సెక్సీ రాధికా రెడ్డి తో vasu 1
Radhika Universe: Chapter 1 – 💐 * అవి నేను ఇంజనీరింగ్ ఫైనలియర్లో వున్నపుడు రాధిక రెడ్డి పరిచయమైన రోజులు. తను ECE నేను EEE. హైదరాబాద్ JNTU లో మా చదువు. అసలు మా పరిచయమే చాలా గమ్మత్తుగా జరిగింది. తను SR Nagar లో నేను అమీర్ పెట్ లో వుండేవాళ్ళం. ECE కి EEE కి కామన్ సబ్జెక్ట్ Electronics కాబట్టి మా రెండు క్లాసుల్ని club చేసేవాళ్ళు ఆ క్లాస్ కి. అదిగో అప్పుడే రాధికని చూడటం జరిగింది. వాళ్ళూ మేమూ కలిపి 80. మొదట్లో రాధికని గమనించలేదు. ఒకరోజు అనుకోకుండా బ్రేక్ లో క్యాంటీన్ లో సమోసా తింటూ వుంటే కొన్ని అడుగుల దూరంలో యెవరో గట్టిగా తుళ్ళిపడుతూ నవ్వుతూ గలగలా మాట్లాడుతూ వుంటే తిరిగి చూసాను. ఒక్కసారి గుండె ఝల్లుమంది. యీ మసక వెలుతురులో ఒక అందమైన చందమామ ముఖం యెర్రగా బుర్రగా. ఆమెనే రాధిక. సుమారు నా యెత్తు. కానీ బొద్దుగా వుంది. యెత్తుగా వుండటం వల్ల తెలీటం లేదు, మంచి ఆఫ్రికా గుర్రంలా వుంది. అదే మొదటిసారి చూడటం. యింత అందం యెలా మిస్ అయ్యాను. యే బ్రాంచో తెలీదు. కాసేపటికి తను వెళ్ళిపోయింది. * ఒకరోజు మమ్మల్ని క్లబ్ చేసినప్పుడు అనుకోకుండా మళ్ళీ తనని చూసాను. నా ఆనందానికి అవధులు లేవు. తను ECE బ్రాంచ్. కానీ సమస్య ఏమిటంటే, మేము కలిసేది ఒకటే క్లాస్ కి. అదీ వారానికి 3 సార్లు మాత్రమే. యింక ఆమెతో పరిచయం కష్టమే. అసలు నేను తనని చూస్తున్నట్టు తనకే తెలియదు. ఎప్పుడన్నా బ్రేక్ లో కనబడేది. అప్పటికే తన చుట్టూ ఫ్రెండ్స్. సాయంత్రం యిద్దరమూ అమీర్ పేట్ వైపే వెళ్లినా, తను ఎప్పుడు యెలా వెళుతుందో తెలీదు. అలా ఒకసారి తను నన్ను చూసే రోజు వచ్చింది. * ఒక రోజు బ్రేక్ లో కాఫీ తాగుతూ వుంటే పక్కనించి యెవరో గట్టిగా నవ్వుతూ మాట్లాడుతూ వెళ్లిన శబ్దం. తెలిసిన నవ్వే. తిరిగి. చూస్తే ఇంకెవరు, రాధిక. తను కాఫీ తీసుకుని తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతోంది. తెల్లని చుడిదార్, టైట్ లెగ్గింగ్స్. అసలే బొద్దుగా, పొడుగ్గా వుంటుంది కాబట్టి తొడలు బలిష్టంగా వున్నాయ్. తననే రెప్ప వాల్చకుండా చూస్తున్నాను. వున్నట్టుండి ఒకసారి రాధిక తలెత్తి నా వైపు చూసింది. యిద్దరి eye contact కుదిరింది. తను రెండు క్షణాలు చూసి చూపు తిప్పుకుంది. కానీ రాధికకు యెక్కడో అనుమానం వచ్చి మళ్ళీ నన్ను చూసేసరికి చప్పున నేను చూపు తిప్పుకున్నాను. తనకి అర్థం అయింది నేను చూపుల్తో ఫాలో చేస్తున్నానని. అలా మొదటిసారి చూపుల్తో కలిసాం. రెండోసారి క్లాస్ లో. యిసారి క్లాస్ లో వున్నప్పుడు రాధిక, చుట్టూ చూసి నేనెక్కడున్నానో పసిగట్టి చూపుల్ని కలిపింది. యిక అప్పటినించి మేం తరచుగా చూపుల్తోనే పలకరించుకునే వాళ్ళం. వారంలో వచ్చే అ మూడు రోజుల కోసం యిద్దరమూ ఎదురుచూస్తున్నట్టు అనిపించేది. యిక బ్రేక్ లో అయితే పక్కనే వుండి తనని బాగా గమనించేవాడిని.
