Naa sex prayanam
నాపేరు దివ్య ఇప్పుడే డిగ్రీ పూర్తి ఐంది , ఇంతలోనే నాన్న నా పెండ్లి నిశ్చయం చేశారు కానీ నాలో ఎదో భయం ఏర్పడి పోయింది ఎందు కంటే నాకు సెక్స్ అన్న తలపే భయం గ ఉంటుంది . అంతే కాక రాబోయే భర్త ఎటువంటి వాడో ఎలా చూస్తాడో అనే భయం కూడా ఉంది . కానీ పెండ్లి రోజు రానే వచ్చింది . ఈరోజే పెండ్లి సాయతరానికంతా అయిపోయింది రాత్రికే మా శోభనం కూడా ఏర్పాటు చేశారు . ఎంతో భయం తో గదిలోకి అడుగు పెట్టాను . తన పేరు రామ్ చూడటానికి బానే ఉన్నాడు మంచిగా పలకరించి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు . అంతలో నేనే కల్పించుకొని నా మనసులోని భయాలనన్నిటిని తన తో చెప్పేసాను . సావధానం గ విని ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు. నేను సిటీ లో జాబ్ చేయాలని ఉందని చెప్పాను, అందుకు తాను నవ్వుతు అలాగే అని చెప్పాడు, అంతేకాక నీకు ఇష్టం అయ్యేవరకు నిన్ను తాకను అని మాట కూడా ఇచ్చాడు. నాకు చాల సంతోషం గా అనిపించింది. హాయిగా నిద్రపోయాను . మరొక రెండు రోజులలో మేము సిటీ లో ఉన్న తన ఫ్లాట్ కి కాపురానికి వచ్చేసాము . ఈలోగా తన తో కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. తానే నన్ను దగ్గరలో ఉన్న ఆఫీస్ లో జాబ్ లో చేర్పించాడు . ఈరోజే నా మొదటి ఆఫీస్ రోజు, ఆఫీస్ లో అంత క్రొత్తగా ఉంది, అప్పుడే నా ప్రక్క సీట్ లో ఉండే అమ్మాయి పరిచయం ఐంది, తన పేరు సంధ్య చూడటానికి చక్కగా సిటీ అమ్మాయి లానే ఉంది, అంతేకాక మిగతా అందరు కూడా చక్కగా మోడరన్ గా తయారయ్యి వస్తున్నారు. ఇంతలో లంచ్ టైం ఐంది, సంధ్య నాదగ్గరకు వచ్చి లంచ్ తినటం మొదలు పెట్టి, నాగురించి అడుగుతూ మధ్యలో ఆపి, నువ్వు ఇలానే ఉంటావా అని అడిగింది . అంటే అని ప్రశ్నర్ధకం గ చూసాను, కొంచెం మోడరన్ పేస్ తో ఉండచ్చు గదా మిగతావాళ్ళు నీవెనకాల మాటలాడు కొంటుంటున్నారు అనిచెప్పింది. నాకు ఏంచేయాలో తోచలేదు అన్యమనస్కంగా పని కానిచ్చి ఇంటికి వచ్చాను. రామ్ కూడా అప్పుడే వచినట్లున్నాడు, నన్ను చూడగానే హాయ్ ఎలావుందీ నీ మొదటి రోజు ఆఫీస్ అనుభవం అన్నాడు, జరిగింది అంతా చెప్పాను . అందుకు నవ్వుతు నువ్వు ఒప్పుకుంటే నిన్ను మార్చనా అని అడిగాడు. సరే అన్నాను కానీ మరీ మార్చకూడదని చెప్పాను, సరే అంటూ టీ పెట్టు ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళాడు. నేను టీ తయారు చేసేటప్పటికే చేతిలో ఒక పాకెట్ తో వచ్చాడు. అది పక్కనే ఉన్న టేబుల్ పైన ఉంచి నేనిచ్చిన టీ ఆస్వాదించే ప్రయత్నంలో