స్కూల్ ఫ్రెండ్ 1
హాయ్ పాఠకులారా, గత 8 ఏళ్ల నుంచి కథలు చదివి ఆఖరికి ఒక కథ రాద్దామని ఫిక్స్ అయ్యా.. నా నిజ జీవిత కథకి కొంచెం ఫాంటసీ యాడ్ చేసి రాస్తున్న కథ ఇది ఆది 2013 సంవత్సరం మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది “హాయ్ ఎలా ఉన్నావ్ రాజ్” అని. కొత్త నంబర్ అవడం వల్ల.. “బాగున్నాను ఎలా ఉన్నావ్” అని రిప్లై ఇచ్చా.. “నేను బాగున్నాను అని రిప్లై వచ్చింది” నేను: ఇంతకీ ఎవరు మీరు అని అడిగా.. X: తెలియకుండానే సమాధానం ఇచ్చావా అని అటు పక్క నుండి మెసేజ్ వచ్చింది నేను : మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలంటే ను అడిగే ప్రశ్నకి సమాధానం తెలిస్తే చాలు నువ్వు తెలియాలని రూల్ లేదు గా అని అన్నా.. X: అబ్బో స్కూల్ నుంచి ఎం మారలేదు అలానే ఉన్నావ్ ఐతే నేను: స్కూల్ ఆ? నేను నీకు స్కూల్ నుంచి తెలుసా, ఏయ్ ఇంతకీ ఎవరు నువ్వు? X: స్కూల్ అన్నగా కనిపెట్టు చుద్దాం నేను: స్కూల్ అంటే చాలా మంది క్లాస్మేట్స్ ఎలా చెప్పేది క్లూ ఇవ్వు X: స్కూల్ 10వ మార్కులు లో నీ తర్వాత నాకే అత్యధిక మార్కులు నేను: హే రజినీ(పేరు మార్చ) నువ్వా ఎలా ఉన్నావ్ ఏంటి సంగతులు? అనుకోలే నువ్వు అని రజిని: చెప్పాలి.. మొన్న చూశా ఒక బస్ స్టాప్ లో.. మన స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీస్కోని మెసేజ్ చేసా నేను: అవునా ఎక్కడ చూశావ్.. మరి కలవాల్సింది గా.. రజినీ: నువ్వు బిజీ గా ఉన్నావ్ నేను కూడా మా నాన్న తో బైక్ మీద ఉన్నా అందుకే పిలవలేకపోయా నేను : సరే ఈసారి చెప్పు కలుద్దాం రజని: సరే చెప్తా ఏంటి బాగా బాడీ పెంచావ్ జిమ్ ఆ? నేను: హ హ ఎదో అలా.. రజని: మాకు టిప్స్ ఇవ్వచ్చు గా సన్నం అవ్వడానికి నేను: నీకేం స్కూల్లో కత్తిలాగా ఉన్నావ్ రజని: ఇప్పుడు కొంచెం లావు అవ్వాలి నేను: నాకు పెద్ద తెలియదు కానీ చూస్తే ఏమైన చెప్తా రజిని : అవునా మరి ఎలా కలవాలి? నేను: నేను : అసలు ఎక్కడ ఉన్నావ్ ఏం చేస్తున్నావ్? రజినీ: నేను అమీర్‌పేటలో కోచింగ్ తీసుకుంటున్నా. హాస్టల్ లో ఉంటా. వీక్ కి ఒక్కసారి ఇంటికి దగ్గరకి వెళ్తా నేను: అయితే చెప్పు ఒకసారి కలుద్దాం రజిని : సరే అయితే నీకు కాల్ చేస్తాను కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? నేను:నాకు గది ఉంది నీకు సరే అంటే రజిని: సరే కాల్ చేస్తాను, రేపు కాలుద్దం ఆ మారుసాటి రోజు తనకి మా రూమ్ అడ్రస్ పెట్టా వచ్చింది నేను ఫుల్ జిమ్ చేసి ఓన్లీ ట్రాక్ తో ఉన్నా రూమ్ లో షర్ట్ లేకుందా రజనీ ఫుల్ బ్లాక్ టాప్ అండ్ బ్లాక్ స్కిన్ టైట్ వేసుకుంది ఇప్పుడు రజినీ కోసం చెప్పాలి 5’3 ఎత్తుతో ఒక 50 కేజీలు బరువు ఉంది.. సొల్లు మరియు గుడ్డ మరి పెద్దవి కాదు చిన్నవి కాదు మంచి నిర్మాణం ఉన్నా అమ్మాయి స్కూల్లో ఇలానే ఉందేది కానీ ఇంకా సన్నంగా ఉంది వచ్చి అలా సోఫాలో కూర్చోండి రజినీ : రూమ్ బాగుంది , అంత జిమ్ సామాన్లే పెట్టావ్ రోజు అదే పనా? నేను ; రోజు ఉదయం చేస్తా..