స్వీయ సాక్షాత్కారం-10
n. ఆంటీ అక్కడనుంచి ఎందుకు వెలిపోయారు అని అడిగాను. a. నీకు బుర్ర ఉందా నేను ఏదో అంటే దానిని పట్టకుని వేలాడతావా అంది. నీ బాగ్ కూడా చూసొలేదుకదా. నీ బాడ్ ఫస్ట్ జిప్ లో 200. పెట్టాను. స్వీయ సాక్షాత్కారం-09→ n. చూసాను ఆంటీ కానీ మీకు నామీద కోపం వచ్చింది కదా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దానిని కరెక్ట్ గా చేయాలి అందుకని నేను వాటిని ముట్టుకోలేదు అన్నాను. a.నేను అంట అంత ఇష్టమ్ నీకు అంది n. ఇష్టం కాదు ఆంటీ ప్రేమ ఆంటీ నా జీవితం లో మొదటిసారి ప్రేమ లో పడ్డాను ఆంటీ ఉన్నాను. a. సారె వెళ్లి పడుకో నేను రేపు ఊరికి వెళ్తున్నాను అంది నెక్స్ట్ డే ఆంటీ వాళ్ళ ఊరికి వెళ్ళింది మల్లి పది రోజులకు వచ్చింది. ఈరోజు బయట భోజనం చేయి నేను కేనోచ్ బిజీ అంది. నేను ఓకే అన్నాను. ఆ రోజు నేను కాలేజీ కి వెళ్లడం మానై సాను.ఇంటిలో ఉంది ఏదో పని చేసుకున్నాను. రాత్రి 9. కూడా ఆంటీ రా లేదు నేను నా రూమ్ కి తాళం వేసుకొని బయటకి వెళ్ళాను.రాత్రి 11.00. కి వచ్చాను నా తాళం తీసి సమానం పెట్టి తాళం వేసి మెయిన్ డోర్ కొట్టాను. a. ఎవ్వరు అని అడిగింది n. నేను అన్నాను a. తలుపు తీసి తిట్టడం మొదలు పెట్టింది. n. సారీ ఆంటీ అన్నాను a.వెళ్లి పడుకో అంది n. ఆంటీ నాకు ఒక హెల్ప్ కావాలి అన్నాను. ఈరోజు ఒక పందెం వేసుకుందామా. a. ఆంటీ ఇప్పుడా n. ఆంటీ నేను నిన్ను ముట్టుకోను నో టచింగ్ ఆంటీ a. టైం ఏంటో తెలుసా అంది n. 11.15. రేపు నాకు ఎక్సమ్ ఉంది రాత్రి చదలి ఇప్పుడు నిద్ర వస్తుంది అందుకానే మీ హెల్ప్ కావాలి అన్నాను. a. పందెం ఏంటి n.నా దగ్గర 15. కార్డ్స్ ఉన్నాయ్ దానిలో రెండు కార్డ్స్ తీసుకొని వాటిలో ఏమి వస్తాయ్ అవి చెయ్యాలి అన్నాడు. a.ok. n. పందెం ఓడినా వాలు గెలిచినా వాలు ఏమి చెపుతారో అది 20. నిముషాలు చేయాలి. a. ఓకే అంది. n. మీకు ఇష్టం వచ్చిన కార్డ్స్ తీసుకో అన్నాను . a. ఆంటీ కార్డు తీసుకుంది అందులో “స్నానం చేయాలి అని ఉంది” n. నా కార్డు “ఐస్ వాటర్ తో స్నానం చేయాలి అని ఉంది ” a. ఆంటీ మల్లి ఒక కార్డు తీసింది దానిలో ౩౦ బలౌన్స్ ఊదాలి. ఆంటీ అది చూసి నీవు కూడా ఇది చేయి అప్పుడు విన్నర్ ఎవేరో తెసులుస్తుంది అంది. n.టైం11.25. స్టార్ట్ అన్నాను ఆంటీ 11.45. కి రెడీ అవి వచ్చింది. నేను 11.౩5. కి వచ్చి ౩౦ బలౌన్స్ ఉదానను. సో నేను గెలిచాను అన్నాను. a. ఓకే 11.50. నుంచి 12.10. వరుకు n. నీవు బట్టలు కట్టుకోవడానికి యెంత టైం తీసుకుంటావు అన్నాను. a. 15. min. n. మీ ఇష్టమైన కలర్ a. బ్లూ n. మీరు 8. మైన లో బ్లూ చీర కట్టుకొని రావాలి. a. ఓకే అంది. n, ఆంటీ తలుపు తీసింది షాక్ లో ఉంది తన రూమ్ నుంచి నా రూమ్ కి కాండిల్స్ తో వాక్ వే చేశాను . ఆంటీ మాట్లాడకండి జస్ట్ రండి అన్నాను నేను నా రూమ్ దగ్గర కి వచ్చిన తరువాత ఆంటీ many. many. happy. returns. of. the. day. అని తలుపు తీసాను. లోపల బెలూన్స్ తో డెకరాటే చేశాను. మంచం మీద కేక్ పెట్టాను కండ్లె వెలిగించి ఉంది.