ఉన్నాడు. టీ త్రాగిన తరువాత నావైపు తిరిగి ఇలావచ్చి చైర్ లో కూర్చో అన్నాడు. నేను మెల్లగా చైర్లో కూర్చున్నాను మెల్లగా తాను తెచ్చిన మెటీరియల్ అంత టేబుల్ పైన ఉంచి, మెల్లగా ట్రేడ్ తీసుకొని నా ఐబ్రౌస్ త్రేడింగ్ చేయాడం మెదలెట్టాడు, కోం చెమ్ నొప్పిగా అనిపించినా భరించి కదలకుండా కూర్చొని ఎదురుగా ఉన్న అద్దంలోనించి తనని గమనించ సాగాను ఆపనిలో అనుభవం ఉన్న వాడిలా చేస్తుంటే నాకు కొంచెం సంతోషం గా కొంచెం గర్వం గా అనిపించింది. ఇలాఉండగానే అయిపోయింది చూసుకో అన్నాడు, అద్దంలో నన్ను నేను చూసుకొని ఆశ్చర్య పోవడం నావంతైనది. నా లైఫ్ లో నేను ఇలా ఉంటానని ఎన్నడూ అను కో లేదు, ఐబ్రౌస్ మరింత సన్నగా కాకుండా మీడియం గా నీట్ గా షేప్ చేసి, నీట్ గా మొహం మొత్తం షేవ్ చేసి క్రీం రాసి లైట్ గా మసాజ్ చేసాడు.ముట్టుకొంటే నా మొహం నాకే క్రొత్తగా అనిపించింది. నెక్స్ట్ డే ఆఫీస్ లో నన్ను చూడగానే అందరు కొంచెం ఆచ్చెర్యం తో చూస్తున్నట్లు అనిపించింది. అనుకున్నట్లు గానే లంచ్ లో సంధ్య తో పాటు మరో ఇద్దరు కూడా నాతొ లంచ్ కి జాయిన్ అయ్యారు, మాటల్లో మాటగా హెయిర్ స్టైల్ మరి డ్రెస్సింగ్ కూడా మార్చావంటే ఇక నువ్వు ఈ ఆఫీస్ కే సూపర్ అని చెప్తూ ఎవరి సీట్ల లోకి వాళ్ళు వెళ్లి పోయారు. నాకు చాలా సంతోషం గా అనిపించింది. ఎప్పుడు రామ్ తో ఈవిషయం పంచుకుందామా అని మనసు తొందర పెడుతోంది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి రామ్ కూడా అప్పుడే వచ్చి ఫ్రెష్ ఆవుతున్నాడు, కనపడగానే ఎలావున్నావన్నాడు, అంతే సంతోషం గా మొత్తం చెప్పేసాను , మరింకేం హెయిర్ కూడా సరి చెయ్యనా అని అడిగాడు, సరేనన్నాను, వెంటనే మిర్రర్ ముందు ఒక స్టూల్ వేసి కూర్చో అన్నాడు. మెల్లగా వచ్చి కూర్చున్నాను. ఏంచేస్తాడో అని మనసులో ఒక బెరుకు గా అనిపిస్తోంది. నా జీవితం లో నా జడ పై ఎలాంటి ప్రయోగము చేయలేదు, నాది నడుము వరకు ఉన్న పొడవైన జుట్టు ఎప్పుడు దువ్వి జడ వేయడమే కానీ కనీసం వదిలేయయటం కూడా చేయలేదు. ఇంతలో మెల్లగా రామ్ నా వెనకకు వచ్చి నా జడ ను విప్పటం మొదలు పెట్టాడు, పూర్తిగా విప్పి దువ్వెన తో నీట్ గా దువ్వటం చేస్తున్నాడు చిక్కుమొత్తం దువ్విన తరువాత నా వైపు చూసి హెయిర్ డామజ్డ్ గాఉంది స్పా చేసి తరువాత షేప్ చేస్తా అన్నాడు, నేను సరే అన్నాను. తాను కిచెన్ లోనించి ఎక్కువ ఆయిల్ వేడి చేసి తెచ్చి హెయిర్ మొత్తం అప్లి చేసాడు తలపై మసాజ్ చేస్తుంటే నాకు మరోప్రపంచం లో ఉన్నట్లనిపించింది.