vasu పక్క పోర్షన్ లో కుమారి ఆంటీ – 1
అవి నేను కాకినాడ పోర్టులో పనిచేస్తున్న రోజులు. అప్పటికింకా పెళ్లవలేదు. అద్దెకు తీసుకున్న పోర్షన్ లో వుండేవాడిని. 1BHK, పెద్ద హాలు, కిచెన్, చిన్న బెడ్రూం. నేను హాల్ నే అన్నిటికీ వాడేవాడిని. అక్కడే టేబుల్, టీవీ, దీవాన్, కంప్యూటర్, ఏసీ అన్నీ అక్కడే. బెడ్రూం స్టోర్ రూంలా వాడేవాడిని. బాల్కనీ చాలా విశాలంగా పొడుగ్గా వుండేది. ఎదురుగా రెండతస్తుల భవనాలు యేమీ లేకపోవడం వల్ల సూర్యోదయంలో కిరణాలు నేరుగా హాల్లోకి పడేవి. ఆ పోర్షన్ మొదటి అంతస్తులో వుండేది. నా పోర్షన్ పక్కన యింకో పోర్షన్ వుండేది. అది కూడా నా పోర్షన్ లాంటిదే. అందులో ఒక young couple వుండేది. అతనైతే ఎప్పుడూ కనపడేవాడు కాదు. మరి యెక్కడ పనిచేస్తాడో యెప్పుడొస్తాడో తెలీదు. నెలకు రెండు నెలలకోసారి గోడ లోంచి late night లో వాళ్ళ మాటలు వినపడేవి. యిక ఆమె గురించి చెప్పుకుందాం. పేరు కుమారి. పూర్తిగా యెప్పుడూ సరిగ్గా చూడలేదు. ఉదయం నేను ఆఫీసుకి వెళ్లేప్పుడు వాళ్ళ గుమ్మం నుంచే వెళ్ళాలి. ఆ సమయంలో ఆమె గుమ్మంలో బాల్కనీ గోడకున్న గ్రిల్ ని ఆనుకుని ఫోన్లో మాట్లాడుతూ కనిపించేది. అప్పుడే కుమారిని కొన్ని క్షణాలు పాటు చూసేవాన్ని. ఎక్కువ వయసు లేదు. 27 సం. లోపే. ఎత్తు నాకంటే కొద్దిగా తక్కువ. రంగు నలుపు. బొద్దుగా వుంటుంది. సళ్ళు 36 వుండొచ్చు. యెప్పుడూ ప్యాంట్ టీషర్ట్ లో వుండటం వల్ల ఆమె తొడలు పెద్దగా బలంగా, పిర్రలు గుండ్రంగా స్టిఫ్ గా వున్నట్టు తెలిసింది. మొహంలో చూడగానే ఆకట్టుకునేది ఆమె పెదాలు. పెద్దగా దొండపండు లాగా కింది పెదవి వుండేది. Frameless Glaases పెట్టుకునేది. కానీ రంగురంగుల టాప్స్ వేసేది. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి తిరిగొచ్చే వేళకి తను బట్టలు ఆరేస్తూ వుండేది. ఒకరోజు అన్నే టాప్స్ అయితే యింకో రోజు లెగ్గింగ్స్, స్లిప్స్. ఇంకొరోజు దుప్పట్లు. కొన్నిసార్లు అనిపించేది, ఆమెకి బట్టలు ఉతికి ఆరేసే పని తప్ప యింకోటి లేదా అని. Late night వరకు గోడలోంచి టీవీ శబ్దాలు వినిపించేవి. తన యింటికి యెవరూ వచ్చేవాళ్ళు కాదు. మేమెప్పుడూ ముఖాలు చూసుకున్నా పలకరించుకోలేదు. అందుకేనేమో నేనెప్పుడూ ఆమెని సరిగ్గా పట్టించుకునేవాడిని కాదు. కానీ యెప్పుడూ అలా వుండదు కదా, ఆమెని పట్టించుకునే పని ప్రకృతే తీసుకుంది. అదెలాగో చూడండి. *** ఒకరోజు