తను సుమారు నాకంటే యింకో అంగుళం యెక్కువే ఎత్తులో. శిమ్లా ఆపిల్ లాగా యెర్రగా వుంది. బూరెల్లాంటి బుగ్గలు. కళ్ళకి frameless glasses. కుడి చూపు వేలికి ముత్యం తొడిగిన రింగ్. హై హీల్స్ వేసేది ఎప్పుడూ. నడుము అంత చిన్నదేం కాదు. రాధిక గురించి special గా చెప్పుకోవాలంటే తను నవ్వినప్పుడు కనబడే తెల్లటి చిట్టి కత్తుల్లాంటి పళ్ళు. యింకా special ఏంటి అంటే రాధికకు పన్ను మీద యింకో పన్ను heroine స్వాతి లాగా. కానీ పైపన్ను చిన్నగా వుంది కుడివైపు. అదే అందం తనకు. నవ్వినప్పుడు మాత్రమే పై పన్ను కనబడేది. మొత్తానికి bigshot girl లాగా వుండేది. నవ్వినప్పుడు కుడిబుగ్గపై చిన్న సొట్ట పడేది. యిద్దరమూ బాగా తెలిసినవాళ్ళలాగా చూసుకునే వాళ్ళం కానీ ఎప్పుడూ మాట్లాడింది లేదు. వుండేది మేమిద్దరం పక్క పక్క కాలనీలే అయినా ఆ వీధుల్లో ఎప్పుడూ యెదురుపడలేదు. ఆ రోజు కూడా రానే వచ్చింది. * ఆ రోజు 31 dec, రాత్రి 10 దాటింది. ఫ్రెండ్స్ ని కలిసి యింటికెళుతున్నాను. అమీర్ పేట్ వైపు నడుస్తూ SR Nagar బస్టాప్ దాటగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. యెదురుగా రాధిక నడుచుకుంటూ వస్తోంది. వెలుతురు సరిగ్గా లేక తనని పోల్చుకోలేకపోయాను. యిద్దరమూ ఎదురుపడి అలా చూస్తుండిపోయాం. రాధిక యిలా ఎదురుపడుతుందనుకోలేదు. నేను తడబడుతూ హాయ్ రాధికా అన్నాను. తను tense లేదు. ముందుకు వచ్చి హాయ్ అంటూ హాండ్ షేక్ యిచ్చింది. తన చేయి మెత్తగా వెచ్చగా తగిలింది. నా పేరు మీకెలా తెలుసు అంది. నేను నవ్వుతూ మిగతవాళ్ళదైతే కష్టమేమో కానీ మీ పేరు కనుక్కోవడం చాలా సులువు అన్నాను. అబ్బో, కనబడినంత అమాయకులు కాదు మీరు అంది నవ్వుతూ. దగ్గిరనుంచి రాధిక యింత అద్భుతంగా వుంటుందని అనుకోలేదు. నేను కంగారుగా వున్నాను, కానీ తనకి యేమీ కంగారు లేదు. నాకు చాలా దగ్గిరగా నుంచుంది. మములుగానైతే రాధిక చాలా అందంగా వుంటుంది. కానీ నవ్వితే చాలా సెక్సీగా కనబడుతుంది. కళ్ళు చిన్నగా అయిపోతాయ్. పెదాలు పొడుగ్గా యెర్రగా సన్నగా వుంటాయ్. మళ్ళీ తనే చేయి చాచి నా చేయిని పట్టుకుని సరే, మీరు అంది. వాసు. ఓహ్, Happy New Year వాసు అంది నా చేతిని వూపుతూ. ఆ తరువాత మేం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. యింత రాత్రి వేళ మీరు, యిలా అన్నాను. అదేం లేదు, పక్క వీధిలో ఫ్రెండ్ యింటికి వెళ్ళొస్తున్నాను అంది. రాధికతో యీ వెన్నెల రాత్రుల్లో walk చేస్తానని ఎప్పుడూ వూహించలేదు. అలా మొదటిసారి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత రోజుల్లో ఆ వీధులన్నీ చుట్టేస్తూ చాలాసార్లు walk చేసాం. క్లాసులో వున్నప్పుడు తరచుగా చూసుకునేవాళ్ళం కానీ బ్రేక్ లో కాఫీకి కలిసినప్పుడు చాలా మాట్లాడునేవాళ్ళం. తనకి యే భేషజాలు లేవు. అన్ని చనువుగా మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు నాకోసం వెయిట్ చేసేది. ఒకసారి జ్వరం తగిలి ఒక వారం యింట్లోనే వున్నాను. తను ఫోన్ చేసి యింటికి వొస్తానంది.
