిదేయ్ …… బుజ్జిదేవతకు మళ్లీ భయపడేలా చనువిచ్చారు అంటూ నామీదకు ఎక్కబోయి ఆగి నా చేతిని చుట్టేసి నడుముపై గిల్లేసింది . స్స్స్ …… అంటూ అధిరిపడి రుద్దుకుంటూన్నాను . దేవత : లవ్ యు శ్రీవారూ అంటూ పెదాలపై ముద్దుపెట్టింది . బుజ్జితల్లీ …… అంటూ చెల్లెమ్మ , బుజ్జిదేవతను ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించింది – Wow అక్కయ్యా ……. లిప్ కిస్ సూపర్ అంటూ మాదగ్గరికివచ్చి అన్నయ్యా …… అంటూ మరొకచేతిని చుట్టేసింది . దేవత : చెల్లెమ్మా …… డిస్టర్బ్ చేసాము కదూ – అంతా ఈ బుజ్జిదేవత వల్లనే ……. చెల్లెమ్మ : లేదు లేదు అక్కయ్యా …… , మా వదినలాగే మా శోభనం కూడా అఖండంగా జరిగింది అంటూ దేవతవైపుకువెళ్లి సిగ్గుపడుతోంది . దేవత : మీ వదిన శోభనం అలా జరిగిందని నీకెలా తెలుసు ? . చెల్లెమ్మ : జస్ట్ క్షణాలముందు లిప్ కిస్ చూస్తేనే తెలియదూ …… – అయినా మా అన్నయ్య వదినల శోభనం జరిగింది కాబట్టే మా శోభనం అంత అద్భుతంగా జరిగింది అంటూ సిగ్గుపడుతోంది . దేవత : అంతా మా చెల్లివల్లనే అంటూ ప్రాణంలా ముద్దుపెట్టి సిగ్గుపడుతున్నారు . తమ్ముడూ కృష్ణా ……. కృష్ణ : బావగారూ ……. అంటూ బుంగమూతిపెట్టుకున్నాడు . Sorry లవ్ యు లవ్ యు బావా ……. , బావా …… చెల్లెమ్మ పెదాలపై నాలాంటి మాధుర్యాన్నే చూస్తున్నాను – మీ అక్కయ్య కూడా ……. అలాంటి మాధుర్యాన్నే పంచిందిలే , జీవితంలో మరిచిపోలేని తొలి మధురానుభూతి ……. దేవత : ష్ ష్ ష్ …… అంటూ చేతితో నోటిని మూసేసి సిగ్గుపడుతోంది .
అయినా సిగ్గెందుకు జరిగినదే చెప్పాను – ఇద్దరు పోటుగాళ్ళం అని ఇద్దరూ ఒప్పుకోండి . దేవత – చెల్లెమ్మ : ఊ – ఊ …… అంటూ మరింత సిగ్గుపడుతున్నారు . తమ్ము …… బావా ……. భోజనం చేశారా ? . కృష్ణ : నేనైతే ….. కృష్ణ అందించిన ……. చెల్లెమ్మ …… బుజ్జితల్లితోపాటు వెళ్లి కృష్ణ నోటిని మూసేస్తోంది . దేవత : స్టాప్ స్టాప్ స్టాప్ తమ్ముడూ …… , బావాబావమరుదులు ఇద్దరిద్దరు సరిపోయారు . కృష్ణ : నవ్వుతూనే …… , బావగారూ ……. మీరు భోజనం చేశారో లేదోనని కృష్ణ కూడా తినలేదు – భోజనం ఇక్కడికే తీసుకొచ్చింది . లవ్ యు లవ్ యు చెల్లెమ్మా ……. , బాగా ఆకలివేస్తోంది . చెల్లెమ్మ : కృష్ణా అంటూ ఆతృతతో …… కృష్ణ : కూర్చోవడానికి ఇప్పుడే ఏర్పాట్లుచేస్తాను అంటూ చెట్టు నీడన పరుపులు పరిచి , కారులోనుండి క్యారెజీ తీసుకొచ్చాడు . కృష్ణకు హెల్ప్ చేసాను . అత్తయ్యగారు వచ్చి , అల్లుడుగారూ ……. మీ బుజ్జిదేవత కూడా ఇంకా తినలేదు . బుజ్జిదేవతా …….. అత్తయ్య : తన డాడీ – తన అత్తయ్య తినకుండా బుజ్జిదేవత తింటుందా …… ? . బుజ్జిదేవతా – బుజ్జితల్లీ ……. అంటూ సంతోషంతో నేను – చెల్లీ ఒకేసారి చెరొక బుగ్గపై ముద్దుపెట్టాము . అంటే బుజ్జిదేవత తిలేదు కాబట్టి అత్తయ్యా – మావయ్యా మీరుకూడా తిని ఉండరు . బుజ్జిదేవత : అవును డాడీ …… అందరమూ కలిసి చుట్టూ కూర్చున్నాము . చెల్లెమ్మ : అన్నయ్యా ……. మన బుజ్జితల్లికి కొత్తగా బుజ్జిదేవత అని పేరు పెట్టారన్నమాట బాగుంది – లవ్ యు అన్నయ్యా …… దేవత …… చుట్టేసిన నా చేతిపై ముద్దుపెట్టి , మురిసిపోతోంది . చెల్లెమ్మా …… బుజ్జిదెయ్యం నుండి బుజ్జిదేవతగా మీ వదినే మార్చింది అంటూ దేవత కురులపై ముద్దుపెట్టాను . ఎందుకు ఇంత చేంజ్ అన్నది సర్ప్రైజ్ – ఇప్పటికే ఆలస్యం అయ్యింది ముందు భోజనం చేద్దాము . మరి మేము అంటూ చెల్లెమ్మ పేరెంట్స్ కూడా రావడంతో జతకలిశారు . Like 224 Dislike 28 130469 13 0 cookie-check శృంగార స్టోరీ 288 no