All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 291

Story Telugu 5 pages 3 years ago

శృంగార స్టోరీ 291
చీకటి పడుతుండటంతో తమ్ముళ్లూ …… అత్తామావయ్య – అంకుల్ వాళ్ళు – సర్పంచ్ – కాంట్రాక్టర్ గారిని రెండు కార్లలో పిలుచుకుని వెళ్ళండి . సర్పంచ్ గారూ – కాంట్రాక్టర్ గారూ …… రేపు ఈసమయానికి రెడీగా ఉండండి వెహికల్స్ పంపిస్తాను , తమ్ముళ్లూ …… తమ్ముళ్లు : మా బాధ్యత అన్నయ్యా …… మేము మధ్యాహ్నమే రెడీ అయిపోతాము , పెద్దయ్యావాళ్లను నిమిషంలో ఇంటిదగ్గర వదిలి వస్తాము అన్నయ్యా ……. నో నో నో నెమ్మదిగా వెళ్ళండి తమ్ముళ్లూ …… , కొద్దిదూరమే కదా పచ్చని పంట పొలాలను చూస్తూ ……. మీ అక్కయ్య ము …… దేవత : ష్ ష్ ష్ …… సిగ్గేలేదుమీకు , మీరు వెళ్ళండి తమ్ముళ్లూ …… మేము నడుచుకుంటూ వస్తాము . చెల్లెమ్మా – బావా …… ok కదా ? . లవ్ టు అన్నయ్యా – బావగారూ ……. , కృష్ణ …… చెల్లెమ్మ దగ్గరికివచ్చి చెల్లెమ్మ చేతిలో పెనవేసి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాడు . చెల్లెమ్మకు పెట్టాల్సిన ముద్దు నీకు పెడుతున్నాడు మీ మావయ్య – రా బుజ్జితల్లీ ….. కొత్తగా పెళ్ళైన జంట కదా అంటూ అందుకున్నాను . చెల్లెమ్మ : అన్నయ్యా ……. పర్లేదు చెల్లెమ్మా ……. , నీ సంతోషమే ……. బుజ్జితల్లి : మా సంతోషం అంటూ చెల్లెమ్మకు ఫ్లైయింగ్ కిస్ వదిలి నా బుగ్గపై ముద్దుపెట్టింది . చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ……. , అన్నయ్యా ……. వదినమ్మ ఇంకా బుంగమూతితోనే ఉంది . మన బుజ్జితల్లి ఒక్క ముద్దుపెడితే చాలు చిరునవ్వులు పరిమళిస్థాయిలే చెల్లెమ్మా …….. చెల్లెమ్మ : బుజ్జితల్లితోపాటు మీరుకూడా ……. అది ప్రత్యేకంగా చెప్పాలా చెల్లెమ్మా ……. అంటూ నవ్వుకున్నాము , మీరు వెనుక రొమాన్స్ చేసుకుంటూ రండి మేము ముందు వెళతాము – మట్టిరోడ్డులో రాళ్లు తేలాయి చూసుకుంటూ రా బావా ……. చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా …….. గాడెస్ గాడెస్ …… అటువైపుకు తిరిగి ఏమిచేస్తున్నారు , దివినుండి దిగివచ్చిన దేవత పెదాలు తియ్యదనంతో విచ్చుకోవాలి కానీ అలా ఉమ్మ్ అంటూ బిగిపెట్టుకోరాదు . ముసిముసినవ్వులు వినిపించాయి . బుజ్జితల్లి : డాడీ …… మీ దేవత నవ్వింది . ప్చ్ ….. నేను చూడలేదే ……. దేవత : నేను నవ్వలేదు ……. నవ్వుకుని , తప్పంతా బుజ్జితల్లిదే …… బాగా దెబ్బలుపడాలి , డాడీ వచ్చాక మమ్మీ అంటే భయమే లేకపోయింది , ఇలా అయితే దెబ్బలుపడతాయి . Sorry లవ్ యు డాడీ …… నలుగురమూ నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్నాము . ఆహాహా ……. మీ తండ్రీ కూతుళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అంటూ తియ్యనైనకోపంతో వచ్చి బుజ్జితల్లి బుగ్గను గిల్లేసి , నా హృదయంపై దెబ్బలవర్షం కురిపిస్తోంది . ప్రతీ దెబ్బకూ ……. దేవత పెదాలపై లేలేత ముద్దులు ……. , బుజ్జితల్లి అయితే డాడీ – మమ్మీ అంటూ ఇద్దరి బుగ్గలపైముద్దులుపెడుతోంది . దేవత : పెదాలపై తియ్యదనం – పోండి శ్రీవారూ …….

