Na modhati anubavam pavani part 5
హాయ్ అండి నేను పావని Na modhati anubavam pavani part 4. చాలామందికి నచ్చింది. లైక్స్ కామెంట్స్ కూడా పెట్టారు. Na Modhati Anubavam Pavani Part 4 → ఇక కథలోకి వస్తే ఆ రోజు నన్ను హాస్టల్ దగ్గర అశోక్ దింపితు మళ్లీ ఎప్పుడు అక్కా అని నన్ను అడిగాడు. నేను సమయం కుదిరినప్పుడు చెబుతాను అని అన్నాను. తను చిన్నగా నవ్వి అక్కడనుంచి వెళ్ళిపోయాడు అలా నేను రోజు ఆఫీసు పనులతో హాస్టల్లో ఫ్రెండ్స్ తో సమయాన్ని గడిపేస్తున్నాను. ఒకరోజు ఉదయాన్నే నా ఫ్రెండ్స్ నన్ను నిద్ర లేపారు ఆ రోజు నా పుట్టిన రోజు. అందరూ నన్ను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆరూరి పుట్టినరోజు కావడంతో నేను గుడికి వెళ్దాం అని అనుకున్నాను. రఘు నాకు సర్ప్రైజ్ గా నా పుట్టినరోజు కి ఒక చీరను పంపించాడు. నాకు ఆ చీర బాగా నచ్చింది అది నీలం రంగు చీర ట్రాన్స్పరెంట్ గా ఉంది. నేను గుడికి వెళ్లి హాస్టల్ కి చేరుకున్న తర్వాత నా స్నేహితులు కేక్ కట్ చేయించారు. కేకు ను తీసి ఇ నా ముఖాన పై రాశారు రు ఇక నేను కూడా వాళ్లకు కేకు మొత్తం రాశాను అలా నా పుట్టిన రోజు సంబరాలు హాస్టల్ గదిలో చేసుకున్న తర్వాత. నేను నా బెడ్ పై ఉన్న ఫోన్ అని చూశావా అందులో అప్పటికే మా నాన్న మా అక్క మిస్డ్ కాల్స్ ఉన్నాయి నేను వాళ్లకి ఫోన్ చేసి ఇ మాట్లాడాను వాళ్లు నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతలో అశోక్ ఫోన్ వస్తుంది నేను వెంటనే మా అక్క ఫోను పెట్టేసి అశోక్ తో మాట్లాడుతున్నాను. అశోక్ నాకు ఫోన్ చేసి విష్ చేశాడు. తను నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని చెప్పాడు. ఏంటి అని అడగగా కిందకు వస్తే చెప్తానని అన్నాడు. నేను 20 మినిట్స్ లో వస్తానని చెప్పాను తను అలా ఏమీ లేదు ఉన్నపళంగా రమ్మని అన్నాడు. నేను నేను నా బెడ్ పై ఉన్న టవల్ తీసుకొని ముఖాన్ని శుభ్రం చేసుకొని వెళ్లాను. కిందకు వెళ్లగానే అశోక్ నన్ను చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే నేనెప్పుడూ చుడిదార్ లోనే చూశాడు. చీరలో అదే మొదటిసారి అందులో చీరను బొడ్డు కిందకి కట్టాను. నా నడుము కొద్దిగా కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళగానే నువ్వు సూపర్ ఫిగర్ అక్క అని అన్నాడు. థాంక్స్ అని చెప్పాను తను నన్ను అద్దంలో ఒకసారి చూసుకోమని అన్నాడు. తీరా చూస్తే కేక్ నా చెంపలపై ఇంకా ఉంది. తుడుచుకో బోతుంటే అతగాడు నన్ను ఆపి తన చేతులతో నా చెంపలపై ఉన్న కేకు ని తీసుకొని నాకుతున్నాడు. నేను చిలిపిగా కావాలంటa పైన ఉంది కొద్దిగా ఇస్తుంది కదా అని అన్నాను. నీ ఒంటిపై ఉన్న కేకు టెస్ట్ చేయడం అది ఒక డిఫరెంట్ టేస్ట్ అని అన్నాడు. నేను వెంటనే హౌ రొమాంటిక్ అని అన్నాను. తను చిన్నగా తన చేతిని నా నా నడుం పైన వేసేందుకు ప్రయత్నించాడు. నేను ఇది హాస్టల్ ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి నేను అని అన్నాను. తన చెయ్యి తీసేసాడు. గిఫ్ట్ ఏంటి అని నేను అతన్ని అడిగాను.