సెక్స్ పై చిన్న అవగాహన
అందరికీ నమస్కారం. ఇదొక బూతు ప్రపంచం.తెలుసు. చాలా సార్లు సెక్స్ గురించి మంచిగా ఎవరైనా రాస్తే చూడాలి అనిపించింది కానీ అలా ఎవరూ రాయడం లేదు. ఎక్కుడు, ఏసుడు , లేసుడు అన్నట్లు ఉంది చాలా కథలు. సొంతంగా అనుభవించిన అందమైన అనుభవాలు ఎవరికీ లేవేమో లేదా అలా రాయడం రాదేమో తెలియదు. ఎవరైనా మంచి కవులు,రచయితలు ఉంటే ఒక్కసారైనా మంచిగా రాయొచ్చు కదా! నాకు రాయడం రాదు కానీ సెక్స్ గురించి డాక్టర్లు చెప్పే కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి.అందరికీ తెలుసు.ముఖ్యంగా సెక్స్ విషయంలో చాలా ఫ్రీగా ఉంటున్నారు.కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు, నచ్చిన వారితో చేయడం కోసం కొందరు ఇలా ఎన్నో రకాలుగా సెక్స్ చేయడానికి ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా ఉంటున్నారు. అలా ఈ మధ్య కాలంలో సెక్స్ చేయడం బాగానే పెరిగింది.అందువల్ల రోగాలు కూడా పెరుగుతున్నాయి. పురుషుడి అంగం స్త్రీ యోని లో పెట్టడమే ఒకప్పుడు భయంగా భావించే వాళ్లు. అది తప్పించి మిగిలినవన్నీ బాగా చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు మనుషులను చాలా సులువుగా మారుస్తూ ఎక్కువ మందితో చేయడం వల్ల మరియు జననాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల , జననాంగాలలో ముద్దులు పెట్టుకోవడం వల్ల,నాకడం వల్ల,చీకడం వల్ల ఒకరి నుండి మరొకరికి తెలియకుండానే శరీరం లోపలికి చాలా ప్రవేశిస్తాయి. ఒకరు లేదా ఇద్దరు అయితే పర్వాలేదు కానీ, ఒక మగాడు ఎంత శుభ్రంగా ఉన్నా అలా ఎంతో మంది యోని దగ్గర నాకి,చీకి మళ్ళీ మీ యోనిలో అదే నోరు పెడితే చాలా ప్రమాదం.అలాగే ఒక ఆడది ఎంత శుభ్రంగా ఉన్నా ఎన్నో మడ్డలు చీకి మళ్ళీ మీ మడ్ద చీకడం కూడా ప్రమాదమే. అలా చేయడం వల్ల ఇప్పుడు అర్థం కాదు.కొంత కాలం తర్వాత వాటి ఫలితం తెలుస్తుంది. ఇలా చేసి లేని పోనీ రోగాలు తెచ్చుకుని హాస్పిటల్ లో డాక్టర్స్ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారట. ఇంతకు ముందు లేవు ఇలాంటి కేసులు. కానీ ఇప్పుడు ఇలా జరగడం చూసి డాక్టర్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మీ కోరికలు తీర్చుకోండి. కానీ ఎప్పుడూ ఒకరు లేదా ఇద్దరు అంతకు మించి వేరే వాళ్ళతో చేయకండి. ఎన్ని కోరికలు ఉన్నా వారితోనే తీర్చుకోండి. కలిసి మాట్లాడుకుని ఒకరికి ఒకరు సపోర్ట్ గా సెక్స్ చేస్తూ ఉండండి. అలా చేస్తే మీ సెక్సువల్ ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదు. పెళ్ళి అయిన వారు అయితే ఏ ఇబ్బందీ లేని నమ్మకం ఉన్న వ్యక్తి ని సెలెక్ట్ చేసుకుని ఎప్పటికీ వారితోనే మీ కోరికలు తీర్చుకోండి.చేయడం రాకపోతే ఎలా చేయాలో తెల్సుకుని ఒకరికి నచ్చేలా ఒకరు చేస్తూ ఉండండి. అంతే కానీ మనిషిని మార్చకండి. అలా మారిస్తే మీ హెల్త్ మీ చేతులారా మీరే పాడు చేసుకున్నట్లు అవుతుంది.