అప్పుడుమాత్రం నవ్వుకుని మీ బుజ్జిదేవతకు ముద్దులుకురిపించి ఇప్పుడు ఆస్కార్ యాక్టింగ్ చేసేస్తున్నారు ఒకరికి మించి మరొకరు అంటూ ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసింది . నా సెక్సీ దేవత తియ్యనైన కోపతాపాలు – దెబ్బలు ……. రుచిచూడాలంటే ఆ మాత్రo యాక్టింగ్ లు తప్పనిసరి మరి అంటూ దేవతనుదుటిపై – బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టి , ఒకచేతితో దేవత చేతిని పెనవేసి గ్రామం వైపు నడిచాము . బుజ్జితల్లి : డాడీ ……. అత్తయ్య పాదాలకు రాళ్లు గుచ్చుకుంటే మీరు బాధపడతారని మావయ్య ఏకంగా అత్తయ్యను ఎత్తుకున్నారు . వెనక్కు తిరిగిచూడకుండానే సూపర్ తమ్ముడూ లవ్ యు ……. అంటూ కేకవేశాను వినిపించేలా…… దేవత : అలా ఎత్తుకోవాలనే మీ డాడీ జాగ్రత్త అనిచెప్పాడు బుజ్జిదేవతా ……. బుజ్జితల్లి : అయితే నావల్లనే అన్నమాట మమ్మీని …… డాడీ ఎత్తుకోలేదు . వన్స్ శోభనపు గదిలోకి ఎంటర్ అయితే గుండెలపై ఏమిటి బుజ్జితల్లీ …… గుండెల్లోపల దాచుకుంటాను నా దేవతను – నువ్వేమి ఫీల్ అవ్వకు …… మీ మమ్మీ కోరికలతోపాటు నా చిలిపి కోరికలన్నీ తీర్చుకుంటాను , ఆ చిలిపి కోరికలు ఎలా ఉంటాయో మీ మమ్మీకి బాగా తెలుసు …….. దేవత : ష్ ష్ ష్ …… అంటూ సిగ్గుపడుతోంది . బుజ్జితల్లి : లవ్ యు డాడీ …… బుజ్జితల్లీ ……. వంద అడుగులు వేశామో లేదో అడుగుకు రెండుమూడు ముద్దులు పెడుతోంది మీ మమ్మీ …… , నువ్వేమో ……. బుజ్జితల్లి : అయ్యో ……. తప్పంతా మమ్మీదే డాడీ – నన్ను మాటల్లో పెట్టి మా డాడీకి ముద్దులుపెడుతోంది . లవ్ యు మై ఏంజెల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , దేవత …… నా బుగ్గపై ముద్దుపెట్టడానికి తలను తిప్పగానే – దేవత పెదాలపై ముద్దుపెట్టాను . బుజ్జితల్లి : సూపర్ డాడీ …… అంటూ నాలానే దేవత పెదాలపై ముద్దుపెట్టింది . ఆఅహ్హ్ …… నా జన్మ ధన్యం అయ్యింది మీ చెంతకు చేరాక ……. లవ్ యు గాడెస్ – బుజ్జి ఏంజెల్ ……. దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ చేతిని చుట్టేసింది . బుజ్జితల్లీ – గాడెస్ …… చెల్లెమ్మకు హనీమూన్ గిఫ్ట్ గా ఇద్దామంటే తరువాత అంటోంది , బుజ్జితల్లి తరుపున ప్రియమైన కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను షాపింగ్ వెళదామా ? . దేవత : దేవుడి ఇష్టమే మా ఇష్టం …… , చెల్లికి గిఫ్ట్ అంటే చాలా చాలా హ్యాపీ కదా …….. అలానే శ్రీమతిగారికి …….. దేవత : ఈ తండ్రీకూతుళ్ళు మరియు చెల్లెమ్మ ……. ఈ జీవితానికి ఈ గిఫ్ట్స్ చాలు కొరుక్కుని తినేస్తాను అంటూ భుజంపై కొరికేసింది . స్స్స్ ……. , చిరునవ్వులు చిందిస్తూ ముద్దులతో ప్రేమతో మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము . చెల్లెమ్మా – కృష్ణా …… సరదాగా సిటీకి వెళదామా ? అని బయటే అడిగాను . కృష్ణ : లవ్ టు లవ్ టు బావగారూ …….