మెల్లి గా మస్సాజ్ కిందకు చేస్తూ భుజాల కు కూడా చేస్తూ ఇంకా కిందకు చేయసాగాడు, నాకు మొత్తం శరీరం నా స్వాధీనంలో లేదు ఆలా ట్రాన్స్ లో ఉండగా, మెల్లిగా షాంపూ చేయించనా అని అడిగాడు, సరే అన్నాను, బాత్రూములో స్టూల్ వేసి పిలిచాడు కూర్చో అని మెల్లిగా కూర్చో బెట్టి నా బట్టలు మెల్లి గా విప్పసాగాడు ఎందుకో తెలియలేదు గాని నేను ఏమి ఆపలేకపోతున్నాను. ఆలా మొత్తం బట్టలు విప్పి కూర్చో అని స్టూల్ చూపించాడు మెల్లిగా కూర్చున్నాను. నన్ను తేరిపారా చూసి నువ్వెప్పుడూ అండర్ అర్మ్స్ మరియు బికినీ ప్రాంతాలు షేవ్ చేయవా అని అడిగాడు, నేను లేదన్నాను మెల్లగా లోపలి వెళ్లి షేవింగ్ కిట్ తో వచ్చాడు, ముందుగా నా కుడి చేతిని పైకి ఎత్తి షేవింగ్ క్రీం రాసి మెల్లగా షేవ్ చేయసాగాడు, కొద్దిసేపటికి ఐపోంది చూసుకో అన్నాడు ఎప్పుడు చేసాడో ఎలా చేసాడో తెలీలేదు గాని చేతులకింద చల్లగా చాలా స్మూత్ గా చాలా సౌకర్యవంతం గా అనిపిస్తూంది, ఇప్పుడు మెల్లగా నా ముందుకు వచ్చి కాళ్ళు వెడల్పు చేయమని మధ్యలోయోని ప్రాంతంలో మెల్లగా షేవింగ్ క్రీం రాస్తూ రెండుసార్లు స్మూత్ గా షేవ్ చేసాడు. నాకు ఈ అనుభవం చాలా క్రొత్తగా సుఖంగా కూడా వుంది . ఇప్పుడు మెల్లగా నాపై వాటర్ షవర్ ఆన్ చేసి ఎక్కువ సార్లు ఎక్కువ షాంపూ తో హెయిర్ వాష్ చేసాడు .ఈ స్నానం పూర్తి ఐయేసరికి నేను చాలా చిన్న పాపాయి లా అనిపిస్తూంది, ఆలా స్నానం చేయించిన తరువాత ఒళ్ళంతా మెత్తటి టవల్ తో తుడిచి అదే టవల్ నా ఒంటి చుట్టూ చుట్టి నెమ్మదిగా హాల్ లోనికి తీసుకు వచ్చి స్టూల్ పై కూర్చోబెట్టి నా హెయిర్ ను నెమ్మది గా దువ్వి టవల్ తీసేసి నగ్నం గా స్టూల్ పై కూర్చోబెట్టి, హెయిర్ కట్ చేయడం మొదలెట్టాడు, ఏ ఆచ్చాదనా లేని శరీరం పై స్టీల్ తో చేసిన కత్తెర తో హెయిర్ కటింగ్ చేస్తున్నపుడు కత్తెర మొనలు తగిలినప్పుడు మరియు కత్తిరించిన జుట్టు మీద పడి జారుతున్నపుడు గిలిగింతలు పెట్టినట్లు అనిపించింది. కొంచెం పొట్టిగా అంటే షుమారు భుజాల క్రిందకు చక్కటి స్టెప్ కట్ వచ్చేలా కట్ చేసి డ్రైయర్ తో సెట్ చేసి మెత్తం క్లీన్ చేసి చూసుకో అని చెప్పాడు. అద్దంలో చూసి నన్ను నేనే మర్చిపోయి ఎంతసేపు చూసుకున్నానో సమయం కూడా తెలీలేదు. తరువాత డ్రెస్ చేసికొని వచ్చిన నన్ను చూసి చాలా బాగున్నావు అని నుదుటి పైన చిన్న ముద్దు పెట్టాడు. ఎందుకో చాలా సంతోషం వేసింది. నీకింకా డ్రెస్ లు కొంటే చాలు నువ్ పూర్తిగా మారిపోయినట్లే అన్నాడు , ఆవునని తలూపుతూ రేపు వెళ్లి తెచ్చుకుందాములే అని భోజనం పెట్టాను.