Balyam_01
గతాన్ని తల్చుకుంటే, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, అవి నా చిన్ననాటి రోజులు . . . నాకు పదో యేట వచ్చేసరికి అర్ధం అయ్యింది , మా ఫామిలీకి సిటీలొ చాల పేరు ఉంది , అండుకని ఇంట్లో వాల్లకి చెడ్డ పేరు తెచ్చే ఏ పని చెయ్యకూడదు. ఆస్తి , అంతస్తు ఉన్నా కాని మమ్ముల్ని మాత్రం ఒక మద్యతరగతి ఫామిలీలో పిల్లలని పెంచినట్లే పెంచారు . రోజు స్కూల్ బస్ లోనే వెల్లాలి , మా లంచ్ మాతొ మేమే తీసుకు వెల్లాలి , మా పనులు మేమే చేసుకోవాలి. ఇలా ఉన్న రోజుల్లో ,మా ఇంటికి మాదూరపు బందువుల ఆమె వచ్చారు . పెద్ద ఫామిలీ అవ్వడం వల్ల చుట్టాలు వచ్చి వెల్లడం చాలా మాములే మాకు . కాని ఈమె , ఏదొ దుఖం లో ఉన్నట్లు ఉంది , పెద్దగా ఎవరితోనూ మాట్లాడడం లేదు. నాన్న కి దూరపు బందువు , చెల్లెలు వరస అంటా . నేను అత్తయ్య అని పిలవాలి అని అమ్మ చెప్పింది . నాకు మెల్లగా తెలిసింది ఏమిటీ అనె, ఆమె భర్త , నా అంత వయస్సు ఉన్న కొడుకు స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు . నాన్న మా ఇంట్లో కొన్ని రోజులు ఉండి వెల్దువుగాని అని తీసుకువ CCచారు . ఆమె మెల్లగా , అమ్మ వద్దు అంటున్నా , ఇంటి పనులు చెయ్యడం మొదలు పెట్టారు. మొదట మాకు అన్నం వడ్డించడం , లంచ్ బాక్స్ కట్టి ఇవ్వడం తో మొడలు పెట్టి , మా పనులు అన్నీ ఆమె చెయ్యడం మొడలు పెట్టారు . నాకు చిన్నప్పుడు స్నానం చెయ్యడం , అన్నం తినడం అంటే చాలా చిరాకు . ఎంత సేపు, బయట పిల్లలతో ఆడుకోవాలి అని ఉండేది . స్నానమ్ అంటే , రెండు చెంబుల నీల్లు , అలాంటిడి కొత్త అత్తయ్య వచ్చిన దగ్గర నుండి , స్నానం అంటే , ఒక్క నీల్లే కాదు , తప్పకుండా సబ్బు కూడ పెట్టలి అనీ అర్ధం అయ్యిండి . నేను సరిగ చేయ్యడం లేదు అని , తనే నాకు స్నానం చెయ్యించేడి . మా అమ్మమ్మ కాని , అమ్మ కానీ సబ్బు పెడితే నాకు ఎప్పుడు కల్లల్లోకి వెల్లేది , కాని అత్తయ్య మాత్రం చాలా చక్కగా సబ్బు పెట్టేది . పిల్లలం అంటా ఆమెతే బాగ కలిసిపొయ్యాము . నాన్న , అమ్మా కూడ , అత్తయ్యని వెనక్కి వెళ్ళ వడ్డు మాతొనే ఉండి పొమ్మని చెప్పారు . అత్తయ్య కి కూడ , పిల్లలతో బానె ఉండీ అనుకుంటా , పెద్దగ అభ్యంతరం చెప్పకుండా ఉండి పోయింది . అత్తయ్య తో మనం ఆడిండి ఆట , పాడిండి పాట . తనకి చాల కథలు వచ్చేవి . రాత్రి భోజనం అయ్యాక , తన పక్కలో చేరే వాడిని కథల కోసం . రోజూ ఏదొ ఒక కథ చెప్పి , నిద్ర పుచ్చేది . నేనంటే తనకి ఎక్కడ లేని అభిమానము . ఎవర్నీ ఒక్కమాట అన్నా అననిచ్చేది కాదు. నేను ఏదన్న తప్పు చేస్తే మాత్రమ్ ఆరొజు స్నానం నేనే చెయ్యాలి, నా అన్నం నేనే తినాలి, రాత్రి కి కథలు ఏమీ లేకుండానే పడుకోవాలి . నాకు చాల కస్తం గా ఉండేది. అందుకే సాద్యమైనంత వరకు అత్తయ్య కి కోపం రానీయకుండా చూసుకునేవాడిని . నేను కొంచెం పెద్ద అయ్యేసరికి , ఒక్క తలస్నానం తప్ప మిగతావి నేనే చేయ్యాల్సి వచ్చేది . తలస్నానం మాత్రం అత్తయ్యే చేయించేది .