చెల్లెమ్మ : శ్రీవారూ ఆగండి ఆగండి – అన్నయ్యా …… ఒక్కనిమిషం అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లింది , సోఫాలో కూర్చున్న తన తల్లిదండ్రులకు ముద్దుపెట్టి , వంట గదిలో టీ చేస్తున్న అత్తయ్యగారి దగ్గరకు చేరింది . అత్తయ్యగారూ …… మీరు ఇటు రండి నేనున్నాను కదా అంటూ కుర్చీలో కూర్చోబెట్టి , టీ చేసి అందరికీ ఇచ్చింది . అత్తయ్యా – మావయ్యగారూ …… అన్నయ్య – వదినమ్మ సిటీకి వెళదాము అంటున్నారు . అత్తయ్యగారు : సంతోషంగా వెళ్ళిరా తల్లీ …… , నీ ప్రాణమైన అన్నయ్య – వదిన పిలిచినా మమ్మల్ని ఆడిగావు చూడు మా కోడలు కాదు కాదు మా చిట్టితల్లి బంగారం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు . మావయ్యగారు : బావగారూ …… సుగుణాల రాశిని మా ఇంటి కోడలిని చేశారు – మా అంత అదృష్టవంతులు లేరు . చెల్లెమ్మ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . అంకుల్ : తల్లీ …… ఈ మాట చాలు – పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్లిన ఏ అమ్మాయి తల్లిదండ్రులు అయినా కాస్త భయపడుతూనే ఉంటారు కానీ కన్న కూతురిలా చూసుకునే అత్తామావయ్యలు – ప్రేమతో చూసుకునే భర్త – ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే …….. చెల్లెమ్మ : బుజ్జితల్లి – అన్నయ్య – వదినమ్మ …… అంటూ బుజ్జితల్లితోపాటువచ్చి నా గుండెలపైకి చేరింది . నాన్నగారూ ……. అన్నయ్య చెంతకు చేరాను – మీరు ఎక్కడ వచ్చి మా బిడ్డను కొన్నిరోజులు ఇంటికి తీసుకెళతామని అడుగుతారోనని బాధపడుతున్నాను – ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ నుండి ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు . అంటీ : అంటే వెంటనే మమ్మల్ని ఇక్కడనుండి వెళ్ళిపొమ్మని అంటున్నావు అంతేకదా ……. చెల్లెమ్మ : అమ్మా …… అంకుల్ తోపాటు అందరూ నవ్వుకున్నాము . బాబూ మహేష్ ……. ఏ తల్లిదండ్రులకూ కలగని ఆనందాన్ని కలిగేలా చేసావు – మా బంగారుతల్లి …… ఊహ తెలిసినప్పటి నుండీ ఆశపడినట్లు తన అన్నయ్య మాపెద్దకొడుకు దగ్గరికి చేరినందుకు చాలా చాలా సంతోషం అంటూ చెల్లెమ్మ – బుజ్జితల్లి బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు . బంగారూ …… ఇంతకుముందే వెళ్లిపోయేవాళ్ళము కానీ మా పెద్దకొడుకు – కోడలు – బుజ్జితల్లి – అల్లుడు గారిని మరియు మీ అత్తామావయ్యలను రేపు టిఫిన్ మరియు లంచ్ కోసం ఆహ్వానించాలని ఆగాను . దేవత : మరి మా చెల్లిని పిలవరా అంకుల్ ……. అంకుల్ : మా పెద్దకొడుకు తన అన్నయ్య వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి పిలవాల్సిన అవసరం లేదు మహీ తల్లీ ……. అందరూ సంతోషంతో నవ్వుకున్నాము . చెల్లెమ్మ : అన్నయ్య – బుజ్జితల్లి ఎక్కడ ఉంటే అక్కడే నాన్నగారూ ……. అంకుల్ : మాకు తెలుసులే బంగారూ ……. , బాబూ మహేష్ ….. మా ఆహ్వానాన్ని మన్నిస్తావు కదూ …… పెద్దకొడుకు అన్నారుకదా అంకుల్ ……. , తప్పకుండా రావాలిరా అంటూ ఆజ్ఞ వెయ్యండి . లవ్ యు లవ్ యు అన్నయ్యా …….