ఉదయాన పెందరాలే బయలుదేరాల్సి వచ్చింది. అదే సమయానికి కుమారి వీధిలోకి చూస్తూ ఫోన్లో మాట్లాడుతోంది. నేను యధాలాపంగా తన back ని చూస్తూ చూపు కిందికి వెళ్లింది. గబుక్కున ఆగిపోయాను. యెందుకంటే తను కింద ప్యాంట్ కానీ లెగ్గింగ్ కానీ యేమీ వేసుకోలేదు. క్షణకాలం ఉక్కిరిబిక్కిరి అయ్యాను. తన కాలి పిక్కలు అలా నగ్నంగా కనిపించేసరికి. యెందుకంటే అవి మాంచి లేత గోధుమరంగులో బలిష్టంగా బలిసి వున్నాయ్. తనది Hairy body అనుకుంటా. కాలి పిక్కలమీద వెంట్రుకలు స్పష్టంగా కనపడుతున్నాయ్. నేను రెప్ప వేయకుండా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పిక్కల sexyness ని ఆస్వాదిస్తూ వెళ్ళాను. బహుశ నేను మెట్లుదిగే అలికిడికి తను తిరిగి చూసి వుంటది. యిక రోజంతా కళ్ళముందు ఆ కాలి పిక్కల సౌందర్యం. ఆ కండల్ని నోట్లోకి తీసుకుని చప్పరించి కొరకాలనిపించేంత. ఆ రోజంతా మనసు మనసులో లేదు. మర్నాడు తను కనపడలేదు. తాళం వేసి వుంది. ప్రాణం ఉసూరుమంది. ఆ తరువాత నేనూ వూరెళ్ళాను. *** కొన్నిరోజులుకి తిరిగొచ్చాను. తను కూడా వూర్లోనే వుంది. కానీ షరామాములే. ఉదయం ఆమెని చూడటం, సాయంత్రం తను ఆరేసిన బట్టలు, గోడలోంచి వాళ్ళ టివి శబ్దాలు. మళ్ళీ ఎప్పటిలానే. దైనందిన జీవితంలో యే మార్పూ లేదు. అంతా Monotonous గా. కానీ ప్రకృతి కనికరించడం మొదలుపెట్టింది. ఆ రోజు నేను టీవీ చూస్తున్నాను రాత్రి 9 కి. తలుపు చప్పుడైతే తీశాను. నా కళ్ళు విప్పార్చుకున్నాయ్. యెదురుగా కుమారి. యీ వేళప్పుడు. పింక్ నైటీలో వుంది. సళ్ళు, బరువుకి కొద్దిగా వాలి వున్నట్టున్నాయ్. కొన్ని మంచినీళ్లు కావాలి. నేను తేరుకుని ఓహ్, అంటూ ఫ్రిజ్ లోంచి బాటిల్ యిచ్చాను. తను తల అడ్డంగా వూపుతూ లేదండి, వంటకి కావాలి నేను చూసుకోలేదు అయిపోయాయ్ అంది. తన చేతుల్లో యేమీ లేవు. సరేనని యింట్లో వున్న 5ltrs Can లో RO నుంచి నీళ్ళు పట్టించి యిచ్చాను. థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అప్పటికి నాకింకా గుండెదడ తగ్గలేదు. నాలో తను అలజడి రేపింది. అది ఆ తర్వాత యెలాంటి తుఫాన్లని సృష్టించిందో ముందు ముందు చూద్దాం. *** ( యీ ప్రయాణం కొనసాగిద్దాం, ఎందుకంటే కల్పిత కథల్లో కంటే నిజమైన కథల్లోనే యెక్కువ రొమాన్స్ వుంటుంది కాబట్టి ) Like 224 Dislike 28 81199 88 16 cookie-check vasu పక్క పోర్షన్ లో కుమారి ఆంటీ – 1 no