Revathi-1
సెక్స్ అనేది ఒక కళ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఒక్కొకరి దగ్గర ఒక్కోలా అందుతుంది ప్రేమ… మనిషికి వ్యామోహం ఉంటే జీవితం నాశనం అవ్వుతుంది వ్యసనం అవ్వుతుంది. ప్రేమ పుట్టినప్పుడు నమ్మకం కోరిక ఉంటుంది. ఒకరిని మనం నమ్మితే చాలా దూరం వెళ్తాము… ముఖ్యం గా ఆడవాళ్లు వాళ్లకి నచ్చితే అన్నీ మన కోసం వదులుకోవడానికి సిద్ధం అవ్వుతారు.మగాడు అయ్యిన ఆడది అయ్యిన రొంకు చెయ్యాలి అనుకుంటే ఎలా అయ్యిన చేస్తారు మగాడు బయట తిరుగుతాడు ఆడది గుట్టు చప్పుడు కాకుండా ఇంటిలో చేసేస్తాది… సెక్స్ బలహీనత అయ్యితే ప్రేమ నమ్మకం ఈ రెండింటి మధ్య చాలా జీవితాలు కొట్టుకుంటున్నాయి. నాకు తెలిసిన నేను చూసిన కొన్ని జీవితాలు మీకు చూపిస్తాను. జీవితం ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. నేను పుట్టిన ఊరులో ఒక ముద్దు గుమ్మ పుట్టింది. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒక్కే స్కూల్ స్కూల్ లో…. తరగతి నుంచే ప్రేమ పాఠాలు నేర్చుకుంది చూడటానికి బక్కగా ఉన్న కొంచెం కొవ్వు ఎక్కువ వ్యవసాయం కుటుంబానికి పుట్టినపిల్లలు ముగ్గురు అక్క చెల్లుళ్ళుల్లో మధ్య లో ఉన్న ముదురు భూమి తిరిగినట్టు దాని కథలు స్కూల్ లో ప్రచారం జరిగేవి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంటర్ చదివే టైం లో ఒకరోజు సినిమా హాల్ లో ఒక జంట ఒక మూలన నలిపేసుకుంటున్నారు. రెచ్చిపోయి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఎవరా అని చూద్దాం అనుకుంటే చీకటిలో తెలియలేదు ఇంటర్ వెల్ టైమ్ లో చూశాను… రేవతి తన పేరు నన్ను చూసి బుర్ర కిందకి దించేసుకుంది లవర్ డ్రింక్స్ అవి తెచ్చాడు… మళ్ళీ సినిమా మొదలైన తరువాత దుకాణం మొదలు పెట్టేసారు… నేను ఇంక పట్టించుకోలేదు సినిమాలో లీనం అయ్యిపోయాను… తరువాత రోజు కాలేజీ లో నన్ను వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించి చూశాను రేవతి రాజు నీకు ఒక విషయం చెప్పుతాను ఏమి అనుకోకు అన్నది… చెప్పు అన్న నిన్న చూసింది ఎవరికీ చెప్పకు ప్లీజ్ అంది. నేనా ఏమి చూశాను అన్న నువ్వు ఏమి చూడలేదా అన్నది నేను ఏమి చూడలేదు అన్న ఓకే అయ్యితే అని వెళ్ళిపోతాను అని వెళ్లిపోతుంటే ముద్దులు బాగున్నాయా అని అడిగాను… వామ్మో అన్నీ చూశావ్ అయ్యితే ప్లీజ్ ఎవరికీ చెప్పకు అన్నది సరే అన్న అప్పటి నుంచి తనపై ఒక కన్ను ఉంది.మాటలాడటం టచ్ చెయ్యడం లాంటివి చేసే వాడిని ఒక రోజు వాళ్ళ అక్క ఇంటికి వెళ్తుంది ఒంటరిగా నాకు ఏదో తేడా కొడుతోంది… వెనుక వెళ్ళాను వాళ్ళ అక్క ఇంటి లోకి వెళ్ళింది వాళ్ళ అక్క ఇంటి పక్కన మా బాబాయ్ ఇల్లు ఉంది… వాళ్ళ ఇంటిలోకి తొంగి చూడటానికి ట్రై చేశాను వాళ్ళ అక్క ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు వాళ్ళ అక్కని ఊరులో అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశారు… అందుకే మా బాబాయ్ పక్క ఇంటిలో ఉంది. కొంచెం సేపు తరువాత ఒక అబ్బాయి వచ్చాడు..