అంకుల్ : చాలా చాలా సంతోషం బాబూ …… అంటూ ఆనందబాస్పాలను తుడుచుకున్నారు – బాబూ మహేష్ …… సాయంత్రం అటునుండి ఆటే మీ ఫంక్షన్ కు వెళ్ళవచ్చు . అలాగే అంకుల్ …….. అంకుల్ : బావగారూ ……. వెళ్ళొస్తాము – రేపటికోసం అంగరంగవైభవంగా ఏర్పాట్లుచేయ్యాలి – అల్లుడుగారూ …… వెళ్ళొస్తాము అంటూ సంతోషంగా కారులో వెళ్లిపోయారు . బుజ్జితల్లీ …… మీ మమ్మీ – అత్తయ్యను పిలుచుకునివెళ్లి రెడీ అవ్వుమరి …… – అలా సరదాగా బయటకు వెళుతున్నాము ఎలా రెడీ అయ్యి సర్ప్రైజ్ చేస్తారో చూద్దాము రా బావా అంటూ పైకివెళ్లి నిమిషాలలో రెడీ అయ్యివచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాము . గడియారంలో 7 గంటలు అయినట్లు సౌండ్స్ తోపాటు డాడీ – మావయ్యా …… అంటూ తియ్యని పిలుపులు వినిపించడంతో పైకిచూసాము . దేవత – చెల్లెమ్మ మధ్యలో బుజ్జితల్లిని చూసి wow wow అంటూ కన్నార్పకుండా చూస్తూ మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాము . టైట్ జీన్స్ మరియు టీ షర్ట్స్ లో మా మా దేవతలను చూస్తూ Se ……. సో సో బ్యూటిఫుల్ గాడెస్ అంటూ బావబావమారిదులు హైఫై కొట్టుకున్నాము . మమ్మల్ని ఇబ్బందిపెట్టకూడదన్నట్లు అత్తామావయ్యలు ……. ముసిముసినవ్వులతో లోపలికివెళ్లిపోయారు . మా బుజ్జితల్లి కూడా దేవత – చెల్లెమ్మతోపాటు మోడరన్ గా రెడీ అవ్వడం చూసి సూపర్ అంటూ సైగలుచేసాము . గాడెస్ ……. సెక్సీ …… కృష్ణ : ఏంజెల్ ……. సెక్సీ …… అంతే ఇద్దరూ తెగ సిగ్గులోలికిపోతూ బుజ్జితల్లిని అక్కడే వదిలేసి వడివడిగా కిందకువస్తున్నారు . జాగ్రత్త అనేంతలో మా మా గుండెల్లో దాచుకున్నారు . గాడెస్ ……. సిగ్గుపడుతుంటే తెగ ముచ్చటేస్తోంది . ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా ……. మోడరన్ సెక్సీ గాడెస్ లా ఉన్నావు అంటూ బుగ్గలను ప్రాణంలా అందుకుని సెక్సీ ముద్దులుపెట్టాము . దేవత – చెల్లెమ్మ : ఇప్పటికే తెగ సిగ్గేస్తోంది మీరు మరింత ……… నో నో నో ఎంతైనా సిగ్గుపడొచ్చు – మేమైతే ఇంకా స్వీటెస్ట్ షాక్ లోనే ఉన్నాము . ఇంతకూ ఈ సెక్సీ క్రెడిట్ ఎవరిది …….. ? . ఇద్దరూ ……. సిగ్గుపడుతూనే చిలిపినవ్వులతో పైకి వేళ్ళను చూయించారు . లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ……. లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ అంటూ బిగ్గెస్ట్ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సెక్సీ దేవతను ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . శ్రీమతి గారూ ……. సిగ్గు ఎంత పడతారో ఇప్పుడే చూయించండి ఎందుకంటే ఈ అందమైన సిగ్గులు మొత్తం మాకే సొంతం ……. తియ్యదనంతో నవ్వుతూనే మా మా హృదయాలపై వెచ్చని ముద్దులు కురుస్తూనే ఉన్నాయి . బుజ్జితల్లి : డాడీ – మావయ్యా ……. మీపెదాలపై ఈ ఆనందం చూడటానికి షాపింగ్ డ్రెస్సెస్ అన్నింటినీ బెడ్ పై ఉంచి సెలెక్ట్ చెయ్యడానికి టైం అంతా వేస్ట్ చేసేస్తుంటే …….