ఫరవాలేదన్నాను. రాధిక పుట్టి పెరిగింది యిక్కడే. తనకి ఒక చెల్లెలు యింటర్ లో. తర్వాత యింకో విషయం తెలిసింది. సికింద్రాబాద్ లో Keys High School Premises లో సాయంత్రం GATE కోచింగ్ లో జాయిన్ అయిందట. Actual గా నేనూ అక్కడే కోచింగ్ తీసుకుంటున్నాను. నాకెందుకో ఇవన్నీ జరగటం రాధిక నేను దగ్గరవటానికే కాబోలు. ఒక ఆదివారం సాయంత్రం మా వీధిలో కలిసి మర్నాడు తన ఫ్రెండ్స్ ఐమాక్స్ కి వెళుతున్నారంట, నన్నూ రమ్మంది. సరేనన్నాను. మర్నాడు యేదో సెలవు కాలేజీకి. 9 గంటలకే మా యింటికొచ్చింది. నేను తన వెనక Activa బైక్ ఎక్కాను. తనకి సొంతంగా బైక్ వుంది. Long వెళ్ళినప్పుడు మాత్రం బస్ లో వెళుతుంది. ఎప్పుడూ బుద్దిమంతురాలిగా చుడీదార్లో వచ్చే రాధిక యిసారి అదిరిపోయే డ్రెస్ లో వచ్చింది. Sky Blue Tight Strechable జీన్స్, tight short sleeve Black టీషర్ట్, అసలే రాధికకు ఎత్తులు ఎక్కువ. యిలాంటి డ్రెస్ లో రాధిక ఒంపుసొంపుల్ని అంచనా వేయడం చాలా సులువు. నేను చేతుల్ని వెనక్కి పట్టుకున్నాను. గుంతలు వచ్చినప్పుడు యిబ్బంది పడుతున్నాను. నా ఇబ్బందిని గమనించి వాసూ, అమ్మాయి లాగా సిగ్గు పడతావేంటి, నన్ను పట్టుకో, లేకపోతే బండి గుంతల్లో దిగినప్పుడు బ్యాలెన్స్ తప్పుతావ్ అంది. అప్పుడు రాధిక నడుము చుట్టూ చేతులేసి తన తొడల మీద పెట్టాను. వాహ్హ్హ్. అవి తొడలా, అసలే పల్చటి జీన్స్ , రాధిక తొడలు మెత్తగా స్పాంజిలాగా తగులుతున్నాయ్. గుంతలు వచ్చినప్పుడు తొడల మీద నా అరచేతులు బలంగా పదుతున్నాయ్. తన ఫోకస్ అంతా రోడ్డుపైనే వుంది. యింతలో ఫోన్ మోగింది. రాధిక భుజాల కేసుకున్న చిన్న హాండ్ బాగ్ లో వుంది ఫోన్. రాధిక నా చేతిని తడుతూ ఫోన్ తీయమంది. నేను బాగ్ ని తడుముతూ వుంటే నా చేతి వేళ్ళు తన పొట్ట వైపు తాకుతున్నాయ్. రాధిక శరీరం మెత్తగా వుంటుందేమో. ఎక్కడ తాకినా Soft గా వుంది. అబ్బా, తొందరగా తీయరా అంది. తీసి lift చేసాను. అట్నుంచి యెవరో అమ్మాయ్. ముందు ఆశర్యపోయింది. మీరెవరు అనడిగింది. ఐమాక్స్ దగ్గిరలోని కెఫెలో వెయిట్ చేస్తున్నారు. వస్తున్నామని చెప్పాను. తిరిగి ఫోన్ ని బాగ్ లో పెట్టబోతుంటే రాధిక వారించి చేతిలో పట్టుకోమంది. యీలోపు బండి తూలినప్పుడు రాధిక వీపు మీద పడ్డాను. రాధిక పట్టించుకోలేదు. యింకాసేపట్లో ఐమాక్స్ కి చేరుకున్నాం. (బోర్ కొట్టిస్తే క్షంతవ్యుడిని, వచ్చే భాగాలు మాములుగా వుండవు) Like 224 Dislike 28 89422 68 19 cookie-check సెక్సీ రాధికా రెడ్డి తో vasu 1 no