హోటల్ గదిలో స్మిత
నా పేరు సంజయ్, నేను ఇక్కడ చాలా కథలు చదివాను. వాటి స్ఫూర్తితో నా నిజ జీవితంలో జరిగిన ఒక కథను ఇక్కడ పంచుకోగలుగుతున్నాను. ఇక కథలోకి వెళ్తే. 26 ఏళ్ళు వచ్చిన సరే ఒక అమ్మాయిని కూడా తాకలేదు. దానికి కారణం నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను నిజమని నన్ను మోసపోయాను. తర్వాత ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు. Tinder lo స్మిత అమ్మాయి పరిచయం అయింది (పేరు మార్చబడింది). మొదటి రోజు ఒక అరగంట చాట్ చేసుకున్నాం. రెండో రోజు సినిమాకి వెళ్ళాం. ప్రతిరోజు రాత్రి చాట్ చేసుకునే వాళ్ళం. ఒకరోజు తనంతట తనే హోటల్ కి వెళ్దాం అని అడిగింది. నేను : ఎందుకు? స్మిత : హా.. భోజనం చేద్దాం నేను : ఇప్పుడు నాకు ఆఫీస్ ఉంది స్మిత : రేయ్ మెంటల్, హోటల్ కి అంటే తినడానికి కాదు అందుకు. నేను : నేను ఇప్పుడు వరకు ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు, స్మిత : పుట్టిన వెంటనే ఎవరు నడవలేరు, ఫస్ట్ పాకుతారు, తర్వాత గోడ పట్టుకొని నడుస్తారు, తర్వాత నడుస్తారు ఆ తర్వాత పరిగెడతారు కూడా. నా బాడీలో వేడి పెరిగింది, ఒక అమ్మాయి తన అంతకు తానే హోటల్ పిలిస్తే వెళ్లకపోతే ఇక జీవితంలో నువ్వు సింగల్ గానే మిగిలిపోతావురా సంజయ్ అని నాలో నేను అనుకున్నాను. సాయంత్రం తనను పికప్ చేసుకోవడానికి తన ఇంటి ముందుకు వెళ్లాను. స్మిత : తెచ్చావా నేను : ఏంటి? స్మిత : సేఫ్టీ రా ఇడియట్ నేను : నాకు మెడికల్ స్టోర్ కి వెళ్లి అడగాలంటే సిగ్గు, ఏమైనా అనుకుంటారేమో.. స్మిత : రేయ్ మెడికల్ స్టోర్స్ ఉండేదే మెడిసిన్ తో పాటు అవి అమ్మడానికి. నేను : సరే దారిలో తీసుకుందాం. ఒక షాపింగ్ మాల్ కి వెళ్దాం అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మెడికల్ స్టోర్ కి వెళ్ళాం. నేను అక్కడ ఫేస్ వాష్ తీసుకున్నా.. స్మిత సేఫ్టీ ప్యాకెట్స్ తీసుకుంది. స్మిత : ఎన్ని కావాలి నేను : ఒక 10 తీసుకో స్మిత : రేయ్ ఒక ప్యాకెట్ తీసుకోవడానికి ఎంత మొహమాటపడుతున్నావ్ అలాంటిది పది ప్యాకెట్లు తీసుకొని బ్లాక్లో అమ్ముకుంటావా? నేను చిన్న స్మైల్ ఇచ్చా.. స్మిత : వైన్ తీసుకుందాం.. నేను : నేను డ్రింక్ చేయను. స్మిత : నువ్వు డ్రింక్ చేయవు ఇంతవరకు ఒక అమ్మాయిని టచ్ చేయలేదు అంటావ్ ఇప్పుడు హోటల్ కి వెళ్దామంటే రెడీ అయిపోయావ్ నేను : ఇప్పుడు అన్ని చేయడానికి కదా వెళ్తున్నాం. సరే అని తనకు ఒక వైన్ బాటిల్ తీసుకున్నాం అదే మాల్ లో.. నేను సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నా.. మేం బుక్ చేసిన హోటల్ కి వెళ్ళాం. హోటల్ గదిలో స్మిత స్నానం చేద్దామని తన బట్టలు విప్పేసి టవల్ కట్టుకుంది. ఒక అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూసే సరికి నాలోని heartbeat చాలా వేగంగా కొట్టుకుంది. స్మిత నా దగ్గరకు వచ్చి నా లిప్స్ kiss💋 చేసింది. జీవితంలో మొట్టమొదట ముద్దు.