ఈ సెక్సీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాను – డ్రెస్ వేసుకోవడానికి ఎంత సిగ్గుపడ్డారో వేరువేరుగా రెండు మొబైల్స్ లో వీడియో కూడా తీసాను . లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జితల్లీ ……. , ఏదీ మొబైల్స్ ఎక్కడ ఎక్కడ ? . గుండెలపై తియ్యనైన దెబ్బపడింది – ఇప్పుడుకాదు రాత్రికి అంటూ చెవులలోగుసగుసలాడి పెదాలపై అంతే తియ్యనైన ముద్దుపెట్టారు . Ok ……. దేవత చెబితే అదికూడా ఇంత సెక్సీగా చెబితే కంట్రోల్ కానీ మగాడు ఉంటాడా …… ? . దేవత : దేవుడు అంటూ హృదయంపై వొళ్ళంతా జలదరించేంత ముద్దుపెట్టి , చిలిపినవ్వులతో చుట్టేసింది . దేవతను ఏకమయ్యేలా హత్తుకునే ……. కిందకువచ్చిన బుజ్జితల్లిని ఎత్తుకుని , గాడెస్ – చెల్లెమ్మా ……. వెళదామా అని అడిగాను . చెల్లెమ్మ : అత్తయ్యగారూ ……. వెళ్ళొస్తాము . సంతోషంగా గడిపిరండి తల్లులూ ……. , ఎంత ఆలస్యమైనా పర్లేదు అంటూ అత్తయ్యగారి సంతోషమైన మాటలు వినిపించాయి . లవ్ యు చెల్లెమ్మా అంటూ చేతితో చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , గాడెస్ నువ్వు….?. దేవత : చెల్లీ – నేను …… వేరువేరు కాదు అంటూ పెదవిపై తియ్యనైన నొప్పికలిగేలా కొరికేసింది . స్స్స్ …… లవ్ యు లవ్ యు అంటూ దేవత నుదుటిపై ముద్దుపెట్టి బయటకువచ్చాము . దేవత : హమ్మయ్యా …… చీకటిగా ఉందిలే అంటూ చేతిని చుట్టేసి ఆనంధిస్తోంది . గాడెస్ ……. ? . దేవత : శ్రీవారే అన్నారుకదా …… శ్రీమతి సిగ్గులన్నీ మీకే సొంతం కావాలని . ఆఅహ్హ్ …… లవ్ యు లవ్ యు గాడెస్ అంటూ కారు దగ్గరికి చేరుకుని మా మా దేవత – ఏంజెల్స్ కోసం డోర్స్ తెరిచి కూర్చోబెట్టాము , బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను – తమ్ముళ్లు …… కార్ కీస్ కారులోనే వదిలి ఉండటంతో స్టార్ట్ చేసి వెనుక చూయించే మిర్రర్స్ అన్నింటినీ అటువైపుకు తిప్పేసి , బావా …… ఎంజాయ్ అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టాను . దేవత : నా ప్లేస్ లో బుజ్జిదెయ్యం ఉంది ప్చ్ ……. గాడెస్ గాడెస్ …… కొద్దిసేపు కొద్దిసేపు ఆతరువాత నీ ఇష్టం అంటూ దేవత పెదాలపై మరొక ముద్దుపెట్టి , బుజ్జితల్లిని మరింత గట్టిగా హత్తుకునివదిలి డ్రైవ్ చేసాను . Like 224 Dislike 28 130516 11 0 cookie-check శృంగార స్టోరీ 291 no

Categories Telugu
More stories See all